Giving Answers

1. My name is Stephen. నా పేరు స్టీఫెన్
మై నేమ్ ఈజ్ స్టీఫెన్. 
  
2. I am from Kavali. నేను కావలికి చెందినవాడిని
ఐ యామ్ ఫ్రం కావలి. 
  
3. I live in Kavali. నేను కావలిలో నివసిస్తున్నాను
ఐ లివ్ ఇన్ కావలి. 
  
4. I am fine. నేను బాగానే ఉన్నాను
ఐ యామ్ ఫైన్. 
  
5. I am twenty years old. నా వయస్సు ఇరవై సంవత్సరాలు
ఐ యామ్ ట్వెంటీ ఇయర్స్ ఓల్డ్. 
  
6. I am a student. నేను విద్యార్థిని
ఐ యామ్ ఎ స్టూడెంట్. 
  
7. Yes, I am busy. అవును, నేను తీరిక లేకుండా ఉన్నాను
యెస్, ఐ యామ్ బిజీ. 
  
8. No, I am not busy. లేదు, నేను తీరిక లేకుండా లేను
నో, ఐ యామ్ నాట్ బిజీ. 
  
9. Yes, I can help you. అవును, నేను మీకు సహాయం చేయగలను
యెస్, ఐ క్యాన్ హెల్ప్ యూ. 
  
10. No, I can’t help you right now. లేదు, నేను మీకు ఇప్పుడే సహాయం చేయలేను
నో, ఐ కాంట్ హెల్ప్ యూ రైట్ నౌ. 
  
11. Yes, I understand. అవును, నాకు అర్థమైంది
యెస్, ఐ అండర్‌స్టాండ్. 
  
12. No, I don’t understand. లేదు, నాకు అర్థం కాలేదు
నో, ఐ డోంట్ అండర్‌స్టాండ్. 
  
13. Nothing happened. ఏమీ జరగలేదు
నథింగ్ హ్యాపెండ్. 
  
14. I mean this. నా ఉద్దేశ్యం ఇది
ఐ మీన్ దిస్. 
  
15. I am studying now. నేను ఇప్పుడు చదువుకుంటున్నాను
ఐ యామ్ స్టడీయింగ్ నౌ. 
  
16. I am going home. నేను ఇంటికి వెళ్తున్నాను
ఐ యామ్ గోయింగ్ హోమ్. 
  
17. I will come tomorrow. నేను రేపు వస్తాను
ఐ విల్ కమ్ టుమారో. 
  
18. I was late because of traffic. ట్రాఫిక్ వల్ల నేను ఆలస్యంగా వెళ్లాను
ఐ వాజ్ లేట్ బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. 
  
19. That is my friend. అతను నా స్నేహితుడు
దట్ ఈజ్ మై ఫ్రెండ్. 
  
20. I want the blue one. నాకు నీలం రంగుది కావాలి
ఐ వాంట్ ది బ్లూ వన్. 
  
21. This is my bag. ఇది నా సంచి
దిస్ ఈజ్ మై బ్యాగ్. 
  
22. It costs five hundred rupees. దీని ధర ఐదు వందల రూపాయలు
ఇట్ కాస్ట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్. 
  
23. There are ten people. అక్కడ పది మంది వ్యక్తులు ఉన్నారు
దేర్ ఆర్ టెన్ పీపుల్. 
  
24. It is five o’clock. ఇప్పుడు ఐదు గంటలు అయింది
ఇట్ ఈజ్ ఫైవ్ ఓ’క్లాక్. 
  
25. Yes, you can ask me a question. అవును, మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు
యెస్, యూ క్యాన్ ఆస్క్ మీ ఎ క్వశ్చన్. 
  
26. Yes, I have finished my work. అవును, నేను నా పని పూర్తి చేశాను
యెస్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. 
  
