3.Future Plans for Events or Actions:
భవిష్యత్తులో ప్లాన్ చేసుకున్నటువంటి కార్యక్రమాలను తెలియజేయడానికి కూడా Future continuous tense ఉపయోగిస్తారు.
Example:
1.Next week, we will be having a meeting with the new clients. | వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉంటాము |
Next week, we will not be having a meeting with the new clients. | వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉండము. |
Will we be having a meeting with the new clients next week? | వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉంటామా? |
Will we not be having a meeting with the new clients next week? | వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉండమా? |
2.Next Saturday, we will be having a family reunion at our house. | వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. |
Next Saturday, we will not be having a family reunion at our house. | వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉండము |
Will we be having a family reunion at our house next Saturday? | వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉంటామా.? |
Will we not be having a family reunion at our house next Saturday? | వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉందామా.? |
3. Tomorrow afternoon, I will be meeting with my advisor to discuss my thesis. | రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉంటాను. |
Tomorrow afternoon, I will not be meeting with my advisor to discuss my thesis. | రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉండను . |
Will I be meeting with my advisor tomorrow afternoon to discuss my thesis? | రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉంటానా.? |
Will I not be meeting with my advisor tomorrow afternoon to discuss my thesis? | రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉండనా.? |
4.On Monday, she will be starting her new job at the tech company. | సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. |
On Monday, she will not be starting her new job at the tech company. | సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉండదు . |
Will she be starting her new job at the tech company on Monday? | సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉంటుందా .? |
Will she not be starting her new job at the tech company on Monday? | సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉండదా.? |
5.We will be traveling to Italy next month for our vacation. | మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉంటాము. |
We will not be traveling to Italy next month for our vacation. | మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉండము. |
Will we be traveling to Italy next month for our vacation? | మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉంటామ.? |
Will we not be traveling to Italy next month for our vacation? | మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉండమా.? |
6.This evening, they will be hosting a dinner party for their friends. | ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉంటారు. |
This evening, they will not be hosting a dinner party for their friends. | ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉండరు. |
Will they be hosting a dinner party for their friends this evening? | ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉంటారా.? |
Will they not be hosting a dinner party for their friends this evening? | ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉండరా.? |
7.Next weekend, I will be attending a workshop on digital marketing. | వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉంటాను. |
Next weekend, I will not be attending a workshop on digital marketing. | వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉండను. |
Will I be attending a workshop on digital marketing next weekend? | వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉంటానా.? |
Will I not be attending a workshop on digital marketing next weekend? | వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉండనా.? |
8.At 10 AM tomorrow, the team will be presenting their project proposal. | రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉంటుంది. |
At 10 AM tomorrow, the team will not be presenting their project proposal. | రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉండదు. |
Will the team be presenting their project proposal at 10 AM tomorrow? | రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉంటుందా.? |
Will the team not be presenting their project proposal at 10 AM tomorrow? | రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉండదా.? |
9.We will be visiting our grandparents over the holidays. | మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు వెళ్తూ ఉంటాము. |
We will not be visiting our grandparents over the holidays. | మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు వెళ్తూ ఉండము. |
Will we be visiting our grandparents over the holidays? | మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు వెళ్తూ ఉంటామా.? |
Will we not be visiting our grandparents over the holidays? | మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు వెళ్తూ ఉండమా.? |
10.Next Tuesday, she will be taking her driving test. | వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉంటుంది. |
Next Tuesday, she will not be taking her driving test. | వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉండదు . |
Will she be taking her driving test next Tuesday? | వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉంటుందా.? |
Will she not be taking her driving test next Tuesday? | వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉండదా.? |
11.I will be moving into my new apartment next week. | నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉంటాను. |
I will not be moving into my new apartment next week. | నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉండను. |
Will I be moving into my new apartment next week? | నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉంటానా.? |
Will I not be moving into my new apartment next week? | నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉండనా.? |