...

Adverbs

Word Pronunciation in Telugu Meaning in Telugu
Accidentally యాక్సిడెంటల్లీ అనుకోకుండగా
Admittedly అడ్మిట్టెడ్లీ నిజంగా
Adorably అడోరబ్లీ మనోహరంగా
Affectionately అఫెక్షనేట్‌లీ ఆప్యాయంగా
Aggressively అగ్రెసివ్‌లీ దుడుకుగా/తలబిరుసుగా
Alarmingly అలార్మింగ్‌లీ ఆందోళనకరంగా
Already ఆల్రెడీ ఇప్పటికే
Always ఆల్వేస్ ఎల్లప్పుడూ
Ambitiously అంబిషస్‌లీ ప్రతిష్టాత్మకంగా
Amicably అమికబుల్లీ స్నేహపూర్వకంగా
Angrily ఆంగ్రీలీ కోపంగా
Anguishly ఆంగ్విష్‌లీ బాధగా
Annoyingly అనోయింగ్‌లీ చిరాకుగా
Anxiously ఆంక్షియస్‌లీ ఆత్రుతగా
Anyhow ఎనీహౌ ఏదో విధంగా
Apparently అప్పరెంట్‌లీ స్పష్టంగా
Appropriately అప్రోప్రియేట్‌లీ తగిన విధంగా
Arbitrarily ఆర్బిట్రరీలీ ఏకపక్షంగా
Artfully ఆర్ట్‌ఫుల్లీ కళాత్మకంగా
Assertively అసర్టివ్‌లీ దృఢంగా
Astonishingly అస్టానిషింగ్‌లీ ఆశ్చర్యకరంగా
Attentively అటెన్టివ్‌లీ శ్రద్ధగా
Awkwardly ఆక్వార్డ్‌లీ చికాకుగా
Badly బ్యాడ్లీ చెడ్డగా
Barely బేర్‌లీ అరుదుగా
Beautifully బ్యూటిఫుల్లీ అందంగా
Begrudgingly బిగ్రడ్జింగ్‌లీ అసహ్యంగా
Believably బిలీవ్‌బుల్లీ విశ్వసనీయంగా
Bitterly బిటర్‌లీ చేదుగా
Boldly బోల్డ్‌లీ ధైర్యంగా
Bravely బ్రేవ్‌లీ ధైర్యంగా
Briefly బ్రీఫ్‌లీ క్లుప్తంగా
Brightly బ్రైట్‌లీ ప్రకాశవంతంగా
Brutally బ్రూటల్లీ క్రూరంగా
Busily బిజీలీ వ్యస్తంగా, బిజీగా
Calmly కామ్ లీ ప్రశాంతంగా
Candidly క్యాండిడ్‌లీ నిజాయితీగా/నిక్కచ్చిగా
Carefully కెర్ఫుల్లీ జాగ్రత్తగా
Carelessly కెర్‌లెస్‌లీ నిర్లక్ష్యంగా
Casually క్యాజువల్లీ మామూలుగా
Cautiously కాషస్ లీ జాగ్రత్తగా
Certainly సర్టెన్‌లీ ఖచ్చితంగా
Cheerfully చీర్‌ఫుల్లీ ఆనందంగా
Clearly క్లియర్‌లీ స్పష్టంగా
Cleverly క్లెవర్‌లీ తెలివిగా
Closely క్లోజ్‌లీ దగ్గరగా
Comfortably కంఫర్ట్‌బుల్లీ సౌకర్యంగా
Compassionately కంపాషనేట్‌లీ దయగా
Completely కంప్లీట్‌లీ పూర్తిగా
Confidently కాన్ఫిడెంట్‌లీ ఆత్మవిశ్వాసంగా
Consciously కాన్స్‌షియస్‌లీ తెలివిగా/స్పృహతో
Constantly కాన్స్టంట్‌లీ నిరంతరంగా
Continually కంటిన్యువల్లీ నిరంతరంగా
Continuously కంటిన్యుయస్‌లీ నిరంతరంగా
Conveniently కన్వీనియంట్‌లీ సులభంగా
Correctly కరెక్ట్‌లీ సరిగా
Courageously కరేజస్‌లీ ధైర్యంగా
Courteously కార్టియస్‌లీ మర్యాదగా
Crazily క్రేజీలీ పిచ్చిగా
Creatively క్రియేటివ్‌లీ సృజనాత్మకంగా
Critically క్రిటికల్లీ విమర్శనాత్మకంగా
Cruelly క్రూయల్లీ క్రూరంగా
Cunningly కన్నింగ్‌లీ మోసపూర్వకంగా?చాకచక్యంగా
Daily డైలీ రోజూ
Daringly డేరింగ్‌లీ సాహసికంగా
Decisively డిసైసివ్‌లీ నిర్ణయాత్మకంగా
Deeply డీప్‌లీ లోతుగా

