...

Kids

BODY PARTS (50)

Name Pronunciation Meaning
Head హెడ్ తల
Hair హెయిర్ జుట్టు, వెంట్రుకలు
Forehead ఫోర్హెడ్ తల నుదురు
Eye కన్ను
Eyebrow ఐబ్రో కనుబొమ్మలు
Ear ఇయర్ చెవి
Nose నోస్ ముక్క
Mouth మౌత్ నోరు
Teeth టీథ్ పళ్లు
Tongue టంగ్ నాలుక
Neck నెక్ మెడ
Shoulder షోల్డర్ భుజం
Chest చెస్ట్ ఛాతి
Arm ఆర్మ్ చెయ్యి
Elbow ఎల్బో మోచేయి
Wrist వ్రిస్ట్ మణికట్టు
Hand హ్యాండ్ చేయి
Finger ఫింగర్ వేళ్లు
Thumb థంబ్ బొటనవేలు
Stomach స్టమక్ కడుపు
Back బ్యాక్ వీపు
Waist వెయిస్ట్ నడుము
Thigh థై తొడ
Knee నీ మోకాలు
Leg లెగ్ కాలు
Ankle యాంకుల్ చీలమండ
Foot ఫుట్ పాదం
Toe టో బొటన వేళ్లు
Skin స్కిన్ చర్మం
Heart హార్ట్ గుండె
Brain బ్రెయిన్ మెదడు
Lung లంగ్ ఊపిరితిత్తులు
Liver లివర్ కాలేయం
Kidney కిడ్నీ మూత్రపిండం
Blood బ్లడ్ రక్తం
Bone బోన్ ఎముక
Muscle మసిల్ కండరాలు
Nerve నర్వ్ నరము
Spine స్పైన్ వెన్నెముక
Skull స్కల్ కపాలం, పుర్రె
Jaw జా దవడ
Cheek చీక్ చెంప
Chin చిన్ గడ్డం
Lip లిప్ పెదవి
Palm పామ్ అరచేయి
Nails నైల్స్ గోర్లు
Heel హీల్ మడిమ
Eyelid ఐలిడ్ కనుపాప
Eyelash ఐలాష్ రెప్ప వెంట్రుకలు

Education & Learning

Name Pronunciation in Telugu Telugu Meaning
School స్కూల్ పాఠశాల
College కాలేజ్ కళాశాల
University యూనివర్శిటీ విశ్వవిద్యాలయం
Classroom క్లాస్రూమ్ తరగతి గది
Teacher టీచర్ ఉపాధ్యాయుడు
Student స్టూడెంట్ విద్యార్థి
Principal ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయుడు
Blackboard బ్లాక్ బోర్డు బ్లాక్ బోర్డు
Chalk చాక్ బత్తి
Duster డస్టర్ తుడుపు పరికరం
Desk డెస్క్ బల్ల
Chair చెయిర్ కుర్చీ
Pen పెన్ కలం
Pencil పెన్సిల్ పెన్సిల్ , సీసకలం
Eraser ఇరేసర్ రబ్బరు
Notebook నోట్‌బుక్ పుస్తకం
Paper పేపర్ కాగితం
Book బుక్ పుస్తకం
Library లైబ్రరీ గ్రంథాలయం
Bag బ్యాగ్ సంచి
Exam ఎగ్జామ్ పరీక్ష
Test టెస్ట్ పరీక్ష
Homework హోంవర్క్ ఇంటిపని, గృహపాఠం
Assignment అసైన్‌మెంట్ పనిపత్రం
Result రిజల్ట్ ఫలితము
Grade గ్రేడ్ గ్రేడ్
Subject సబ్జెక్ట్ పాఠ్యాంశము
Mathematics మాథమేటిక్స్ గణితం
Science సైన్స్ విజ్ఞానం శాస్త్రం
History హిస్టరీ చరిత్ర
Geography జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం
English ఇంగ్లీష్ ఇంగ్లీషు
Hindi హిందీ హిందీ
Telugu తెలుగు తెలుగు
Physics ఫిజిక్స్ భౌతిక శాస్త్రం
Chemistry కెమిస్ట్రీ రసాయన శాస్త్రం
Biology బయాలజీ జీవశాస్త్రం
Economics ఎకానామిక్స్ ఆర్థికశాస్త్రం
Civics సివిక్స్ పౌరశాస్త్రం
Art ఆర్ట్ కళలు
Drawing డ్రాయింగ్ చిత్రలేఖనం
Music మ్యూజిక్ సంగీతం
Sports స్పోర్ట్స్ క్రీడలు
Activity ఆక్టివిటీ చురుకుదనం
Teacher’s Day టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం
Graduation గ్రాడ్యుయేషన్ పట్టభద్రోత్సవం
Admission అడ్మిషన్ ప్రవేశం
Syllabus సిలబస్ పాఠ్యక్రమం
Timetable టైమ్టేబుల్ సమయపట్టిక
Certificate సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం
 

Medical & Health Vocabulary (50)

