Number names 1 to 100 with pronunciation and meaning in telugu
ఇందులో ఆల్ఫాబెట్స్ మరియు నంబర్స్ కరెక్ట్ ప్రొనౌన్షియేషన్ తో స్పష్టమైన తెలుగులో ఇవ్వడం జరిగింది కాబట్టి వీటిని జాగ్రత్తగా నేర్చుకుని చివరిలో ఉన్నక్విజ్ కూడా రాయడం ద్వారా పిల్లలు తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు
Alphabets
A (ఏ), B (బి), C (సి), D (డి), E (ఈ), F (ఎఫ్), G (జి), H (హెచ్), I (ఐ), J (జే), K (కే), L (ఎల్), M (ఎమ్), N (ఎన్), O (ఓ), P (పి), Q (క్వ్యూ), R (ఆర్), S (ఎస్), T (టి), U (యూ), V (వి), W (డబ్ల్యూ), X (ఎక్స్), Y (వై), Z (జెడ్).
Number names 1 to 100
In this article, we provided Number names 1 to 100 and pronunciation for the words and meaning in Telugu. For English learners
Numeral | English | Pronunciation | Telugu Meaning |
1 | One | వన్ | ఒకటి |
2 | Two | టూ | రెండు |
3 | Three | త్రీ | మూడు |
4 | Four | ఫోర్ | నాలుగు |
5 | Five | ఫైవ్ | ఐదు |
6 | Six | సిక్స్ | ఆరు |
7 | Seven | సెవెన్ | ఏడు |
8 | Eight | ఎయిట్ | ఎనిమిది |
9 | Nine | నైన్ | తొమ్మిది |
10 | Ten | టెన్ | పది |
11 | Eleven | ఎలెవెన్ | పదకొండు |
12 | Twelve | ట్వెల్వ్ | పన్నెండు |
13 | Thirteen | థర్టీన్ | పదమూడు |
14 | Fourteen | ఫోర్టీన్ | పదనాలుగు |
15 | Fifteen | ఫిఫ్టీన్ | పదిహేను |
16 | Sixteen | సిక్స్టీన్ | పదహారు |
17 | Seventeen | సెవెంటీన్ | పదిహేడు |
18 | Eighteen | ఎయిట్టీన్ | పధ్ధెనిమిది |
19 | Nineteen | నైన్టీన్ | పందొమ్మిది |
20 | Twenty | ట్వెంటీ | ఇరవై |
21 |
Twenty-One |
ట్వెంటీ వన్ |
ఇరవై ఒకటి |
22 | Twenty-Two | ట్వెంటీ టూ | ఇరవై రెండు |
23 | Twenty-Three | ట్వెంటీ త్రీ | ఇరవై మూడు |
24 | Twenty-Four | ట్వెంటీ ఫోర్ | ఇరవై నాలుగు |
25 | Twenty-Five | ట్వెంటీ ఫైవ్ | ఇరవై ఐదు |
26 | Twenty-Six | ట్వెంటీ సిక్స్ | ఇరవై ఆరు |
27 | Twenty-Seven | ట్వెంటీ సెవెన్ | ఇరవై ఏడు |
28 | Twenty-Eight | ట్వెంటీ ఎయిట్ | ఇరవై ఎనిమిది |
29 | Twenty-Nine | ట్వెంటీ నైన్ | ఇరవై తొమ్మిది |
30 | Thirty | థర్టీ | ముప్పై |
31 | Thirty-One | థర్టీ వన్ | ముప్పై ఒకటి |
32 | Thirty-Two | థర్టీ టూ | ముప్పై రెండు |
33 | Thirty-Three | థర్టీ త్రీ | ముప్పై మూడు |
34 | Thirty-Four | థర్టీ ఫోర్ | ముప్పై నాలుగు |
35 | Thirty-Five | థర్టీ ఫైవ్ | ముప్పై ఐదు |
36 | Thirty-Six | థర్టీ సిక్స్ | ముప్పై ఆరు |
37 | Thirty-Seven | థర్టీ సెవెన్ | ముప్పై ఏడు |
38 | Thirty-Eight | థర్టీ ఎయిట్ | ముప్పై ఎనిమిది |
39 | Thirty-Nine | థర్టీ నైన్ | ముప్పై తొమ్మిది |
40 |
Forty |
ఫోర్టీ |
నలభై |
41 | Forty-One | ఫోర్టీ వన్ | నలభై ఒకటి |
42 | Forty-Two | ఫోర్టీ టూ | నలభై రెండు |
43 | Forty-Three | ఫోర్టీ త్రీ | నలభై మూడు |
44 | Forty-Four | ఫోర్టీ ఫోర్ | నలభై నాలుగు |
