...

Future perfect continuous (Only Part-1)

Future perfect continuous tense 

గమనిక:  ఈ టెన్స్ ని  ఇప్పుడు చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు.  దీనికి బదులుగా Future continuous tense ని ఉపయోగిస్తున్నారు. ఎగ్జామినేషన్స్ లో కూడా ఈ టెన్స్ గురించి పెద్దగా అడగడం లేదు. అయినా దీని గురించి కూడా కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. 

He, She, it, I, We, You, They + will have been + V3 + Object

1.Time of a Continuous Action Up to a Future Point:  

భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయం వరకు కొనసాగుతూ ఉండేటువంటి పనులను Future perfect continuous tense లో తెలియచేస్తారు

Examples:

1.By next June, I will have been studying for three years. వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా చదువుతూ ఉన్నట్లు
By next June, I will not have been studying for three years. వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా  చదువుతూ ఉన్నట్లు కాదు
By next June, will I have been studying for three years? వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా  చదువుతూ ఉన్నట్లా?
By next June, will I not have been studying for three years? వచ్చే జూన్ నాటికి నేను మూడేళ్లుగా  చదువుతూ ఉన్నట్లు కాదా?
2.By next July, we will have been living in this house for ten years. వచ్చే జులై నాటికి  పదేళ్లుగా ఈ ఇంట్లో  నివసిస్తూ ఉన్నట్లు 
వచ్చే జులై నాటికి  పదేళ్లుగా ఈ ఇంట్లో  నివసిస్తూ ఉన్నట్లు  వచ్చే జులై నాటికి  పదేళ్లుగా ఈ ఇంట్లో  నివసిస్తూ ఉన్నట్లు కాదు
By next July, will we have been living in this house for ten years? వచ్చే జులై నాటికి  పదేళ్లుగా ఈ ఇంట్లో   నివసిస్తూ ఉన్నట్లా ?
By next July, will we not have been living in this house for ten years? వచ్చే జులై నాటికి  పదేళ్లుగా ఈ ఇంట్లో  నివసిస్తూ ఉన్నట్లు కాదా?
3. By 2025, she will have been teaching at the school for twenty years. 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తూ ఉన్నట్లు
By 2025, she will not have been teaching at the school for twenty years. 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో బోధిస్తూ ఉన్నట్లు కాదు
By 2025, will she have been teaching at the school for twenty years? 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో  బోధిస్తూ ఉన్నట్లా?
By 2025, will she not have been teaching at the school for twenty years? 2025 నాటికి, ఆమె 20 సంవత్సరాలుగా పాఠశాలలో  బోధిస్తున్నట్లు కాదా?
4.By the end of this year, he will have been working on the project for six months. అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై  పని చేస్తూ ఉన్నట్లు.
By the end of this year, he will not have been working on the project for six months. అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై  పని చేస్తూ ఉన్నట్లు కాదు
By the end of this year, will he have been working on the project for six months? అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై  పని చేస్తూ ఉన్నట్లా?
By the end of this year, will he not have been working on the project for six months? అతను ఈ ఏడాది చివరి నాటికి ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టుపై  పని చేస్తూ ఉన్నట్లు  కాదా.?
5.By next month, I will have been learning Spanish for two years. వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లు.
By next month, I will not have been learning Spanish for two years. వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లు కాదు.
By next month, will I have been learning Spanish for two years? వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లా?
By next month, will I not have been learning Spanish for two years? వచ్చే నెల నాటికి, నేను రెండు సంవత్సరాలు గా స్పానిష్ నేర్చుకుంటూ ఉన్నట్లు  కాదా.?
6.By the time you arrive, they will have been travelling for three weeks. మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లు.
By the time you arrive, they will not have been travelling for three weeks. మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లు  కాదు.
By the time you arrive, will they have been travelling for three weeks? మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ  ఉన్నట్లా.?
By the time you arrive, will they not have been travelling for three weeks? మీరు వచ్చే సమయానికి, వారు మూడు వారాల పాటు ప్రయాణం చేస్తూ ఉన్నట్లు  కాదా.?
7. By the end of the week, we will have been waiting for a response for ten days. వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం  ఎదురు చూస్తూ ఉన్నట్లు.
By the end of the week, we will not have been waiting for a response for ten days. వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం  ఎదురు చూస్తూ ఉన్నట్లు కాదు.
By the end of the week, will we have been waiting for a response for ten days? వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం  ఎదురు చూస్తూ  ఉన్నట్లా.?
By the end of the week, will we not have been waiting for a response for ten days? వారం ఆఖరుకు, మేము పది రోజులుగా స్పందన కోసం  ఎదురు చూస్తూ ఉన్నట్లు  కాదా.?
8. By the time the conference starts, I will have been preparing my presentation for a month. కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లు.
By the time the conference starts, I will not have been preparing my presentation for a month. కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లు  కాదు.
By the time the conference starts, will I have been preparing my presentation for a month? కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ  ఉన్నట్లా.?
By the time the conference starts, will I not have been preparing my presentation for a month? కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యే సమయానికి, నేను ఒక నెల పాటు నా ప్రదర్శనను సిద్ధం చేస్తూ ఉన్నట్లు  కాదా.?
9. By next summer, they will have been building the new playground for a year. వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను  నిర్మిస్తూ ఉన్నట్లు.
By next summer, they will not have been building the new playground for a year. వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను  నిర్మిస్తూ ఉన్నట్లు  కాదు.
By next summer, will they have been building the new playground for a year? వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను  నిర్మిస్తూ  ఉన్నట్లా.?
By next summer, will they not have been building the new playground for a year? వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు కొత్త ప్లేగ్రౌండ్‌ను  నిర్మిస్తూ ఉన్నట్లు  కాదా.?
10. By the end of the day, she will have been studying for the exam for eight hours. రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లు.
By the end of the day, she will not have been studying for the exam for eight hours. రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లు కాదు.
By the end of the day, will she have been studying for the exam for eight hours? రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ  ఉన్నట్లా.?
By the end of the day, will she not have been studying for the exam for eight hours? రోజు ముగిసే సమయానికి, ఆమె ఎనిమిది గంటలుగా పరీక్ష కోసం చదువుతూ ఉన్నట్లు  కాదా.?

