...

Future Continuous Tense     

భవిష్యత్తులో ఒక పని కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అని చెప్పాల్సినటువంటి సందర్భంలో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తారు

He, She, It, I, We, You, They  + will be + V4 + Object

ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు తెలుసుకుందాం.

1. Progress Being Made at a Particular Point in the Future:  

When describing an action that will take place at a specific future time, this tense is employed.

భవిష్యత్తులో ఒక సమయానికి కంటిన్యూగా జరుగుతూ ఉండే ఒక పనిని గురించి చెప్పడానికి ఈ Future continuous tense ను ఉపయోగిస్తారు.

Example: 

1.This time tomorrow, I will be flying to New York. రేపు ఈ సమయానికి, నేను న్యూయార్క్ కి వెళుతూ ఉంటాను
This time tomorrow, I will not be flying to New York. రేపు ఈ సమయానికి నేను న్యూయార్క్ కి వెళుతూ ఉండను
Will I be flying to New York this time tomorrow? రేపు ఈ సమయానికి  నేను న్యూయార్క్ కి వెళుతూ ఉంటానా?
Will I not be flying to New York this time tomorrow? రివ్యూ సమయానికి నేను న్యూయార్క్ కి వెళుతూ ఉండనా?
2.At 8 PM tonight, I will be watching my favourite TV show. ఈ రాత్రి 8 గంటలకు, నేను నాకు ఇష్టమైన టీవీ షోను చూస్తూ ఉంటాను.
At 8 PM tonight, I will not be watching my favourite TV show. ఈ రాత్రి 8 గంటలకు, నేను నాకు ఇష్టమైన టీవీ షోను చూస్తూ  ఉండను.
Will I be watching my favourite TV show at 8 PM tonight? ఈ రాత్రి 8 గంటలకు, నేను నాకు ఇష్టమైన టీవీ షోను చూస్తూ ఉంటానా?.
Will I not be watching my favourite TV show at 8 PM tonight? ఈ రాత్రి 8 గంటలకు, నేను నాకు ఇష్టమైన టీవీ షోను చూస్తూ ఉండనా?.
3.This time next week, she will be attending a conference in Paris. వచ్చేవారం ఇదే సమయానికి ఆమె ప్యారిస్ లో సమావేశానికి హాజరవుతూ ఉంటుంది
This time next week, she will not be attending a conference in Paris. వచ్చేవారం ఇదే సమయానికి ఆమె ప్యారిస్ లో సమావేశానికి హాజరవుతూ ఉండదు
Will she be attending a conference in Paris this time next week? వచ్చేవారం ఇదే సమయానికి ఆమె ప్యారిస్ లో సమావేశానికి హాజరవుతూ ఉంటుందా?
Will she not be attending a conference in Paris this time next week? వచ్చేవారం ఇదే సమయానికి ఆమె ప్యారిస్ లో సమావేశానికి హాజరవుతూ ఉండదా? 
4.Tomorrow morning at 9 AM, they will be meeting with the new manager. రేపు ఉదయం 9 గంటలకు, వారు కొత్త మేనేజర్‌తో సమావేశం అవుతూ ఉంటారు. 
Tomorrow morning at 9 AM, they will not be meeting with the new manager. రేపు ఉదయం 9 గంటలకు, వారు కొత్త మేనేజర్‌తో సమావేశం అవుతూ ఉండరు. 
Will they be meeting with the new manager tomorrow morning at 9 AM? రేపు ఉదయం 9 గంటలకు, వారు కొత్త మేనేజర్‌తో సమావేశం అవుతూ ఉంటారా. ?
Will they not be meeting with the new manager tomorrow morning at 9 AM? రేపు ఉదయం 9 గంటలకు, వారు కొత్త మేనేజర్‌తో సమావేశం అవుతూ ఉండరా. ?
5.By this time next year, he will be studying at a university abroad. వచ్చే ఏడాది ఈ సమయానికి, అతను విదేశాలలో విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉంటాడు.
By this time next year, he will not be studying at a university abroad. వచ్చే ఏడాది ఈ సమయానికి, అతను విదేశాలలో విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ  ఉండడు.
Will he be studying at a university abroad by this time next year? వచ్చే ఏడాది ఈ సమయానికి, అతను విదేశాలలో విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉంటాడా.?
Will he not be studying at a university abroad by this time next year? వచ్చే ఏడాది ఈ సమయానికి, అతను విదేశాలలో విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉండడా?
6.At 10 AM on Saturday, we will be playing soccer at the park. శనివారం ఉదయం 10 గంటలకు, మేము పార్క్‌లో సాకర్  ఆడుతూ ఉంటాము.