Name Pronunciation in Telugu Telugu Meaning
Hospital హాస్పిటల్ హాస్పిటల్ , దవాఖాన
Clinic క్లినిక్ వ్యక్తులు నిర్వహించే వైద్యశాల
Doctor డాక్టర్ వైద్యుడు
Nurse నర్స్ నర్సు
Patient పేషెంట్ రోగి
Medicine మెడిసిన్ ఔషధం
Tablet టాబ్లెట్ మాత్ర
Syrup సిరప్ పానకము
Injection ఇంజెక్షన్ ఇంజెక్షన్ , సూదిప్రయోగం
Bandage బ్యాండేజ్ గాయం కట్టు
Plaster ప్లాస్టర్ ప్లాస్టర్
Prescription ప్రిస్క్రిప్షన్ వైద్య సూచన
Pharmacy ఫార్మసీ ఔషధశాల
Thermometer థర్మామీటర్ ఉష్ణోగ్రత కొలబడి
Stethoscope స్టెతొస్కోప్ గుండెధ్వని వినికరము
First Aid ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స
Emergency ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి
Fever ఫీవర్ జ్వరం
Cold కోల్డ్ జలుబు
Cough కఫ్ దగ్గు
Pain పైన్ నొప్పి
Headache హెడేక్ తల నొప్పి
Toothache టూతేక్ పళ్ళ నొప్పి
Stomachache స్టమక్చ్ కడుపు నొప్పి
Injury ఇంజరీ గాయం
Operation ఆపరేషన్ శస్త్రచికిత్స
Surgery సర్జరీ శస్త్రచికిత్స
X-ray ఎక్స్-రే ఎక్స్-రే
Scan స్కాన్ స్కాన్
Test టెస్ట్ పరీక్ష
Report రిపోర్ట్ నివేదిక
Blood బ్లడ్ రక్తం
Heart హార్ట్ హృదయం
Brain బ్రెయిన్ మెదడు
Lung లంగ్ ఊపిరితిత్తి
Kidney కిడ్నీ మూత్రపిండం
Liver లివర్ కాలేయం
Bone బోన్ ఎముక
Muscle మసెల్ కండరాలు
Disease డిసీజ్ వ్యాధి
Virus వైరస్ వైరస్
Infection ఇన్ఫెక్షన్ సంక్రమణ
Antibiotic యాంటిబయాటిక్ రోగనిరోధక ఔషధం
Vaccine వ్యాక్సిన్ టీకా
Health హెల్త్ ఆరోగ్యం
Fitness ఫిట్నెస్ ఆరోగ్యకరమైన స్థితి
Diet డైట్ ఆహార నియమాలు
Exercise ఎక్సర్‌సైజ్ వ్యాయామం
Recovery రికవరీ కోలుకొనుట
Treatment ట్రీట్‌మెంట్ చికిత్స

Travel & Tourism (50)

Name Pronunciation in Telugu Telugu Meaning
Travel ట్రావెల్ ప్రయాణం
Journey జర్నీ యాత్ర
Ticket టికెట్ టికెట్
Passport పాస్‌పోర్ట్ పాస్‌పోర్టు
Visa వీసా వీసా
Airport ఎయిర్‌పోర్ట్ విమానాశ్రయం
Station స్టేషన్ స్టేషన్
Platform ప్లాట్‌ఫారమ్ ప్లాట్‌ఫారమ్ , మధ్యస్థలం
Flight ఫ్లైట్ విమానం
Train ట్రైన్ రైలు
Bus బస్ బస్సు
Car కార్ కారు
Auto ఆటో ఆటో రిక్షా
Taxi టాక్సీ టాక్సీ
Bicycle బైసికిల్ సైకిల్
Scooter స్కూటర్ స్కూటర్
Ship షిప్ ఓడ
Boat బోట్ పడవ
Luggage లగేజి సరుకులు
Suitcase సూట్‌కేస్ సూట్‌కేస్
Bag బ్యాగ్ సంచి
Map మ్యాప్ నకలు పటము
Guide గైడ్ మార్గదర్శకుడు
Tourist టూరిస్ట్ పర్యాటకుడు
Hotel హోటల్ హోటల్
Room రూమ్ గది
Reservation రిజర్వేషన్ రిజర్వేషన్
Reception రిసెప్షన్ స్వాగతకేంద్రం
Stay స్టే నిలవడం
Restaurant రెస్టారెంట్ రెస్టారెంట్
Food ఫుడ్ ఆహారం
Breakfast బ్రేక్‌ఫాస్ట్ ఉదయం భోజనం
Lunch లంచ్ మధ్యాహ్న భోజనం
Dinner డిన్నర్ రాత్రి భోజనం
Bill బిల్ బిల్లు
Checkout చెకౌట్ నివాసం విడిచి వెళ్లడం
Destination డెస్టినేషన్ గమ్యం
City సిటీ నగరం
Village విలేజ్ గ్రామం
Town టౌన్ పట్టణం
Capital క్యాపిటల్ రాజధాని
State స్టేట్ రాష్ట్రం
Country కంట్రీ దేశం
Continent కాంటినెంట్ ఖండం

Technology Vocabulary (50)

 

