| Tabulate – Tabulated – Tabulated – Tabulating టాబ్యులేట్ – టాబ్యులేటెడ్ – టాబ్యులేటెడ్ – టాబ్యులేటింగ్ | ||
| Tabulate టాబ్యులేట్ | పట్టికలో ఉంచు, క్రమబద్ధం చేయు | |
| The clerk tabulates the data. – క్లర్క్ డేటాను పట్టికలో ఉంచుతాడు. He tabulated the marks yesterday. – అతను నిన్న మార్కులను పట్టికలో ఉంచాడు. They have tabulated the expenses. – వారు ఖర్చులను పట్టికలో ఉంచారు. She will tabulate the survey results. – ఆమె సర్వే ఫలితాలను పట్టికలో ఉంచుతుంది. | ||
| Tackle – Tackled – Tackled – Tackling టాకిల్ – టాకిల్డ్ – టాకిల్డ్ – టాకిలింగ్ | ||
| Tackle టాకిల్ | ఎదుర్కొను, పట్టుకోను | |
| The defender tackles the striker. – డిఫెండర్ స్ట్రైకర్‌ని పట్టుకుంటాడు. The police tackled the suspect. – పోలీసులు అనుమానితుడిని పట్టుకున్నారు. We have tackled the challenges. – మేము సవాళ్లను ఎదుర్కొన్నాము. She will tackle the problem. – ఆమె సమస్యను ఎదుర్కొంటుంది. | ||
| Taint – Tainted – Tainted – Tainting టెయింట్ – టెయింటెడ్ – టెయింటెడ్ – టెయింటింగ్ | ||
| Taint టెయింట్ | కలుషితం చేయు, చెడగొట్టు | |
| Chemicals taint the water. – రసాయనాలు నీటిని కలుషితం చేస్తాయి. Smoke tainted the air. – పొగ గాలిని కలుషితం చేసింది. The scandal has tainted his image. – కుంభకోణం అతని ప్రతిష్టను చెడగొట్టింది. Rust will taint the metal. – తుప్పు లోహాన్ని చెడగొడుతుంది. | ||
| Take – Took – Taken – Taking టేక్ – టుక్ – టేకన్ – టేకింగ్ | ||
| Take టేక్ | తీసుకోను | |
| I take the bus to school. – నేను పాఠశాలకు బస్సు ఎక్కుతాను.(బస్సు తీసుకుంటాను) She took my advice. – ఆమె నా సలహాను తీసుకుంది. They have taken the test. – వారు పరీక్ష రాశారు. (పరీక్ష తీసుకున్నారు) He will take responsibility. – అతను బాధ్యత తీసుకుంటాడు. | ||
| Talk – Talked – Talked – Talking టాక్ – టాక్డ్ – టాక్డ్ – టాకింగ్ | ||
| Talk టాక్ | మాట్లాడుట | |
| They talk every evening. – వారు ప్రతి సాయంత్రం మాట్లాడుతారు. We talked about the plan. – మేము ప్రణాళిక గురించి మాట్లాడాము. She has talked to the manager. – ఆమె మేనేజర్‌తో మాట్లాడింది. I will talk to you later. – నేను తర్వాత నీతో మాట్లాడుతాను. | ||
| Tally – Tallied – Tallied – Tallying ట్యాలీ – ట్యాలీడ్ – ట్యాలీడ్ – ట్యాలీయింగ్ | ||
| Tally ట్యాలీ | సరిపోల్చు, లెక్కించు | |
| The accountant tallies the entries. – అకౌంటెంట్ నమోదులను సరిపోల్చుతాడు. They tallied the votes. – వారు ఓట్లను లెక్కించారు. We have tallied the sales. – మేము అమ్మకాల్ని సరిపోల్చాము. He will tally the points. – అతను పాయింట్లను లెక్కిస్తాడు | ||
| Tame – Tamed – Tamed – Taming టేమ్ – టేమ్డ్ – టేమ్డ్ – టేమింగ్ | ||
| Tame టేమ్ | అదుపు చేయు, శాంతపరచు | |
| He tames the wild horse. – అతను అడవి గుర్రాన్ని అదుపు చేస్తాడు. They tamed the lion. – వారు సింహాన్ని శాంతపరిచారు. We have tamed the animal. – మేము జంతువును శాంతపరిచాము. The trainer will tame the tiger. – శిక్షకుడు పులిని అదుపు చేస్తాడు. | ||
| Tantalize – Tantalized – Tantalized – Tantalizing టాంటలైజ్ – టాంటలైజ్డ్ – టాంటలైజ్డ్ – టాంటలైజింగ్ | ||
| Tantalize టాంటలైజ్ | రెచ్చగొట్టు, ఆకర్షించు | |
| The smell of food tantalizes me. – ఆహారం వాసన నన్ను ఆకర్షిస్తుంది. He tantalized the crowd. – అతను జనాలను రెచ్చగొట్టాడు. They have tantalized the players. – వారు ఆటగాళ్లను రెచ్చగొట్టారు. The music will tantalize the audience. – సంగీతం శ్రోతలను ఆకర్షిస్తుంది. | ||
| Target – Targeted – Targeted – Targeting టార్గెట్ – టార్గెటెడ్ – టార్గెటెడ్ – టార్గెటింగ్ | ||
| Target టార్గెట్ | లక్ష్యంగా పెట్టు, గురి పెట్టు | |
| The company targets young customers. – కంపెనీ యువ కస్టమర్లను లక్ష్యంగా పెడుతుంది. They targeted the enemy base. – వారు శత్రు స్థావరాన్ని గురి పెట్టారు. We have targeted the market. – మేము మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాము. She will target the job seekers. – ఆమె ఉద్యోగార్థులను లక్ష్యంగా పెడుతుంది. | ||
| Taste – Tasted – Tasted – Tasting టేస్ట్ – టేస్టెడ్ – టేస్టెడ్ – టేస్టింగ్ | ||
| Taste టేస్ట్ | రుచి చూడు, అనుభవించు | |
| I taste the soup. – నేను సూప్ రుచి చూస్తాను. She tasted the cake. – ఆమె కేక్ రుచి చూసింది. They have tasted the success. – వారు విజయాన్ని అనుభవించారు. He will taste the fruit. – అతను పండును రుచి చూస్తాడు. | ||
| Tattle – Tattled – Tattled – Tattling టాటిల్ – టాటిల్డ్ – టాటిల్డ్ – టాటిలింగ్ | ||
| Tattle టాటిల్ | ఫిర్యాదు చేయు | |
| Ravi tattles about his friends to the teacher. – రవి తన స్నేహితుల గురించి టీచర్‌కి ఫిర్యాదు చేస్తాడు. She tattled on her brother yesterday. – ఆమె నిన్న తన తమ్ముడు గురించి ఫిర్యాదు చేసింది. They have tattled to the principal. – వారు ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేశారు. | ||
| Taunt – Taunted – Taunted – Taunting టాంట్ – టాంటెడ్ – టాంటెడ్ – టాంటింగ్ | ||
| Taunt టాంట్ | ఎగతాళి చేయు, వెటకారు చేయు | |
| They taunt the player. – వారు ఆటగాడిని ఎగతాళి చేస్తారు. He taunted me yesterday. – అతను నిన్న నన్ను వెటకారు చేశాడు. The students have taunted the boy. – విద్యార్థులు బాలుడిని ఎగతాళి చేశారు. The crowd will taunt the rival team. – జనసమూహం ప్రత్యర్థి జట్టును వెటకారు చేస్తుంది.