27. No, I haven’t finished my work yet. లేదు, నేను ఇంకా నా పని పూర్తి చేయలేదు
నో, ఐ హ్యావ్‌న్ట్ ఫినిష్డ్ మై వర్క్ యెట్. 
  
28. Yes, I have eaten. అవును, నేను తిన్నాను
యెస్, ఐ హ్యావ్ ఈటెన్. 
  
29. No, I haven’t eaten yet. లేదు, నేను ఇంకా తినలేదు
నో, ఐ హ్యావ్‌న్ట్ ఈటెన్ యెట్. 
  
30. Yes, I saw it. అవును, నేను చూశాను
యెస్, ఐ సా ఇట్. 
  
31. No, I didn’t see it. లేదు, నేను దాన్ని చూడలేదు
నో, ఐ డిడెంట్ సీ ఇట్. 
  
32. Yes, I called you. అవును, నేను మీకు ఫోన్ చేశాను
యెస్, ఐ కాల్డ్ యూ. 
  
33. No, I didn’t call you. లేదు, నేను మీకు ఫోన్ చేయలేదు
నో, ఐ డిడెంట్ కాల్ యూ. 
  
34. Yes, I got your message. అవును, మీ సందేశం నాకు అందింది
యెస్, ఐ గాట్ యువర్ మెసేజ్. 
  
35. No, I didn’t get your message. లేదు, నాకు మీ సందేశం అందలేదు
నో, ఐ డిడెంట్ గెట్ యువర్ మెసేజ్. 
  
36. Yes, I slept well. అవును, నేను బాగా నిద్రపోయాను
యెస్, ఐ స్లెప్ట్ వెల్. 
  
37. No, I couldn’t sleep well. లేదు, నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను
నో, ఐ కుడ్‌న్ట్ స్లీప్ వెల్. 
  
38. Yes, I am ready. అవును, నేను సిద్ధంగా ఉన్నాను
యెస్, ఐ యామ్ రెడీ. 
  
39. No, I am not ready yet. లేదు, నేను ఇంకా సిద్ధంగా లేను
నో, ఐ యామ్ నాట్ రెడీ యెట్. 
  
40. Yes, I am sure. అవును, నాకు నమ్మకం ఉంది
యెస్, ఐ యామ్ షూర్. 
  
41. No, I am not sure. లేదు, నాకు ఖచ్చితంగా తెలియదు
నో, ఐ యామ్ నాట్ షూర్. 
  
42. Yes, I am coming with you. అవును, నేను మీతో వస్తున్నాను
యెస్, ఐ యామ్ కమింగ్ విత్ యూ. 
  
43. No, I can’t come with you. లేదు, నేను మీతో రాలేను
నో, ఐ కాంట్ కమ్ విత్ యూ. 
  
44. Yes, I am feeling better now. అవును, ఇప్పుడు నాకు బాగానే ఉంది
యెస్, ఐ యామ్ ఫీలింగ్ బెట్టర్ నౌ. 
  
45. No, I am still not feeling well. లేదు, నాకు ఇంకా ఒంట్లో బాగోలేదు
నో, ఐ యామ్ స్టిల్ నాట్ ఫీలింగ్ వెల్. 
  
46. Yes, this is my book. అవును, ఇది నా పుస్తకం
యెస్, దిస్ ఈజ్ మై బుక్. 
  
47. No, this isn’t my book. కాదు, ఇది నా పుస్తకం కాదు
నో, దిస్ ఇజెంట్ మై బుక్. 
  
48. Yes, there is a problem. అవును, ఒక సమస్య ఉంది
యెస్, దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. 
  
49. No, there is no problem. లేదు, ఏ సమస్యా లేదు
నో, దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్. 
  
50. That’s all. Thank you. అంతే ధన్యవాదాలు
దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. 
  
51. Yes, I was there. అవును, నేను అక్కడ ఉన్నాను
యెస్, ఐ వాజ్ దేర్. 
  
52. No, I wasn’t there. లేదు, నేను అక్కడ లేను
నో, ఐ వాజ్‌న్ట్ దేర్. 
  
53. Yes, I will help you. అవును, నేను మీకు సహాయం చేస్తాను
యెస్, ఐ విల్ హెల్ప్ యూ. 
  
54. No, I won’t be able to help you. లేదు, నేను మీకు సహాయం చేయలేను
నో, ఐ వోంట్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. 
  