Name Pronunciation in Telugu Telugu Meaning
Computer కంప్యూటర్ కంప్యూటర్
Laptop ల్యాప్‌టాప్ ల్యాప్‌టాప్
Keyboard కీబోర్డ్ కీబోర్డ్
Mouse మౌస్ మౌస్
Monitor మానిటర్ మానిటర్
Printer ప్రింటర్ ప్రింటర్
Scanner స్కానర్ స్కానర్
Speaker స్పీకర్ స్పీకర్
Microphone మైక్రోఫోన్ మైక్రోఫోన్
Camera కెమేరా కెమేరా
Smartphone స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్
Tablet టాబ్లెట్ టాబ్లెట్
Charger చార్జర్ ఛార్జర్
Battery బ్యాటరీ బ్యాటరీ
Wi-Fi వై-ఫై వై-ఫై
Internet ఇంటర్నెట్ ఇంటర్నెట్
Website వెబ్‌సైట్ వెబ్‌సైట్
Email ఈమెయిల్ ఈమెయిల్
Browser బ్రౌజర్ బ్రౌజర్
Software సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్
Hardware హార్డ్‌వేర్ హార్డ్‌వేర్
App యాప్ యాప్
File ఫైల్ దస్త్రం
Folder ఫోల్డర్ ఫోల్డర్
Document డాక్యుమెంట్ పత్రం
PDF పీడీఎఫ్ పీడీఎఫ్
Image ఇమేజ్ చిత్రం
Video వీడియో వీడియో
Audio ఆడియో ఆడియో
Network నెట్‌వర్క్ నెట్‌వర్క్
Bluetooth బ్లూటూత్ బ్లూటూత్
USB యూఎస్‌బీ యూఎస్‌బీ
Port పోర్ట్ పోర్ట్
Cable కేబుల్ వైరు, తీగ
Power Bank పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్
Smartwatch స్మార్ట్‌వాచ్ స్మార్ట్‌వాచ్
Drone డ్రోన్ డ్రోన్
Antivirus యాంటీవైరస్ యాంటీవైరస్
Cloud క్లౌడ్ మేఘం
Upload అప్‌లోడ్ ఎక్కించడం
Download డౌన్‌లోడ్ దిగుమతి
Password పాస్‌వర్డ్ సంకేతపదం
Security సెక్యూరిటీ భద్రత
Backup బ్యాకప్ బ్యాకప్
Search సెర్చ్ శోధన
Link లింక్ లింక్
QR Code క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్
Streaming స్ట్రీమింగ్ ప్రసారం
Update అప్‌డేట్ నవీకరణ
Settings సెట్టింగ్స్ అమరికలు

Food Vocabulary (50)

 

Name Pronunciation in Telugu Telugu Meaning
Breakfast బ్రేక్‌ఫాస్ట్ అల్పాహారం
Lunch లంచ్ మద్యాహ్న భోజనం
Dinner డిన్నర్ రాత్రి భోజనం, విందు భోజనం
Snacks స్నాక్స్ మధ్యాహ్న భక్షణాలు
Tea టీ టీ
Coffee కాఫీ కాఫీ
Milk మిల్క్ పాలు
Juice జ్యూస్ రసం
Water వాటర్ నీరు
Soda సోడా సోడా
Rice రైస్ బియ్యం
Bread బ్రెడ్ బ్రెడ్
Chapati చపాతి చపాతీ
Curry కర్రీ కూర
Dal దాల్ పప్పు
Pickle పిక్కిల్ ఊరగాయ
Vegetable వెజిటబుల్ కూరగాయ
Fruit ఫ్రూట్ పండు
Salad సలాడ్ తాజా కూరగాయలు
Soup సూప్ సూప్
Sandwich శాండ్విచ్ శాండ్విచ్
Pizza పిజ్జా పిజ్జా
Burger బర్గర్ బర్గర్
Pasta పాస్తా పాస్తా
Noodles నూడుల్స్ నూడుల్స్
Cake కేక్ కేక్
Pastry పేస్ట్రీ పేస్ట్రీ
Ice Cream ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్
Biscuit బిస్కెట్ బిస్కెట్
Chocolate చాక్లెట్ చాక్లెట్
Samosa సమోసా సమోసా
Idli ఇడ్లీ ఇడ్లీ
Dosa దోసా దోసె
Puri పూరి పూరి
Vada వడ వడ
Paneer పనీర్ పనీర్
Fish ఫిష్ చేప
Chicken చికెన్ కోడి మాంసం
Mutton మటన్ మటన్
Egg ఎగ్ గుడ్డు
Sugar షుగర్ చక్కెర
Salt సాల్ట్ ఉప్పు
Spice స్పైస్ మసాలా
Pepper పెప్పర్ మిరియాలు
Oil ఆయిల్ నూనె
Butter బట్టర్ వెన్న
Cheese చీజ్ పన్నీర్
Flour ఫ్లౌర్ పిండి
Honey హనీ తేనె

Emotions and Traits (50)

