2. Duration of an ongoing action:
To highlight how long an action has been happening and is still continuing
ఒక పని ఎంత కాలం నుండి జరుగుతోంది అని ప్రత్యేకంగా చెప్పవలసినప్పుడు కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతారు.
ఇక్కడ రెండు మార్పులు ప్రత్యేకంగా గమనించవలసి ఉంటుంది.
1).గంటలుగా, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా, అని వచ్చినప్పుడు For ఉపయోగిస్తారు.
2) . గంటల నుండి, నెలల నుండి, వారాల నుండి, సంవత్సరాల నుండి, ఉదయం నుండి అని వచ్చినప్పుడు Since ఉపయోగిస్తారు.
పైవిదంగా గా అని చివరిలో వచ్చినప్పుడు for ఉపయోగించండి.
నుండి అని వచ్చినప్పుడ since ఉపయోగించండి.
Examples: మీకు అవసరమైతేనే అన్నీ చదవండి లేదంటే హైలైట్ చేసిన వాక్యాలు చదువుకుని వెళ్లిపోండి
| 1. I have been studying for three hours. | నేను మూడు గంటలు గా చదువుతూనే ఉన్నాను. |
| I haven’t been studying for three hours. | నేను మూడు గంటలు గా చదువుకోలేదు. |
| Have I been studying for three hours? | నేను మూడు గంటలు గా చదువుతునే వున్నానా? |
| Haven’t I been studying for three hours? | నేను మూడు గంటలు గా చదువుతూ ఉండలేదా? |
| 2. I have been working on this report for five hours. | నేను ఐదు గంటల గా ఈ నివేదికపై పని చేస్తూనే ఉన్నాను. |
| I haven’t been working on this report for five hours. | నేను ఐదు గంటలుగా ఈ నివేదికపై పని పనిచేస్తూ ఉండలేదు. |
| Have I been working on this report for five hours? | నేను ఈ నివేదికపై ఐదు గంటలుగా పని చేస్తూనే ఉన్నానా? |
| Haven’t I been working on this report for five hours? | నేను ఈ నివేదికపై ఐదు గంటలు గా పని చేస్తూనే ఉండ లేదా? |
| 3. She has been practising the piano since this morning. | ఈ రోజు ఉదయం నుంచి ఆమె పియానో సాధన చేస్తూనే ఉంది. |
| She hasn’t been practising the piano since this morning. | ఈ ఉదయం నుంచి ఆమె పియానో వాయించడం లేదు. |
| Has she been practising the piano since this morning? | ఈ రోజు ఉదయం నుండి ఆమె పియానో సాధన చేస్తూనే ఉందా? |
| Hasn’t she been practising the piano since this morning? | ఈ రోజు ఉదయం నుండి ఆమె పియానో సాధన చేస్తూనే ఉండ లేదా? |
| 4. They have been studying for their exams all week. | వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే ఉన్నారు. |
| They haven’t been studying for their exams all week. | వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే లేరు. |
| Have they been studying for their exams all week? | వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే ఉన్నారా? |
| Haven’t they been studying for their exams all week? | వారు వారి యొక్క పరీక్షల కోసం వారం రోజులుగా చదువుతూనే ఉండ లేదా? |
| 5. We have been waiting for the bus since half an hour. | మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము. |
| We haven’t been waiting for the bus since half an hour. | మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండలేదు. |
| Have we been waiting for the bus since half an hour? | మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉన్నామా? |
| Haven’t we been waiting for the bus since half an hour? | మేము అరగంట నుండి బస్సు కోసం ఎదురు చూస్తూనే ఉండలేదా? |
| 6. He has been running every day since past month. | అతను నెల నుండి ప్రతిరోజు పరిగెడుతూనే ఉన్నాడు. |
| He hasn’t been running every day since past month. | అతను నెల నుండి ప్రతిరోజు పరిగెడుతూనే లేడు. |
| Has he been running every day since past month? | అతను నెల నుండి ప్రతిరోజు పరిగెడుతూనే ఉన్నాడా? |
| Hasn’t he been running every day since past month? | అతను నెల నుండి ప్రతిరోజు పరుగెడుతూనే లేడా? |
| 7. I have been reading that book since two weeks. | నేను రెండు వారాలనుండి ఆ పుస్తకం చదువుతూనే ఉన్నాను. |
| I haven’t been reading that book sincetwo weeks. | నేను రెండు వారాలనుండి ఆ పుస్తకం చదువుతూనే లేను. |