| ||
| Tax – Taxed – Taxed – Taxing ట్యాక్స్ – ట్యాక్స్డ్ – ట్యాక్స్డ్ – ట్యాక్సింగ్ | ||
| Tax ట్యాక్స్ | పన్ను విధించు | |
| The government taxes the people. – ప్రభుత్వం ప్రజలపై పన్ను విధిస్తుంది. They taxed the goods. – వారు వస్తువులపై పన్ను వేశారు. We have taxed the services. – మేము సేవలపై పన్ను విధించాము. The authority will tax the property. – అధికారులు ఆస్తిపై పన్ను వేస్తారు. | ||
| Teach – Taught – Taught – Teaching టీచ్ – టాట్ – టాట్ – టీచింగ్ | ||
| Teach టీచ్ | బోధించు | |
| She teaches English. – ఆమె ఇంగ్లీష్ బోధిస్తుంది. He taught us mathematics. – అతను మాకు గణితం బోధించాడు. They will teach the new lesson. – వారు కొత్త పాఠం బోధిస్తారు.
| ||
| Tear – Tore – Torn – Tearing టియర్ – టోర్ – టోర్న్ – టియరింగ్ | ||
| Tear టియర్ | చించుట. | |
| I tear the paper. – నేను కాగితం చింపుతాను. He tore his shirt. – అతను తన చొక్కా చించుకున్నాడు. They have torn the banner. – వారు బ్యానర్‌ను చించేశారు. The child will tear the book. – బాలుడు పుస్తకాన్ని చింపేస్తాడు. | ||
| Tease – Teased – Teased – Teasing టీజ్ – టీజ్డ్ – టీజ్డ్ – టీజింగ్ | ||
| Tease టీజ్ | ఆట పట్టించు | |
| The boys tease the girl. – అబ్బాయిలు అమ్మాయిని ఆటపట్టిస్తారు. He teased his brother. – అతను తన తమ్ముడిని ఆటపట్టించాడు. She will tease her friend. – ఆమె తన స్నేహితురాలిని ఆటపట్టిస్తుంది. | ||
| Telecast – Telecast – Telecast – Telecasting టెలికాస్ట్ – టెలికాస్ట్ – టెలికాస్ట్ – టెలికాస్టింగ్ | ||
| Telecast టెలికాస్ట్ | ప్రసారం చేయు | |
| The channel telecasts the program. – ఛానెల్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. They telecast the match yesterday. – వారు నిన్న మ్యాచ్ ప్రసారం చేశారు. We have telecast the news. – మేము వార్తలను ప్రసారం చేశాము. The station will telecast the show. – స్టేషన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. | ||
| Tell – Told – Told – Telling టెల్ – టోల్డ్ – టోల్డ్ – టెల్లింగ్ | ||
| Tell టెల్ | చెప్పుట | |
| I tell the truth. – నేను నిజం చెబుతాను. She told me a story. – ఆమె నాకు ఒక కథ చెప్పింది. They have told the secret. – వారు రహస్యాన్ని చెప్పారు. He will tell you the news. – అతను నీకు వార్త చెబుతాడు. | ||
| Tempt – Tempted – Tempted – Tempting టెంప్ట్ – టెంప్టెడ్ – టెంప్టెడ్ – టెంప్టింగ్ | ||
| Tempt టెంప్ట్ | ప్రలోభపెట్టు, ఆకర్షించు | |
| The smell tempts me. – వాసన నన్ను ఆకర్షిస్తుంది. He tempted me with money. – అతను డబ్బుతో నన్ను ప్రలోభపెట్టాడు. They have tempted the workers. – వారు కార్మికులను ప్రలోభపెట్టారు. The offer will tempt her. – ఆ ఆఫర్ ఆమెను ఆకర్షిస్తుంది. | ||
| Tend – Tended – Tended – Tending టెండ్ – టెండెడ్ – టెండెడ్ – టెండింగ్ | ||
| Tend టెండ్ | శ్రద్దగా చూసుకొనుట. | |
| She tends the garden. – ఆమె తోటను చూసుకుంటుంది. He tended the sheep. – అతను గొర్రెలను చూసుకున్నాడు. They have tended the patients. – వారు రోగులను చూసుకున్నారు. I will tend the plants. – నేను మొక్కలను చూసుకుంటాను. | ||
| Terminate – Terminated – Terminated – Terminating టర్మినేట్ – టర్మినేటెడ్ – టర్మినేటెడ్ – టర్మినేటింగ్ | ||
| Terminate టర్మినేట్ | ముగించు, రద్దు చేయు | |
| The company terminates the contract. – కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. They terminated the program. – వారు కార్యక్రమాన్ని ముగించారు. We have terminated the deal. – మేము ఒప్పందాన్ని రద్దు చేశాము. The manager will terminate the meeting. – మేనేజర్ సమావేశాన్ని ముగిస్తాడు. | ||
| Terrify – Terrified – Terrified – Terrifying టెరిఫై – టెరిఫైడ్ – టెరిఫైడ్ – టెరిఫైయింగ్ | ||
| Terrify టెరిఫై | భయపెట్టు | |
| Loud noise terrifies the baby. – గట్టిగా శబ్దం బిడ్డను భయపెడుతుంది. The accident terrified the villagers. – ప్రమాదం గ్రామస్థులను భయపెట్టింది. We have terrified the enemy. – మేము శత్రువును భయపెట్టాము. The ghost will terrify the children. – దెయ్యం పిల్లలను భయపెడుతుంది. | ||
| Terrorize – Terrorized – Terrorized – Terrorizing టెరరైజ్ – టెరరైజ్డ్ – టెరరైజ్డ్ – టెరరైజింగ్ | ||
| Terrorize టెరరైజ్ | భయభ్రాంతులకు గురిచేయు | |
| The gang terrorizes the town. – గ్యాంగ్ పట్టణాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంది. They terrorized the villagers. – వారు గ్రామస్థులను భయపెట్టారు. The rebels have terrorized the people. – తిరుగుబాటుదారులు ప్రజలను భయపెట్టారు. The enemy will terrorize the city. – శత్రువు నగరాన్ని భయపెడుతుంది. | ||
| Test – Tested – Tested – Testing టెస్ట్, టెస్టెడ్, టెస్టెడ్, టెస్టింగ్ | ||
