Future Perfect Passive

Future Perfect Passive

Future perfect tense   ను passive voice  లోకి ఏ విధంగా  మార్చుతారో తెలుసుకుందాం.

క్రింది సెంటెన్స్ ని చూడండి.

She will have written a poem. (ఆమె ఒక పద్యమును రాస్తుంది)

పై సెంటెన్స్ లో will have ఉండి  v3 (written) ఉంటే దానిని Future perfect tense అంటారని tenses  లో మనం తెలుసుకున్నాము.

 Future perfect tense లో అన్ని సబ్జెక్టులకు ( he,she,it,i,we,you,they) will have నుకామన్ గా ఉపయోగిస్తారు.  Future perfect tense లో ప్యాసివ్ వాయిస్ రాయుటకు  will have కు అదనంగా ‘been’ అనే beform  జత చేస్తే సరిపోతుంది.

Table 1

1. He will have solved the problem. 1. అతను సమస్యను పరిష్కరిస్తాడు.
The problem will have been solved by him. సమస్యను అతను పరిష్కరిస్తాడు లేదా సమస్య అతని చేత పరిష్కరించబడుతుంది
The problem will not have been solved by him.  సమస్యను అతను పరిష్కరించడు.
Will the problem have been solved by him?  సమస్యను అతను పరిష్కరిస్తాడా?
Will the problem not have been solved by him?  సమస్యను అతను పరిష్కరించడా?
2. She will have cooked the meal. 2. ఆమె భోజనం  వండుతుంది.
The meal will have been cooked by her.  భోజనం ను ఆమె వండుతుంది లేదా భోజనం ఆమె చేత వండబడుతుంది.
The meal will not have been cooked by her.  భోజనం ఆమె చేత వండబడదు.
Will the meal have been cooked by her?  భోజనం ఆమె చేత వండబడుతుందా?
Will the meal not have been cooked by her?  భోజనం ఆమె చేత వండబడదా?
3. The boy will have kicked the ball. 3. బాలుడు బంతిని తన్నాడు.
The ball will have been kicked by the boy. బంతిని బాలుడు తన్నాడు.
The ball will not have been kicked by the boy.  బంతిని బాలుడు తన్నడు.
Will the ball have been kicked by the boy?  బంతిని బాలుడు తన్నుతాడా?
Will the ball not have been kicked by the boy?  బంతిని బాలుడు  తన్నడా?
4. He will have drawn a map. 4. అతను మ్యాప్ గీసి ఉంటాడు.
A map will have been drawn by him. మ్యాప్ ను అతను గీసి ఉంటాడు.
A map will not have been drawn by him.  మ్యాపును అతను గీసి ఉండడు.
Will a map have been drawn by him?  మ్యాపును అతను గీసి ఉంటాడా?
Will a map not have been drawn by him?  మ్యాపును అతను గీసి ఉండడా?
5. She will have written a poem. 5. ఆమె ఒక పద్యం వ్రాసి ఉంటుంది.
A poem will have been written by her.  పద్యమును ఆమె రాసి ఉంటుంది.
A poem will not have been written by her.  పద్యమును ఆమె రాసి ఉండదు.
Will a poem have been written by her?  పద్యమును ఆమె రాసి ఉంటుందా?
Will a poem not have been written by her?  పద్యమును ఆమె రాసి  ఉండదా?
6. They will have completed the task. 6. వారు పనిని పూర్తి చేస్తారు.
The task will have been completed by them.  పనిని వారు పూర్తి చేస్తారు లేదా పని వారి చేత పూర్తి చేయబడుతుంది.
The task will not have been completed by them.   పనిని వారు పూర్తి చేయరు లేదా పని వారి చేత పూర్తి చేయబడదు.
Will the task have been completed by them?  పనిని వారు పూర్తి చేస్తారా?
Will the task not have been completed by them?  పనిని వారు పూర్తి చేయరా?
7. We will have planted the seeds. 7. మేము విత్తనాలను  నాటుతాము.
The seeds will have been planted by us.  విత్తనాలను మేము నాటుతాము లేదా విత్తనాలు మా చేత నాటబడుతాయి.
The seeds will not have been planted by us.  విత్తనాలను మేము నాటము.
Will the seeds have been planted by us?  విత్తనాలను మేము నాటుతామా?
Will the seeds not have been planted by us?  విత్తనాలను మేము నాటమా?
8. The children will have cleaned the classroom. 8. పిల్లలు తరగతి గదిని శుభ్రం చేస్తారు.
The classroom will have been cleaned by the children.  తరగతి గదిని పిల్లలు శుభ్రం చేస్తారు.
The classroom will not have been cleaned by the children.  తరగతి గదిని పిల్లలు శుభ్రం చేయరు.
Will the classroom have been cleaned by the children?  తరగతి గదిని పిల్లలు శుభ్రం చేస్తారా?
Will the classroom not have been cleaned by the children?  తరగతి గదిని పిల్లలు శుభ్రం చేయరా?
9. They will have fixed the roof. 9. వారు పైకప్పును పరిష్కరించారు.
The roof will have been fixed by them. పై కప్పును వారు  సరి చేస్తారు లేదా పై కప్పు వారి చేత సరి చేయబడుతుంది.
The roof will not have been fixed by them. పై కప్పును వారు సరి చేయరు.
Will the roof have been fixed by them?  పైకప్పును వారు సరి చేస్తారా?
Will the roof not have been fixed by them?  పై కప్పును వారు సరి చేయరా?
10. We will have delivered the parcel. 10. మేము పార్శిల్‌ను పంపిణీ చేస్తాము.
The parcel will have been delivered by us. పార్సిల్ను మేము పంపిణీ చేస్తాము లేదా పార్సిల్ మా చేత పంపిణీ చేయబడుతుంది.
The parcel will not have been delivered by us.  పార్సిల్ను మేము పంపిణీ చేయము.
Will the parcel have been delivered by us?  పార్సిల్ ను మేము పంపిణీ చేస్తామా?
Will the parcel not have been delivered by us?  పార్సిల్ ను మేము పంపిణీ చేయమా?