55. Yes, I will join you. అవును, నేను మీతో చేరతాను
యెస్, ఐ విల్ జాయిన్ యూ. 
  
56. No, I can’t join you today. లేదు, నేను ఈరోజు మీతో చేరలేను
నో, ఐ కాంట్ జాయిన్ యూ టుడే. 
  
57. Yes, I would like some coffee. అవును, నాకు కాఫీ కావాలి
యెస్, ఐ వుడ్ లైక్ సమ్ కాఫీ. 
  
58. No, thank you. I don’t want any coffee. వద్దు, ధన్యవాదాలు నాకు కాఫీ వద్దు
నో, థ్యాంక్ యూ. ఐ డోంట్ వాంట్ ఏనీ కాఫీ. 
  
59. Yes, I can wait for a minute. అవును, నేను ఒక్క నిమిషం ఆగగలను
యెస్, ఐ క్యాన్ వెయిట్ ఫర్ ఎ మినిట్. 
  
60. No, I can’t wait any longer. లేదు, నేను ఇంక వేచి ఉండలేను
నో, ఐ కాంట్ వెయిట్ ఏనీ లాంగర్. 
  
61. Sure, I will repeat it. తప్పకుండా, నేను దాన్ని మళ్ళీ చెప్తాను
షూర్, ఐ విల్ రిపీట్ ఇట్. 
  
62. Sure, I will speak more slowly. తప్పకుండా, నేను మరింత నెమ్మదిగా మాట్లాడతాను
షూర్, ఐ విల్ స్పీక్ మోర్ స్లోలీ. 
  
63. Yes, you may come in. అవును, మీరు లోపలికి రావచ్చు
యెస్, యూ మే కమ్ ఇన్. 
  
64. Yes, you may ask me anything. అవును, మీరు నన్ను ఏమైనా అడగవచ్చు
యెస్, యూ మే ఆస్క్ మీ ఎనీథింగ్. 
  
65. Yes, let’s start now. అవును, ఇప్పుడు ప్రారంభిద్దాం
యెస్, లెట్స్ స్టార్ట్ నౌ. 
  
66. No, let’s wait for a few minutes. వద్దు, కొన్ని నిమిషాలు ఆగుదాం
నో, లెట్స్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. 
  
67. I don’t have any more questions. నాకు ఇంకేమీ ప్రశ్నలు లేవు
ఐ డోంట్ హ్యావ్ ఏనీ మోర్ క్వశ్చన్స్. 
  
68. I have one more question. నాకు ఇంకొక ప్రశ్న ఉంది
ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. 
  
69. I don’t know the answer. నాకు సమాధానం తెలియదు
ఐ డోంట్ నో ది ఆన్సర్. 
  
70. I know the answer. నాకు సమాధానం తెలుసు
ఐ నో ది ఆన్సర్. 
  
71. I will think about it. నేను దాని గురించి ఆలోచిస్తాను
ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. 
  
72. Give me a few minutes. నాకు కొన్ని నిమిషాలు సమయం ఇవ్వండి
గివ్ మీ ఎ ఫ్యూ మినిట్స్. 
  
73. Let me check first. నేను ముందుగా తనిఖీ చేస్తాను
లెట్ మీ చెక్ ఫస్ట్. 
  
74. I will let you know later. నేను మీకు తర్వాత తెలియజేస్తాను
ఐ విల్ లెట్ యూ నో లేటర్. 
  
75. That’s my final answer. అదే నా తుది సమాధానం
దాట్స్ మై ఫైనల్ ఆన్సర్. 
  
76. I am sorry, but I don’t know the answer to your question right now. నన్ను క్షమించండి, కానీ మీ ప్రశ్నకు సమాధానం నాకు ప్రస్తుతం తెలియదు
ఐ యామ్ సారీ, బట్ ఐ డోంట్ నో ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ రైట్ నౌ. 
  