| Test టెస్ట్ | పరీక్షించు, శోధించు | |
| The doctor tests the blood. – వైద్యుడు రక్తాన్ని పరీక్షిస్తాడు. The lab tested the samples yesterday. – ల్యాబ్ నమూనాలను నిన్న పరీక్షించింది. They have tested the machine. – వారు యంత్రాన్ని పరీక్షించారు. The teacher will test the students tomorrow. – గురువు రేపు విద్యార్థులను పరీక్షిస్తాడు. | ||
| Testify – Testified – Testified – Testifying టెస్టిఫై, టెస్టిఫైడ్, టెస్టిఫైడ్, టెస్టిఫైయింగ్ | ||
| Testify టెస్టిఫై | సాక్ష్యం ఇవ్వు
| |
| He testifies in court. – అతను కోర్టులో సాక్ష్యం ఇస్తాడు. She testified about the truth yesterday. – ఆమె నిన్న నిజం గురించి సాక్ష్యం ఇచ్చింది. They have testified to the police. – వారు పోలీసులకు సాక్ష్యం ఇచ్చారు. The witness will testify in court tomorrow. – సాక్షి రేపు కోర్టులో సాక్ష్యం ఇస్తాడు. | ||
| Thank – Thanked – Thanked – Thanking థాంక్, థాంక్డ్, థాంక్డ్, థాంకింగ్ | ||
| Thank థాంక్ | కృతజ్ఞత చెప్పు, ధన్యవాదములు చెప్పు | |
| The children thank the teacher. – పిల్లలు గురువుకు ధన్యవాదములు చెబుతారు. She thanked me yesterday. – ఆమె నాకు నిన్న ధన్యవాదములు తెలిపింది. We have thanked them for their help. – మేము వారిని సహాయం కోసం ధన్యవాదములు చెప్పాము. He will thank you tomorrow. – అతను రేపు నీకు ధన్యవాదములు చెబుతాడు. | ||
| Thaw – Thawed – Thawed – Thawing థా, థాడ్, థాడ్, థాయింగ్ | ||
| Thaw థా | కరుగుట | |
| The ice thaws in the morning. – మంచు ఉదయాన్నే కరుగుతుంది. The ice thawed yesterday due to heat. – మంచు నిన్న వేడితో కరిగింది. They have thawed the frozen food. – వారు ఫ్రోజన్ ఆహారాన్ని కరిగించారు. The sun will thaw the snow tomorrow. – రేపు సూర్యరశ్మితో మంచు కరుగుతుంది. | ||
| Thicken – Thickened – Thickened – Thickening థికెన్, థికెండ్, థికెండ్, థికెనింగ్ | ||
| Thicken థికెన్ | చిక్కంగా చేయుట.(మందంగా) | |
| Ravi thickens the soup with cornflour. – రవి సూప్‌ను కార్న్‌ఫ్లోర్‌తో చిక్కగా చేస్తాడు. She thickened the gravy before serving. – ఆమె వడ్డించే ముందు గ్రేవీని చిక్కంగా చేసింది. They have thickened the paint. – వారు పెయింట్‌ను చిక్కంగా చేశారు. It will thicken when it cools. – అది చల్లబడినప్పుడు చిక్కంగా అవుతుంది. | ||
| Think – Thought – Thought – Thinking థింక్, థాట్, థాట్, థింకింగ్ | ||
| Think థింక్ | ఆలోచించు | |
| I think about a new plan. – నేను ఒక కొత్త ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాను. She thought about the problem yesterday. – ఆమె నిన్న ఆ సమస్య గురించి ఆలోచించింది. They have thought many things. – వారు చాలా విషయాలను ఆలోచించారు. He will think about his future tomorrow. – అతను రేపు తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. Thrash – Thrashed – Thrashed – Thrashing థ్రాష్, థ్రాష్డ్, థ్రాష్డ్, థ్రాషింగ్ | ||
| Thrash థ్రాష్ | కొట్టుట | |
| The teacher thrashes the boy. – గురువు బాలుడిని కొడతాడు. He thrashed the thief yesterday. – అతను నిన్న దొంగను కొట్టాడు. They have thrashed the enemies strongly. – వారు శత్రువులను బలంగా కొట్టారు. The women will thrash the grains tomorrow. – ఆడవాళ్లు రేపు గింజలను కొడతారు. | ||
| Threaten – Threatened – Threatened – Threatening థ్రెటన్, థ్రెటెండ్, థ్రెటెండ్, థ్రెటెనింగ్ | ||
| Threaten థ్రెటన్ | బెదిరించు | |
| He threatens to leave the job. – అతను ఉద్యోగాన్ని వదిలిపోవాలని బెదిరిస్తున్నాడు. She threatened the dog with a stick. – ఆమె కర్రతో కుక్కను బెదిరించింది. They have threatened the witness. – వారు సాక్షిని బెదిరించారు. Anita will threaten anyone who harms her family. – అనిత తన కుటుంబానికి హాని చేసే వారిని బెదిరిస్తుంది. | ||
| Tilt – Tilted – Tilted – Tilting టిల్ట్, టిల్టెడ్, టిల్టెడ్, టిల్టింగ్ | ||
| Tilt టిల్ట్ | వంచుట. | |
| The boy tilts the bottle. – అబ్బాయి సీసాను వంగిస్తాడు. She tilted her head yesterday. – ఆమె నిన్న తలను వంచింది. They have tilted the chairs. – వారు కుర్చీలను వంచారు. The wind will tilt the trees tomorrow. – గాలి రేపు చెట్లను వంచుతుంది. | ||
| Tingle – Tingled – Tingled – Tingling టింగిల్, టింగిల్డ్, టింగిల్డ్, టింగ్లింగ్ | ||
| Tingle టింగిల్ | జలదరించు. | |
| His hand tingles in the cold. – చలిలో అతని చెయ్యి జలదరిశ్తుంది.. My leg tingled yesterday. – నా కాలు నిన్న జలదరించింది. They have tingled with fear. – వారు భయంతో జలదరించారు. The cold water will tingle your skin. – చల్లని నీరు నీ చర్మాన్ని జలదరింపజేస్తుంది.. | ||
| Tipple – Tippled – Tippled – Tippling టిప్పుల్, టిప్పల్డ్, టిప్పల్డ్, టిప్ప్లింగ్ | ||
