Adjectives
Adjective | Pronunciation in Telugu | Meaning in Telugu |
Accurate | అక్యురేట్ | కచ్చితమైన |
Active | యాక్టివ్ | చురుకైన |
Adequate | అడిక్వేట్ | సరిపడిన |
Affordable | అఫోర్డబుల్ | చవకగా లభించే |
Afraid | అఫ్రైడ్ | భయపడు |
Amazing | అమేజింగ్ | అద్భుతమైన |
Ambitious | అంబిషస్ | ఆకాంక్షగల |
Ancient | యాంశెంట్ | ప్రాచీన |
Angry | ఆంగ్రీ | కోపంగా |
Annoying | అనోయింగ్ | అసహ్యంగా |
Anxious | యాంక్షియస్ | ఆత్రుతగా |
Appropriate | అప్రోప్రియేట్ | తగిన |
Artistic | ఆర్టిస్టిక్ | కళాత్మకమైన |
Attractive | అట్రాక్టివ్ | ఆకర్షణీయమైన |
Average | యావరేజ్ | సగటు |
Awful | ఆఫుల్ | భయానకమైన |
Bad | బ్యాడ్ | చెడు |
Basic | బేసిక్ | ప్రాథమికమైన |
Beautiful | బ్యూటిఫుల్ | అందమైన |
Beneficial | బెనిఫిషియల్ | ప్రయోజనకరమైన |
Big | బిగ్ | పెద్ద |
Bitter | బిట్టర్ | చేదుగా |
Bitter-sweet | బిటర్-స్వీట్ | చేదు-తీపి |
Blank | బ్లాంక్ | ఖాళీ |
Blind | బ్లైండ్ | చూపులేని |
Blunt | బ్లంట్ | మొద్దుబారిన |
Bored | బోర్డ్ | బోర్ కొట్టింది |
Boring | బోరింగ్ | బోరింగ్‌గా |
Boundless | బౌండ్లెస్ | అమితమైన |
Brave | బ్రేవ్ | ధైర్యవంతమైన |
Bright | బ్రైట్ | ప్రకాశవంతమైన |
Broken | బ్రోకెన్ | విరిగిన |
Busy | బిజీ | పని నిండిన |
Calm | కామ్ | ప్రశాంతత |
Carefree | కేర్‌ఫ్రీ | ఆందోళనలేని |
Careful | కేర్‌ఫుల్ | జాగ్రత్తగల |
Careless | కేర్‌లెస్ | నిర్లక్ష్యమైన |
Cautious | కాషియస్ | జాగ్రత్తగా |
Charming | చార్మింగ్ | మనోహరమైన |
Cheap | చీప్ | తక్కువ ధర |
Cheerful | చీర్ఫుల్ | ఆనందంగా |
Clean | క్లీన్ | శుభ్రంగా |
Clear | క్లియర్ | స్పష్టమైన |
Clever | క్లెవర్ | తెలివైన |
Closed | క్లోజ్డ్ | మూసివేసిన |
Cloudy | క్లౌడీ | మబ్బులతో |
Clumsy | క్లంసీ | చేతకానివాడి/వికృతమైన |
Cluttered | క్లటర్డ్ | గందరగోళంగా |
Cold | కోల్డ్ | చల్లగా |
Colorful | కలర్‌ఫుల్ | రంగులమయమైన |
Comfortable | కంఫర్టబుల్ | సౌకర్యవంతమైన |
Complex | కాంప్లెక్స్ | క్లిష్టమైన |
Confident | కాన్ఫిడెంట్ | ఆత్మవిశ్వాసం |
Confused | కన్ఫ్యూస్‌డ్ | గందరగోళంగా |
Confusing | కన్ఫ్యూసింగ్ | గందరగోళంగా |
Constant | కాన్స్టెంట్ | నిలకడగల |
Content | కాంటెంట్ | సంతృప్తి |
Cool | కూల్ | చల్లగా |
Courageous | కరేజియస్ | ధైర్యవంతమైన |
Cowardly | కవార్డ్లీ | భయపడ్డ |
Creative | క్రియేటివ్ | సృజనాత్మకమైన |
Cruel | క్రూయల్ | క్రూరమైన |
Curious | క్యూరియస్ | ఆసక్తిగల |
Dangerous | డేంజరస్ | ప్రమాదకరమైన |
Daring | డేరింగ్ | ధైర్యమున్న |
Dark | డార్క్ | చీకటి |
