5 Assumptions About the Past:
కొన్ని విషయాలు ఆల్రెడీ జరిగిపోయినవని ఊహించి చెప్పడానికి Future perfect tense ఉపయోగిస్తారు. ఈ పనులు జరిగి ఉండవచ్చు లేదా జరగకపోయి ఉండవచ్చు కేవలం ఊహలు మాత్రమే. భౌతికంగా జరిగిపోయిన పనులను పాస్ట్ టెన్స్ లో తెలియజేస్తారు. కానీ ఇవి జరిగిపోయినట్లుగా ఊహించే ఊహలు అందువల్ల ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో తెలియజేస్తారు.
Examples:
1. You will have heard about the new policy by now. | కొత్త పాలసీ గురించి మీరుఇప్పటికే విని ఉంటారు. |
You will not have heard about the new policy by now. | కొత్త పాలసీ గురించి మీరుఇప్పటికే వినలేదు . |
Will you have heard about the new policy by now? | కొత్త పాలసీ గురించి మీరుఇప్పటికే విని ఉంటారా ? |
Will you not have heard about the new policy by now? | కొత్త పాలసీ గురించి మీరు ఇప్పటికే వినలేదా? |
2. He will have already eaten lunch by this time. | ఈ సమయానికి అతను అప్పటికే భోజనం చేసి ఉంటాడు. |
He will not have already eaten lunch by this time. | ఈ సమయానికి అతను అప్పటికే భోజనం చేసి ఉండడు. |
Will he have already eaten lunch by this time? | ఈ సమయానికి అతను అప్పటికే భోజనం చేసి ఉంటాడా? |
Will he not have already eaten lunch by this time? | ఈ సమయానికి అతను ఇప్పటికే భోజనం చేయడా? |
3. They will have found out the results by the end of the day. | వారు రోజు చివరి నాటికి ఫలితాలను కనుగొని ఉంటారు |
They will not have found out the results by the end of the day. | వారు రోజు చివరి నాటికి ఫలితాలను కనుగొని ఉండరు |
Will they have found out the results by the end of the day? | వారు రోజు చివరి నాటికి ఫలితాలను కనుగొని ఉంటారా? |
Will they not have found out the results by the end of the day? | వారు రోజు చివరినాటికి ఫలితాలను కనుగొని ఉండరా? |
4. She will have finished her report by now. | ఆమె ఇప్పటికే తన నివేదికను పూర్తి చేసి ఉంటుంది. |
She will not have finished her report by now. | ఆమె ఇప్పటికే తన నివేదికను పూర్తి చేసి ఉండదు. |
Will she have finished her report by now? | ఆమె ఇప్పటికే తన నివేదికను పూర్తి చేసి ఉంటుందా? |
Will she not have finished her report by now? | ఆమె ఇప్పటికే తన నివేదికను పూర్తి చేసి ఉండదా? |
5. He will have realized his mistake by the time we talk. | మనం మాట్లాడుకునే సమయానికి అతను తన తప్పును గ్రహించి ఉంటాడు. |
He will not have realized his mistake by the time we talk. | మనం మాట్లాడుకునే సమయానికి అతను తన తప్పును గ్రహించడు. |
Will he have realized his mistake by the time we talk? | మనం మాట్లాడుకునే సమయానికి అతను తన తప్పును గ్రహించాడా? |
Will he not have realized his mistake by the time we talk? | మనం మాట్లాడుకునే సమయానికి అతను తన తప్పును గ్రహించలేదా? |
6. They will have received the package by today. | నేటికే వారికి ప్యాకేజీ అంది ఉంటుంది |
They will not have received the package by today. | నేటికీ వారికి ప్యాకేజీ అందలేదు. |
Will they have received the package by today? | ఈరోజు నాటికి వారికి ప్యాకేజీ అందుతుందా? |
Will they not have received the package by today? | నేటికీ వారికి ప్యాకేజీ అందలేదా? |
7. She will have noticed the error by the time she reads the document. | ఆమె పత్రాన్ని చదివే సమయానికి ఆమె లోపాన్ని గమనించి ఉంటుంది. |
She will not have noticed the error by the time she reads the document. | ఆమె పత్రాన్ని చదివే సమయానికి ఆమె లోపాన్ని గమనించి ఉండదు. |
Will she have noticed the error by the time she reads the document? | ఆమె పత్రాన్ని చదివే సమయానికి ఆమె లోపాన్ని గమనించి ఉంటుందా? |
Will she not have noticed the error by the time she reads the document? | ఆమె పత్రాన్ని చదివే సమయానికి ఆమె లోపాన్ని గమనించలేదా? |
8. He will have left the office by now. | అతను ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు |
He will not have left the office by now. | అతను ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఉండడు |
Will he have left the office by now? | అతను ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఉంటాడా? |
Will he not have left the office by now? | అతను ఇప్పటికే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఉండడా? |
9. They will have completed the assignment before the deadline. | వారు గడువు కంటే ముందే అసైన్మెంట్ను పూర్తి చేస్తారు. |
They will not have completed the assignment before the deadline. | వారు గడువు కంటే ముందు అసైన్మెంట్ని పూర్తి చేయరు. |
Will they have completed the assignment before the deadline? | గడువులోపు వారు అసైన్మెంట్ను పూర్తి చేస్తారా? |
Will they not have completed the assignment before the deadline? | గడువులోపు వారు అసైన్మెంట్ను పూర్తి చేయరా? |
10. She will have known the truth by now. | ఈలోగా ఆమెకు నిజం తెలిసి ఉంటుంది. |
She will not have known the truth by now. | ఈలోగా ఆమెకు నిజం తెలిసి ఉండదు. |
Will she have known the truth by now? | ఈలోగా ఆమెకు నిజం తెలిసి ఉంటుందా. ? |
Will she not have known the truth by now? | ఈలోగా ఆమెకు నిజం తెలిసి ఉండదా? |