Future perfect tense
ఏవైనా పనులు భవిష్యత్తులో పూర్తి చేయబడుతాయి అని చెప్పాల్సిన సందర్భంలో ఈ ఫీచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తారు.
He, She, It, I, We, You, They + will have + V3 + Object
1.Completed actions before a particular time in feature:
భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయానికి పూర్తి చేయబడేటువంటి పనిని గూర్చి తెలియజేయడానికి Future perfect tense ని ఉపయోగిస్తారు
Examples:
1.By next month, we will have lived in this city for five years. | వచ్చే నెల నాటికి, మేము ఈ నగరంలో ఐదు సంవత్సరాలు పాటు నివసించినట్లు అవుతుంది. |
By next month, we will not have lived in this city for five years. | వచ్చే నెల నాటికి, మేము ఈ నగరంలో ఐదు సంవత్సరాలు పాటు నివసించినట్లు కాదు. |
By next month, will we have lived in this city for five years? | వచ్చే నెల నాటికి, మేము ఈ నగరంలో ఐదు సంవత్సరాలు పాటు నివసించినట్లు అవుతుండా.? |
By next month, will we not have lived in this city for five years? | వచ్చే నెల నాటికి, మేము ఈ నగరంలో ఐదు సంవత్సరాలు పాటు నివసించినట్లు కాదా.? |
2. By the end of this year, she will have worked at the company for a decade. | ఈ సంవత్సరం చివరి నాటికి, ఆమె ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేసినట్లు అవుతుంది. |
By the end of this year, she will not have worked at the company for a decade. | ఈ సంవత్సరం చివరి నాటికి, ఆమె ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేసినట్లు కాదు. |
By the end of this year, will she have worked at the company for a decade? | ఈ సంవత్సరం చివరి నాటికి, ఆమె ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేసినట్లు అవుతుందా.? |
By the end of this year, will she not have worked at the company for a decade? | ఈ సంవత్సరం చివరి నాటికి, ఆమె ఒక దశాబ్దం పాటు కంపెనీలో పని చేసినట్లు కాదా.? |
3. By 2025, they will have been married for 15 years. | 2025 నాటికి, వారి వివాహం 15 సంవత్సరాలు అవుతుంది. |
By 2025, they will not have been married for 15 years. | 2025 నాటికి, వారి వివాహం 15 సంవత్సరాలు కాదు. |
By 2025, will they have been married for 15 years? | 2025 నాటికి, వారి వివాహం 15 సంవత్సరాలు అవుతుండా.? |
By 2025, will they not have been married for 15 years? | 22025 నాటికి, వారి వివాహం 15 సంవత్సరాలు కాదా.? |
4.By the time you return, I will have studied French for six months. | మీరు తిరిగి వచ్చే సమయానికి, నేను ఆరు నెలలు ఫ్రెంచ్ చదివి ఉంటాను. |
By the time you return, I will not have studied French for six months. | మీరు తిరిగి వచ్చే సమయానికి, నేను ఆరు నెలలు ఫ్రెంచ్ చదివి ఉండను. |
By the time you return, will I have studied French for six months? | మీరు తిరిగి వచ్చే సమయానికి, నేను ఆరు నెలలు ఫ్రెంచ్ చదివి ఉంటానా? |
By the time you return, will I not have studied French for six months? | మీరు తిరిగి వచ్చే సమయానికి, నేను ఆరు నెలలు ఫ్రెంచ్ చదివి ఉండనా? |
5.By tomorrow, he will have been awake for 24 hours straight. | రేపటి నాటికి, అతను వరుసగా 24 గంటలు మేల్కొని ఉంటాడు. |
By tomorrow, he will not have been awake for 24 hours straight. | రేపటి నాటికి, అతను వరుసగా 24 గంటలు మేల్కొని ఉండడు. |
By tomorrow, will he have been awake for 24 hours straight? | రేపటి నాటికి, అతను వరుసగా 24 గంటలు మేల్కొని ఉంటాడా? |
By tomorrow, will he not have been awake for 24 hours straight? | రేపటి నాటికి, అతను వరుసగా 24 గంటలు మేల్కొని ఉండడా? |
6.By next summer, we will have builded this house for two years. | వచ్చే వేసవి నాటికి, మేము ఈ ఇంటిని రెండేళ్లపాటు నిర్మించినట్టు అవుతుంది. |