| Tipple టిప్పుల్ | మద్యం సేవించు | |
| The man tipples every night. – ఆ మనిషి ప్రతి రాత్రి మద్యం తాగుతాడు. He tippled at the party yesterday. – అతను నిన్న విందులో మద్యం తాగాడు. They have tippled with friends. – వారు స్నేహితులతో మద్యం తాగారు. The guests will tipple at the wedding. – అతిథులు పెళ్లిలో మద్యం తాగుతారు. | ||
| Tire – Tired – Tired – Tiring టైర్, టైర్డ్, టైర్డ్, టైరింగ్ | ||
| Tire టైర్ | అలసిపోవు, అలసట కలిగించు | |
| I tire after running. – పరుగెత్తిన తర్వాత నేను అలసిపోతాను. He tired yesterday. – అతను నిన్న అలసిపోయాడు. They have tired the players. – వారు ఆటగాళ్లను అలసిపోయేలా చేశారు. The long journey will tire us. – పొడవైన ప్రయాణం మనల్ని అలసటకు గురి చేస్తుంది. | ||
| Toddle – Toddled – Toddled – Toddling టాడిల్, టాడిల్డ్, టాడిల్డ్, టాడిలింగ్ | ||
| Toddle టాడిల్ | తడబడుతూ నడుచు | |
| The baby toddles in the hall. – బిడ్డ హాల్లో తడబడుతూ నడుస్తుంది. The child toddled yesterday. – బిడ్డ నిన్న తడబడుతూ నడిచింది. They have toddled into the room. – వారు గదిలోకి తడబడుతూ నడిచారు. The little boy will toddle soon. – చిన్న అబ్బాయి త్వరలో తడబడుతూ నడుస్తాడు. | ||
| Toil – Toiled – Toiled – Toiling టాయిల్, టాయిల్డ్, టాయిల్డ్, టాయిలింగ్ | ||
| Toil టాయిల్ | కష్టపడి పని చేయు, శ్రమించు | |
| Farmers toil in the fields. – రైతులు పొలాల్లో శ్రమిస్తారు. He toiled all day. – అతను రోజు మొత్తం శ్రమించాడు. They have toiled for years. – వారు సంవత్సరాల పాటు శ్రమించారు. The workers will toil tomorrow. – కూలీలు రేపు శ్రమిస్తారు | ||
| Tolerate – Tolerated – Tolerated – Tolerating టాలరేట్, టాలరేటెడ్, టాలరేటెడ్, టాలరేటింగ్ | ||
| Tolerate టాలరేట్ | సహించు, భరించు | |
| She tolerates his mistakes. – ఆమె అతని తప్పులను భరిస్తుంది. He tolerated the insult. – అతను అవమానాన్ని భరించాడు. They have tolerated many problems. – వారు చాలా సమస్యలను భరించారు. We will not tolerate this anymore. – మేము ఇకపై దీన్ని భరించము. | ||
| Topple – Toppled – Toppled – Toppling టాపిల్, టాపిల్డ్, టాపిల్డ్, టాప్లింగ్ | ||
| Topple టాపిల్ | కూల్చివేయు | |
| The wind topples the tree. – గాలి చెట్టును కూల్చివేస్తుంది. The statue toppled yesterday. – విగ్రహం నిన్న కూలిపోయింది. They have toppled the government. – వారు ప్రభుత్వాన్ని కూల్చేశారు.. The earthquake will topple many houses. – భూకంపం అనేక ఇళ్ళను కూల్చేస్తుంది. | ||
| Torture – Tortured – Tortured – Torturing టార్చర్, టార్చర్డ్, టార్చర్డ్, టార్చరింగ్ | ||
| Torture టార్చర్ | హింసించు | |
| The enemy tortures the prisoners. – శత్రువు ఖైదీలను హింసిస్తాడు. They tortured him yesterday. – వారు నిన్న అతన్ని హింసించారు. The police have tortured the thief. – పోలీసులు దొంగను హింసించారు. The ruler will torture the rebels. – రాజు తిరుగుబాటుదారులను హింసిస్తాడు. | ||
| Toss – Tossed – Tossed – Tossing టాస్, టాస్డ్, టాస్డ్, టాసింగ్ | ||
| Toss టాస్ | విసరడం, ఎగర వేయడం | |
| He tosses the ball. – అతను బంతిని విసురుతాడు. She tossed the coin. – ఆమె నాణెం విసిరింది. They have tossed the papers away. – వారు కాగితాలను విసిరేశారు. The players will toss a coin. – ఆటగాళ్లు నాణెం విసురుతారు. | ||
| Totter – Tottered – Tottered – Tottering టాటర్, టాటర్డ్, టాటర్డ్, టాటరింగ్ | ||
| Totter టాటర్ | తడబడుతూ నడుచు | |
| The old man totters along the road. – వృద్ధుడు రోడ్డుపై తడబడుతూ నడుస్తాడు. He tottered yesterday. – అతను నిన్న తడబడుతూ నడిచాడు. The child has tottered into the house. – బిడ్డ ఇల్లు లోపల తడబడుతూ నడిచింది. | ||
| Touch – Touched – Touched – Touching టచ్, టచ్డ్, టచ్డ్, టచింగ్ | ||
| Touch టచ్ | తాకుట, స్పర్శించుట
| |
| She touches the flower. – ఆమె పువ్వును తాకుతుంది. He touched the wall yesterday. – అతను నిన్న గోడను తాకాడు. They have touched my heart. – వారు నా హృదయాన్ని తాకారు. The child will touch the toy. – బిడ్డ ఆటబొమ్మను తాకుతుంది. | ||
| Tour – Toured – Toured – Touring టూర్, టూర్డ్, టూర్డ్, టూరింగ్ | ||
| Tour టూర్ | పర్యటించు, సందర్శించు | |
| The students tour the museum. – విద్యార్థులు మ్యూజియాన్ని సందర్శిస్తారు. He toured Delhi last year. – అతను గత సంవత్సరం ఢిల్లీని సందర్శించాడు. They have toured many countries. – వారు అనేక దేశాలను సందర్శించారు (పర్యటించారు.). The team will tour Australia. – జట్టు ఆస్ట్రేలియాను సందర్శిస్తుంది. | ||
| Tow – Towed – Towed – Towing టో, టోవ్డ్, టోవ్డ్, టోవింగ్ | ||
| Tow టో | లాగు, ఈడ్చు | |
