4.Kind Requests or Inquiries:
మర్యాదపూర్వకంగా ఒకరి ప్రణాళికల గురించి ప్రశ్నార్ధకంగా అడగడానికి కూడా Future continuous tense ని ఉపయోగించవచ్చు.
Example:
1.Will you be attending the conference next month? (Interrogative) | మీరు వచ్చే నెలలో జరిగే సమావేశానికి హాజరవుతూ ఉంటారా? |
Will you not be attending the conference next month? (Negative interrogative) | మీరు వచ్చే నెలలో జరిగే సమావేశానికి హాజరవుతూ ఉండరా? |
2.Will you be joining us for dinner tonight? | మీరు ఈ రాత్రి భోజనానికి మాతో జాయిన్ అవుతూ ఉంటారా? |
Will you not be joining us for dinner tonight? | మీరు ఈ రాత్రి భోజనానికి మాతో జాయిన్ అవుతూ ఉండరా? |
3.Will you be attending the meeting tomorrow morning? | మీరు రేపు ఉదయం సమావేశానికి హాజరవుతూ ఉంటారా? |
Will you not be attending the meeting tomorrow morning? | మీరు రేపు ఉదయం సమావేశానికి హాజరవుతూ ఉండరా? |
4.Will you be using the car this weekend? | మీరు ఈ వారాంతంలో కారును ఉపయోగిస్తూ ఉంటారా? |
Will you not be using the car this weekend? | మీరు ఈ వారాంతంలో కారును ఉపయోగిస్తూ ఉండరా? |
5.Will you be traveling to the conference next month? | మీరు వచ్చే నెలలో జరిగే సమావేశానికి వెళుతూ ఉంటారా? |
Will you not be traveling to the conference next month? | మీరు వచ్చే నెలలో జరిగే సమావేశానికి వెళుతూ ఉండరా? |
5.Will you be working late tonight? | మీరు ఈ రాత్రి ఆలస్యంగా పని చేస్తారా? |
Will you not be working late tonight? | మీరు ఈ రాత్రి ఆలస్యంగా పని చేయరా? |
6.Will you be visiting your parents during the holidays? | మీరు సెలవుల్లో మీ తల్లిదండ్రులను సందర్శిస్తూ ఉంటారా? |
Will you not be visiting your parents during the holidays? | మీరు సెలవుల్లో మీ తల్లిదండ్రులను సందర్శిస్తూ ఉండరా? |
6.Will you be participating in the workshop next week? | మీరు వచ్చే వారం వర్క్‌షాప్‌లో పాల్గొంటూ ఉంటారా? |
Will you not be participating in the workshop next week? | మీరు వచ్చే వారం వర్క్‌షాప్‌లో పాల్గొంటూ ఉండరా? |
7.Will you be coming to the party on Saturday? | మీరు శనివారం పార్టీకి వస్తూ ఉంటారా? |
Will you not be coming to the party on Saturday? | మీరు శనివారం పార్టీకి వస్తూ ఉండరా? |
8.Will you be studying for the exam this evening? | మీరు ఈ సాయంత్రం పరీక్ష కోసం చదువుతూ ఉంటారా? |
Will you not be studying for the exam this evening? | మీరు ఈ సాయంత్రం పరీక్ష కోసం చదువుతూ ఉండరా? |
9.Will you be available for a call at 3 PM tomorrow? | మీరు రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాల్ చేయడానికి అందుబాటులో ఉంటూ ఉంటారా? |
Will you not be available for a call at 3 PM tomorrow? | మీరు రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాల్ చేయడానికి అందుబాటులో ఉంటూ ఉండరా? |