 

Defiantly డిఫైయంట్‌లీ విరుద్ధంగా
Deliberately డెలిబరేట్‌లీ ఉద్దేశపూర్వకంగా
Delightfully డిలైట్‌ఫుల్లీ చూడముచ్చటగా
Densely డెన్స్‌లీ దట్టంగా
Desperately డెస్పరేట్‌లీ నిర్విరామంగా
Determinedly డీటర్మైన్డ్‌లీ నిశ్చయంగా
Differently డిఫరెంట్‌లీ భిన్నంగా
Diligently డిలిజెంట్‌లీ శ్రద్ధగా
Distinctly డిస్టింక్ట్‌లీ స్పష్టంగా
Divinely డివైన్‌లీ దైవికంగా
Doubtfully డౌట్ఫుల్లీ సందేహాస్పదంగా
Downstairs డౌన్‌స్టేర్స్ కింద
Dramatically డ్రామాటిక్‌లీ నాటకీయంగా
Dutifully డ్యూటీఫుల్లీ బాధ్యతగా
Eagerly ఈగర్ లీ ఆత్రంగా
Easily ఈజీ లీ సులభంగా
Effectively ఎఫెక్టివ్‌లీ సమర్థవంతంగా
Efficiently ఎఫిషెంట్‌లీ సమర్థంగా
Elegantly ఎలిగెంట్‌లీ అందంగా
Emotionally ఎమోషనల్లీ భావోద్వేగంగా
Endlessly ఎండ్‌లెస్‌లీ అంతం లేకుండగా
Energetically ఎనర్జెటిక లీ శక్తివంతంగా
Enthusiastically ఎంతూసియాస్ట్కలీ ఉత్సాహపూర్వకంగా
Entirely ఎంటైర్‌లీ పూర్తిగా
Equally ఈక్వల్లీ సమానంగా
Especially ఎస్పెషలీ ప్రత్యేకంగా/ముఖ్యంగా
Eternally ఎటర్నల్లీ శాశ్వతంగా
Evidently ఎవిడెంట్‌లీ స్పష్టంగా
Exactly ఎగ్జాక్ట్‌లీ ఖచ్చితంగా
Excellently ఎక్సలెంట్‌లీ అద్భుతంగా
Excitedly ఎక్సైటెడ్‌లీ ఉత్సాహంగా
Exclusively ఎక్స్‌క్లూజివ్‌లీ ప్రత్యేకంగా
Expertly ఎక్స్‌పర్ట్‌లీ నైపుణ్యంగా
Extravagantly ఎక్స్‌ట్రావగెంట్‌లీ విపరీతంగా
Faintly ఫేంట్‌లీ మందకొడిగా
Fairly ఫెయిర్‌లీ న్యాయంగా
Famously ఫేమస్‌లీ ప్రసిద్ధిగా
Far ఫార్ దూరం
Fast ఫాస్ట్ వేగం
Fearlessly ఫియర్‌లెస్‌లీ నిర్భయంగా
Fiercely ఫియర్‌స్లీ తీవ్రంగా/భీకరంగా
Finally ఫైనల్లీ చివరగా
Financially ఫైనాన్షియల్లీ ఆర్థికపరంగా
Firmly ఫర్మ్‌లీ దృఢంగా
Fluently ఫ్లూయెంట్‌లీ అనర్గళంగా
Fondly ఫాండ్‌లీ అభిమానంగా
Foolishly ఫూలిష్‌లీ మూర్ఖంగా
Fortunately ఫార్చునేట్‌లీ అదృష్టవశాత్తు
Frankly ఫ్రాంక్‌లీ స్పష్టంగా
Freely ఫ్రీలీ స్వేచ్ఛగా
Frequently ఫ్రీక్వెంట్లీ తరచుగా
Funnily ఫన్నీలీ తమాషాగా
Generously జెనెరస్‌లీ ఉదారంగా
Gently జెంట్‌లీ మృదువుగా/శాంతముగా
Gladly గ్లాడ్‌లీ సంతోషంగా
Gloomily గ్లోమీలీ విషాదంగా/దిగులుగా
Gracefully గ్రేస్‌ఫుల్లీ దయగా
Gradually గ్రాడ్యువల్లీ క్రమంగా
Greatly గ్రేట్‌లీ గొప్పగా
Greedily గ్రీడీ లీ అత్యాశగా
Grimly గ్రిమ్‌లీ క్రూరంగా/భయంకరంగా
Happily హాపిలీ సంతోషంగా
Hardly హార్డ్‌లీ కష్టంగా
Harshly హార్ష్‌లీ కఠినంగా
Hastily హేస్ట్‌లీ త్వరగా
Helplessly హెల్ప్‌లెస్‌లీ నిస్సహాయంగా
Honestly ఆనెస్ట్‌లీ నిజాయితీగా
Hopefully హోప్‌ఫుల్లీ ఆశాజనకంగా