At 10 AM on Saturday, we will not be playing soccer at the park. శనివారం ఉదయం 10 గంటలకు, మేము పార్క్‌లో సాకర్  ఆడుతూ  ఉండము.
Will we be playing soccer at the park at 10 AM on Saturday? శనివారం ఉదయం 10 గంటలకు, మేము పార్క్‌లో సాకర్  ఆడుతూ   ఉంటామా.?
Will we not be playing soccer at the park at 10 AM on Saturday? శనివారం ఉదయం 10 గంటలకు, మేము పార్క్‌లో సాకర్  ఆడుతూ  ఉండమా.?
7.Tonight at midnight, the team will be working on the final presentation. ఈ రోజు అర్ధరాత్రి, బృందం తుది ప్రదర్శనపై పని చేస్తూ ఉంటుంది.
Tonight at midnight, the team will not be working on the final presentation. ఈ రోజు అర్ధరాత్రి, బృందం తుది ప్రదర్శనపై పని చేస్తూ  ఉండదు.
Will the team be working on the final presentation tonight at midnight? ఈ రోజు అర్ధరాత్రి, బృందం తుది ప్రదర్శనపై పని చేస్తూ  ఉంటుందా.?
Will the team not be working on the final presentation tonight at midnight? ఈ రోజు అర్ధరాత్రి, బృందం తుది ప్రదర్శనపై పని చేస్తూ  ఉండదా.?
8.On Friday at noon, I will be having lunch with my colleagues. శుక్రవారం మధ్యాహ్నం, నేను నా సహోద్యోగులతో కలిసి భోజనం  చేస్తూ ఉంటాను.
On Friday at noon, I will not be having lunch with my colleagues. శుక్రవారం మధ్యాహ్నం, నేను నా సహోద్యోగులతో కలిసి భోజనం  చేస్తూ ఉండను.
Will I be having lunch with my colleagues on Friday at noon? శుక్రవారం మధ్యాహ్నం, నేను నా సహోద్యోగులతో కలిసి భోజనం  చేస్తూ  ఉంటానా.?
Will I not be having lunch with my colleagues on Friday at noon? శుక్రవారం మధ్యాహ్నం, నేను నా సహోద్యోగులతో కలిసి భోజనం  చేస్తూ  ఉండనా.?
9.At 7 PM tomorrow, she will be practising the piano for her recital. రేపు సాయంత్రం 7 గంటలకు, ఆమె తన పఠనం కోసం పియానోను ప్రాక్టీస్  చేస్తూ ఉంటుంది.
At 7 PM tomorrow, she will not be practising the piano for her recital. రేపు సాయంత్రం 7 గంటలకు, ఆమె తన పఠనం కోసం పియానోను ప్రాక్టీస్  చేస్తూ  ఉండదు.
Will she be practising the piano for her recital at 7 PM tomorrow? రేపు సాయంత్రం 7 గంటలకు, ఆమె తన పఠనం కోసం పియానోను ప్రాక్టీస్  చేస్తూ  ఉంటుందా.?
Will she not be practising the piano for her recital at 7 PM tomorrow? రేపు సాయంత్రం 7 గంటలకు, ఆమె తన పఠనం కోసం పియానోను ప్రాక్టీస్  చేస్తూ  ఉండదా.?
10.Next Monday at 3 PM, they will be discussing the new project details. వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు, వారు కొత్త ప్రాజెక్ట్ వివరాలను  చర్చిస్తూ ఉంటారు.
Next Monday at 3 PM, they will not be discussing the new project details. వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు, వారు కొత్త ప్రాజెక్ట్ వివరాలను  చర్చిస్తూ ఉండరు.
Will they be discussing the new project details next Monday at 3 PM? వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు, వారు కొత్త ప్రాజెక్ట్ వివరాలను  చర్చిస్తూ  ఉంటారా.?
Will they not be discussing the new project details next Monday at 3 PM? వచ్చే సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు, వారు కొత్త ప్రాజెక్ట్ వివరాలను  చర్చిస్తూ  ఉండరా.?
11.At this time tomorrow, I will be flying over the Atlantic Ocean. రేపు ఈ సమయంలో, నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా  ప్రయాణిస్తూ ఉంటాను.
At this time tomorrow, I will not be flying over the Atlantic Ocean రేపు ఈ సమయంలో, నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా  ప్రయాణిస్తూ  ఉండను.
Will I be flying over the Atlantic Ocean this time tomorrow? రేపు ఈ సమయంలో, నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా  ప్రయాణిస్తూ  ఉంటానా.?
Will I not be flying over the Atlantic Ocean this time tomorrow? రేపు ఈ సమయంలో, నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా  ప్రయాణిస్తూ  ఉండనా.?