Name Pronunciation in Telugu Telugu Meaning
Happy హ్యాపీ సంతోషం
Sad శాడ్ దుఖం, విషాదం
Angry ఆంగ్రీ కోపం
Excited ఎక్సైటెడ్ ఉత్సాహంగా
Nervous నర్వస్ గుబులు
Confident కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసం
Proud ప్రౌడ్ గర్వంగా
Calm కామ్ ప్రశాంతంగా
Relaxed రిలాక్స్‌డ్ ఆరామంగా
Surprised సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపోవడం
Shocked షాక్డ్ షాక్ గురవ్వడం
Tired టైర్డ్ అలసట
Bored బోర్డ్ విసుగు
Lonely లోన్లీ ఒంటరితనం
Scared స్కేర్డ్ భయపడ్డ
Brave బ్రేవ్ ధైర్యము
Guilty గిల్టీ నేరగుడి భావన
Ashamed అషేమ్డ్ సిగ్గుగా
Jealous జెలస్ ఈర్ష్య
Grateful గ్రేట్ఫుల్ కృతజ్ఞత
Kind కైండ్ దయగల
Caring కేరింగ్ శ్రద్ధగల
Hopeful హోప్‌ఫుల్ ఆశతో
Hopeless హోప్లెస్ నిరాశ
Curious క్యూరియస్ తెలుసుకోవాలనే ఆసక్తి
Friendly ఫ్రెండ్లీ స్నేహపూర్వక
Generous జెనరస్ ఉదారమైన
Polite పొలైట్ మర్యాదగల
Rude రూడ్ అసభ్యంగా
Honest హానెస్ట్ నిజాయితీగల
Dishonest డిషానెస్ట్ నిజాయితీ లేని
Forgiving ఫోర్గివింగ్ క్షమించగల
Patient పేషెంట్ సహనంగా
Impatient ఇంపేషెంట్ అసహనంతో
Trusting ట్రస్టింగ్ విశ్వసనీయ
Loving లవింగ్ ప్రేమభరితం
Caring కేరింగ్ శ్రద్ధగల
Respectful రెస్పెక్ట్‌ఫుల్ గౌరవంగా
Disrespectful  డిస్ రెస్పెక్ట్‌ఫుల్ గౌరవం లేని
Fearful ఫియర్‌ఫుల్ భయంతో
Joyful జాయ్‌ఫుల్ ఆనందకర
Cheerful చీర్‌ఫుల్ ఉల్లాసభరిత
Optimistic ఆప్టిమిస్టిక్ ఆశావహంగా
Pessimistic పెస్సిమిస్టిక్ నిరాశావాదంగా
Motivated మోటివేటెడ్ ప్రోత్సాహిత
Discouraged డిస్కరేజ్‌డ్ నిరుత్సాహిత
Supportive సపోర్టివ్ తోడ్పాటుగల
Stubborn స్టబ్బర్న్ మొండితనంగా
Sensitive సెన్సిటివ్ సున్నితంగా
Affectionate అఫెక్షనేట్ ఆప్యాయతగల

Sports Vocabulary

Name Pronunciation in Telugu Telugu Meaning
Cricket క్రికెట్ క్రికెట్
Football ఫుట్‌బాల్ ఫుట్‌బాల్
Basketball బాస్కెట్‌బాల్ బాస్కెట్‌బాల్
Tennis టెన్నిస్ టెన్నిస్
Badminton బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్
Hockey హాకీ హాకీ
Volleyball వాలీబాల్ వాలీబాల్
Kabaddi కబడ్డీ కబడ్డీ
Wrestling రెజ్లింగ్ కుస్తీ
Boxing బాక్సింగ్ బాక్సింగ్
Chess చెస్ చెస్
Carrom క్యారమ్ క్యారమ్
Snooker స్నూకర్ స్నూకర్
Archery ఆర్చరీ విలువిద్య
Shooting షూటింగ్ షూటింగ్
Swimming స్విమ్మింగ్ ఈత
Running రన్నింగ్ పరుగులు
Marathon మారథాన్ దీర్ఘపరుగు
Cycling సైక్లింగ్ సైక్లింగ్
Skating స్కేటింగ్ స్కేటింగ్
Skiing స్కీయింగ్ స్కీయింగ్
Surfing సర్ఫింగ్ సర్ఫింగ్
Horse Riding హార్స్ రైడింగ్ గుఱ్ఱపు స్వారీ
Golf గాల్ఫ్ గాల్ఫ్
Polo పోలో పోలో
Gymnastics జిమ్నాస్టిక్స్ వ్యాయామకళ
High Jump హై జంప్ ఎత్తు దూకుడు
Long Jump లాంగ్ జంప్ పొడవు దూకుడు
Javelin జావెలిన్ వేటకొమ్మెపు విసురుడు
Shot Put షాట్ పుట్ చంద్రముక్క విసురుడు
Relay రీలే రీలే
Table Tennis టేబుల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్
Squash స్క్వాష్ స్క్వాష్
Mountaineering మౌంటనీరింగ్ పర్వతారోహణ
Rock Climbing రాక్ క్లైమ్బింగ్ రాయి ఎక్కడం
Scuba Diving స్కూబా డైవింగ్ స్కూబా డైవింగ్
Kayaking కయాకింగ్ కయాకింగ్
Rowing రోయింగ్ పడవ తోయడం
Rugby రగ్బీ రగ్బీ
Baseball బేస్‌బాల్ బేస్‌బాల్
Softball సాఫ్ట్‌బాల్ సాఫ్ట్‌బాల్
Frisbee ఫ్రిస్‌బీ ఫ్రిస్‌బీ
Kite Flying కైట్ ఫ్లయింగ్ గాలి పటం ఎగరవేయడం
Tug of War టగ్ ఆఫ్ వార్ తాడు లాగటం
Martial Arts మార్షల్ ఆర్ట్స్ యుద్ధకళలు
Karate కరాటే కరాటే
Taekwondo టైక్వాండో టైక్వాండో
Judo జూడో జూడో
Fencing ఫెన్సింగ్ కత్తిసాము
Weightlifting వెయిట్‌లిఫ్టింగ్ బరువులు ఎత్తడం

