Fish names in telugu and fish names in telugu with pictures
మన తెలుగు ప్రజలకు చేపల ఆహారం అత్యంత ప్రధానమైనది. మిగిలిన మాంసాహార లతో పోలిస్తే చేపల(fish names in telugu) ఆహారం ఎంతో ప్రయోజనకరమైనవి. చేపల ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గాని, ఆంటీ ఆక్సిడెంట్స్ గాని పొటాషియం, జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచి మరియు జీవక్రియలను మెరుగు పరచడం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించడానికి ఎంతగానో దోహద పడుతున్నాయి.
Fish names in telugu with pictures
ఇప్పుడు వివిధ రకాలైన చేపలను పిక్చర్స్ తో సహా తెలుగులో ఏమని పిలుస్తున్నారో వివరంగా తెలుసుకుందాం.
సాల్మన్ ఫిష్
ఈ చేపలను తెలుగులో మాగ, బుడత మాగ అని పిలుస్తున్నారు.
ఈ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తనాళాలలో పేరుకుపోయిన క్రొవ్వు శుభ్రం చేసి రక్తప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చూస్తాయి. అందువలన గుండె సంబంధమైన వ్యాధులు దగ్గరికి రావు. సముద్రపు చేపల లో అత్యంత ప్రజాదరణ పొందిన చేపలు సాల్మన్ చేపలు.
ట్యూనా చేపలు(Tuna fish)
ఈ చేపలను తెలుగులో తూర చేపలు అని పిలుస్తున్నారు.మిగిలిన చోట్ల సాల్మన్ ఫిష్ అనే పిలుస్తున్నారు.
ఈ చేపలు మన ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తున్నాయి.
రోహు చేపలు (Rohu fish)
ఈ చేపలను తెలుగులో రోహితాలు, బొచ్చలు, జ్ఞాడు మీను, అనే పేర్లతో పిలుస్తున్నారు.
ఈ చేపలు దక్షిణాసియా ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక మంచినీటి చేప. మన రాష్ట్రంలోని మంచినీటి చేపల లో దాదాపు 70 శాతానికి పైగానే ఈ చేపలను మాత్రమే మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని గుంటలలో, నదులలో సహజంగా పెంచుతున్నారు. మిగిలిన చేపలలో ఉండే అన్ని పుస్తకాలు దాదాపు ఈ చేపలలో మనకి లభ్యమవుతున్నాయి.
కాట్ల ఫిష్ (Catla fish)
ఈ చేపలను మన తెలుగులో బొచ్చలు మరియు కృష్ణ బొచ్చలు అని పిలుస్తున్నారు. ఇవి చూడటానికి అచ్చం రోహు చేపల వలే ఉంటాయి.
మాకెరల్ ఫిష్ (mackeral fish)
ఈ చేపలను తెలుగులో చందువా చేపలు అంటారు.వీటిలో నల్ల చందువ, తెల్ల చందువ అని కూడా రకాలు ఉన్నాయి.
సార్డైన్ ఫిష్ (Sardine fish)
ఈ చేపలను తెలుగులో కవళ్ళు, నూనె కవళ్ళు, తెల్ల వకళ్ళు అని వివిధ రకాలుగా పిలుస్తున్నారు.
అపోలో ఫిష్ (Apollo fish)
అపోలో ఫిష్ అనేది ప్రత్యేకంగా ఒక చేప అని కొంతమంది పొరబడుతుంటారు. కానీ అపోలో ఫిష్ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒక రకమైన చేపల ఫ్రై కి అపోలో ఫిష్ fish names in telugu with pictures అని పేరు పెట్టారు. ఈ చేపల ఫ్రై మన రాష్ట్రంలో ఫేమస్ కూడా.
ముర్రెల్ ఫిష్ ( murrel fish)
ఈ చేపలను మన తెలుగులో కొరమేను, మట్ట గుడిసెలు అని వివిధ రకాలుగా పిలుస్తున్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ చేప.ఇవి మంచి నీటిలో కూడా పెరుగుతాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇది ఒక వాణిజ్య పంటగా సాగు చేయబడుతున్నది.
