5. Emphasizing the activity:
To put emphasis on the activity, itself rather than the result showing how the activity has been on going
చేస్తున్న పనిని గురించి నొక్కి చెప్పడానికి కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తారు. ఈ పాయింట్లో కూడా పెద్దగా మార్పు ఉండదు. పైన చెప్పిన పాయింట్లు వలే ఉంటుంది.
Example:
1. He has been working on that project all day. | అతను రోజంతా ఆ ప్రాజెక్ట్‌పైనే పని చేస్తూనే ఉన్నాడు. |
He hasn’t been working on that project all day. | అతను రోజంతా ఆ ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండ లేదు. (అతను రోజంతా ఆ ప్రాజెక్టుపై పని చేయలేదు) |
Has he been working on that project all day? | అతను రోజంతా ఆ ప్రాజెక్టు పై పని చేస్తూనే ఉండినాడా? |
Hasn’t he been working on that project all day? | అతను రోజంతా ఆ ప్రాజెక్ట్ పై పని చేస్తూనే ఉండలేదా? |
2. I have been working on this project all week. | నేను వారం మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తూనే ఉన్నాను. |
I haven’t been working on this project all week. | నేను వారం అంతా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తూనే ఉండ లేదు. |
Have I been working on this project all week? | నేను వారం అంతా ఈ ప్రాజెక్టు పై పని చేస్తూనే ఉండి నాన? |
Haven’t I been working on this project all week? | నేను వారం అంతా ఈ ప్రాజెక్టుపై పని చేస్తూనే ఉండలేదా? |
3. She has been writing her novel for months. | ఆమె నెలల తరబడి ఆమె యొక్క నవలను రాస్తూనే ఉంది. |
She hasn’t been writing her novel for months. | ఆమె నెలల తరబడి తన యొక్క నవలను రాస్తూనే లేదు. |
Has she been writing her novel for months? | ఆమె నెలల తరబడి తన నవలను రాస్తూనే ఉందా? |
Hasn’t she been writing her novel for months? | ఆమె నెలల తరబడి తన నవలను రాస్తూనే ఉండ లేదా? |
4. They have been renovating their house since last year. | వారు పోయిన సంవత్సరం నుండి తమ ఇంటిని పునరుద్ధరిస్తూనే ఉన్నారు. (renovating = చిన్న చిన్న రిపేర్లు). |
They haven’t been renovating their house since last year. | వారు పోయిన సంవత్సరం నుండి తమ ఇంటిని పునరుద్ధరిస్తూనే ఉండలేదు. |
Have they been renovating their house since last year? | వారు పోయిన సంవత్సరం నుండి తమ ఇంటిని పునరుద్ధరిస్తూనే ఉన్నారా? |
Haven’t they been renovating their house since last year? | వారుపోయిన సంవత్సరం నుండి తమ ఇంటిని పునరుద్ధరిస్తూనే ఉండలేదా? |
5. We have been discussing the plan for hours. | మేము ప్లాన్ గురించి గంటల తరబడి చర్చిస్తూనే ఉన్నాము. |
We haven’t been discussing the plan for hours. | మేము ప్లాన్ గురించి గంటల తరబడి చర్చిస్తూనే ఉండలేదు. |
Have we been discussing the plan for hours? | మేము ప్లాన్ గురించి గంటల తరబడి చర్చిస్తేనే ఉండినామా? |
Haven’t we been discussing the plan for hours? | మేము ప్లాన్ గురించి గంటలు తరబడి చర్చిస్తూనే ఉండలేదా? |
6. He has been learning to cook new recipes lately. | అతను ఈ మధ్యకాలంలో కొత్త వంటకాలు వండడం నేర్చుకుంటూనే ఉన్నాడు. |
He hasn’t been learning to cook new recipes lately. | అతను ఈ మధ్య కాలంలో కొత్త వంటకాలు వండడం నేర్చుకుంటూనే ఉండలేదు. |
Has he been learning to cook new recipes lately? | అతను ఈ మధ్యకాలంలో కొత్త వంటకాలు వండడం నేర్చుకుంటూనే ఉన్నాడా? |
Hasn’t he been learning to cook new recipes lately? | అతను ఈ మధ్యకాలంలో కొత్త వంటకాలు వండడం నేర్చుకుంటూనే ఉండ లేదా? |
7. I have been practising my speech for the presentation. | నేను ప్రదర్శన కోసం నా ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. |
I haven’t been practising my speech for the presentation. | నేను ప్రదర్శన కోసం నా ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండలేదు. |