Dazzling | డాజ్లింగ్ | మెరిపించే/అబ్బురపరిచేది |
Decent | డిసెంట్ | సంస్కారవంతమైన |
Deep | డీప్ | లోతైన |
Delicious | డిలీషియస్ | రుచికరమైన |
Delightful | డిలైట్‌ఫుల్ | సంతోషకరమైన |
Depressed | డిప్రెస్డ్ | మనోవేదనతో |
Determined | డిటర్మైండ్ | దృఢనిశ్చయంతో |
Difficult | డిఫికల్ట్ | కఠినమైన |
Dirty | డర్టీ | మురికి |
Discreet | డిస్క్రీట్ | వివేకం |
Disgusting | డిస్గస్టింగ్ | అసహ్యకరమైన |
Dishonest | డిషానెస్ట్ | నిజాయితీ లేని |
Disloyal | డిస్లాయల్ | నమ్మకంలేని |
Distinct | డిస్టింక్ట్ | ప్రత్యేకమైన |
Doubtful | డౌట్‌ఫుల్ | సందేహపూరితమైన |
Dramatic | డ్రామాటిక్ | నాటకీయమైన |
Dry | డ్రై | పొడిగా |
Dull | డల్ | నిస్తేజంగా |
Dynamic | డైనమిక్ | చురుకైన |
Eager | ఈగర్ | ఆతురత |
Early | ఎర్లీ | త్వరగా |
Easy | ఈజీ | సులభమైన |
Ecstatic | ఎక్స్టాటిక్ | ఆనందభరితమైన |
Efficient | ఎఫిషియెంట్ | సమర్థవంతమైన |
Elegant | ఎలిగెంట్ | వినయంతో |
Eligible | ఎలిజిబుల్ | అర్హతగల |
Emotional | ఎమోషనల్ | భావోద్వేగపూరితమైన |
Empty | ఎంప్టీ | ఖాళీ |
Encouraging | ఎంకరేజింగ్ | ఉత్సాహభరితమైన |
Energetic | ఎనర్జటిక్ | శక్తివంతమైన |
Enormous | ఎనార్మస్ | విస్తారమైన |
Enthusiastic | ఎంథూసియాస్టిక్ | ఉత్సాహభరితమైన |
Equal | ఈక్వల్ | సమానమైన |
Exact | ఎగ్జాక్ట్ | ఖచ్చితమైన |
Excited | ఎగ్జైటెడ్ | ఉల్లాసభరితమైన |
Exciting | ఎగ్జైటింగ్ | ఉత్సాహకరమైన |
Exhausted | ఎగ్జాస్టెడ్ | కష్టపడి అలసిపోయిన |
Expensive | ఎక్స్‌పెన్సివ్ | ఖరీదైన |
Fabulous | ఫాబ్యులస్ | అద్భుతమైన |
Fair | ఫేర్ | న్యాయమైన |
Faithful | ఫెయిత్‌ఫుల్ | విశ్వాసపాత్రమైన |
Famous | ఫేమస్ | ప్రసిద్ధి |
Fantastic | ఫాంటాస్టిక్ | అద్భుతమైన |
Fascinating | ఫాసినేటింగ్ | ఆకర్షణీయమైన |
Fast | ఫాస్ట్ | వేగంగా |
Fearful | ఫియర్‌ఫుల్ | భయపడిన |
Fierce | ఫియర్స్ | తీవ్రమైన/ భయంకరమైన |
Flexible | ఫ్లెక్సిబుల్ | వంచగలిగే |
Foolish | ఫూలిష్ | మూర్ఖమైన |
Fragile | ఫ్రాజైల్ | క్షీణమైన/ పెళుసుగా |
Free | ఫ్రీ | ఖాళీ |
Fresh | ఫ్రెష్ | తాజా |
Friendly | ఫ్రెండ్లీ | స్నేహపూర్వకమైన |
Full | ఫుల్ | నిండిన |
Furious | ఫ్యూరియస్ | తీవ్రమైన కోపం |
Generous | జెనరస్ | దాతృత్వమున్న |
Gentle | జెంటిల్ | స్నేహపూర్వకమైన |
Glorious | గ్లోరియస్ | కీర్తితో |
Good | గుడ్ | మంచి |
Grateful | గ్రేట్‌ఫుల్ | కృతజ్ఞత |
Greedy | గ్రీడీ | అత్యాశ |
Guilty | గిల్టీ | నేరపూరితమైన |
Handsome | హాండ్సమ్ | అందగాడు(పురుషులకు) |
Happy | హ్యాపీ | సంతోషం |
Hard | హార్డ్ | కఠినమైన |