 

Why will I be flying over the Atlantic Ocean this time tomorrow? రేపు ఈ సమయంలో నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు ప్రయాణిస్తాను?
How will I be flying over the Atlantic Ocean this time tomorrow? రేపు ఈ సమయంలో నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎలా  ప్రయాణిస్తాను?
Why will I not be flying over the Atlantic Ocean this time tomorrow? రేపు ఈ సమయంలో నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎందుకు ప్రయాణించను?
How will I not be flying over the Atlantic Ocean this time tomorrow? రేపు ఈ సమయంలో నేను అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎలా ప్రయాణించను?

 

2.Parallel Actions in the Future:          

ఒకే సమయంలో జరగబోయే రెండు చర్యల గురించి మాట్లాడటానికి కూడా Future continuous tense ఉపయోగించబడుతుంది. అందులో  ఒకటి ప్రజెంట్ కంటిన్యూస్ లో తెలియజేస్తున్నట్టు  కనబడుతున్నప్పటికీ రెండు కూడా భవిష్యత్తు కాలానికి సంబంధించినవే.

Example: 

1.While you are reading this, I will be working on my project. మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉంటాను
While you are reading this, I will not be working on my project. మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉండను 
Will I be working on my project while you are reading this? మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉంటానా?
Will I not be working on my project while you are reading this? మీరు దీన్ని చదువుతూ ఉండగా, నేను నా ప్రాజెక్టులో పని చేస్తూ ఉండనా?
2.While you are reading your book, I will be cooking dinner. మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉంటాను
While you are reading your book, I will not be cooking dinner. మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉండను 
Will I be cooking dinner while you are reading your book? మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉంటానా.?
Will I not be cooking dinner while you are reading your book? మీరు మీ పుస్తకం చదువుతూ ఉండగా, నేను రాత్రి భోజనం వండుతూ ఉండను.?
3.They will be watching a movie while we are attending the concert.  మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉంటారు 
They will not be watching a movie while we are attending the concert. మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉండరు
Will they be watching a movie while we are attending the concert? మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉంటారా ?
Will they not be watching a movie while we are attending the concert? మేము కచేరీకి హాజరవుతూ ఉండగా, వారు సినిమా చూస్తూ ఉండరా ?
4.At 5 PM, she will be practicing yoga while he is taking a nap. సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన  చేస్తూ ఉంటుంది.
At 5 PM, she will not be practicing yoga while he is taking a nap. సాయంత్రం 5 గంటలకు, అతను  నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన  చేస్తూ ఉండదు.
Will she be practicing yoga at 5 PM while he is taking a nap? సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన  చేస్తూ ఉంటుందా..?
Will she not be practicing yoga at 5 PM while he is taking a nap? సాయంత్రం 5 గంటలకు, అతను నిద్రపోతూ ఉండగా ఆమె యోగా సాధన  చేస్తూ ఉండదా.?
5.While you are shopping, I will be finishing my work. మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉంటాను.
While you are shopping, I will not be finishing my work. మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉండను.
Will I be finishing my work while you are shopping? మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉంటానా .?
Will I not be finishing my work while you are shopping? మీరు షాపింగ్ చేస్తూ ఉండగా, నేను నా పనిని పూర్తి చేస్తూ ఉండనా.?
6. Tomorrow evening, we will be decorating the house while they are setting up the music system. రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉంటాము. 
Tomorrow evening, we will not be decorating the house while they are setting up the music system. రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉండము.