Have I been practising my speech for the presentation? | నేను ప్రదర్శన కోసం నా ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానా? |
Haven’t I been practising my speech for the presentation? | నేను ప్రదర్శన కోసం నా ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండలేదా? |
8. She has been designing new graphics for the website. | ఆమె వెబ్‌సైట్ కోసం కొత్త గ్రాఫిక్స్ డిజైన్ చేస్తూనే ఉంది. |
She hasn’t been designing new graphics for the website. | ఆమె వెబ్‌సైట్ కోసం కొత్త గ్రాఫిక్‌లను డిజైన్ చేస్తూనే ఉండలేదు. |
Has she been designing new graphics for the website? | ఆమె వెబ్‌సైట్ కోసం కొత్త గ్రాఫిక్‌లను డిజైన్ చేస్తూ ఉందా? |
Hasn’t she been designing new graphics for the website? | ఆమె వెబ్‌సైట్ కోసం కొత్త గ్రాఫిక్‌లను డిజైన్ చేస్తూఉండ లేదా? |
9. They have been building a model train set. | వారు మోడల్ రైలు సెట్‌ను నిర్మిస్తూనే ఉన్నారు. |
They haven’t been building a model train set. | వారు మోడల్ రైలు సెట్‌ను నిర్మిస్తూనే ఉండలేదు. |
Have they been building a model train set? | వారు మోడల్ రైలు సెట్‌ను నిర్మిస్తూనే ఉన్నారా? |
Haven’t they been building a model train set? | వారు మోడల్ రైలు సెట్‌ను నిర్మిస్తూ ఉండలేదా? |
10. We have been thinking for the campaign. | మేము ప్రచారం కోసం ఆలోచనలు చేస్తూనే ఉన్నాము. |
We haven’t been thinking for the campaign. | మేము ప్రచారం కోసం ఆలోచనలు చేస్తూ ఉండ లేదు. |
Have we been thinking for the campaign? | మేము ప్రచారం కోసం ఆలోచనలను చేస్తూనే ఉన్నామా? |
Haven’t we been thinking for the campaign? | మేము ప్రచారం కోసం ఆలోచనలు చేస్తూ ఉండలేదా? |
11. He has been assembling furniture for the new apartment. | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ అసెంబ్లింగ్ చేస్తూనే ఉన్నాడు. |
He hasn’t been assembling furniture for the new apartment. | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ అసెంబ్లింగ్ చేస్తూనే ఉండలేదు. |
Has he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ అసెంబ్లింగ్ చేస్తూనే ఉన్నాడా? |
Hasn’t he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ అసెంబ్లింగ్ చేస్తూనే ఉండ లేదా? |
who, what లతో ప్రశ్న వాక్యాలు సాధ్యం కాదు కనుక సొంతగా ప్రశ్న వాక్యాలు క్రియేట్ చేయడం జరిగింది.
Who has been assembling furniture for the new apartment? | కొత్త అపార్ట్మెంట్ కోసం ఇంకా ఫర్నిచర్‌ను ఎవరు సమీకరించారు? |
What has he been assembling for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఇంకా ఏమి సమీకరించాడు? |
Where has he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ ఎక్కడ ఇంకా అసెంబ్లింగ్ చేస్తున్నాడు? |
When has he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ ఇంకా ఎప్పుడు అసెంబ్లింగ్ చేస్తున్నాడు? |
Why has he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ ఇంకా ఎందుకు అసెంబ్లింగ్ చేస్తున్నాడు? |
How has he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ను ఇంకా ఎలా అసెంబ్లింగ్ చేస్తున్నాడు? |
Who hasn’t been assembling furniture for the new apartment? | కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్‌ను ఎవరు ఇంకా అసెంబ్లింగ్ చేయలేదు? |
What hasn’t he been assembling for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఇంకా ఏమి అసెంబ్లింగ్ చేయలేదు? |
Where hasn’t he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ ఇంకా ఎక్కడ అసెంబ్లింగ్ చేయలేదు? |
When hasn’t he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ను ఇంకా ఎప్పుడు అసెంబ్లింగ్ చేయలేదు? |
Why hasn’t he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ ఇంకా ఎందుకు అసెంబ్లింగ్ చేయలేదు? |
How hasn’t he been assembling furniture for the new apartment? | అతను కొత్త అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్ను ఇంకా ఎలా అసెంబ్లింగ్ చేయలేదు? |