 

Hourly అవర్‌లీ గంటకోసారి
Humbly హంబ్లీ వినమ్రంగా
Humorously హ్యూమరస్‌లీ హాస్యంగా
Hurriedly హరీడ్‌లీ తొందరగా
Immediately ఇమిడియెట్‌లీ వెంటనే
Importantly ఇంపార్టెంట్‌లీ ముఖ్యంగా
Inaccurately ఇనాక్యురేట్‌లీ తప్పుగా
Inadvertently ఇనాడ్వర్టెంట్‌లీ అనుకోకుండగా
Incessantly ఇన్సెసెంట్‌లీ నిరంతరాయంగా
Incorrectly ఇన్‌కరెక్ట్‌లీ తప్పుగా
Independently ఇండిపెండెంట్‌లీ స్వతంత్రంగా
Indifferently ఇండిఫరెంట్‌లీ అనాసక్తిగా/ఉదాసీనంగా
Indirectly ఇన్‌డైరెక్ట్‌లీ పరోక్షంగా
Individually ఇండివిడ్యూయల్లీ వ్యక్తిగతంగా
Inevitably ఇనెవిటబుల్లీ తప్పనిసరిగా
Inquisitively ఇన్‌క్విజిటివ్‌లీ విచారణాత్మకంగా
Insistently ఇన్‌సిస్టెంట్‌లీ బలవంతంగా
Instantly ఇన్‌స్టంట్‌లీ వెంటనే
Intelligently ఇంటెలిజెంట్‌లీ తెలివిగా
Intentionally ఇంటెన్షల్లీ ఉద్దేశపూర్వకంగా
Interestingly ఇంట్రెస్టింగ్‌లీ ఆసక్తికరంగా
Involuntarily ఇన్వాలంటరీలీ అసంకల్పితంగా
Inwardly ఇన్‌వర్డ్‌లీ అంతరంగంలో
Ironically ఐరానికల్లీ వ్యంగ్యంగా
Jealously జెలస్‌లీ అసూయగా
Jointly జాయింట్‌లీ సంయుక్తంగా
Jovially జోవియల్లీ ఉల్లాసంగా
Joyfully జాయ్‌ఫుల్లీ ఆనందంగా
Kindly కైండ్‌లీ దయగా
Knowingly నోయింగ్‌లీ తెలిసినట్లుగా
Largely లార్జ్‌లీ పెద్దగా
Lazily లేజీలీ సోమరిగా
Lightly లైట్‌లీ తేలికగా
Loudly లౌడ్లీ బిగ్గరగా
Lovingly లవింగ్లీ ప్రేమగా
Loyally లాయల్లీ విధేయతగా
Madly మ్యాడ్‌లీ పిచ్చిగా
Magically మ్యాజిక్‌లీ మాంత్రికంగా/అద్భుతంగా
Mainly మైన్‌లీ ప్రధానంగా
Mannerly మానర్‌లీ మర్యాదగా
Meekly మీక్‌లీ వినయంగా
Merely మీర్‌లీ కేవలం
Mildly మైల్డ్‌లీ స్వల్పంగా
Miserably మిజరబుల్లీ దయనీయంగా
Mistakenly మిస్టేక్‌న్లీ తప్పుగా
Modestly మోడెస్ట్‌లీ వినమ్రంగా/నిరాడంబరంగా
Monthly మంత్‌లీ నెలనెలకూ/నెలవారీ
Mysteriously మిస్టీరియస్లీ రహస్యాత్మకంగా
Naturally నాచురల్లీ సహజంగా
Nearly నీర్‌లీ దాదాపు
Neatly నీట్‌లీ శుభ్రంగా
Nervously నర్వస్‌లీ నీరసంగా
Never నెవర్ ఎప్పుడూ కాదు
Nicely నైస్‌లీ చక్కగా
Normally నార్మల్లీ సాధారణంగా