Family & Relationships

Word English Pronunciation in Telugu Meaning in Telugu
Mother మదర్ తల్లి
Father ఫదర్ తండ్రి
Sister సిస్టర్ చెల్లి / అక్క
Brother బ్రదర్ తమ్ముడు / అన్న
Grandmother గ్రాండ్ మదర్ నానమ్మ / అమ్మమ్మ
Grandfather గ్రాండ్ ఫాదర్ తాత
Uncle అంకుల్ మామ / బాబాయ్
Aunt ఆంటీ పిన్ని / అత్త
Cousin కజిన్ మామయ్య కొడుకు / అత్తకొడుకు
Baby బేబీ బాబు / బిడ్డ
Daughter డాటర్ కూతురు
Son సన్ కుమారుడు
Parent పేరెంట్ తల్లిదండ్రులు
Child చైల్డ్ పిల్లవాడు
Children చిల్డ్రన్ పిల్లలు
Wife వైఫ్ భార్య
Husband హజ్బండ్ భర్త
Nephew నెఫ్యూ మేనల్లుడు
Niece నీస్ మేనకూతురు
Stepbrother స్టెప్ బ్రదర్ సవతి సోదరుడు
Stepsister స్టెప్ సిస్టర్ సవతి సోదరి
Stepmother స్టెప్ మదర్ సవతి తల్లి
Stepfather స్టెప్ ఫదర్ సవతి తండ్రి
Sibling సిబ్లింగ్ సహోదరులు
Family ఫ్యామిలీ కుటుంబం
Relative రిలేటివ్ బంధువు
Neighbor నెయ్బర్ పొరుగువాడు
Friend ఫ్రెండ్ స్నేహితుడు
Best Friend బెస్ట్ ఫ్రెండ్ అత్యంత స్నేహితుడు
Classmate క్లాస్‌మేట్ తరగతి సహచరుడు
Roommate రూమ్‌మేట్ గది సహవాసి
Partner పార్ట్నర్ భాగస్వామి
Godfather గాడ్‌ఫాదర్ గార్డియన్
Godmother గాడ్‌మదర్ గార్డియన్
Adopted అడాప్టెడ్ దత్తత తీసుకున్న
Twin ట్విన్ జంట
Triplet ట్రిప్లెట్ ముగ్గురు జంట
Great-grandmother గ్రేట్ గ్రాండ్ మదర్ ముత్త అవ్వ
Great-grandfather గ్రేట్ గ్రాండ్ ఫదర్ ముత్తాత
Ancestor ఆన్‌సెస్టర్ పూర్వీకుడు
Descendant డిసెండెంట్ వంశజుడు
Caregiver కేర్‌గివర్ సంరక్షకుడు
Guardian గార్డియన్ సంరక్షకుడు
Elder ఎల్డర్ పెద్దవాడు
Adult అడల్ట్ పెద్దవాడు / వయోజనుడు
Teenager టీనేజర్ యువకుడు
Babysitter బేబీసిటర్ పిల్లల సంరక్షకుడు
Widow విడో విధవ
Widower విడోవర్ విధవరుడు
Bride బ్రైడ్ వధువు
Groom గ్రూమ్ వరుడు
Fiancé ఫియాన్సే నిశ్చితార్థం అయిన వాడు
Fiancée ఫియాన్సీ నిశ్చితార్థం అయినది
In-law ఇన్ లా పెళ్లి బంధువు
Mother-in-law మదర్ ఇన్ లా అత్త / మామ
Father-in-law ఫదర్ ఇన్ లా మామ / మామయ్య
Sister-in-law సిస్టర్ ఇన్ లా వదిన / మరిది
Brother-in-law బ్రదర్ ఇన్ లా బావ / మరిది
Grandchild గ్రాండ్చైల్డ్ మనుమడు / మనవరాలు
Grandson గ్రాండ్‌సన్ మనుమడు
Granddaughter గ్రాండ్‌డాటర్ మనవరాలు
Orphan ఆర్ఫన్ అనాథ
Foster parent ఫోస్టర్ పేరెంట్ దత్తత తల్లిదండ్రులు
Foster child ఫోస్టర్ చైల్డ్ దత్తత పిల్ల
Neighbor నెయ్బర్ పొరుగువాడు
Acquaintance అక్వైంటెన్స్ పరిచయ వ్యక్తి
Relative-in-law రిలేటివ్ ఇన్ లా పెళ్లి బంధువు
Half-sister హాఫ్ సిస్టర్ తండ్రి లేదా తల్లి ద్వారా వచ్చిన చెల్లి
Half-brother హాఫ్ బ్రదర్ తండ్రి లేదా తల్లి ద్వారా వచ్చిన తమ్ముడు
Spouse స్పౌస్ జీవిత భాగస్వామి
Bachelor బ్యాచిలర్ అవివాహితుడు
Spinster స్పిన్‌స్టర్ అవివాహితురాలు
Uncle-in-law అంకుల్ ఇన్ లా మామ
Aunt-in-law ఆంట్ ఇన్ లా అత్త
Stepchild స్టెప్‌చైల్డ్ దత్తత పిల్ల
Stepdaughter స్టెప్ డాటర్ దత్తత కూతురు
Stepson స్టెప్ సన్ దత్తత కుమారుడు
Great-aunt గ్రేట్ ఆంట్ పెద్దమ్మ / పెద్ద పిన్ని
Great-uncle గ్రేట్ అంకుల్ పెద్ద మామ
Nanny నానీ పిల్లల సంరక్షకురాలు
Matriarch మేట్రియార్చ్ పెద్దమ్మ
Patriarch పేట్రియార్చ్ కుటుంబ పెద్ద
Descendants డిసెండెంట్స్ వంశస్థులు
Immediate family ఇమీడియట్ ఫ్యామిలీ సన్నిహిత కుటుంబం
Extended family ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విస్తృత కుటుంబం
Kin కిన్ బంధువులు
Next of kin నెక్ట్స్ ఆఫ్ కిన్ అత్యంత సమీప బంధువు
Blood relative బ్లడ్ రిలేటివ్ రక్త సంబంధం కలిగిన వ్యక్తి
Household హౌస్‌హోల్డ్ కుటుంబ సభ్యులు
Relation రిలేషన్ బంధం
Clan క్లాన్ వంశం
Tribe ట్రైబ్ తెగ
Family tree ఫ్యామిలీ ట్రీ వంశ వృక్షం

