...

Present Perfect Continuous-2

2. Duration of an ongoing action:      

To highlight how long an action has been happening and is still continuing

ఒక పని ఎంత కాలం నుండి జరుగుతోంది అని ప్రత్యేకంగా చెప్పవలసినప్పుడు కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతారు. 

ఇక్కడ రెండు మార్పులు ప్రత్యేకంగా గమనించవలసి ఉంటుంది.

1).గంటలుగా, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా, అని వచ్చినప్పుడు For ఉపయోగిస్తారు.

2) . గంటల నుండి, నెలల నుండి, వారాల నుండి, సంవత్సరాల నుండి, ఉదయం నుండి అని వచ్చినప్పుడు Since ఉపయోగిస్తారు. 

Examples: 

1.  I have been studying for three hours.    నేను మూడు గంటలు గా చదువుతూనే ఉన్నాను.
  I haven’t been studying for three hours.   నేను మూడు గంటలు గా చదువుకోలేదు.
  Have I been studying for three hours?   నేను మూడు గంటలు గా చదువుతునే వున్నానా?
  Haven’t I been studying for three hours?   నేను మూడు గంటలు గా చదువుతూ ఉండలేదా?
2.  I have been working on this report for five hours.   నేను ఐదు గంటల గా ఈ నివేదికపై పని చేస్తూనే ఉన్నాను.
  I haven’t been working on this report for five hours.   నేను ఐదు గంటలుగా ఈ నివేదికపై పని పనిచేస్తూ ఉండలేదు.
  Have I been working on this report for five hours?   నేను ఈ నివేదికపై ఐదు గంటలుగా  పని చేస్తూనే ఉన్నానా?
  Haven’t I been working on this report for five hours?   నేను ఈ నివేదికపై ఐదు గంటలు గా పని చేస్తూనే ఉండ లేదా?
3.  She has been practising the piano since this morning.   ఈ రోజు ఉదయం నుంచి ఆమె పియానో ​​సాధన చేస్తూనే ఉంది.
  She hasn’t been practising the piano since this morning.   ఈ ఉదయం నుంచి ఆమె పియానో ​​వాయించడం లేదు.
  Has she been practising the piano since this morning?   ఈ రోజు ఉదయం నుండి ఆమె పియానో ​​సాధన చేస్తూనే ఉందా?
  Hasn’t she been practising the piano since this morning?   ఈ రోజు ఉదయం నుండి ఆమె పియానో ​​సాధన చేస్తూనే ఉండ లేదా?
4.  They have been studying for their exams all week. వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే ఉన్నారు.
  They haven’t been studying for their exams all week. వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే లేరు.
  Have they been studying for their exams all week?   వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే ఉన్నారా?
  Haven’t they been studying for their exams all week? వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే ఉండ లేదా?
5.  We have been waiting for the bus since half an hour.   మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము.
  We haven’t been waiting for the bus since half an hour.   మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండలేదు.
  Have we been waiting for the bus Since half an hour?     మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నామా?
  Haven’t we been waiting for the bus since half an hour?     మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉండలేదా?
6.  He has been running every day since past month. అతను నెల నుండి ప్రతిరోజు పరిగెడుతూనే ఉన్నాడు.
  He hasn’t been running every day since past month.     అతను నెల నుండి ప్రతిరోజు పరిగెడుతూనే లేడు.
  Has he been running every day since past month?     అతను నెల నుండి ప్రతిరోజు పరిగెడుతూనే ఉన్నాడా?
  Hasn’t he been running every day since past month?     అతను నెల నుండి ప్రతిరోజు పరుగెడుతూనే లేడా?
7.  I have been reading that book since two weeks.   నేను రెండు వారాలనుండి  ఆ పుస్తకం చదువుతూనే ఉన్నాను.
  I haven’t been reading that book sincetwo weeks.     నేను రెండు వారాలనుండి ఆ పుస్తకం చదువుతూనే లేను.
  Have I been reading that book since two weeks?     నేను రెండు వారాలనుండి ఆ పుస్తకాన్ని చదువుతూనే  ఉన్నానా?
  Haven’t I been reading that book since two weeks?     నేను రెండు వారాలనుండి ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉండలేదా?
8.  She has been cooking dinner since last hour.   ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే ఉంది.
  She hasn’t been cooking dinner since  last hour.     ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే లేదు.
  Has she been cooking dinner since  last hour?     ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే ఉందా?
  Hasn’t she been cooking dinner since  last hour?     ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే లేదా?
9.  They have been building the house for several months.   వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే ఉన్నారు.
  They haven’t been building the house for several months.     వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే లేరు.
  Have they been building the house for several months?     వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే ఉన్నారా?
  Haven’t they been building the house for several months?     వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే లేరా?
10.  We have been discussing the project for the entire meeting.   మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే ఉన్నాము.
  We haven’t been discussing the project for the entire meeting.     మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే లేము.
  Have we been discussing the project for the entire meeting?     మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే ఉన్నామా?
  Haven’t we been discussing the project for the entire meeting?     మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే లేమా?
11.  He has been painting the house since last weekend.   అతను గత వారాంతం నుంచి ఇంటికి పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడు.
  He hasn’t been painting the house since last weekend.     అతను గత వారాంతం నుండి ఇంటికి పెయింటింగ్ చేస్తూనే లేడు.
  Has he been painting the house since last weekend?     అతను గత వారాంతం నుండి ఇంకా ఇంటికి పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడా?
  Hasn’t he been painting the house since last weekend?     అతను గత వారాంతం నుండి ఇంటికి పెయింటింగ్ చేస్తూనే లేడా?

 

Where has he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎక్కడ పెయింట్ చేస్తున్నాడు?
When has he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎప్పుడు రంగులు వేస్తున్నాడు?
Why has he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎందుకు రంగులు వేస్తున్నాడు?
How has he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎలా పెయింట్ చేస్తున్నాడు?
Where hasn’t he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎక్కడ పెయింట్ వేయలేదు?
When hasn’t he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎప్పుడు పెయింట్ వేయడం లేదు?
Why hasn’t he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎందుకు పెయింట్ వేయడం లేదు?
How hasn’t he been painting the house since last weekend? గత వారాంతం నుండి అతను ఇంటికి ఎలా ఇంకా పెయింట్ వేయడం లేదు?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.