3 Habitual Actions in the Past:
గతంలో పదే పదే జరిగిన సాధారణ లేదా అలవాటు చర్యలను వివరించడానికి ఈ Simple past tense ని ఉపయోగిస్తారు.
Example:
గతంలో అలవాటుగా చేసే పనులకు ‘Used to’అనే పదాన్ని ఉపయోగించి తెలియజేస్తారు
when I was a child, I used to play cricket | నేను చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని |
She used to read a book before bed every night | ప్రతిరోజు పడుకోవడానికి ముందు ఆమె ఒక పుస్తకం చదివేది |
They used to visit their grandparents every weekend | వారు ప్రతి వారాంతంలో తమ అవ్వ తాతలను సందర్శించేవారు |
He used to collect stamps when he was younger | అతను చిన్నప్పుడు స్టాంపులను సేకరించేవాడు |
1.When I was a child, I walked to school every day. | నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, నేను ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాను. |
When I was a child, I did not walk to school every day. | నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లలేదు. |
Did I walk to school every day when I was a child?. | నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లి నానా?. |
Did I not walk to school every day when I was a child?. | నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లలేదా?. |
2.She visited her grandparents every summer. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించేది. |
She did not visit her grandparents every summer. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించేది కాదు. |
Did she visit her grandparents every summer?. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించిందా?. |
Did she not visit her grandparents every summer?. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించలేదా?. |
3.They used to play soccer in the park after school. | స్కూల్ అయిపోయిన తర్వాత వారు పార్కులో సాకర్ ఆడేవారు. |
They did not use to play soccer in the park after school. | వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారు కాదు. |
Did they use to play soccer in the park after school? | వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారా? |
Did they not use to play soccer in the park after school? | వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారు కాదా? |
4.He often went fishing on weekends. | అతను వారాంతాల్లో తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు. |
He did not often go fishing on weekends. | వారాంతాల్లో అతను తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు కాదు. |
Did he often go fishing on weekends?. | అతను తరచుగా వారాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లాడా?. |
Did he not often go fishing on weekends?. | అతను తరచుగా వారాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లలేదా?. |
5.We had family dinners together every Sunday. | మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసాము. |
We did not have family dinners together every Sunday. | మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోలేదు. |
Did we have family dinners together every Sunday? | ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేశామా? |
Did we not have family dinners together every Sunday? | ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోలేదా? |
6.I regularly went to the library to study. | నేను క్రమం తప్పకుండా చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్లాను. |
I did not regularly go to the library to study. | నేను క్రమం తప్పకుండా చదువుకోడానికి లైబ్రరీకి వెళ్లలేదు. |
Did I regularly go to the library to study?. | నేను చదువుకోవడానికి క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లానా?. |
Did I not regularly go to the library to study?. | నేను చదువుకోవడానికి క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లలేదా?. |
7.She always took her dog for a walk in the morning. | ఆమె ఎప్పుడూ ఉదయం తన కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్లేది. |
She did not always take her dog for a walk in the morning. | ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకెళ్లేది కాదు |
Did she always take her dog for a walk in the morning? | ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకు వెళ్లిందా? |
Did she not always take her dog for a walk in the morning? | ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకెళ్లలేదా? |
8.They frequently traveled to the beach during holidays. | వారు సెలవుల్లో తరచూ బీచ్‌కి వెళ్లేవారు. |
They did not frequently travel to the beach during holidays. | సెలవుల్లో వారు తరచుగా బీచ్‌కి వెళ్లేవారు కాదు. |
Did they frequently travel to the beach during holidays? | వారు సెలవుల్లో తరచుగా బీచ్‌కి వెళ్లారా? |
Did they not frequently travel to the beach during holidays? | సెలవుల్లో వారు తరచుగా బీచ్‌కి వెళ్లలేదా? |
9.He usually drank coffee in the morning before work. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగేవాడు. |
He did not usually drink coffee in the morning before work. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగలేదు. |
Did he usually drink coffee in the morning before work?. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగుతాడా?. |
Did he not usually drink coffee in the morning before work?. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగలేదా?. |
10.We used to have picnics in the park every summer. | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లు చేసేవాళ్ళం. |
We did not use to have picnics in the park every summer. | మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్లు చేసేవారు కాదు. |
Did we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్లు చేసేవారమా? |
Did we not use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్లు చేయలేదా? |
Where, When, Why, How లను Interrogative, negative interrogative sentence,
ల ముందు అతికిస్తే సరిపోతుంది. Who, What లతో ఎక్కువ సందర్భాలలో ప్రశ్న వాక్యాలు సృష్టించడానికి సాధ్యపడదు. కానీ Who, What లతో సొంతగా ప్రశ్న వ్యాఖ్యలు సృష్టించినాము.
Who used to have picnics in the park every summer? | ప్రతి వేసవిలో పార్కులో ఎవరు అలవాటుగా పిక్నిక్లు చేసేవారు? |
What did we use to do in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో అలవాటుగా ఏమి చేసాము? |
Where did we use to have picnics every summer? | ప్రతి వేసవిలో మేము ఎక్కడ అలవాటుగా పిక్నిక్లు చేసేవాళ్ళం? |
When did we use to have picnics in the park? | మేము పార్క్‌లో ఎప్పుడు అలవాటుగా పిక్నిక్లు చేసాము? |
Why did we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లు అలవాటుగా ఎందుకు చేసాము? |
How did we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో అలవాటుగా పిక్నిక్లను ఎలా చేసాము?? |
Who didn’t use to have picnics in the park every summer? | ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లను ఎవరు అలవాటుగా చేయలేదు? |
What didn’t we use to do in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో ఏమి అలవాటుగా చేయలేదు? |
Where didn’t we use to have picnics every summer? | మేము ప్రతి వేసవిలో పిక్నిక్లను ఎక్కడ అలవాటుగా చేయలేదు? |
When didn’t we use to have picnics in the park? | మేము పార్కులో పిక్నిక్లు అలవాటుగా ఎప్పుడు చేయలేదు ? |
Why didn’t we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లను ఎందుకు అలవాటుగా చేయలేదు ? |
How didn’t we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లను ఎలా అలవాటుగా చేయలేదు? |