| Have I been reading that book since two weeks? | నేను రెండు వారాలనుండి ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నానా? |
| Haven’t I been reading that book since two weeks? | నేను రెండు వారాలనుండి ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉండలేదా? |
| 8. She has been cooking dinner since last hour. | ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే ఉంది. |
| She hasn’t been cooking dinner since last hour. | ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే లేదు. |
| Has she been cooking dinner since last hour? | ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే ఉందా? |
| Hasn’t she been cooking dinner since last hour? | ఆమె గంట నుండి రాత్రి భోజనం వండుతూనే లేదా? |
| 9. They have been building the house for several months. | వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే ఉన్నారు. |
| They haven’t been building the house for several months. | వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే లేరు. |
| Have they been building the house for several months? | వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే ఉన్నారా? |
| Haven’t they been building the house for several months? | వారు ఆ బిల్డింగ్ ని కొన్ని నెలలుగా కడుతూనే లేరా? |
| 10. We have been discussing the project for the entire meeting. | మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే ఉన్నాము. |
| We haven’t been discussing the project for the entire meeting. | మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే లేము. |
| Have we been discussing the project for the entire meeting? | మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే ఉన్నామా? |
| Haven’t we been discussing the project for the entire meeting? | మేము ప్రాజెక్టు గురించి మీటింగ్ అంతా చర్చిస్తూనే లేమా? |
| 11. He has been painting the house since last weekend. | అతను గత వారాంతం నుంచి ఇంటికి పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడు. |
| He hasn’t been painting the house since last weekend. | అతను గత వారాంతం నుండి ఇంటికి పెయింటింగ్ చేస్తూనే లేడు. |
| Has he been painting the house since last weekend? | అతను గత వారాంతం నుండి ఇంకా ఇంటికి పెయింటింగ్ చేస్తూనే ఉన్నాడా? |
| Hasn’t he been painting the house since last weekend? | అతను గత వారాంతం నుండి ఇంటికి పెయింటింగ్ చేస్తూనే లేడా? |
| Who has been painting the house since last weekend? | గత వారాంతం నుండి ఇంటికి ఎవరు ఇంకా పెయింట్ చేస్తున్నారు? |
| What has he been doing since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంకా ఏమి చేస్తున్నాడు? |
| Where has he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎక్కడ పెయింట్ చేస్తున్నాడు? |
| When has he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎప్పుడు రంగులు వేస్తున్నాడు? |
| Why has he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎందుకు రంగులు వేస్తున్నాడు? |
| How has he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎలా పెయింట్ చేస్తున్నాడు? |
| Who hasn’t been painting the house since last weekend? | గత వారాంతం నుండి ఇంటికి ఇంకా ఎవరు పెయింట్ వేయలేదు? |
| What hasn’t he been doing since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంకా ఏమి చేయడం లేదు? |
| Where hasn’t he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎక్కడ పెయింట్ వేయలేదు? |
| When hasn’t he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎప్పుడు పెయింట్ వేయడం లేదు? |
| Why hasn’t he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఇంకా ఎందుకు పెయింట్ వేయడం లేదు? |
| How hasn’t he been painting the house since last weekend? | గత వారాంతం నుండి అతను ఇంటికి ఎలా ఇంకా పెయింట్ వేయడం లేదు? |