| The truck tows the car. – లారీ కారు ను ఈడుస్తుంది. He towed the boat yesterday. – అతను నిన్న పడవను ఈడ్చాడు. They have towed the broken vehicle. – వారు పాడైన వాహనాన్ని ఈడ్చారు. We will tow the bike tomorrow. – మేము రేపు బైక్‌ను ఈడుస్తాము. | ||
| Trace – Traced – Traced – Tracing ట్రేస్, ట్రేస్డ్, ట్రేస్డ్, ట్రేసింగ్ | ||
| Trace ట్రేస్ | జాడ కనుగొను | |
| The police trace the criminal. – పోలీసులు నేరస్థుడి జాడ కనుగొంటారు. He traced his lost bag. – అతను తన పోయిన బ్యాగ్‌ను కనుగొన్నాడు. They have traced the problem. – వారు సమస్యను కనుగొన్నారు. We will trace the address. – మేము చిరునామాను కనుగొంటాము. | ||
| Trade – Traded – Traded – Trading ట్రేడ్, ట్రేడెడ్, ట్రేడెడ్, ట్రేడింగ్ | ||
| Trade ట్రేడ్ | వ్యాపారం చేయు | |
| The company trades with Japan. – ఆ కంపెనీ జపాన్‌తో వ్యాపారం చేస్తుంది. He traded goods yesterday. – అతను నిన్న వస్తువులను వ్యాపారం చేశాడు. They have traded with many countries. – వారు అనేక దేశాలతో వ్యాపారం చేశారు. We will trade our products. – మేము మా ఉత్పత్తులను వ్యాపారం చేస్తాము. | ||
| Traduce – Traduced – Traduced – Traducing ట్రడ్యూస్, ట్రడ్యూస్డ్, ట్రడ్యూస్డ్, ట్రడ్యూసింగ్ | ||
| Traduce ట్రడ్యూస్ | అపఖ్యాతి పరచు, దూషించు | |
| They traduce his character. – వారు అతని వ్యక్తిత్వాన్ని అపఖ్యాతి పరుస్తారు. The enemies traduced him. – శత్రువులు అతన్ని దూషించారు. People have traduced the leader. – ప్రజలు నాయకుడిని అపఖ్యాతి పరచారు. They will traduce the minister. – వారు మంత్రిని అపఖ్యాతి పరుస్తారు. | ||
| Train – Trained – Trained – Training ట్రెయిన్, ట్రెయిన్డ్, ట్రెయిన్డ్, ట్రైనింగ్ | ||
| Train ట్రెయిన్ | శిక్షణ ఇవ్వు | |
| The coach trains the players. – కోచ్ ఆటగాళ్లకు శిక్షణ ఇస్తాడు. She trained the dog. – ఆమె కుక్కకు శిక్షణ ఇచ్చింది. They have trained many students. – వారు అనేకమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. We will train new employees. – మేము కొత్త ఉద్యోగులకు శిక్షణ ఇస్తాము. | ||
| Trample – Trampled – Trampled – Trampling ట్రాంపుల్, ట్రాంపిల్డ్, ట్రాంపిల్డ్, ట్రాంప్లింగ్ | ||
| Trample ట్రాంపుల్ | తొక్కి నలిపివేయు | |
| The crowd tramples the flowers. – గుంపు పూలను తొక్కి నలిపివేస్తుంది. The soldiers trampled the ground. – సైనికులు నేలని తొక్కారు. They have trampled the rules. – వారు నియమాలను ఉల్లంఘించారు (త్రోక్కేశారు). The herd will trample the field. – పశువులు పొలాన్ని తొక్కేస్తాయి. | ||
| Tranquilize – Tranquilized – Tranquilized – Tranquilizing ట్రాంక్విలైజ్, ట్రాంక్విలైజ్డ్, ట్రాంక్విలైజ్డ్, ట్రాంక్విలైజింగ్ | ||
| Tranquilize ట్రాంక్విలైజ్ | శాంతింపజేయు | |
| Doctors tranquilize the patient. – వైద్యులు రోగిని శాంతింపజేస్తారు. The vet tranquilized the lion. – వెటర్నరీ వైద్యుడు సింహాన్ని శాంతింపజేశాడు. They have tranquilized the animal. – వారు జంతువును శాంతింపజేశారు. The doctor will tranquilize him. – వైద్యుడు అతన్ని శాంతింపజేస్తాడు. | ||
| Transact – Transacted – Transacted – Transacting ట్రాన్సాక్ట్, ట్రాన్సాక్టెడ్, ట్రాన్సాక్టెడ్, ట్రాన్సాక్టింగ్ | ||
| Transact ట్రాన్సాక్ట్ | వ్యవహరించు, వాణిజ్యం చేయు,ఒప్పందం చేయు. | |
| Banks transact business daily. – బ్యాంకులు ప్రతిరోజూ వ్యాపారం చేస్తాయి. He transacted with them yesterday. – అతను నిన్న వారితో వ్యవహరించాడు. They have transacted many deals. – వారు అనేక ఒప్పందాలు చేశారు. We will transact with that company. – మేము ఆ కంపెనీతో వ్యవహరిస్తాము. | ||
| Transcribe – Transcribed – Transcribed – Transcribing ట్రాన్స్క్రైబ్, ట్రాన్స్క్రైబ్డ్, ట్రాన్స్క్రైబ్డ్, ట్రాన్స్క్రైబింగ్ | ||
| Transcribe ట్రాన్స్క్రైబ్ | నకలు చేయు, రాయడం | |
| The clerk transcribes the speech. – క్లర్క్ ప్రసంగాన్ని రాస్తాడు. She transcribed the letter. – ఆమె లేఖను నకలు చేసింది. They have transcribed the notes. – వారు నోట్లను నకలు చేశారు. I will transcribe the message. – నేను సందేశాన్ని రాస్తాను. | ||
| Transfer – Transferred – Transferred – Transferring ట్రాన్స్ఫర్, ట్రాన్స్‌ఫర్డ్, ట్రాన్స్‌ఫర్డ్, ట్రాన్స్ఫరింగ్ | ||
| Transfer ట్రాన్స్ఫర్ | బదిలీ చేయు, తరలించు | |
| The bank transfers money. – బ్యాంక్ డబ్బు బదిలీ చేస్తుంది. He transferred the file. – అతను ఫైల్‌ను బదిలీ చేశాడు. They have transferred the property. – వారు ఆస్తిని బదిలీ చేశారు. We will transfer him to another office. – మేము అతన్ని మరో ఆఫీసుకు బదిలీ చేస్తాము. | ||
| Transform – Transformed – Transformed – Transforming ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫార్మింగ్ | ||
