2 Parallel Actions:
గతంలో ఏకకాలంలో జరుగుతున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ చర్యలను వివరించడానికి.ఈ Past continuous tense ఉపయోగిస్తారు.
Example:
1.She was reading a book while he was watching TV. | అతను టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండింది. |
She was not reading a book while he was watching TV. | అతను టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండలేదు. |
Was she reading a book while he was watching TV? | అతను టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండిందా? |
Was she not reading a book while he was watching TV? | అతని టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండలేదా? |
2.I was writing an email as my friend was preparing dinner. | నా స్నేహితుడు విందు సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ ఉండినాను. |
I was not writing an email as my friend was preparing dinner. | నా స్నేహితుడు డిన్నర్ సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ ఉండలేదు. |
Was I writing an email as my friend was preparing dinner? | నా స్నేహితుడు డిన్నర్ సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ ఉండి నాన? |
Was I not writing an email as my friend was preparing dinner? | నా స్నేహితుడు డిన్నర్ సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ ఉండలేదా? |
3. They were playing chess in the living room while their kids were playing outside. | తమ పిల్లలు బయట ఆడుతుండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉన్నారు. |
They were not playing chess in the living room while their kids were playing outside. | తమ పిల్లలు బయట ఆడుతూ ఉండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉండలేదు. |
Were they playing chess in the living room while their kids were playing outside? | తమ పిల్లలు బయట ఆడుతూ ఉండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉండినారా? |
Were they not playing chess in the living room while their kids were playing outside? | తమ పిల్లలు బయట ఆడుతూ ఉండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉండలేదా? |
4.He was studying for his exams while his sister was practising the piano. | అతని సోదరి పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండినాడు. |
He was not studying for his exams while his sister was practising the piano. | అతని సోదరి పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండలేదు |
Was he studying for his exams while his sister was practising the piano? | అతని సోదరి పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండినాడా? |
Was he not studying for his exams while his sister was practising the piano? | అతని సోదరి పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండ లేదా? |
5.We were walking through the park as the sun was setting. | సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండినాము. |
We were not walking through the park as the sun was setting. | సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండలేదు. |
Were we walking through the park as the sun was setting? | సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండినామా?. |
Were we not walking through the park as the sun was setting? | సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండ లేదా. |
6. She was drawing in her sketchbook while her classmates were discussing their projects. | ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ ఉండింది. |
She was not drawing in her sketchbook while her classmates were discussing their projects. | ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ ఉండలేదు. |
Was she drawing in her sketchbook while her classmates were discussing their projects? | ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ ఉండిందా? |
Was she not drawing in her sketchbook while her classmates were discussing their projects? | ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ ఉండలేదా? |
7. They were building a sandcastle on the beach while others were swimming in the sea. | వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండినారు. |
They were not building a sandcastle on the beach while others were swimming in the sea. | వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండలేదు |
Were they building a sandcastle on the beach while others were swimming in the sea? | వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండినారా? |
Were they not building a sandcastle on the beach while others were swimming in the sea? | వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండ లేదా? |
8.I was listening to music while working on my computer. | నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండినాను. |
I was not listening to music while working on my computer. | నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండలేదు. |
Was I listening to music while working on my computer? | నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండ లేదా.? |
Was I not listening to music while working on my computer? | నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండి నానా.? |
9. He was gardening in the backyard as his neighbour was painting the fence. | పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండినాడు. |
He was not gardening in the backyard as his neighbour was painting the fence. | పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండలేదు. |
Was he gardening in the backyard as his neighbour was painting the fence? | పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండినాడా.? |
Was he not gardening in the backyard as his neighbour was painting the fence? | పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండ లేదా.? |
10. We were chatting on the phone while watching the latest episode of our favourite show. | మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండినాము. |
We were not chatting on the phone while watching the latest episode of our favourite show. | మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండలేదు. |
Were we chatting on the phone while watching the latest episode of our favourite show? | మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండినామా.? |
Were we not chatting on the phone while watching the latest episode of our favourite show? | మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండ లేదా.? |