3. History of a former occurrence:
To give background information about a Past action or event while highlighting its continuing character.
గతంలో జరిగిపోయిన ఒక పని గురించి వివరించడానికి ఆ పని వెనక దానికి అనుబంధంగా కొంతకాలంగా జరుగుతూ వచ్చినటువంటి వాటిని గురించి తెలియజేయడానికి కూడా ఈ Past perfect continuous tense ని ఉపయోగిస్తారు.
Example:
1. They had been living in the city for a few years before they moved to the countryside. | పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండినారు |
They had not been living in the city for a few years before they moved to the countryside. | పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండలేదు |
Had they been living in the city for a few years before they moved to the countryside? | పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండినారా? |
Had they not been living in the city for a few years before they moved to the countryside? | పల్లెలకు వెళ్ళకు ముందు వారు కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో నివసిస్తూ ఉండలేదా? |
2. She had been teaching at the school for five years when she decided to pursue a different career. | ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో బోధిస్తూ ఉండింది. |
She had not been teaching at the school for five years when she decided to pursue a different career. | ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో బోధిస్తూ ఉండలేదు. |
Had she been teaching at the school for five years when she decided to pursue a different career? | ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో బోధిస్తూ ఉండిందా? |
Had she not been teaching at the school for five years when she decided to pursue a different career? | ఆమె వేరే వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఐదు సంవత్సరాలు పాఠశాలలో బోధిస్తూ ఉండలేదా? |
3. He had been working at the company for a decade before he was promoted to manager. | అతను మేనేజర్‌గా పదోన్నతి పొందక ముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేస్తూ ఉండినాడు. |
He had not been working at the company for a decade before he was promoted to manager. | అతను మేనేజర్‌గా పదోన్నతి పొందకముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేస్తూ ఉండలేదు. |
Had he been working at the company for a decade before he was promoted to manager? | అతను మేనేజర్‌గా పదోన్నతి పొందే ముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేస్తూ ఉండినాడా? |
Had he not been working at the company for a decade before he was promoted to manager? | అతను మేనేజర్‌గా పదోన్నతి పొందే ముందు ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేస్తూ ఉండలేదా? |
4. We had been saving money for a long time before we bought our first house. | మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా చేస్తూ ఉండినాము. |
We had not been saving money for a long time before we bought our first house. | మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా చేస్తూ ఉండలేదు. |
Had we been saving money for a long time before we bought our first house? | మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా చేస్తూ ఉండినామా? |
Had we not been saving money for a long time before we bought our first house? | మేము మా మొదటి ఇంటిని కొనడానికి ముందు చాలా కాలం నుండి డబ్బు ఆదా చేస్తూ ఉండలేదా? |
5.They had been talking for several months before they got engaged. | వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలల పాటు మాట్లాడుకుంటూ ఉండినారు. |
They had not been talking for several months before they got engaged. | వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలలపాటు మాట్లాడుకుంటూ ఉండలేదు. |
Had they been talking for several months before they got engaged? | వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలల పాటు మాట్లాడుకుంటూ ఉండినారా? |
Had they not been talking for several months before they got engaged? | వారు నిశ్చితార్థానికి ముందు చాలా నెలలు పాటు మాట్లాడుకుంటూ ఉండలేదా? |
6.I had been learning Spanish for two years before I traveled to Spain. | నేను స్పెయిన్‌కు వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండినాను |
I had not been learning Spanish for two years before I traveled to Spain. | నేను స్పెయిన్ కి వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండలేదు. |
Had I been learning Spanish for two years before I traveled to Spain? | నేను స్పెయిన్‌కు వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండి నాన? |
Had I not been learning Spanish for two years before I traveled to Spain? | నేను స్పెయిన్ కి వెళ్లడానికి ముందు రెండు సంవత్సరాలు స్పానిష్ నేర్చుకుంటూ ఉండలేదా? |
7.She had been writing her novel for three years before it was published. | ఆమె తన నవల ప్రచురించబడటానికి ముందు మూడు సంవత్సరాలుగా వ్రాస్తూ ఉండింది. |
She had not been writing her novel for three years before it was published. | ఆమె తన నవల ప్రచురించడానికి ముందు మూడు సంవత్సరాలుగా వ్రాస్తూ ఉండలేదు. |
Had she been writing her novel for three years before it was published? | ఆమె తన నవల ప్రచురించడానికి ముందు మూడు సంవత్సరాలుగా వ్రాస్తూ ఉండిందా? |
Had she not been writing her novel for three years before it was published? | ఆమె తన నవల ప్రచురించడానికి ముందు మూడు సంవత్సరాలుగా వాస్తు ఉండలేదా? |
8. He had been training for the marathon for six months before he ran the race. | అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందుతూ ఉండినాడు. |
He had not been training for the marathon for six months before he ran the race. | అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందుతూ ఉండలేదు. |
Had he been training for the marathon for six months before he ran the race? | అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందుతూ ఉండినాడా? |
Had he not been training for the marathon for six months before he ran the race? | అతను రేసులో పరుగెత్తడానికి ముందు ఆరు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందుతూ ఉండలేదా? |
9. We had been planning our vacation for weeks before we finally booked the tickets. | మేము చివరకు టిక్కెట్లు బుక్ చేయడానికి ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్ చేస్తూ ఉండినాము. |
We had not been planning our vacation for weeks before we finally booked the tickets. | మేము చివరకు టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్ చేసుకుంటూ ఉండలేదు. |
Had we been planning our vacation for weeks before we finally booked the tickets? | మేము చివరకు టిక్కెట్లు బుక్ చేయడానికి ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్ చేస్తూ ఉండినామా? |
Had we not been planning our vacation for weeks before we finally booked the tickets? | మేము చివరకు టిక్కెట్లు బుక్ చేయడానికి ముందు వారాలపాటు మా సెలవులను ప్లాన్ చేస్తూ ఉండలేదా? |
10. They had been researching the topic for months before they presented their findings. | వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు వారు నెలల తరబడి అంశంపై పరిశోధన చేస్తూ ఉండినారు. |
They had not been researching the topic for months before they presented their findings | వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు నెలల తరబడి ఈ అంశంపై పరిశోధన చేస్తూ ఉండలేదు |
Had they been researching the topic for months before they presented their findings? | వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు వారు నెలల తరబడి అంశంపై పరిశోధన చేస్తూ ఉండినారా? |
Had they not been researching the topic for months before they presented their findings? | వారు తమ ఫలితాలను సమర్పించడానికి ముందు నెలల తరబడి అంశంపై పరిశోధన చేస్తూ ఉండలేదా? |