Ordinal numbers 1 to 20
In this we gave ordinal numbers with pronunciation and meaning in telugu
Ordinal | English | Pronunciation | Meaning |
1st | First | ఫస్ట్ | మొదటి |
2nd | Second | సెకండ్ | రెండవ |
3rd | Third | థర్డ్ | మూడవ |
4th | Fourth | ఫోర్త్ | నాలుగవ |
5th | Fifth | ఫిఫ్త్ | ఐదవ |
6th | Sixth | సిక్స్త్ | ఆరవ |
7th | Seventh | సెవెన్త్ | ఏడవ |
8th | Eighth | ఎయిత్ | ఎనిమిదవ |
9th | Ninth | నైన్త్ | తొమ్మిదవ |
10th | Tenth | టెన్త్ | పదవ |
11th | Eleventh | ఎలెవెన్త్ | పదకొండవ |
12th | Twelfth | ట్వెల్ఫ్త్ | పన్నెండవ |
13th | Thirteenth | థర్టీంథ్ | పదమూడవ |
14th | Fourteenth | ఫోర్టీన్త్ | పదనాలుగవ |
15th | Fifteenth | ఫిఫ్టీంథ్ | పదిహేనవ |
16th | Sixteenth | సిక్స్టీంథ్ | పధహారవ |
17th | Seventeenth | సెవంటీంథ్ | పదిహేడవ |
18th | Eighteenth | ఎయిటీంథ్ | పదెనిమిదవ |
19th | Nineteenth | నైన్టీంథ్ | తొమ్మిది పదవ |
20th | Twentieth | ట్వెంటీయిత్ | ఇరవైవ |
21st | Twenty-First | ట్వెంటీ ఫస్ట్ | ఇరవై ఒకటవ |
22nd | Twenty-Second | ట్వెంటీ సెకండ్ | ఇరవై రెండవ |
23rd | Twenty-Third | ట్వెంటీ థర్డ్ | ఇరవై మూడవ |
24th | Twenty-Fourth | ట్వెంటీ ఫోర్త్ | ఇరవై నాలుగవ |
25th | Twenty-Fifth | ట్వెంటీ ఫిఫ్త్ | ఇరవై ఐదవ |
26th | Twenty-Sixth | ట్వెంటీ సిక్థ్ | ఇరవై ఆరవ |
27th | Twenty-Seventh | ట్వెంటీ సెవెన్త్ | ఇరవై ఏడవ |
28th | Twenty-Eighth | ట్వెంటీ ఎయిత్ | ఇరవై ఎనిమిదవ |
29th | Twenty-Ninth | ట్వెంటీ నైన్త్ | ఇరవై తొమ్మిదవ |
30th | Thirtieth | థర్టీయిత్ | ముప్పై |
31st | Thirty-First | థర్టీ ఫస్ట్ | ముప్పై ఒకటవ |
32nd | Thirty-Second | థర్టీ సెకండ్ | ముప్పై రెండవ |
33rd | Thirty-Third | థర్టీ థర్డ్ | ముప్పై మూడవ |
34th | Thirty-Fourth | థర్టీ ఫోర్త్ | ముప్పై నాలుగవ |
35th | Thirty-Fifth | థర్టీ ఫిఫ్త్ | ముప్పై ఐదవ |
36th | Thirty-Sixth | థర్టీ సిక్థ్ | ముప్పై ఆరవ |
37th | Thirty-Seventh | థర్టీ సెవెన్త్ | ముప్పై ఏడవ |
38th | Thirty-Eighth | థర్టీ ఎయిత్ | ముప్పై ఎనిమిదవ |
39th | Thirty-Ninth | థర్టీ నైన్త్ | ముప్పై తొమ్మిదవ |
40th | Fortieth | ఫోర్టీయిత్ | నలభై |
41st | Forty-First | ఫోర్టీ ఫస్ట్ | నలభై ఒకటవ |
42nd | Forty-Second | ఫోర్టీ సెకండ్ | నలభై రెండవ |
43rd | Forty-Third | ఫోర్టీ థర్డ్ | నలభై మూడవ |
44th | Forty-Fourth | ఫోర్టీ ఫోర్త్ | నలభై నాలుగవ |
45th | Forty-Fifth | ఫోర్టీ ఫిఫ్త్ | నలభై ఐదవ |
46th | Forty-Sixth | ఫోర్టీ సిక్థ్ | నలభై ఆరవ |