Flowers
Original Word | Pronunciation | Meaning |
Sunflower | సన్‌ఫ్లవర్ | పొద్దు తిరుగుడు పువ్వు |
Rose | రోజ్ | గులాబి |
Orchid | ఆర్కిడ్ | ఆర్కిడ్ |
Iris | ఐరిస్ | ఐరిస్ |
Daisy | డైసీ | బంతి పువ్వు |
Lavender | లావెండర్ | లావెండర్ |
Tulips | ట్యూలిప్స్ | ట్యూలిప్స్ |
Hibiscus | హైబిస్కస్ | ముద్దమందారం |
Jasmine | జాస్మిన్ | మల్లె పువ్వు |
Dahlia | డాలియా | డాలియా పువ్వు |
Bluebell | బ్లూబెల్ | బ్లూబెల్ |
Calendula | కాలెండులా | కాలెండులా |
Peony | పియోనీ | పియోనీ |
Carnation | కార్నేషన్ | కార్నేషన్ |
Morning Glory | మార్నింగ్ గ్లోరీ | మార్నింగ్ గ్లోరీ (మన ప్రాంతం లో ఎక్కువ చెరువుల్లో పెరుగుతుంది) |
Hyacinth | హైసింథ్ | హైసింథ్ |
Rhododendron | రోడోడెండ్రాన్ | రోడోడెండ్రాన్ |
Anemone | అనెమోన్ | అనెమోన్ |
Aster | ఆస్టర్ | ఆస్టర్ |
Chrysanthemum | క్రిసాంథిమమ్ | చామంతి పువ్వు |
Marigold | మ్యారిగోల్డ్ | బంతి పువ్వు |
Crossandra | క్రొషండ్ర | కనకాంబరాలు |
Saffron | శాఫ్రాన్ | కుంకుమపువ్వు |
Datura | ధాతుర | ఉమ్మెత్త పువ్వు |
Water lily | వాటర్ లిల్లీ | నీటి కలువ |
Downy Jasmine | డౌని జాస్మిన్ | సన్నజాజి |
Lily | లిల్లీ | తెల్ల కలువ |
Night flowering Jasmine | నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ | పారిజాతము |
Ixora flower | ఇక్సోరా ఫ్లవర్ | నూరువరహాలు |
Globe Amarnath | గ్లోబ్ అమరాంత్ | వాడమల్లి |
Night queen | నైట్ క్వీన్ | రే రాణి |
Philippine violets | ఫిలిప్పైన్ వైలెట్స్ | డిసెంబరాలు |