By next summer, we will not have builded this house for two years. | వచ్చే వేసవి నాటికి, మేము ఈ ఇంటిని రెండేళ్లపాటు నిర్మించినట్టు కాదు . |
By next summer, will we have builded this house for two years? | వచ్చే వేసవి నాటికి, మేము ఈ ఇంటిని రెండేళ్లపాటు నిర్మించినట్టు అవుతుందా.? |
By next summer, will we not have builded this house for two years? | వచ్చే వేసవి నాటికి, మేము ఈ ఇంటిని రెండేళ్లపాటు నిర్మించినట్టు కాదా.? |
7.By her birthday, she will have practiced yoga for a year. | ఆమె పుట్టినరోజు నాటికి, ఆమె ఒక సంవత్సరం పాటు యోగా సాధన చేసినట్లు అవుతుంది. |
By her birthday, she will not have practiced yoga for a year. | ఆమె పుట్టినరోజు నాటికి, ఆమె ఒక సంవత్సరం పాటు యోగా సాధన చేసినట్లు కాదు . |
By her birthday, will she have practiced yoga for a year? | ఆమె పుట్టినరోజు నాటికి, ఆమె ఒక సంవత్సరం పాటు యోగా సాధన చేసినట్లు అవుతుందా.? |
By her birthday, will she not have practiced yoga for a year? | ఆమె పుట్టినరోజు నాటికి, ఆమె ఒక సంవత్సరం పాటు యోగా సాధన చేసినట్లు కాదా.? |
8.By next week, he will have trained for the marathon for three months. | వచ్చే వారం నాటికి, అతను మూడు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందినట్లు అవుతుంది. |
By next week, he will not have trained for the marathon for three months. | వచ్చే వారం నాటికి, అతను మూడు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందినట్లు కాదు . |
By next week, will he have trained for the marathon for three months? | వచ్చే వారం నాటికి, అతను మూడు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందినట్లు అవుతుందా.? |
By next week, will he not have trained for the marathon for three months? | వచ్చే వారం నాటికి, అతను మూడు నెలల పాటు మారథాన్ కోసం శిక్షణ పొందినట్లు కాదా.? |
9. By the time the concert starts, they will have waited in line for four hours. | కచేరీ ప్రారంభమయ్యే సమయానికి, వారు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండినట్లు అవుతుంది. |
By the time the concert starts, they will not have waited in line for four hours. | కచేరీ ప్రారంభమయ్యే సమయానికి, వారు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండినట్లు కాదు. |
By the time the concert starts, will they have waited in line for four hours? | కచేరీ ప్రారంభమయ్యే సమయానికి, వారు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండినట్లు అవుతుందా.? |
By the time the concert starts, will they not have waited in line for four hours? | కచేరీ ప్రారంభమయ్యే సమయానికి, వారు నాలుగు గంటల పాటు క్యూలో వేచి ఉండినట్లు కాదా.? |
10. By the end of this decade, scientists will have researched climate change for over 50 years. | ఈ దశాబ్దం చివరి నాటికి, శాస్త్రవేత్తలు 50 సంవత్సరాలకు పైగా వాతావరణ మార్పులపై పరిశోధన చేసినట్లు అవుతుంది. |
By the end of this decade, scientists will not have researched climate change for over 50 years. | ఈ దశాబ్దం చివరి నాటికి, శాస్త్రవేత్తలు 50 సంవత్సరాలకు పైగా వాతావరణ మార్పులపై పరిశోధన చేసినట్లు కాదు. |
By the end of this decade, will scientists have researched climate change for over 50 years? | ఈ దశాబ్దం చివరి నాటికి, శాస్త్రవేత్తలు 50 సంవత్సరాలకు పైగా వాతావరణ మార్పులపై పరిశోధన చేసినట్లు అవుతుందా.? |
By the end of this decade, will scientists not have researched climate change for over 50 years? | ఈ దశాబ్దం చివరి నాటికి, శాస్త్రవేత్తలు 50 సంవత్సరాలకు పైగా వాతావరణ మార్పులపై పరిశోధన చేసినట్లు కాదా.? |