5.Predictions or asumptions about the present or feature:
ఈరోజు జరుగుతున్న విషయాలను గాని, భవిష్యత్తులో జరిగే విషయాలను గాని, ఒక అంచనాగా చెప్పేటప్పుడు ఈ Future continuous tense ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఈరోజు కంటిన్యూగా జరుగుతున్న పనులను present continuous tense లో చెబుతారు. అయితే ఈ రోజు గాని లేదా రేపు అనగా భవిష్యత్తులో గాని ఏవైనా పనులు జరుగుతూ ఉండవచ్చు అని ఒక అంచనాగా చెప్పేటప్పుడు, ఈ Future continuous tense ఉపయోగిస్తారు.
Example:
1.She will be sleeping by now. | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉంటుంది |
She will not be sleeping by now. | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉండదు |
Will she be sleeping by now? | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉంటుందా? |
Will she not be sleeping by now? | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉండదా? |
2.She will be sleeping by now; it’s quite late there. | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉంటుంది; అక్కడ చాలా ఆలస్యం అయింది. |
She will not be sleeping by now; it’s quite late there. | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉండదు; అక్కడ చాలా ఆలస్యం అయింది. |
Will she be sleeping by now; it’s quite late there? | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉంటుందా?; అక్కడ చాలా ఆలస్యం అయింది. |
Will she not be sleeping by now; it’s quite late there? | ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉండదా?; అక్కడ ఆలస్యం అయింది? |
3.They will be arriving at the hotel any minute now. | వారు ఇప్పుడు ఏ నిమిషంలోనైనా హోటల్‌కు చేరుకుంటారు. |
They will not be arriving at the hotel any minute now. | వారు ఇప్పుడు ఏ నిమిషంలోనైనా హోటల్‌కు రాలేరు. |
Will they be arriving at the hotel any minute now? | వారు ఏ నిమిషంలోనైనా హోటల్‌కి వస్తారా? |
Will they not be arriving at the hotel any minute now? | వారు ఇప్పుడు ఏ నిమిషంలోనైనా హోటల్‌కు రార? |
4.He will be finishing his assignment as we speak. | మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను పనిని పూర్తి చేస్తూ ఉంటాడు. |
He will not be finishing his assignment as we speak. | మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను పనిని పూర్తి చేస్తూ ఉండడు. |
Will he be finishing his assignment as we speak? | మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను పనిని పూర్తి చేస్తూ ఉంటాడా.? |
Will he not be finishing his assignment as we speak? | మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను పనిని పూర్తి చేస్తూ ఉండడా.? |
5.By the time you get home, I will be preparing dinner. | మీరు ఇంటికి వచ్చే సమయానికి, నేను డిన్నర్ సిద్ధం చేస్తూ ఉంటాను. |
By the time you get home, I will not be preparing dinner. | మీరు ఇంటికి వచ్చే సమయానికి, నేను డిన్నర్ సిద్ధం చేస్తూ ఉండను. |
Will I be preparing dinner by the time you get home? | మీరు ఇంటికి వచ్చే సమయానికి, నేను డిన్నర్ సిద్ధం చేస్తూ ఉంటానా.? |
Will I not be preparing dinner by the time you get home? | మీరు ఇంటికి వచ్చే సమయానికి, నేను డిన్నర్ సిద్ధం చేస్తూ ఉండనా.? |
6.The kids will be playing in the park at this hour. | పిల్లలు ఈ గంటలో పార్కులో ఆడుకుంటూ ఉంటారు. |
The kids will not be playing in the park at this hour. | పిల్లలు ఈ గంటలో పార్కులో ఆడుకుంటూ ఉండరు. |
Will the kids be playing in the park at this hour? | పిల్లలు ఈ గంటలో పార్కులో ఆడుకుంటూ ఉంటారా.? |
Will the kids not be playing in the park at this hour? | పిల్లలు ఈ గంటలో పార్కులో ఆడుకుంటూ ఉండరా.? |
7.She will be waiting for you at the café when you arrive. | మీరు వచ్చినప్పుడు ఆమె కేఫ్ వద్ద మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. |
She will not be waiting for you at the café when you arrive. | మీరు వచ్చినప్పుడు ఆమె కేఫ్ వద్ద మీ కోసం వెయిట్ చేస్తూ ఉండదు. |
Will she be waiting for you at the café when you arrive? | మీరు వచ్చినప్పుడు ఆమె కేఫ్ వద్ద మీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా? |
Will she not be waiting for you at the café when you arrive? | మీరు వచ్చినప్పుడు ఆమె కేఫ్‌లో మీ కోసం వెయిట్ చేస్తూ ఉండదా? |
8.They will be discussing the new project in the meeting room now. | వారు ఇప్పుడు సమావేశ గదిలో కొత్త ప్రాజెక్టు గురించి చర్చిస్తూ ఉంటారు. |
They will not be discussing the new project in the meeting room now. | వారు ఇప్పుడు సమావేశ గదిలో కొత్త ప్రాజెక్టు గురించి చర్చిస్తూ ఉండరు. |
Will they be discussing the new project in the meeting room now? | వారు ఇప్పుడు సమావేశ గదిలో కొత్త ప్రాజెక్టు గురించి చర్చిస్తూ ఉంటారా.? |
Will they not be discussing the new project in the meeting room now? | వారు ఇప్పుడు సమావేశ గదిలో కొత్త ప్రాజెక్టు గురించి చర్చిస్తూ ఉండరా.? |
9.He will be studying in the library all evening. | అతను సాయంత్రం అంతా లైబ్రరీలో చదువుకుంటూనే ఉంటాడు. |
He will not be studying in the library all evening. | అతను సాయంత్రం అంతా లైబ్రరీలో చదువుకుంటూనే ఉండడు |
Will he be studying in the library all evening? | అతను సాయంత్రం అంతా లైబ్రరీలో చదువుకుంటూనే ఉంటాడ.? |
Will he not be studying in the library all evening? | అతను సాయంత్రం అంతా లైబ్రరీలో చదువుకుంటూనే ఉంటాడా.? |
10.By this time next week, we will be relaxing on the beach. | వచ్చే వారం ఈ సమయానికి, మేము బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాము. |
By this time next week, we will not be relaxing on the beach. | వచ్చే వారం ఈ సమయానికి, మేము బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండము. |
Will we be relaxing on the beach by this time next week? | వచ్చే వారం ఈ సమయానికి, మేము బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటామా.? |
Will we not be relaxing on the beach by this | వచ్చే వారం ఈ సమయానికి, మేము బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటూ ఉండమా.? |
11.She will be driving to work right now, so she won’t answer the phone. | ఆమె ప్రస్తుతం పని చేయడానికి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఆమె ఫోన్‌కు సమాధానం ఇవ్వదు. |
She will not be driving to work right now, so she will answer the phone. | ఆమె ప్రస్తుతం పని చేయడానికి డ్రైవింగ్ చేస్తూ ఉండదు, కాబట్టి ఆమె ఫోన్‌కు సమాధానం ఇస్తుంది. |
Will she be driving to work right now, so won’t she answer the phone? | ఆమె ప్రస్తుతం పని చేయడానికి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది, కాబట్టి ఆమె ఫోన్‌కు సమాధానం ఇవ్వదా. ? |
Won’t she be driving to work right now, so will she answer the phone? | ఆమె ప్రస్తుతం పని చేయడానికి డ్రైవింగ్ చేస్తూ ఉండదా, కాబట్టి ఆమె ఫోన్‌కు సమాధానం ఇస్తుందా? |