 

Table 2

1. He will have opened the box. 1. అతను పెట్టెను   తెరుస్తాడు.
The box will have been opened by him. పెట్టెను అతను తెరుస్తాడు.
The box will not have been opened by him.  పెట్టెను అతను తెరవడు.
Will the box have been opened by him? పెట్టెను అతను తెరుస్తాడా?
Will the box not have been opened by him?  పెట్టెను అతను తెరువడా?
2. She will have repaired the bicycle. 2. ఆమె సైకిల్ రిపేరు చేసి ఉంటుంది.
The bicycle will have been repaired by her. సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉంటుంది లేదా సైకిల్ ఆమె చేత రిపేరు చేయబడి ఉంటుంది.
The bicycle will not have been repaired by her.  సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉండదు.
Will the bicycle have been repaired by her?  సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉంటుందా?
Will the bicycle not have been repaired by her?  సైకిల్ ని ఆమె రిపేరు చేసి ఉండదా?
3. The boy will have broken the window. 3. బాలుడు కిటికీని  పగలగొట్టి ఉంటాడు.
The window will have been broken by the boy.  కిటికీని బాలుడు పగలగొట్టి ఉంటాడు.
The window will not have been broken by the boy.  కిటికీని బాలుడు పగలగొట్టి ఉండడు.
Will the window have been broken by the boy?   కిటికీని బాలుడు పగలగొట్టి ఉంటాడా?
Will the window not have been broken by the boy?    కిటికీని  బాలుడు పగలగొట్టి ఉండడా?
4. He will have painted the picture. 4.  అతను చిత్రానికి రంగు వేసి ఉంటాడు.
The picture will have been painted by him.  చిత్రానికి అతను రంగు వేసి ఉంటాడు.
The picture will not have been painted by him.  చిత్రానికి అతను రంగు వేసి ఉండడు.
Will the picture have been painted by him?  చిత్రానికి అతను రంగు వేసి ఉంటాడా?
Will the picture not have been painted by him?  చిత్రానికి అతను రంగు వేసి ఉండడా?
5. She will have arranged the flowers. 5.  ఆమె పువ్వులను ఏర్పాటు చేసి ఉంటుంది..
The flowers will have been arranged by her.  పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉంటుంది.
The flowers will not have been arranged by her.  పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉండదు.
Will the flowers have been arranged by her?  పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉంటుందా?
Will the flowers not have been arranged by her?  పువ్వులను ఆమె ఏర్పాటు చేసి ఉండదా?
6. They will have built a bridge. 6. వారు ఒక వంతెనను  నిర్మించి ఉంటారు.
A bridge will have been built by them.   వంతెనను వారు నిర్మించి ఉంటారు.
A bridge will not have been built by them.  వంతెనను వారు నిర్మించి ఉండరు.
Will a bridge have been built by them?  వంతెనను వారు నిర్మించి ఉంటారా?
Will a bridge not have been built by them?  వంతెనను వారు నిర్మించి ఉండరా?
7. We will have washed the car. 7. మేము కారును  కడిగి ఉంటాము.
The car will have been washed by us.  కారును మేము కడిగి ఉంటాము.
The car will not have been washed by us.  కారును మేము కడిగి ఉండము.
Will the car have been washed by us?  కారును మేము కడిగి ఉంటామా?
Will the car not have been washed by us?  కారును మేము కడిగి ఉండమా?
8. The students will have written the exam. 8. విద్యార్థులు పరీక్ష  రాసి ఉంటారు.
The exam will have been written by the students.  పరీక్షలను విద్యార్థులు రాసి ఉంటారు.
The exam will not have been written by the students.  పరీక్షలను విద్యార్థులు రాసి ఉండరు.
Will the exam have been written by the students?  పరీక్షలను విద్యార్థులు రాసి ఉంటారా?
Will the exam not have been written by the students?  పరీక్షలను విద్యార్థులు రాసి ఉండరా?
9. They will have discovered the truth. 9. వారు సత్యాన్ని . కనుగొంటారు.
The truth will have been discovered by them.  సత్యాన్ని వారు కనుగొంటారు.
The truth will not have been discovered by them.  సత్యాన్ని వారు కనుగొనరు.
Will the truth have been discovered by them?  సత్యాన్ని వారు కనుగొని ఉంటారా?
Will the truth not have been discovered by them?  సత్యాన్ని వారు కనుగొని ఉండరా?