6.Temporary Situations:
గతంలో నిర్దిష్ట సమయంలో కొనసాగుతున్న తాత్కాలిక పరిస్థితులు లేదా చర్యలను వివరించడానికి కూడా ఈ Past continuous tense ను ఉపయోగిస్తారు.
1.She was working as a waitress during her summer break. | ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉండింది. |
She was not working as a waitress during her summer break. | ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉండలేదు. |
Was she working as a waitress during her summer break? | ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉండిందా.? |
Was she not working as a waitress during her summer break? | ఆమె వేసవి విరామ సమయంలో వెయిట్రెస్‌గా పనిచేస్తూ ఉండలేదా.? |
2.They were renting a small apartment while searching for a new house. | కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ ఉండినారు. |
They were not renting a small apartment while searching for a new house. | కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ ఉండలేదు. |
Were they renting a small apartment while searching for a new house? | కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ ఉండినారా.? |
Were they not renting a small apartment while searching for a new house? | కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంటూ ఉండ లేదా.? |
3.I was living in a hostel while I studied abroad. | నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో ఉంటూ ఉండినాను. |
I was not living in a hostel while I studied abroad. | నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో ఉంటూ ఉండలేదు. |
Was I living in a hostel while I studied abroad? | నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో ఉంటూ ఉండినాన.? |
Was I not living in a hostel while I studied abroad? | నేను విదేశాల్లో చదువుతున్నప్పుడు హాస్టల్‌లో ఉంటూ ఉండలేదా.? |
4. We were using a temporary office space while our new building was under construction. | మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండినాము. |
We were not using a temporary office space while our new building was under construction. | మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండలేదు. |
Were we using a temporary office space while our new building was under construction? | మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండినామ?. |
Were we not using a temporary office space while our new building was under construction? | మా కొత్త భవనం నిర్మాణంలో ఉన్నప్పుడు మేము తాత్కాలిక కార్యాలయ స్థలాన్ని ఉపయోగిస్తూ ఉండ లేదా?. |
5.He was recovering from an injury and was on crutches for a few weeks. | అతను గాయం నుండి కోలుకుంటూ ఉండినాడు మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై ఉన్నాడు. |
He was not recovering from an injury and was not on crutches for a few weeks. | అతను గాయం నుండి కోలుకుంటూ ఉండలేదు మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై లేడు. |
Was he recovering from an injury and was he on crutches for a few weeks? | అతను గాయం నుండి కోలుకుంటూ ఉండినాడా మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై ఉన్నాడా .? |
Was he not recovering from an injury and was he not on crutches for a few weeks? | అతను గాయం నుండి కోలుకుంటూ ఉండ లేదా మరియు కొన్ని వారాల పాటు క్రచెస్‌పై ఉండలేదా.? |
6.She was taking a short course in photography during the winter semester. | శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండింది. |
She was not taking a short course in photography during the winter semester. | శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండలేదు. |
Was she taking a short course in photography during the winter semester? | శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండిందా.? |
Was she not taking a short course in photography during the winter semester? | శీతాకాలపు సెమిస్టర్‌లో ఆమె ఫోటోగ్రఫీలో చిన్న కోర్సు తీసుకుంటూ ఉండ లేదా.? |
7.while she was away on business,Her relatives were keeping a watchful eye on her children | ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచారు |
while she was away on business,Her relatives were not keeping a watchful eye on her children | ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచలేదు |
while she was away on business, were her relatives keeping a watchful eye on her children? | ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచారా ? |
while she was away on business, were her relatives not keeping a watchful eye on her children? | ఆమె వ్యాపార నిమిత్తం దూరంగా ఉన్నప్పుడు, ఆమె బంధువులు ఆమె పిల్లలపై నిఘా ఉంచలేదా ? |
8.We were working on a special project for a few months before moving on to regular tasks. | మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినాము. |
We were not working on a special project for a few months before moving on to regular tasks. | మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండలేదు. |
Were we working on a special project for a few months before moving on to regular tasks? | మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండినామా.? |
Were we not working on a special project for a few months before moving on to regular tasks | మేము సాధారణ పనులకు వెళ్లడానికి ముందు కొన్ని నెలల పాటు ప్రత్యేక ప్రాజెక్ట్‌పై పని చేస్తూ ఉండ లేదా.? |