Office and Work

Name Pronunciation in Telugu Telugu Meaning
Office ఆఫీస్ కార్యాలయం
Desk డెస్క్ టేబుల్
Chair చైర్ కుర్చీ
Computer కంప్యూటర్ కంప్యూటర్
Laptop లాప్‌టాప్ లాప్‌టాప్
File ఫైల్ దస్తావేజు
Folder ఫోల్డర్ దస్తా
Paper పేపర్ కాగితం
Document డాక్యుమెంట్ పత్రం
Report రిపోర్ట్ నివేదిక
Printer ప్రింటర్ ముద్రణ యంత్రం
Scanner స్కానర్ స్కానింగ్ యంత్రం
Meeting మీటింగ్ సమావేశం
Conference కాన్ఫరెన్స్ సమావేశం
Presentation ప్రెజెంటేషన్ ప్రదర్శన
Project ప్రాజెక్ట్ ప్రాజెక్ట్
Deadline డెడ్‌లైన్ గడువు
Task టాస్క్ పనిప్రక్రియ
Schedule షెడ్యూల్ కాలక్రమం
Calendar క్యాలెండర్ దినదర్పనం
Email ఇమెయిల్ ఇమెయిల్
Letter లెటర్ ఉత్తరం
Envelope ఎన్వలప్ కవర
Stamp స్టాంప్ ముద్ర
Package ప్యాకేజ్ పార్సిల్
Courier కొరియర్ కొరియర్
Office Boy ఆఫీస్ బాయ్ కార్యాలయ సహాయకుడు
Manager మేనేజర్ నిర్వహణాధికారి
Boss బాస్ అధికారి
Secretary సెక్రటరీ కార్యదర్శి
Team టీమ్ బృందం
Teamwork టీమ్‌వర్క్ బృందపని
Leader లీడర్ నాయకుడు
Leadership లీడర్‌షిప్ నాయకత్వం
Promotion ప్రమోషన్ పదోన్నతి
Salary సాలరీ జీతం
Bonus బోనస్ అదనపు నగదు
Incentive ఇన్సెంటివ్ ప్రోత్సాహకం
Job జాబ్ ఉద్యోగం
Workload వర్క్‌లోడ్ పని భారము
Shift షిఫ్ట్ ఒక స్థలంనుండి మరొక స్థలానికి మార్చు
Break బ్రేక్ విరామం
Overtime ఓవర్‌టైమ్ అదనపు పని
Interview ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ
Resume రెస్యూమ్ జీవితచరిత్ర
Internship ఇంటర్న్‌షిప్ శిక్షణా కాలం
Recruitment రిక్రూట్‌మెంట్ నియామకం
Retirement రిటైర్‌మెంట్ పింఛన్‌కి వెళ్లటం
Resignation రెసిగ్నేషన్ రాజీనామా
Leave లీవ్ సెలవుTop of Form

Bottom of Form

Nature and Environment

Name Pronunciation in Telugu Telugu Meaning
Tree ట్రీ చెట్టు
Plant ప్లాంట్ మొక్క
Flower ఫ్లవర్ పువ్వు
Leaf లీఫ్ ఆకులు
Grass గ్రాస్ గడ్డి
Forest ఫారెస్ట్ అడవి
Jungle జంగిల్ అడవి
Mountain మౌంటైన్ పర్వతం
Hill హిల్ కొండ
Valley వాలీ లోయ
River రివర్ నది
Lake లేక్ సరస్సు
Pond పాండ్ చెరువు
Ocean ఓషన్ సముద్రం
Sea సీ సముద్రం
Beach బీచ్ సముద్రతీరం
Desert డెజర్ట్ ఎడారి
Sand శాండ్ ఇసుక
Rock రాక్ రాయి
Stone స్టోన్ రాయి
Soil సాయిల్ మట్టి
Air ఎయిర్ గాలి
Wind విండ్ గాలి
Cloud క్లౌడ్ మేఘం
Rain రైన్ వర్షం
Snow స్నో మంచు
Ice ఐస్ మంచు గడ్డ
Storm స్టార్మ్ తుఫాన్
Thunder థండర్ ఉరుము
Lightning లైట్నింగ్ మెరుపు
Sun సన్ సూర్యుడు
Moon మూన్ చంద్రుడు
Star స్టార్ నక్షత్రం
Sky స్కై ఆకాశం
Rainbow రైన్‌బో ఇంద్రధనస్సు
Earth ఎర్త్ భూమి
Planet ప్లానెట్ గ్రహం
Space స్పేస్ అంతరిక్షం
Weather వెదర్ వాతావరణం
Climate క్లైమేట్ వాతావరణ స్థితి
Season సీజన్ ఋతువు
Spring స్ప్రింగ్ వసంత ఋతువు
Summer సమ్మర్ గ్రీష్మ ఋతువు
Monsoon మాన్సూన్ వర్షాకాలం
Autumn ఆటమ్ శరద్ ఋతువు
Winter వింటర్ శీతాకాలం
Ecology ఎకాలజీ పర్యావరణశాస్త్రం
Pollution పొల్యూషన్ కాలుష్యం
Conservation కన్జర్వేషన్ సంరక్షణ
Nature నేచర్ ప్రకృతి