Obediently ఒబిడియంట్‌లీ విధేయతగా
Occasionally అకేషన్‌లీ అప్పుడప్పుడు
Openly ఓపెన్‌లీ ఓపెన్‌గా
Painfully పైన్‌ఫుల్లీ బాధాకరంగా
Particularly పార్టిక్యులర్‌లీ ప్రత్యేకంగా
Patiently పేషెంట్‌లీ ఓపికగా
Perfectly పర్ఫెక్ట్‌లీ సంపూర్ణంగా
Personally పర్సనల్లీ వ్యక్తిగతంగా
Politely పొలైట్‌లీ మర్యాదగా
Powerfully పవర్‌ఫుల్లీ శక్తివంతంగా
Precisely ప్రెసైస్‌లీ ఖచ్చితంగా
Promptly ప్రాంప్ట్‌లీ తక్షణమే
Properly ప్రాపర్‌లీ సరిగ్గా
Quickly క్విక్‌లీ త్వరగా
Quietly క్వయెట్‌లీ శాంతంగా
Randomly రాండమ్‌లీ యాదృచ్ఛికంగా
Rapidly రాపిడ్‌లీ వేగంగా
Rarely రేర్‌లీ అరుదుగా
Really రియల్లీ నిజంగా
Recently రీసెంట్‌లీ ఇటీవలి
Regularly రెగులర్‌లీ క్రమంగా
Rudely రూడ్‌లీ మొరటుగా
Sadly సాడ్లీ విచారంగా
Safely సేఫ్‌లీ సురక్షితంగా

 

Seriously సీరియస్‌లీ తీవ్రంగా
Sharply షార్ప్‌లీ పదునుగా
Silently సైలెంట్‌లీ నిశ్శబ్దంగా
Similarly సిమిలర్‌లీ అదే విధంగా
Simply సింప్లి సులభంగా
Sincerely సిన్సియర్‌లీ నిజాయితీగా
Slowly స్లోలీ నెమ్మదిగా
Smartly స్మార్ట్‌లీ చాకచక్యంగా/తెలివిగా
Smoothly స్మూత్‌లీ మృదువుగా
Softly సాఫ్ట్‌లీ సున్నితంగా/మెత్తగా
Solemnly సోలెమ్‌న్లీ గంభీరంగా
Speedily స్పీడీ వేగంగా
Steadily స్టెడీలీ స్థిరంగా/నిలకడగా
Strictly స్ట్రిక్ట్‌లీ ఖచ్చితంగా
Strongly స్ట్రాంగ్‌లీ బలంగా
Stupidly స్టుపిడ్‌లీ మూర్ఖంగా
Subtly సబ్టిల్లీ సూక్ష్మంగా
Successfully సక్సెస్‌ఫుల్లీ విజయవంతంగా
Suddenly సడెన్‌లీ అకస్మాత్తుగా
Surprisingly సర్ప్రైజింగ్ లీ ఆశ్చర్యంగా
Suspiciously సస్పిషస్‌లీ అనుమానంగా
Sweetly స్వీట్‌లీ తియ్యగా
Swiftly స్విఫ్ట్‌లీ త్వరగా
Technically టెక్నికల్లీ సాంకేతికంగా
Temporarily టెంపరరీలీ తాత్కాలికంగా
Tenderly టెండర్‌లీ మృదువుగా
Terribly టెర్రిబుల్లీ భయంకరంగా
Thankfully థాంక్‌ఫుల్లీ కృతజ్ఞతగా
Theoretically థియరీటికల్లీ సిద్దాంతపరంగా
Thoroughly థరోరిలీ పూర్తిగా
Tightly టైట్‌లీ బిగుతుగా
Timely టైమ్‌లీ సమయానికి
Tirelessly టైర్‌లెస్‌లీ అలసట లేకుండగా
Too టూ చాలా