 

2  Cause and Effect in the Future:     

ఒక పని యొక్క కాలాన్ని మరియు భవిష్యత్తులో జరిగే మరొక పనితో దానికున్నటువంటి సంబంధాన్ని నొక్కి చెప్పడానికి  కూడా Future perfect continuous tense ఉపయోగిస్తారు.

Examples: 

1. By the time she graduates, she will have been researching for five years. ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నట్లు
By the time she graduates, she will not have been researching for five years. ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నట్లు  కాదు
By the time she graduates, will she have been researching for five years? ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూఉన్నట్లా  ?
By the time she graduates, will she not have been researching for five years? ఆమె గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి, ఆమె ఐదు సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నట్లు కాదా?
2. By the time she graduates, she will have been studying medicine for eight years. గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు  పాటు మెడిసిన్ చదువుతున్నట్లు
By the time she graduates, she will not have been studying medicine for eight years. గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు  పాటు మెడిసిన్ చదువుతున్నట్లు కాదు
By the time she graduates, will she have been studying medicine for eight years? గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు  పాటు మెడిసిన్ చదువుతున్నట్లా ?
By the time she graduates, will she not have been studying medicine for eight years? గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి ఆమె ఎనిమిదేళ్లు  పాటు మెడిసిన్ చదువుతున్నట్లు కాదా?
3. He will have been training for the marathon for six months by the time it takes place. మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ  తీసుకుంటూ ఉన్నట్లు.
He will not have been training for the marathon for six months by the time it takes place. మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ  తీసుకుంటూ ఉన్నట్లు కాదు.
Will he have been training for the marathon for six months by the time it takes place? మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ  తీసుకుంటూ  ఉన్నట్లా?
Will he not have been training for the marathon for six months by the time it takes place? మారథాన్ జరిగే సమయానికి అతను ఆరు నెలల పాటు శిక్షణ  తీసుకుంటూ ఉన్నట్లు  కాదా.?
4. By the end of this project, they will have been collaborating for over a year. ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లు. 
By the end of this project, they will not have been collaborating for over a year. ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లు  కాదు. 
By the end of this project, will they have been collaborating for over a year? ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ  ఉన్నట్లా. ?
By the end of this project, will they not have been collaborating for over a year? ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి, వారు ఒక సంవత్సరం పాటు సహకరిస్తూ ఉన్నట్లు  కాదా. ?
5. She will have been working on her thesis for three years by the time she defends it. ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు  పనిచేస్తున్నట్లు.
She will not have been working on her thesis for three years by the time she defends it. ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు  పనిచేస్తున్నట్లు  కాదు.
Will she have been working on her thesis for three years by the time she defends it? ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు   పనిచేస్తున్నట్లా.?
Will she not have been working on her thesis for three years by the time she defends it? ఆమె తన సిద్ధాంతమును సమర్థించే సమయానికి మూడు సంవత్సరాలు  పనిచేస్తున్నట్లు  కాదా.?
6. By the time the new software is released, the developers will have been working on it for two years. కొత్త సాఫ్ట్‌వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లు.
By the time the new software is released, the developers will not have been working on it for two years. కొత్త సాఫ్ట్‌వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లు కాదు. 
By the time the new software is released, will the developers have been working on it for two years? కొత్త సాఫ్ట్‌వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని  చేసినట్లా.?
By the time the new software is released, will the developers not have been working on it for two years? కొత్త సాఫ్ట్‌వేర్ విడుదలయ్యే సమయానికి, డెవలపర్లు రెండే ళ్లపాటు దానిపై పని చేసినట్లు  కాదా.?
7. By the time you get here, I will have been cleaning the house for three hours. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాను.
By the time you get here, I will not have been cleaning the house for three hours. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండను.
By the time you get here, will I have been cleaning the house for three hours? నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ  ఉంటానా.?
By the time you get here, will I not have been cleaning the house for three hours? నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నేను మూడు గంటలుగా ఇల్లు శుభ్రం చేస్తూ  ఉండనా.?
8. He will have been practising the piano for four years by the time he performs in the concert. అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.
He will not have been practising the piano for four years by the time he performs in the concert. అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ ఉండడు
Will he have been practising the piano for four years by the time he performs in the concert? అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ  ఉంటాడా.?
Will he not have been practising the piano for four years by the time he performs in the concert? అతను కచేరీలో ప్రదర్శన ఇచ్చే సమయానికి అతను నాలుగు సంవత్సరాలుగా పియానోను ప్రాక్టీస్ చేస్తూ  ఉండడా.?
9.By next summer, they will have been renovating the house for a year. వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని  పునరుద్ధరిస్తూ ఉంటారు.
By next summer, they will not have been renovating the house for a year. వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని  పునరుద్ధరిస్తూ  ఉండరు.
By next summer, will they have been renovating the house for a year? వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని  పునరుద్ధరిస్తూ ఉంటారా.?
By next summer, will they not have been renovating the house for a year? వచ్చే వేసవి నాటికి, వారు ఒక సంవత్సరం పాటు ఇంటిని  పునరుద్ధరిస్తూ  ఉండరా.?
10. By the time the festival ends, we will have been volunteering for five days straight. పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉంటాము.
By the time the festival ends, we will not have been volunteering for five days straight. పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఉండము.
By the time the festival ends, will we have been volunteering for five days straight? పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ  ఉంటామా.?
By the time the festival ends, will we not have been volunteering for five days straight? పండుగ ముగిసే సమయానికి, మేము వరుసగా ఐదు రోజులుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ  ఉండమా.?
11. She will have been dieting and exercising for six months by the time she reaches her target weight. ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఉంటుంది.
She will not have been dieting and exercising for six months by the time she reaches her target weight. ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ  ఉండదు.
Will she have been dieting and exercising for six months by the time she reaches her target weight? ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ  ఉంటుందా.?
Will she not have been dieting and exercising for six months by the time she reaches her target weight? ఆమె తన లక్ష్య బరువును చేరుకునే సమయానికి ఆరు నెలల పాటు డైటింగ్ మరియు వ్యాయామం చేస్తూ  ఉండదా.?