Clothing and Accessories

Name Pronunciation in Telugu Telugu Meaning
Shirt షర్ట్ చొక్కా
Pant పాంట్ ప్యాంటు
Saree సారీ చీర
Kurta కుర్తా కుర్తా
Dhoti ధోతి పంచె
Blouse బ్లౌజ్ జాకెట్
Skirt స్కర్ట్ లంగా
Dress డ్రెస్ గౌను
T-shirt టీ-షర్ట్ టీచొక్కా
Jeans జీన్స్ జీన్స్ ప్యాంటు
Jacket జాకెట్ జాకెట్
Sweater స్వెట్టర్ స్వెటర్
Scarf స్కార్ఫ్ దుపట్టా
Tie టై టై
Belt బెల్ట్ బెల్ట్
Socks సాక్స్ సాక్స్
Shoes షూస్ బూట్లు
Sandals సాండల్స్ స్లిప్పర్లు
Slippers స్లిప్పర్స్ చెప్పులు
Cap క్యాప్ టోపీ
Hat హాట్ టోపీ
Gloves గ్లౌవ్స్ చేతి తొడుగులు
Bag బ్యాగ్ బ్యాగ్
Wallet వాలెట్ కుబుస
Purse పర్స్ పర్స్
Umbrella అంబ్రెల్లా గొడుగు
Raincoat రైన్కోట్ వర్షపు కోటు
Suit సూట్ కోటు మరియు ప్యాంటు
Pajamas పజామాస్ పజామా
Uniform యూనిఫారం యూనిఫారం
Shorts షార్ట్స్ హాఫ్ ప్యాంటు
Gown గౌన్ లంగా గౌను
Leggings లెగింగ్స్ లెగింగ్స్
Stockings స్టాకింగ్స్ ముడుచుకునే తండ్రాలు
Cloak క్లోక్ ముసుగు
Saree Petticoat సారీ పెట్టికోట్ చీరకు లోపలి లంగా
Shawl షాల్ మోకాళ్ల దుప్పటి
Lungi లుంగీ లుంగీ
Salwar సల్వార్ సల్వార్
Churidar చుడిదార్ చుడిదార్
Lehenga లెహెంగా లెహెంగా
Ghagra ఘాగ్రా ఘాగ్రా
Stole స్టోల్ దుపట్టా
Handkerchief హ్యాండ్కర్‌చీఫ్ రుమాలు
Bindi బిందీ బొట్టూ
Bangles బాంగిల్స్ గాజులు
Necklace నెక్లెస్ గొలుసు
Earrings ఈయరింగ్స్ చెవిపోగులు
Watch వాచ్ గడియారం
Bracelet బ్రేస్‌లెట్ చేతి గొలుసు