| Transform ట్రాన్స్‌ఫార్మ్ | మార్పు చేయు | |
| Education transforms society. – విద్య సమాజాన్ని మారుస్తుంది. The magician transformed the stone. – మాంత్రికుడు రాయిని మార్చాడు. They have transformed the village. – వారు గ్రామాన్ని మార్చారు. We will transform the system. – మేము వ్యవస్థను మార్చుతాము. | ||
| Transfuse – Transfused – Transfused – Transfusing ట్రాన్స్ఫ్యూస్, ట్రాన్స్ఫ్యూస్డ్, ట్రాన్స్ఫ్యూస్డ్, ట్రాన్స్ఫ్యూసింగ్ | ||
| Transfuse ట్రాన్స్ఫ్యూస్ | రక్తం నింపుట | |
| Doctors transfuse blood. – వైద్యులు రక్తాన్ని నింపుతారు. He transfused blood yesterday. – అతను నిన్న రక్తం నింపాడు. They have transfused plasma. – వారు ప్లాస్మాను నింపారు. We will transfuse blood soon. – మేము త్వరలో రక్తం నింపుతాము. | ||
| Transgress – Transgressed – Transgressed – Transgressing ట్రాన్స్గ్రెస్, ట్రాన్స్గ్రెస్ట, ట్రాన్స్గ్రెస్ట, ట్రాన్స్గ్రెసింగ్ | ||
| Transgress ట్రాన్స్గ్రెస్ | అతిక్రమించు, ఉల్లంఘించు | |
| He transgresses the law. – అతను చట్టాన్ని అతిక్రమిస్తాడు. They transgressed the rules. – వారు నియమాలను అతిక్రమించారు. People have transgressed boundaries. – ప్రజలు హద్దులను అతిక్రమించారు. We will not transgress the order. – మేము ఆజ్ఞను అతిక్రమించము. | ||
| Translate – Translated – Translated – Translating ట్రాన్స్‌లేట్, ట్రాన్స్‌లేటెడ్, ట్రాన్స్‌లేటెడ్, ట్రాన్స్‌లేటింగ్ | ||
| Translate ట్రాన్స్‌లేట్ | అనువదించు (ఒకబాషనుండి మరొక బాషలోకి మార్చడం) | |
| She translates the story. – ఆమె కథను అనువదిస్తుంది. He translated the book. – అతను పుస్తకాన్ని అనువదించాడు. They have translated the text. – వారు పాఠ్యాన్ని అనువదించారు. I will translate the poem. – నేను కవితను అనువదిస్తాను. | ||
| Transmit – Transmitted – Transmitted – Transmitting ట్రాన్స్మిట్, ట్రాన్స్మిట్టెడ్, ట్రాన్స్మిట్టెడ్, ట్రాన్స్మిట్టింగ్ | ||
| Transmit ట్రాన్స్మిట్ | పంపు, ప్రసారం చేయు | |
| Radios transmit signals. – రేడియోలు సంకేతాలను ప్రసారం చేస్తాయి. They transmitted the news. – వారు వార్తను ప్రసారం చేశారు. He has transmitted the message. – అతను సందేశాన్ని పంపాడు. The station will transmit the program. – స్టేషన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. | ||
| Transplant – Transplanted – Transplanted – Transplanting ట్రాన్స్‌ప్లాంట్, ట్రాన్స్‌ప్లాంటెడ్, ట్రాన్స్‌ప్లాంటెడ్, ట్రాన్స్‌ప్లాంటింగ్ | ||
| Transplant ట్రాన్స్‌ప్లాంట్ | మార్పిడి చేయు, నాటడం | |
| He transplants the tree near the house. – అతను ఇంటి దగ్గర చెట్టును మార్పిడి చేస్తాడు. The doctor transplanted the kidney successfully. – డాక్టర్ కిడ్నీని విజయవంతంగా మార్పిడి చేశాడు. They have transplanted the plants in the garden. – వారు తోటలో మొక్కలను నాటారు. Ravi will transplant the saplings tomorrow. – రవి రేపు పిచ్చిమొక్కలను నాటుతాడు. | ||
| Transport – Transported – Transported – Transporting ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్టెడ్, ట్రాన్స్పోర్టెడ్, ట్రాన్స్‌పోర్టింగ్ | ||
| Transport ట్రాన్స్పోర్ట్ | రవాణా చేయు | |
| Trucks transport goods. – లారీలు సరుకులను రవాణా చేస్తాయి. They transported coal yesterday. – వారు నిన్న బొగ్గును రవాణా చేశారు. We have transported the materials. – మేము వస్తువులను రవాణా చేశాము. The company will transport rice. – కంపెనీ బియ్యాన్ని రవాణా చేస్తుంది. | ||
| Transpose – Transposed – Transposed – Transposing ట్రాన్స్పోజ్, ట్రాన్స్పోజ్డ్, ట్రాన్స్పోజ్డ్, ట్రాన్స్పోజింగ్ | ||
| Transpose ట్రాన్స్పోజ్ | ఒకదాని స్థానంలో మరొకదానిని వుంచడం.( స్థానభ్రంశం) | |
| She transposes the letters by mistake. – ఆమె పొరపాటున అక్షరాల స్థానాన్ని మార్చుతుంది. The teacher transposed two words in the sentence. – గురువు వాక్యంలో రెండు పదాల స్థానాన్ని మార్చాడు. They have transposed the notes for clarity. – వారు స్పష్టత కోసం నోట్లు స్థానభ్రంశం చేశారు. Ramesh will transpose the data tomorrow. – రమేష్ రేపు డేటాను స్థానభ్రంశం చేస్తాడు. | ||
| Transship – Transshipped – Transshipped – Transshipping ట్రాన్స్‌షిప్, ట్రాన్స్‌షిప్డ్, ట్రాన్స్‌షిప్డ్, ట్రాన్స్షిప్పింగ్ | ||
| Transship ట్రాన్స్‌షిప్ | రవాణా మార్పు చేయు, ఒక వాహనం నుంచి మరొకదానికి సరుకులు మార్చడం | |
| They transship goods at the port. – వారు పోర్టులో సరుకులను వాహనం మారుస్తారు. The company transshipped oil. – కంపెనీ నూనెను (ఒకవాహనం నుండి మరొక వాహనానికి)మార్పు చేసింది. They have transshipped the cargo. – వారు సరుకులను వాహనం మార్చారు. We will transship the material. – మేము సరుకును వాహనం మారుస్తాము.