 

3 Hypothetical Situations:    

To describe a hypothetical scenario involving a continuous action up to a future point. ఒక పని భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని భావించినట్లు అయితే, ఆ పని ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయి(point) దగ్గర ఎంతకాలం కొనసాగిందో వివరించడానికి కూడా ఈ Present perfect continuous tense ని ఉపయోగిస్తారు.

Examples:

1. If the project goes as planned, they will have been working on it for six months by then. ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు  చేస్తూ ఉంటారు.
If the project goes as planned, they will not have been working on it for six months by then. ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు  చేస్తూ  ఉండరు.
If the project goes as planned, will they have been working on it for six months by then? ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు  చేస్తూ  ఉంటారా.?
If the project goes as planned, will they not have been working on it for six months by then? ప్రాజెక్ట్ అనుకున్నట్లు జరిగితే వారు. అప్పటికి ఆరు నెలల పాటు కసరత్తు  చేస్తూ  ఉండరా.?
2. If the company secures the contract, they will have been negotiating for months. కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు  జరుగుతూ ఉన్నట్లు.
If the company secures the contract, they will not have been negotiating for months. కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు  జరుగుతూ ఉన్నట్లు  కాదు.
If the company secures the contract, will they have been negotiating for months? కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు  జరుగుతూ  ఉన్నట్లా.?
If the company secures the contract, will they not have been negotiating for months? కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటే వారు నెలల తరబడి చర్చలు  జరుగుతూ ఉన్నట్లు  కాదా.?
3. Assuming the event starts on time, we will have been waiting for only a few minutes. ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ ఉంటాము.
Assuming the event starts on time, we will not have been waiting for only a few minutes. ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ  ఉండము.
Assuming the event starts on time, will we have been waiting for only a few minutes? ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ  ఉంటామా.?
Assuming the event starts on time, will we not have been waiting for only a few minutes? ఈవెంట్ సమయానికి ప్రారంభమవుతుందని భావించి, మేము కొన్ని నిమిషాలు మాత్రమే వేచి చూస్తూ  ఉండమా.?
4. If the weather stays good, he will have been hiking for three days by the time he reaches the summit.  వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర  చేస్తూ ఉన్నట్లు.
If the weather stays good, he will not have been hiking for three days by the time he reaches the summit. వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర  చేస్తూ ఉన్నట్లు  కాదు.
If the weather stays good, will he have been hiking for three days by the time he reaches the summit? వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర  చేస్తూ  ఉన్నట్లా.?
If the weather stays good, will he not have been hiking for three days by the time he reaches the summit? వాతావరణం బాగుంటే, అతను శిఖరాగ్రానికి చేరుకునే సమయానికి మూడు రోజుల పాటు పాదయాత్ర  చేస్తూ ఉన్నట్లు  కాదా.?
5. If the trial continues, she will have been testifying for hours by the end of the day.  విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ ఉంటుంది.
If the trial continues, she will not have been testifying for hours by the end of the day. విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ ఉండదు.
If the trial continues, will she have been testifying for hours by the end of the day? విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ  ఉంటుందా.?
If the trial continues, will she not have been testifying for hours by the end of the day? విచారణ కొనసాగితే, ఆమె రోజు ముగిసే సమయానికి గంటల తరబడి సాక్ష్యం చెబుతూ  ఉండదా.?
