B – SERIES VERBS

5

B - Verbs

1 / 67

1) ఆహారాన్ని కాల్చడం.

2 / 67

2) సమతుల్యం చేయడం లేదా బ్యాలెన్స్ చేయడం. 

3 / 67

3) అధికారికంగా ఏదైనా నిషేధించడం.

4 / 67

4) బహిష్కరించు.

5 / 67

5) బేరమాడుట .

6 / 67

6) అరవడం లేదా మొరగడం.

7 / 67

7) బ్యాట్‌తో దేనినైనా కొట్టడం ముఖ్యంగా బంతిని కొట్టడం.

8 / 67

8) స్నానంచేయడం.

9 / 67

9) పోరాటం చేయడం లేదా యుద్దం చేయడం.

10 / 67

10) ఏదైనా బారం భరించడం.

11 / 67

11) కొట్టడం లేదా ఓడించడం.

12 / 67

12) ఏదైనా అందంగా చేయడం.

13 / 67

13) శాంతింపజేయు లేదా నిశ్చలంగా ఉంచు.

14 / 67

14) అగుట లేదా మారుట.

15 / 67

15) సంభవించడం

16 / 67

16) వేడుకోవడం.(అడగడం)

17 / 67

17) ఏదైనా కలిగించడం లేదా సంతానం ఉత్పత్తి చేయడం.

18 / 67

18) ఏదైనా ప్రారంభించడం.

19 / 67

19) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం.

20 / 67

20) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం.

21 / 67

21) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం.

22 / 67

22) చుట్టుముట్టడం లేదా చుట్టూ బందించడం.

23 / 67

23) మురికిగా చేయడం . (

24 / 67

24) ప్రవర్తించడం.

25 / 67

25) ఏదైనా చూడటం లేదా గమనించడం.

26 / 67

26) విశ్వసించడం లేదా నమ్మడం.

27 / 67

27) చెందిన. (లేదా సంబందించిన )

28 / 67

28) వంచడం

29 / 67

29) ప్రయోజనం లేదా లాభం పొందడం.

30 / 67

30) వేడుకోవడం

31 / 67

31) పందెం వేయడం

32 / 67

32) నమ్మకద్రోహం చేయు.

33 / 67

33) ఒక వ్యక్తిని అధికారికంగా నిశ్చితార్థం చేసుకోవడం.

34 / 67

34) పక్షపాతం చూపడం.

35 / 67

35) వేలం వేయడం .

36 / 67

36) రెండు శాఖలుగా విభజించడం.

37 / 67

37) ఏదైనా గట్టిగా కట్టడం .

38 / 67

38) కొరకడం.

39 / 67

39) గాయం ఫలితంగా రక్తం కారడం.

40 / 67

40) ఆశీర్వదించడం.

41 / 67

41) లైట్లు ఆరిపోతు వెలుగుతూ వుండడం లేదా  కనురెప్ప కొట్టడం

42 / 67

42) ఉబ్బడం

43 / 67

43) అడ్డుకోవడం లేదా నిరోధించడం లేదా మూసివేయడం

44 / 67

44) పుష్పాలు పుష్పించడం లేదా వికసించడం

45 / 67

45) తుడిచి వేయడం

46 / 67

46) ఊదుట లేదా గాలివీయుట

47 / 67

47) ఉడకబెట్టడం లేదా మరిగించడం

48 / 67

48) దేనినైనా పెంచడం .

49 / 67

49) బోర్ కొట్టించడం లేదా విసుగు తెప్పించడం

50 / 67

50) అప్పుగా తీసికోవడం

51 / 67

51) ఇబ్బంది పెట్టడం లేదా బాధించడం.

52 / 67

52) బహిష్కరించడం

53 / 67

53) వాహనాన్ని వేగాన్ని తగ్గించడం బ్రేక్ వేయడం లేదా ఆపడం.

54 / 67

54) పగులగొట్టడం లేదా విరిచేయడం ఏదైనా పనిని ఆపివేయడం.

55 / 67

55) ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడం

56 / 67

56) సంతానాన్ని ఉత్పత్తి చేయడం లేదా జంతువులు పెంచడం.

57 / 67

57) సంక్షిప్తంగా తెలియజేయడం లేదా విషయాన్ని కుదించి చెప్పడం

58 / 67

58) ప్రకాశవంతంగా చేయడం

59 / 67

59) తెచ్చుట తీసుకొనివచ్చుట

60 / 67

60) రేడియో లేదా టెలివిజన్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం.

61 / 67

61) విస్తరింప జేయడం లేదా పెద్దగా చేయడం

62 / 67

62) బ్రష్‌తో ఏదైనా శుభ్రపరచడం

63 / 67

63) ఏదైనా నిర్మించడం.

64 / 67

64) మండటం లేదా కాల్చడం .

65 / 67

65) ప్రేలిపోవడం ఒక్కసారిగా బయటకి రావడం

66 / 67

66) పూడ్చిపెట్టడం లేదా సమాధి చేయడం

67 / 67

67) కొనుగోలు చేయడం

Your score is