| ||
| Trap – Trapped – Trapped – Trapping ట్రాప్, ట్రాప్డ్, ట్రాప్డ్, ట్రాప్పింగ్ | ||
| Trap ట్రాప్ | ఉచ్చులో పడవేయు, మోసం చేయు | |
| They trap animals. – వారు జంతువులను ఉచ్చులో పడేస్తారు. The hunter trapped a tiger. – వేటగాడు పులిని పట్టాడు. Police have trapped the thief. – పోలీసులు దొంగను పట్టుకున్నారు. We will trap the criminals. – మేము నేరస్థులను పట్టుకుంటాము. | ||
| Travel – Travelled – Travelled – Travelling ట్రావెల్, ట్రావెల్డ్, ట్రావెల్డ్, ట్రావెల్లింగ్ | ||
| Travel ట్రావెల్ | ప్రయాణించు | |
| He travels to many places. – అతను అనేక ప్రదేశాలకు ప్రయాణిస్తాడు. She travelled to Delhi. – ఆమె ఢిల్లీకి ప్రయాణించింది. They have travelled abroad. – వారు విదేశాలకు ప్రయాణించారు. We will travel tomorrow. – మేము రేపు ప్రయాణిస్తాము. | ||
| Traverse – Traversed – Traversed – Traversing ట్రావర్స్, ట్రావర్స్డ్, ట్రావర్స్డ్, ట్రావర్సింగ్ | ||
| Traverse ట్రావర్స్ | దాటుట | |
| He traverses the forest. – అతను అరణ్యాన్ని దాటుతాడు. They traversed the river. – వారు నదిని దాటారు. The group has traversed the desert. – ఆ గుంపు ఎడారిని దాటింది. We will traverse the path. – మేము దారిని దాటుతాము. | ||
| Tread – Trod – Trodden – Treading ట్రెడ్, ట్రాడ్, ట్రాడెన్, ట్రెడింగ్ | ||
| Tread ట్రెడ్ | నడుచు | |
| He treads carefully. – అతను జాగ్రత్తగా నడుస్తాడు. They trod on the grass. – వారు గడ్డిపై నడిచారు. She has trodden the path. – ఆమె దారిని నడిచింది. We will tread the road soon. – మేము త్వరలో రోడ్డుపై నడుస్తాము. | ||
| Treat – Treated – Treated – Treating ట్రీట్, ట్రీటెడ్, ట్రీటెడ్, ట్రీటింగ్ | ||
| Treat ట్రీట్ | వైద్యం చేయు, ఆతిథ్యం ఇవ్వు | |
| He treats the patient. – అతను రోగిని వైద్యం చేస్తాడు. Sita treated the guest. – సీత అతిథిని ఆతిథ్యం ఇచ్చింది. We have treated him well. – మేము అతన్ని బాగా చూసుకున్నాం. They will treat the old man. – వారు వృద్ధుడిని వైద్యం చేస్తారు. | ||
| Tremble – Trembled – Trembled – Trembling ట్రెంబుల్, ట్రెంబుల్డ్, ట్రెంబుల్డ్, ట్రెంబ్లింగ్ | ||
| Tremble ట్రెంబుల్ | వణుకు, కంపించు | |
| I tremble with fear. – నేను భయంతో వణుకుతున్నాను. She trembled with shock. – ఆమె షాక్‌తో వణికింది. You have trembled in cold. – నువ్వు చలిలో వణికావు. Ravi will tremble in the dark. – రవి చీకటిలో వణుకుతాడు. | ||
| Trespass – Trespassed – Trespassed – Trespassing ట్రెస్పాస్, ట్రెస్పాస్డ్, ట్రెస్పాస్డ్, ట్రెస్పాస్సింగ్ | ||
| Trespass ట్రెస్పాస్ | అనధికారం గా చొరబడటం | |
| They trespass into the house. – వారు ఇంట్లోకి చొరబడతారు. I trespassed into the garden. – నేను తోటలోకి చొరబడ్డాను. He has trespassed the land. – అతను భూమిలోకి చొరబడ్డాడు. We will trespass the border. – మనం సరిహద్దులోకి చొరబడతా | ||
| Trickle – Trickled – Trickled – Trickling ట్రికిల్, ట్రికిల్డ్, ట్రికిల్డ్, ట్రిక్లింగ్ | ||
| Trickle ట్రికిల్ | చుక్కలుగా రావడం | |
| Water trickles from the pipe. – పైపు నుండి నీరు చుక్కలుగా వస్తుంది. John trickled blood from his hand. – జాన్ చేతి నుండి రక్తం చుక్కలుగా వచ్చింది. They have trickled sweat on the ground. – వారు చెమటను నేలపై చుక్కలుగా కార్చారు. We will trickle water on the plants. – మనం మొక్కలపై నీరు చుక్కలుగా పోస్తాం. | ||
| Triumph – Triumphed – Triumphed – Triumphing ట్రయంఫ్, ట్రయంఫ్డ్, ట్రయంఫ్డ్, ట్రయంఫింగ్ | ||
| Triumph ట్రయంఫ్ | విజయమొందు | |
| She triumphs in the competition. – ఆమె పోటీలో విజయం సాధిస్తుంది. Ravi triumphed in the exam. – రవి పరీక్షలో విజయం సాధించాడు. I have triumphed in the game. – నేను ఆటలో విజయం సాధించాను. They will triumph in the race. – వారు పందెంలో విజయం సాధిస్తారు. | ||
| Trust – Trusted – Trusted – Trusting ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్, ట్రస్టింగ్ | ||
| Trust ట్రస్ట్ | నమ్ముట | |
| I trust you. – నేను నిన్ను నమ్ముతున్నాను. She trusted her friend. – ఆమె తన స్నేహితురాలిని నమ్మింది. They have trusted the leader. – వారు నాయకుడిని నమ్మారు. We will trust each other. – మనం ఒకరినొకరు నమ్ముకుంటాం. | ||
| Try – Tried – Tried – Trying ట్రై, ట్రైడ్, ట్రైడ్, ట్రయింగ్ | ||
| Try ట్రై | ప్రయత్నించు | |
| He tries to learn English. – అతను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. I tried to open the door. – నేను తలుపు తెరవడానికి ప్రయత్నించాను. You have tried your best. – నువ్వు నీ వంతు ప్రయత్నం చేశావు. They will try to win. – వారు గెలవడానికి ప్రయత్నిస్తారు. | ||
