Hello, I am a native of Kavali, Nellore District, Andhra Pradesh, India. I blog in English. The domain name is Telugufish. com. I’ve made this website for students who learn spoken English. You can please send me your valuable ideas for this site. I have given daily use sentences, Tenses in Telugu,verbs and spoken English pdf also.
హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ ని దృష్టిలో ఉంచుకుని ఈ వెబ్సైట్ నుండి అసభ్యకరమైన, వ్యర్థమైన అన్ని Advertisments ని తీసివేయడం వలన నెలకు లక్ష నుండి లక్ష 50 వేల రూపాయలు వరకు ఆదాయం కోల్పోయాను. ఈ వెబ్సైట్ ని మెయింటెన్ చేయడం నాకు భారంగా ఉంది కనుక. వెబ్సైట్ ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ వెబ్సైట్ మెయింటినెన్స్ చేయడానికి ప్రతినెల 15 రూపాయలు చెల్లించండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే మా వెబ్సైట్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే Contacu Us పేజీ ద్వారా మకు తెలియజేయండి.