హిల్సా చేప (Hilsa fish)
ఇది బంగ్లాదేశ్ యొక్క జాతీయ చేప. ఈ చేపలు Fish names in telugu గోదావరి నది లోనికి ప్రవేశించిన తరువాత పులసలు గా మారుతాయి అని అంటారు. పులస చేపలు గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచినవి.
సీర్ ఫిష్ (seer fish)
వీటిని తెలుగులో వంజారాలు అని పిలుస్తున్నారు.
ఇవి కాక మరికొన్ని చేపల పేర్లను తెలుసుకుందాం.
Boneless fish names in telugu :
ఇప్పుడు మరికొన్ని చేపల పేర్లను తెలుగులో ఏమంటారు తెలుసుకుందాం.
Eel ములుగు చేప
Cat Fish జెలలు
వాలుగ చేపలు
Clams చిప్పలు
వరి మట్టలు
Basa బంక జెళ్ళ
చోలువ జెళ్ళ
పంగసలు
Anchovy నేత్తళ్ళు
పొరవళ్ళు
కెల్బ
Barracuda జెళ్ళు,
పొడవు జెళ్ళు
Barramundi పండు చేప
పండు మీను
పండుగప్ప చేపలు.
Blue Fin Travelly కూరుగు పార
Bombay Duck వనమట్టలు
కొకొ మట్టలు
కొకొ సావరి
Butter Fish బొంకె
Convict Surgeon Fish పచ్చ మూతలు
నీలం మూతలు
Dart కొక్కర్లు
Dolphin Fish పొప్పర మీను
అబనూసు
Emperor ఎరమీను
Threadfin Bream చలనీర కాంతి
సల్లెగంటి
Finned Bullseye
Moontail Bullseye డిస్కో మీను
బొచ్చలు
Flying Fish పారలు
పార చేపలు
కోల చేపలు
Garfish సూది చేపలు
సూదులు
Goatfish గూళ్వింద,
రతి గూళ్వింద
Greas Carp Fish అర్జు
ఎల్మోస
చిత్తరి (చిత్తర్లు)
Grouper (Reef Cod) కొమెర్లు
మురిమీను చేపలు
Grunter (Silver Grunt) గోరక్కలు చేపలు
Herring Fish పిట్ట పరిగ చేపలు
Horse Mackerel పార,
బాంగ్డా
Ilish పొలస చేప
Indian Tarpon కన్నెగ చేపల
Indian Scad Mackerel పులి పార చేపలు
Jew Fish (Croaker Fish) కచ్చలు, తెల్ల కచ్చలు
గొరస, గొరక
పులి పన్నా
Lady Fish ఇసక జంతికలు
Lizard Fish కాడె మొట్ట
Malabar Leaf Fish నల్ల పన్నాలు
పచ్చ పన్నాలు
మలబార్ చేేపలు
Malabar Anchovy పురవ
Milk Fish పాల బొంత
చేపల అప్రయోజనాలు
చేపల ఆరోగ్య ప్రయోజనాల విషయంలో దాదాపు అన్ని చేపలు ఒకే రకమైన ఆరోగ్యప్రయోజనాలను, పోషకాలను ఖనిజాలను, విటమిన్లను, కలిగి ఉంటాయి.
అయితే చేపలను తీసుకునేటప్పుడు అవి సముద్రపు చేపల అయినా, మంచినీటి చేపల (fish names in telugu with pictures) అయినా ఎక్కువ వేడిలో ఉడికించి తీసుకోవడం మంచిది. పరిశ్రమల వ్యర్థాలు, పాదరసం లాంటివి నదుల ద్వారా సముద్రం లోనికి వెళ్ళినప్పుడు చేపలు వాటిని ఆహారంగా తీసుకుంటున్నాయి. ఈ పాదరసం చేపల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు నాడీ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి.
మంచినీటిలో పెంచే చేపలకు (Fish names in telugu) కూడా వాటి ఎదుగుదలకు కొన్ని రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ చేపలు ఆ రసాయనాలను తినడం ద్వారా ఆ చేపలు విషతుల్యం అవుతున్నాయి. కాబట్టి చేపలను ఉడికించేటప్పుడు ఎక్కువ సేపు ఉడింకించినట్లు అయితే చేపల నుండి విషం విరిగిపోయి వేరైపోతుంది అని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. కాబట్టి చేపలను ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకుంటే మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి అనే విషయాలు మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.(sea fish names in telugu)