| Tuck – Tucked – Tucked – Tucking టక్, టక్డ్, టక్డ్, టకింగ్ | ||
| Tuck టక్ | మడిచివేయు, చొప్పించు | |
| Sita tucks the sari. – సీత చీర మడుస్తుంది. He tucked the paper in the book. – అతను పేపర్‌ను పుస్తకంలో మడిచాడు.. We have tucked the clothes. – మనం బట్టలు మడిచాం. You will tuck the shirt. – నువ్వు షర్ట్ మడుస్తావు. | ||
| Tumble – Tumbled – Tumbled – Tumbling టంబుల్, టంబుల్డ్, టంబుల్డ్, టంబ్లింగ్ | ||
| Tumble టంబుల్ | కూలిపోవు | |
| The baby tumbles on the floor. – బిడ్డ నేలపై కూలిపోతుంది. They tumbled from the steps. – వారు మెట్ల నుండి కూలిపోయారు. I have tumbled once. – నేను ఒకసారి కూలిపోయాను. We will tumble in the game. – మనం ఆటలో కూలిపోతాం. | ||
| Turn – Turned – Turned – Turning టర్న్, టర్న్డ్, టర్న్డ్, టర్నింగ్ | ||
| Turn టర్న్ | తిప్పు, తిరుగు. | |
| He turns the key. – అతను తాళం తిప్పుతాడు. Sita turned the page. – సీత పేజీ తిప్పింది. I have turned the wheel. – నేను చక్రాన్ని తిప్పాను. They will turn the chair. – వారు కుర్చీని తిప్పుతారు. | ||
| Twiddle – Twiddled – Twiddled – Twiddling ట్విడిల్, ట్విడిల్డ్, ట్విడిల్డ్, ట్విడ్లింగ్ | ||
| Twiddle | ట్విడిల్ | తిప్పుట. |
| He twiddles his thumbs while waiting. – వేచి ఉండగా అతను తన బొటనవేలును తిప్పుతాడు. She twiddled the knob to open the door. – తలుపు తెరవడానికి ఆమె గుండ్రని హ్యాండిల్‌ను తిప్పింది. They have twiddled the wires wrongly. – వారు వైర్లను తప్పుగా తిప్పారు. Ramesh will twiddle the pen in his fingers. – రమేష్ పెన్నును తన వేళ్లలో తిప్పుతాడు. | ||
| Twine – Twined – Twined – Twining ట్వైన్, ట్వైండ్, ట్వైండ్, ట్వైనింగ్ | ||
| Twine ట్వైన్ | చుట్టుట | |
| She twines flowers into her hair. – ఆమె పూలను తన జుట్టులో చుట్టుతుంది. Ravi twined the rope around the pole. – రవి తాడును స్తంభం చుట్టూ చుట్టాడు. They have twined the wires neatly. – వారు వైర్లను చక్కగా చుట్టారు. The snake will twine itself around the tree. – పాము చెట్టు చుట్టూ తాను చుట్టుకుంటుంది. | ||
| Twinkle – Twinkled – Twinkled – Twinkling ట్వింకిల్, ట్వింకిల్డ్, ట్వింకిల్డ్, ట్వింక్లింగ్ | ||
| Twinkle ట్వింకిల్ | మెరియుట. | |
| The stars twinkle in the sky. – నక్షత్రాలు ఆకాశంలో మెరిస్తాయి. Ravi’s eyes twinkled with joy. – రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. They have twinkled lights. – వారు లైట్లు మెరిపించారు. We will twinkle lamps. – మనం దీపాలు మెరిపిస్తాం.
| ||
| Twirl – Twirled – Twirled – Twirling ట్వర్ల్, ట్వర్ల్డ్, ట్వర్ల్డ్, ట్వర్లింగ్ | ||
| Twirl ట్వర్ల్ | చక్రంల తిప్పడం. | |
| Rani twirls the umbrella in her hand. – రాణి తన చేతిలో గొడుగును తిప్పుతుంది. Rahul twirled the key on his finger. – రాహుల్ తాళాన్ని తన వేళ్లపై తిప్పాడు. They have twirled the sticks together. – వారు కర్రలను కలిసి తిప్పారు. The dancer will twirl on the stage. – నర్తకి వేదికపై తిప్పుకుంటుంది. | ||
| Twist – Twisted – Twisted – Twisting ట్విస్ట్, ట్విస్టెడ్, ట్విస్టెడ్, ట్విస్టింగ్ | ||
| Twist ట్విస్ట్ | మెలిపెట్టు | |
| I twist the rope. – నేను తాడును మెలిపెడతాను. She twisted her ankle. – ఆమె కాలి మడమ మెలిపెట్టుకుంది. We have twisted the wire. – మనం వైర్ మెలిపెట్టాం. They will twist the rules. – వారు నియమాలను వక్రీకరిస్తారు. | ||
| Twit – Twitted – Twitted – Twitting ట్విట్, ట్విట్టెడ్, ట్విట్టెడ్, ట్విట్టింగ్ | ||
| Twit ట్విట్ | ఎగతాళి చేయు | |
| He twits his friend. – అతను తన స్నేహితుడిని ఎగతాళి చేస్తాడు. She twitted me yesterday. – ఆమె నన్ను నిన్న ఎగతాళి చేసింది. They have twitted the boy. – వారు ఆ బాలుడిని ఎగతాళి చేశారు. We will twit our classmates. – మనం మన సహపాఠులను ఎగతాళి చేస్తాం. | ||
| Twitter – Twittered – Twittered – Twittering ట్విట్టర్, ట్విట్టర్డ్, ట్విట్టర్డ్, ట్విట్టరింగ్ | ||
| Twitter ట్విట్టర్ | కిలకిలమని కూత వేయు | |
| The birds twitter in the morning. – పక్షులు ఉదయాన్నే కిలకిలమంటాయి. She twittered happily. – ఆమె సంతోషంగా కిలకిలమంది. They have twittered together. – వారు కలిసి కిలకిలమన్నారు. We will twitter in joy. – మనం ఆనందంతో కిలకిలమంటాం. | ||
| Type – Typed – Typed – Typing టైప్, టైప్డ్, టైప్డ్, టైపింగ్ | ||
| Type టైప్ | టైప్ చేయు | |
| I type the letter. – నేను లేఖ టైప్ చేస్తాను. He typed the report. – అతను రిపోర్ట్ టైప్ చేశాడు. You have typed the notes. – నువ్వు నోట్స్ టైప్ చేశావు. They will type the documents. – వారు డాక్యుమెంట్స్ టైప్ చేస్తారు. | ||