 

Totally టోటల్లీ పూర్తిగా
Transparently ట్రాన్స్‌పరెంట్‌లీ పారదర్శకంగా
Truthfully ట్రూత్‌ఫుల్లీ నిజాయితీగా
Ultimately అల్టిమేట్‌లీ అంతిమంగా
Unbearably అన్‌బేరబుల్లీ భరించలేనివిధంగా
Unconditionally అన్‌కండిషనల్లీ ఏ శరతులు లేకుండగా
Underground అండర్‌గ్రౌండ్ భూమిలోపల
Unexpectedly అనెక్స్‌పెక్టడ్‌లీ అనుకోకుండగా
Unfairly అన్‌ఫెయిర్‌లీ అన్యాయంగా
Unfortunately అన్‌ఫార్చునేట్‌లీ దురదృష్టవశాత్తు
Uniquely యూనిక్‌లీ ప్రత్యేకంగా
Unnecessarily అన్‌నెసెసరీలీ అవసరం లేకుండగా
Unquestionably అన్‌క్వెషనబుల్లీ నిస్సందేహంగా
Upwardly అప్వర్డ్‌లీ పైకి
Upwards అప్‌వర్డ్స్ పై
Urgently అర్జెంట్‌లీ అత్యవసరంగా
Usefully యూస్‌ఫుల్లీ ఉపయోగకరంగా
Uselessly యూజ్‌లెస్‌లీ నిరుపయోగంగా
Usually యూజువల్లీ సాధారణంగా
Vaguely వెగ్‌లీ అస్పష్టంగా
Valiantly వాలియంట్‌లీ వీరోచితంగా
Vastly వాస్ట్‌లీ విస్తారంగా
Verbally వెర్బల్లీ వాచకంగా
Victoriously విక్టోరియస్‌లీ విజయవంతంగా
Violently వైలెంట్‌లీ హింసాత్మకంగా
Virtually వర్చువల్లీ వాస్తవంగా
Visibly విజిబుల్లీ కనిపించే విధంగా

 

Vivaciously వివేసస్‌లీ ఉత్సాహంగా
Voluntarily వాలంటరీలీ స్వచ్ఛందంగా
Warmly వార్మ్‌లీ వెచ్చగా
Weakly వీక్‌లీ బలహీనంగా
Wearily వెరీలీ అలసటగా
Weekly వీక్‌లీ వారానికి ఒకసారి
Well వెల్ బాగా
Wholeheartedly హోల్‌హార్టెడ్‌లీ హృదయపూర్వకంగా
Widely వైడ్‌లీ విస్తృతంగా
Wildly వైల్డ్‌లీ క్రూరంగా
Willingly విలింగ్‌లీ ఇష్టపూర్వకంగా
Wisely వైజ్‌లీ తెలివిగా
Wonderfully వండర్‌ఫుల్లీ అద్భుతంగా
Wrongly రాంగ్‌లీ తప్పుగా
Yearly ఇయర్‌లీ వార్షికంగా
Youthfully యూత్‌ఫుల్లీ యవ్వనంగా
Zealously జీలస్‌లీ ఉత్సాహంగా

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.