Will we be decorating the house tomorrow evening while they are setting up the music system? రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉంటామా. ?
Will we not be decorating the house tomorrow evening while they are setting up the music system? రేపు సాయంత్రం వాళ్ళు మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మేము ఇంటిని అలంకరిస్తూ ఉండమా.?
7.While the kids are playing in the yard, we will be preparing dinner . పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉంటాము.
While the kids are playing in the yard, we will not be preparing dinner . పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉండము 
Will we be preparing dinner while the kids are playing in the yard? పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉంటామ.?
Will we not be preparing dinner  while the kids are playing in the yard? పిల్లలు పెరట్లో ఆడుకుంటూ ఉండగా, మేము రాత్రి భోజనం సిద్ధం చేస్తూ ఉండమా.?
8. At 8 PM, he will be studying for his exam while she is preparing for her presentation. రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు  సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉంటాడు.
At 8 PM, he will not be studying for his exam while she is preparing for her presentation. రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు  సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉండడు.
Will he be studying for his exam at 8 PM while she is preparing for her presentation? రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు  సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉంటాడ.?
Will he not be studying for his exam at 8 PM while she is preparing for her presentation? రాత్రి 8 గంటలకు, ఆమె తన ప్రజెంటేషన్‌కు  సిద్ధపడుతూ ఉండగా అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉండడా.?
9.While you are exercising at the gym, I will be running in the partk. మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉంటాను.
While you are exercising at the gym, I will not be running in the partk. మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉండను.
Will I be running in the partk. while you are exercising at the gym? మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉంటాన.?
Will I not be running in the partk. while you are exercising at the gym? మీరు జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నేను పార్కులో పరిగెడుతూ ఉండనా.?
10.They will be driving to the beach while we are packing for the trip. మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్  చేస్తూ ఉంటారు.
They will not be driving to the beach while we are packing for the trip. మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్  చేస్తూ ఉండరు. 
Will they be driving to the beach while we are packing for the trip? మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్  చేస్తూ ఉంటారా.?
Will they not be driving to the beach while we are packing for the trip? మేము ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తూ ఉండగా వారు బీచ్‌కి డ్రైవింగ్  చేస్తూ ఉండరా.?
11.While you are attending the meeting, I will be drafting the report. మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను  రూపొందిస్తూ ఉంటాను.
While you are attending the meeting, I will not be drafting the report. మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను  రూపొందిస్తూ ఉండను.
Will I be drafting the report while you are attending the meeting? మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను  రూపొందిస్తూ ఉంటాన.?
Will I not be drafting the report while you are attending the meeting? మీరు సమావేశానికి హాజరవుతూ ఉండగా, నేను నివేదికను  రూపొందిస్తూ ఉండనా.?

 

3.Future Plans for Events or Actions:      

భవిష్యత్తులో ప్లాన్ చేసుకున్నటువంటి కార్యక్రమాలను తెలియజేయడానికి కూడా Future continuous tense ఉపయోగిస్తారు. 

Example:

1.Next week, we will be having a meeting with the new clients. వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉంటాము
Next week, we will not be having a meeting with the new clients. వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉండము.
Will we be having a meeting with the new clients next week? వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉంటామా?
Will we not be having a meeting with the new clients next week? వచ్చే వారం, మేము కొత్త క్లయింట్‌లతో సమావేశం అవుతూ ఉండమా?
2.Next Saturday, we will be having a family reunion at our house. వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము.
Next Saturday, we will not be having a family reunion at our house. వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉండము 
Will we be having a family reunion at our house next Saturday? వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉంటామా.?
Will we not be having a family reunion at our house next Saturday? వచ్చే శనివారం, మేము మా ఇంట్లో కుటుంబ పునః సమావేశము ఏర్పాటు చేసుకుంటూ ఉందామా.?
3. Tomorrow afternoon, I will be meeting with my advisor to discuss my thesis. రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉంటాను.
Tomorrow afternoon, I will not be meeting with my advisor to discuss my thesis. రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉండను .
Will I be meeting with my advisor tomorrow afternoon to discuss my thesis? రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉంటానా.?
Will I not be meeting with my advisor tomorrow afternoon to discuss my thesis? రేపు మధ్యాహ్నం, నేను నా థీసిస్‌ను చర్చించడానికి నా సలహాదారుని కలుసుకుంటూ ఉండనా.?
4.On Monday, she will be starting her new job at the tech company. సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది.
On Monday, she will not be starting her new job at the tech company. సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉండదు .
Will she be starting her new job at the tech company on Monday? సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉంటుందా .?
Will she not be starting her new job at the tech company on Monday? సోమవారం, ఆమె టెక్ కంపెనీలో తన కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తూ ఉండదా.?
5.We will be traveling to Italy next month for our vacation. మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉంటాము.
We will not be traveling to Italy next month for our vacation. మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉండము.
Will we be traveling to Italy next month for our vacation? మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉంటామ.?
Will we not be traveling to Italy next month for our vacation? మేము మా సెలవుల కోసం వచ్చే నెలలో ఇటలీకి ప్రయాణం చేస్తూ ఉండమా.?
6.This evening, they will be hosting a dinner party for their friends. ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉంటారు.
This evening, they will not be hosting a dinner party for their friends. ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉండరు.
Will they be hosting a dinner party for their friends this evening? ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉంటారా.?
Will they not be hosting a dinner party for their friends this evening? ఈరోజు సాయంత్రం వారు తమ స్నేహితులకు డిన్నర్ పార్టీని ఏర్పాటు చేస్తూ ఉండరా.?
7.Next weekend, I will be attending a workshop on digital marketing. వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉంటాను.
Next weekend, I will not be attending a workshop on digital marketing. వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉండను.
Will I be attending a workshop on digital marketing next weekend? వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉంటానా.?
Will I not be attending a workshop on digital marketing next weekend? వచ్చే వారాంతంలో, నేను డిజిటల్ మార్కెటింగ్‌పై వర్క్‌షాప్‌కు హాజరవుతూ ఉండనా.?
8.At 10 AM tomorrow, the team will be presenting their project proposal. రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉంటుంది.
At 10 AM tomorrow, the team will not be presenting their project proposal. రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉండదు.
Will the team be presenting their project proposal at 10 AM tomorrow? రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉంటుందా.?
Will the team not be presenting their project proposal at 10 AM tomorrow? రేపు ఉదయం 10 గంటలకు, బృందం తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రదర్శిస్తూ ఉండదా.?
9.We will be visiting our grandparents over the holidays. మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు  వెళ్తూ ఉంటాము.
We will not be visiting our grandparents over the holidays. మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు  వెళ్తూ ఉండము.
Will we be visiting our grandparents over the holidays? మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు  వెళ్తూ ఉంటామా.?
Will we not be visiting our grandparents over the holidays? మేము సెలవు దినాలలో మా అవ్వ తాతల వద్దకు  వెళ్తూ ఉండమా.?
10.Next Tuesday, she will be taking her driving test. వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉంటుంది.
Next Tuesday, she will not be taking her driving test. వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉండదు . 
Will she be taking her driving test next Tuesday? వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉంటుందా.?
Will she not be taking her driving test next Tuesday? వచ్చే మంగళవారం, ఆమె తన డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతూ ఉండదా.?
11.I will be moving into my new apartment next week. నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉంటాను.
I will not be moving into my new apartment next week. నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉండను.
Will I be moving into my new apartment next week? నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉంటానా.?
Will I not be moving into my new apartment next week? నేను వచ్చే వారం నా కొత్త అపార్ట్మెంట్లోకి వెళుతూ ఉండనా.?

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.