5 Repeated Actions with a Focus on Duration:
గతంలో కొంత వ్యవధిలో పదే పదే జరుగుతున్న చర్యలను వివరించడానికి కూడా ఈ Past continuous tense ని ఉపయోగిస్తారు.
Example:
1.They were constantly arguing about the same issues. | వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారు. |
They were not constantly arguing about the same issues. | వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారు కాదు. |
Were they constantly arguing about the same issues? | వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారా ? |
Were they not constantly arguing about the same issues? | వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారు కదా? |
2. He was constantly checking his phone for updates during the entire meeting. | మొత్తం మీటింగ్‌లో అప్డేట్ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండినాడు. |
He was not constantly checking his phone for updates during the entire meeting. | మొత్తం మీటింగ్‌లో అప్డేట్ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండలేదు. |
Was he constantly checking his phone for updates during the entire meeting? | మొత్తం మీటింగ్‌లో అప్డేట్ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండినాడా.? |
Was he not constantly checking his phone for updates during the entire meeting? | మొత్తం మీటింగ్‌లో అప్డేట్ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండ లేదా.? |
3.They were frequently visiting their grandparents every weekend. | వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండినారు. |
They were not frequently visiting their grandparents every weekend. | వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండలేదు. |
Were they frequently visiting their grandparents every weekend? | వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండినారా? |
Were they not frequently visiting their grandparents every weekend? | వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండలేదా? |
4.She was regularly attending yoga classes throughout the year. | ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేది. |
She was not regularly attending yoga classes throughout the year. | ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేదికాదు. |
Was she regularly attending yoga classes throughout the year? | ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేదా.? |
Was she not regularly attending yoga classes throughout the year? | ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేది కాదా.? |
5.We were often going out for dinner every Friday night. | మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ ఉండినాము. |
We were not often going out for dinner every Friday night. | మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ ఉండలేదు. |
Were we often going out for dinner every Friday night? | మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ ఉండినామా.? |
Were we not often going out for dinner every Friday night? | మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ ఉండలేదా.? |
6.I was continuously working on my art project for months. | నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ ఉండినాను. |
I was not continuously working on my art project for months. | నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ ఉండలేదు. |
Was I continuously working on my art project for months? | నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ ఉండి నాన.? |
Was I not continuously working on my art project for months? | నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ ఉండలేదా.? |
7.The children were always playing in the park after school. | పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారు. |
The children were not always playing in the park after school. | పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారుకాదు. |
Were the children always playing in the park after school? | పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారా.? |
Were the children not always playing in the park after school? | పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారు కాదా.? |
8.He was repeatedly calling customer service to resolve the issue. | సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడు. |
He was not repeatedly calling customer service to resolve the issue. | సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడు కాదు. |
Was he repeatedly calling customer service to resolve the issue? | సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడా.? |
Was he not repeatedly calling customer service to resolve the issue? | సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడు కాదా.? |
9.They were persistently trying to fix the car over the summer. | వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండినారు. |
They were not persistently trying to fix the car over the summer. | వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండలేదు. |
Were they persistently trying to fix the car over the summer? | వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండినారా? |
Were they not persistently trying to fix the car over the summer? | వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండ లేదా? |
10.She was habitually reading a new book each month. | ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేది. |
She was not habitually reading a new book each month. | ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేది కాదు. |
Was she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేదా.? |
Was she not habitually reading a new book each month? | ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేది కాదా .? |
Where was she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా ఎక్కడ చదువుతూ ఉండేది? |
When was she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా ఎప్పుడు చదువుతూ ఉండేది? |
Why was she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా ఎందుకు చదువుతూ ఉండేది? |
How was she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా ఎలా చదువుతూ ఉండేది? |
Where wasn’t she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని ఎక్కడ అలవాటుగా చదువుతూ ఉండలేదు? |
When wasn’t she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని ఎప్పుడు అలవాటుగా చదువుతూ ఉండలేదు? |
Why wasn’t she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని ఎందుకు అలవాటుగా చదువుతూ ఉండలేదు? |
How wasn’t she habitually reading a new book each month? | ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని ఎలా అలవాటుగా చదువుతూ ఉండలేదు? |