Hardworking | హార్డ్‌వర్కింగ్ | కష్టపడి పనిచేయడం |
Harmful | హార్మ్‌ఫుల్ | హానికరమైన |
Harmless | హార్మ్‌లెస్ | హాని లేకుండా |
Harsh | హార్ష్ | కఠినమైన |
Healthy | హెల్దీ | ఆరోగ్యకరమైన |
Heavy | హెవీ | భారమైన |
Helpful | హెల్ప్‌ఫుల్ | సహాయకరమైన |
Helpless | హెల్ప్‌లెస్ | సహాయం చేయలేని |
Heroic | హిరోయిక్ | వీరమైన |
Honest | ఆనెస్ట్ | నిజాయితీగల |
Hopeful | హోప్‌ఫుల్ | ఆశాజనకమైన |
Hopeless | హోప్‌లెస్ | ఆశలేని |
Horrible | హారిబుల్ | భయంకరమైన |
Hot | హాట్ | వేడిగా |
Humble | హంబుల్ | వినమ్రమైన |
Humid | హ్యూమిడ్ | ఆర్ద్రతగల |
Humorous | హ్యూమరస్ | హాస్యభరితమైన |
Hungry | హంగ్రీ | ఆకలిగా |
Hurtful | హర్ట్‌ఫుల్ | బాధాకరమైన |
Ideal | ఐడీయల్ | ఆదర్శప్రాయమైన |
Identical | ఐడెంటికల్ | ఒకే విధమైన |
Ignorant | ఇగ్నోరెంట్ | అజ్ఞానం ఉన్న |
Ill | ఇల్ | అనారోగ్యంగా |
Imaginary | ఇమాజినరీ | ఊహాత్మకమైన |
Immediate | ఇమిడియేట్ | తక్షణ |
Immense | ఇమెన్స్ | విస్తారమైన |
Impatient | ఇంపేషెంట్ | ఓపికలేని |
Important | ఇంపార్టెంట్ | ముఖ్యమైన |
Impossible | ఇంపాసిబుల్ | అసాధ్యం |
Impulsive | ఇంపల్సివ్ | ఆలోచనలేకుండా |
Inaccurate | ఇన్యాక్యురేట్ | తప్పుగా ఉన్న |
Inadequate | ఇనాడిక్వేట్ | తగినంతకానిది |
Inappropriate | ఇనాప్రోప్రియేట్ | అనుకూలం కానిది |
Incredible | ఇన్‌క్రెడిబుల్ | అవిశ్వసనీయమైన |
Independent | ఇన్‌డిపెండెంట్ | స్వతంత్రమైన |
Indifferent | ఇన్‌డియాఫరెంట్ | తటస్థంగా |
Innocent | ఇన్నసెంట్ | నిరపరాధమైన |
Insane | ఇన్‌సేన్ | పిచ్చి |
Intelligent | ఇంటెలిజెంట్ | తెలివైన |
Interesting | ఇంటరెస్టింగ్ | ఆసక్తికరమైన |
Intolerant | ఇంటాలరెంట్ | సహించలేని |
Irregular | ఇర్రెగ్యులర్ | సక్రమంగా లేని |
Jealous | జెలస్ | అసూయగల |
Joyful | జాయ్‌ఫుల్ | ఆనందభరితమైన |
Kind | కైండ్ | దయగల |
Kindhearted | కైండ్‌హార్టెడ్ | దయగల |
Known | నోన్ | తెలిసిన |
Large | లార్జ్ | పెద్ద |
Late | లేట్ | ఆలస్యంగా |
Lazy | లేజీ | అలసత్వంగా |
Legal | లీగల్ | చట్టబద్ధమైన |
Light | లైట్ | తేలికైన |
Lively | లైవ్‌లీ | చురుకైన |
Lonely | లోన్లీ | ఒంటరిగా |
Long | లాంగ్ | పొడవుగా |
Loud | లౌడ్ | గట్టిగా |
Loyal | లాయల్ | నమ్మకమైన |
Lucky | లక్కీ | అదృష్టశాలి |
Magnificent | మ్యాగ్నిఫిసెంట్ | అద్భుతమైన |
Malicious | మాలిషియస్ | దుష్టమైన |
Marvelous | మార్వెలస్ | అద్భుతమైన |
Massive | మాసివ్ | భారీ |
Mature | మేచ్యూర్ | పరిపక్వమైన |
Mean | మీన్ | లోపభూయిష్టమైన |
Messy | మెస్సీ | అస్తవ్యస్తంగా |
Miserable | మైజరబుల్ | దయనీయమైన |