6. If he keeps studying, he will have been preparing for the exam for six weeks by the test date. చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు.
If he keeps studying, he will not have been preparing for the exam for six weeks by the test date. చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు కాదు.
If he keeps studying, will he have been preparing for the exam for six weeks by the test date? చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లా .?
If he keeps studying, will he not have been preparing for the exam for six weeks by the test date? చదువుతూ ఉంటే పరీక్ష తేదీ నాటికి ఆరు వారాల పాటు పరీక్షకు సిద్ధమవుతున్నట్లు కాదా.?
7. If the repairs go as planned, they will have been fixing the road for a month by the time it’s reopened. అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును  చక్కదిద్దుతూ ఉన్నట్లు.
If the repairs go as planned, they will not have been fixing the road for a month by the time it’s reopened. అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును  చక్కదిద్దుతూ ఉన్నట్లు  కాదు.
If the repairs go as planned, will they have been fixing the road for a month by the time it’s reopened? అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును  చక్కదిద్దుతూ ఉన్నట్లా.?
If the repairs go as planned, will they not have been fixing the road for a month by the time it’s reopened? అనుకున్న ప్రకారం మరమ్మతులు జరిగితే మళ్లీ తెరిచే సమయానికి నెల రోజుల పాటు రోడ్డును  చక్కదిద్దుతూ ఉన్నట్లు కాదా.?
8. If she keeps practising, she will have been rehearsing the dance for two weeks by the performance date. ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు.
If she keeps practising, she will not have been rehearsing the dance for two weeks by the performance date. ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు  కాదు.
If she keeps practising, will she have been rehearsing the dance for two weeks by the performance date? ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లా.?
If she keeps practising, will she not have been rehearsing the dance for two weeks by the performance date? ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రదర్శన తేదీ నాటికి ఆమె రెండు వారాల పాటు డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నట్లు కాదా.?
9. Assuming they stay on track, they will have been building the new wing of the hospital for a year by next April. వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని  నిర్మిస్తూ ఉన్నట్లు.
Assuming they stay on track, they will not have been building the new wing of the hospital for a year by next April. వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని  నిర్మిస్తూ ఉన్నట్లు కాదు.
Assuming they stay on track, will they have been building the new wing of the hospital for a year by next April? వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని  నిర్మిస్తూ ఉన్నట్లా.?
Assuming they stay on track, will they not have been building the new wing of the hospital for a year by next April? వారు ట్రాక్‌లో ఉంటారని భావించి, వారు వచ్చే ఏప్రిల్ నాటికి ఒక సంవత్సరం పాటు ఆసుపత్రి యొక్క కొత్త విభాగాన్ని  నిర్మిస్తూ ఉన్నట్లు కాదా ?
10. If he continues his treatment, he will have been undergoing therapy for a year by the time he fully recovers. అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లు.
If he continues his treatment, he will not have been undergoing therapy for a year by the time he fully recovers. అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లు కాదు.
If he continues his treatment, will he have been undergoing therapy for a year by the time he fully recovers? అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లా.?
If he continues his treatment, will he not have been undergoing therapy for a year by the time he fully recovers? అతను తన చికిత్సను కొనసాగిస్తే, అతను పూర్తిగా కోలుకునే సమయానికి అతను ఒక సంవత్సరం పాటు చికిత్స పొందుతూ ఉన్నట్లు కాదా.?

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.