77. I will check the information and give you the correct answer later. నేను సమాచారాన్ని సరిచూసి, తర్వాత మీకు సరైన సమాధానం ఇస్తాను
ఐ విల్ చెక్ ది ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ యూ ది కరెక్ట్ ఆన్సర్ లేటర్. 
  
78. Yes, I completely understand what you are trying to say. అవును, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో నాకు పూర్తిగా అర్థమైంది
యెస్, ఐ కంప్లీట్లీ అండర్‌స్టాండ్ వాట్ యూ ఆర్ ట్రైయింగ్ టు సే. 
  
79. No, I have never seen anything like that before in my life. లేదు, నా జీవితంలో నేను అలాంటిది ఇంతకు ముందెన్నడూ చూడలేదు
నో, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దట్ బిఫోర్ ఇన్ మై లైఫ్. 
  
80. I think this is the best option because it saves both time and money. ఇది ఉత్తమమైన ఎంపిక అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది సమయం మరియు డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది
ఐ థింక్ దిస్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్ బికాజ్ ఇట్ సేవ్స్ బోత్ టైమ్ అండ్ మనీ. 
  
81. I would be happy to help you if I have enough time today. ఈ రోజు నాకు తగినంత సమయం ఉంటే, మీకు సహాయం చేయడానికి నేను సంతోషిస్తాను
ఐ వుడ్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ ఇఫ్ ఐ హ్యావ్ ఇనఫ్ టైమ్ టుడే. 
  
82. I couldn’t answer your phone call because I was attending an important meeting. నేను ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరవుతున్నందున మీ ఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వలేకపోయాను
ఐ కుడ్‌న్ట్ ఆన్సర్ యువర్ ఫోన్ కాల్ బికాజ్ ఐ వాజ్ అటెండింగ్ యాన్ ఇంపార్టెంట్ మీటింగ్. 
  
83. I have already completed my work, so I am free now. నేను నా పనిని ఇప్పటికే పూర్తి చేశాను, కాబట్టి ఇప్పుడు నాకు తీరిక ఉంది
ఐ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మై వర్క్, సో ఐ యామ్ ఫ్రీ నౌ. 
  
84. I don’t have enough information to give you the correct answer. మీకు సరైన సమాధానం ఇవ్వడానికి నా దగ్గర తగినంత సమాచారం లేదు
ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ టు గివ్ యూ ది కరెక్ట్ ఆన్సర్. 
  
85. I usually wake up early because I like to start my day on time. నేను సాధారణంగా ఉదయాన్నే నిద్రలేస్తాను, ఎందుకంటే నా రోజును సమయానికి ప్రారంభించడం నాకు ఇష్టం
ఐ యూజువల్లీ వేక్ అప్ ఎర్లీ బికాజ్ ఐ లైక్ టు స్టార్ట్ మై డే ఆన్ టైమ్. 
  
86. I have been learning spoken English every day to improve my communication skills. నా సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి నేను ప్రతిరోజూ మాట్లాడే ఆంగ్లం నేర్చుకుంటున్నాను
ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎవరీ డే టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. 
  
87. I really appreciate your help because it made my work much easier. మీ సహాయానికి నేను చాలా కృతజ్ఞుడను, ఎందుకంటే దానివల్ల నా పని చాలా సులభమైంది
ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్ బికాజ్ ఇట్ మేడ్ మై వర్క్ మచ్ ఈజియర్. 
  
88. I don’t agree with this idea because I think there is a better solution. నేను ఈ ఆలోచనతో ఏకీభవించను, ఎందుకంటే దీనికంటే మెరుగైన పరిష్కారం ఉందని నేను భావిస్తున్నాను
ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ ఐడియా బికాజ్ ఐ థింక్ దేర్ ఈజ్ ఎ బెట్టర్ సొల్యూషన్. 
  