OCCUPATIONS

Name Pronunciation in Telugu Telugu Meaning
Doctor డాక్టర్ వైద్యుడు
Nurse నర్స్ నర్సు
Engineer ఇంజనీర్ ఇంజనీర్
Lawyer లాయర్ న్యాయవాది
Teacher టీచర్ ఉపాధ్యాయుడు
Scientist సైంటిస్ట్ శాస్త్రవేత్త
Policeman పోలీస్‌మెన్ పోలీసు
Driver డ్రైవర్ డ్రైవర్
Carpenter కార్పెంటర్ వడ్రంగి
Mason మేసన్ మేస్త్రీ
Plumber ప్లంబర్ నీటిపనివాడు
Electrician ఎలక్ట్రిషన్ విద్యుత్తు మెకానిక్
Tailor టైలర్ దర్జీ
Barber బార్బర్ క్షౌరికుడు
Farmer ఫార్మర్ రైతు
Chef చెఫ్ వంటమేస్త్రి
Waiter వెయిటర్ బంట్రోటి
Pilot పైలట్ పైలట్
Captain క్యాప్టెన్ కెప్టెన్
Soldier సోల్జర్ జవాను
Clerk క్లర్క్ గుమస్తా
Manager మేనేజర్ నిర్వహణాధికారి
Accountant అకౌంటెంట్ లెక్కల అధికారుడు
Technician టెక్నీషియన్ సాంకేతిక నిపుణుడు
Writer రైటర్ రచయిత
Poet పోయెట్ కవి
Singer సింగర్ గాయకుడు
Actor యాక్టర్ నటుడు
Dancer డ్యాన్సర్ నర్తకుడు
Painter పెయింటర్ చిత్రకారుడు
Sculptor స్కల్ప్టర్ శిల్పి
Architect ఆర్కిటెక్ట్ వాస్తు శిల్పి
Journalist జర్నలిస్ట్ పత్రికా రచయిత
Photographer ఫొటోగ్రాఫర్ ఫోటో గ్రాఫర్
Businessman బిజినెస్‌మన్ వ్యాపారవేత్త
Shopkeeper షాప్కీపర్ దుకాణదారు
Mechanic మెకానిక్ యంత్రసామర్థుడు
Cleaner క్లీనర్ శుభ్రత పనివాడు
Gardener గార్డెనర్ తోటమాలి
Fisherman ఫిషర్‌మన్ మత్స్యకారుడు
Scientist సైంటిస్ట్ శాస్త్రవేత్త
Politician పొలిటిషన్ రాజకీయ నాయకుడు
Judge జడ్జ్ న్యాయమూర్తి
Banker బ్యాంకర్ బ్యాంకు అధికారి
Receptionist రెసెప్షనిస్ట్ స్వాగత నిపుణుడు
Sweeper స్వీపర్ వీధి శుభ్రతకర్త
Postman పోస్ట్‌మన్ పోస్ట్‌మ్యాన్ , తపాలా తేగ్రాని
Security Guard సెక్యూరిటీ గార్డ్ భద్రతా సిబ్బంది
Lecturer లెక్చరర్ ఉపన్యాసకుడు
Entrepreneur ఎంట్రప్రెన్యూర్ వ్యాపార వైశాల్యకుడు
Artist ఆర్టిస్ట్ కళాకారుడు
Tailor టైలర్ దర్జీ
Blacksmith బ్లాక్‌స్మిత్ కమ్మరి
Cobbler కాబ్లర్ చెప్పులు కుట్టేవాడు
Data Analyst డేటా అనలిస్ట్ డేటా విశ్లేషకుడు
Fashion Designer ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ రూపకర్త
Pharmacist ఫార్మసిస్ట్ ఔషధ నిర్వాహకుడు
Librarian లైబ్రేరియన్ గ్రంథపాలకుడు
Pilot పైలట్ విమాన పైలట్
Astronaut ఆస్ట్రోనాట్ అంతరిక్షయాత్రికుడు
Chef చెఫ్ వంటమేస్త్రి
Dietician డైట్‌షియన్ ఆహార నిపుణుడు
Translator ట్రాన్స్‌లేటర్ అనువాదకుడు
Typist టైపిస్ట్ టైప్‌ చేసే వ్యక్తి
Zoologist జూలాజిస్ట్ జంతు శాస్త్రవేత్త
Economist ఎకనామిస్ట్ ఆర్థిక శాస్త్రవేత్త
Researcher రీసెర్చర్ పరిశోధకుడు
Veterinarian వెటర్నరియన్ పశువైద్యుడు
Sailor సైలర్ నావికుడు
Miner మైనర్ గనుల కార్మికుడు
Firefighter ఫైర్‌ఫైటర్ అగ్నిమాపక సిబ్బంది
Detective డిటెక్టివ్ గూఢచారి
Psychologist సైకలాజిస్ట్ మనోవిజ్ఞాన నిపుణుడు
Welder వెల్డర్ వెల్డింగ్ మేస్త్రి

Flowers

Original Word Pronunciation in Telugu Meaning in Telugu
Sunflower సన్‌ఫ్లవర్ పొద్దు తిరుగుడు పువ్వు
Rose రోజ్ గులాబి
Orchid ఆర్కిడ్ ఆర్కిడ్ 
Iris ఐరిస్ ఐరిస్ 
Daisy డైసీ బంతి పువ్వు
Lavender లావెండర్ లావెండర్ 
Tulips ట్యూలిప్స్ ట్యూలిప్స్ 
Hibiscus హైబిస్కస్ ముద్దమందారం
Jasmine జాస్మిన్  మల్లె పువ్వు
Dahlia డాలియా డాలియా పువ్వు
Bluebell బ్లూబెల్ బ్లూబెల్
Calendula కాలెండులా కాలెండులా
Peony పియోనీ పియోనీ 
Carnation కార్నేషన్ కార్నేషన్ 
Morning Glory మార్నింగ్ గ్లోరీ మార్నింగ్ గ్లోరీ (మన ప్రాంతం లో ఎక్కువ చెరువుల్లో పెరుగుతుంది)
Hyacinth హైసింథ్ హైసింథ్ 
Rhododendron రోడోడెండ్రాన్ రోడోడెండ్రాన్ 
Anemone అనెమోన్ అనెమోన్ 
Aster ఆస్టర్ ఆస్టర్ 
Chrysanthemum క్రిసాంథిమమ్ చామంతి పువ్వు 
Marigold మ్యారిగోల్డ్ బంతి పువ్వు
Crossandra క్రొషండ్ర కనకాంబరాలు
Saffron  శాఫ్రాన్ కుంకుమపువ్వు
Datura  ధాతుర ఉమ్మెత్త పువ్వు
Water lily వాటర్ లిల్లీ నీటి కలువ 
Downy  Jasmine  డౌని  జాస్మిన్ సన్నజాజి 
Lily లిల్లీ తెల్ల కలువ
Night flowering Jasmine  నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ పారిజాతము
Ixora flower  ఇక్సోరా ఫ్లవర్ నూరువరహాలు 
Globe Amarnath గ్లోబ్ అమరాంత్ వాడమల్లి
Night queen నైట్ క్వీన్  రే రాణి
Philippine violets  ఫిలిప్పైన్ వైలెట్స్ డిసెంబరాలు

 

ghghghg

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.