89. I have decided to spend more time practicing English every single day. నేను ప్రతిరోజూ ఇంగ్లీషును అభ్యసించడానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాను
ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ప్రాక్టిసింగ్ ఇంగ్లీష్ ఎవరీ సింగిల్ డే. 
  
90. I will let you know as soon as I receive the final confirmation. నాకు తుది నిర్ధారణ అందిన వెంటనే మీకు తెలియజేస్తాను
ఐ విల్ లెట్ యూ నో యాజ్ సూన్ యాజ్ ఐ రిసీవ్ ది ఫైనల్ కన్ఫర్మేషన్. 
  
91. I believe that hard work and patience always bring good results. కష్టపడి పనిచేయడం, ఓర్పు ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయని నేను నమ్ముతాను
ఐ బిలీవ్ దట్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ ఆల్వేస్ బ్రింగ్ గుడ్ రిజల్ట్స్. 
  
92. I am confident that I can complete this task before the deadline. నేను ఈ పనిని గడువులోగా పూర్తి చేయగలనని నాకు నమ్మకం ఉంది
ఐ యామ్ కాన్ఫిడెంట్ దట్ ఐ క్యాన్ కంప్లీట్ దిస్ టాస్క్ బిఫోర్ ది డెడ్‌లైన్. 
  
93. I would like to thank everyone who supported me during this difficult time. ఈ కష్ట సమయంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను
ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ టైమ్. 
  
94. I am looking forward to meeting all of you again very soon. నేను త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలవాలని ఎదురుచూస్తున్నాను
ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ ఆల్ ఆఫ్ యూ అగేన్ వెరీ సూన్. 
  
95. I always try to keep my promises because trust is very important to me. నేను ఎల్లప్పుడూ నా వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే నమ్మకం నాకు చాలా ముఖ్యం
ఐ ఆల్వేస్ ట్రై టు కీప్ మై ప్రామిసెస్ బికాజ్ ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. 
  
96. I don’t mind waiting for a few more minutes if it is really necessary. నిజంగా అవసరమైతే మరికొన్ని నిమిషాలు వేచి ఉండటానికి నాకు అభ్యంతరం లేదు
ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫ్యూ మోర్ మినిట్స్ ఇఫ్ ఇట్ ఈజ్ రియల్లీ నెసెసరీ. 
  
97. I am sure everything will be fine if we work together as a team. మనం ఒక జట్టుగా కలిసి పనిచేస్తే అంతా సవ్యంగా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది
ఐ యామ్ షూర్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ఇఫ్ వీ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. 
  
98. I have learned many valuable lessons from my past mistakes and experiences. నా గత తప్పులు మరియు అనుభవాల నుండి నేను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను
ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ వాల్యూబుల్ లెసన్స్ ఫ్రం మై పాస్ట్ మిస్టేక్స్ అండ్ ఎక్స్‌పీరియెన్సెస్. 
  
99. I will do my best to achieve my goals no matter how difficult they are. నా లక్ష్యాలు ఎంత కష్టమైనప్పటికీ, వాటిని సాధించడానికి నేను నా వంతు కృషి చేస్తాను
ఐ విల్ డు మై బెస్ట్ టు అచీవ్ మై గోల్స్ నో మ్యాటర్ హౌ డిఫికల్ట్ దే ఆర్. 
  
100. Thank you for your question, and I hope my answer was clear and helpful. మీ ప్రశ్నకు ధన్యవాదాలు, నా సమాధానం మీకు స్పష్టంగా మరియు సహాయకరంగా ఉందని ఆశిస్తున్నాను
థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్, అండ్ ఐ హోప్ మై ఆన్సర్ వాజ్ క్లియర్ అండ్ హెల్ప్‌ఫుల్.