45 | Forty-Five | ఫోర్టీ ఫైవ్ | నలభై ఐదు |
46 | Forty-Six | ఫోర్టీ సిక్స్ | నలభై ఆరు |
47 | Forty-Seven | ఫోర్టీ సెవెన్ | నలభై ఏడు |
48 | Forty-Eight | ఫోర్టీ ఎయిట్ | నలభై ఎనిమిది |
49 | Forty-Nine | ఫోర్టీ నైన్ | నలభై తొమ్మిది |
50 | Fifty | ఫిఫ్టీ | యాభై |
51 | Fifty-One | ఫిఫ్టీ వన్ | యాభై ఒకటి |
52 | Fifty-Two | ఫిఫ్టీ టూ | యాభై రెండు |
53 | Fifty-Three | ఫిఫ్టీ త్రీ | యాభై మూడు |
54 | Fifty-Four | ఫిఫ్టీ ఫోర్ | యాభై నాలుగు |
55 | Fifty-Five | ఫిఫ్టీ ఫైవ్ | యాభై ఐదు |
56 | Fifty-Six | ఫిఫ్టీ సిక్స్ | యాభై ఆరు |
57 | Fifty-Seven | ఫిఫ్టీ సెవెన్ | యాభై ఏడు |
58 | Fifty-Eight | ఫిఫ్టీ ఎయిట్ | యాభై ఎనిమిది |
59 | Fifty-Nine | ఫిఫ్టీ నైన్ | యాభై తొమ్మిది |
60 | Sixty | సిక్స్టీ | అరవై |
61 | Sixty-One | సిక్స్టీ వన్ | అరవై ఒకటి |
62 | Sixty-Two | సిక్స్టీ టూ | అరవై రెండు |
63 | Sixty-Three | సిక్స్టీ త్రీ | అరవై మూడు |
64 | Sixty-Four | సిక్స్టీ ఫోర్ | అరవై నాలుగు |
65 | Sixty-Five | సిక్స్టీ ఫైవ్ | అరవై ఐదు |
66 |
Sixty-Six |
సిక్స్టీ సిక్స్ |
అరవై ఆరు |
67 | Sixty-Seven | సిక్స్టీ సెవెన్ | అరవై ఏడు |
68 | Sixty-Eight | సిక్స్టీ ఎయిట్ | అరవై ఎనిమిది |
69 | Sixty-Nine | సిక్స్టీ నైన్ | అరవై తొమ్మిది |
70 | Seventy | సెవంటీ | డెబ్బై |
71 | Seventy-One | సెవంటీ వన్ | డెబ్బై ఒకటి |
72 | Seventy-Two | సెవంటీ టూ | డెబ్బై రెండు |
73 | Seventy-Three | సెవంటీ త్రీ | డెబ్బై మూడు |
74 | Seventy-Four | సెవంటీ ఫోర్ | డెబ్బై నాలుగు |
75 | Seventy-Five | సెవంటీ ఫైవ్ | డెబ్బై ఐదు |
76 | Seventy-Six | సెవంటీ సిక్స్ | డెబ్బై ఆరు |
77 | Seventy-Seven | సెవంటీ సెవెన్ | డెబ్బై ఏడు |
78 | Seventy-Eight | సెవంటీ ఎయిట్ | డెబ్బై ఎనిమిది |
79 | Seventy-Nine | సెవంటీ నైన్ | డెబ్బై తొమ్మిది |
80 | Eighty | ఎయిట్టీ | ఎనభై |
81 | Eighty-One | ఎయిట్టీ వన్ | ఎనభై ఒకటి |
82 | Eighty-Two | ఎయిట్టీ టూ | ఎనభై రెండు |
83 | Eighty-Three | ఎయిట్టీ త్రీ | ఎనభై
మూడు |
84 |
Eighty-Four |
ఎయిట్టీ ఫోర్ |
ఎనభై నాలుగు |
85 | Eighty-Five | ఎయిట్టీ ఫైవ్ | ఎనభై ఐదు |
86 | Eighty-Six | ఎయిట్టీ సిక్స్ | ఎనభై ఆరు |
87 | Eighty-Seven | ఎయిట్టీ సెవెన్ | ఎనభై ఏడు |
88 | Eighty-Eight | ఎయిట్టీ ఎయిట్ | ఎనభై ఎనిమిది |
89 | Eighty-Nine | ఎయిట్టీ నైన్ | ఎనభై తొమ్మిది |
90 | Ninety | నైన్టీ | తొంభై |
91 | Ninety-One | నైన్టీ వన్ | తొంభై ఒకటి |
92 | Ninety-Two | నైన్టీ టూ | తొంభై రెండు |
93 | Ninety-Three | నైన్టీ త్రీ | తొంభై మూడు |
94 | Ninety-Four | నైన్టీ ఫోర్ | తొంభై నాలుగు |
95 | Ninety-Five | నైన్టీ ఫైవ్ | తొంభై ఐదు |
96 | Ninety-Six | నైన్టీ సిక్స్ | తొంభై ఆరు |
97 | Ninety-Seven | నైన్టీ సెవెన్ | తొంభై ఏడు |
98 | Ninety-Eight | నైన్టీ ఎయిట్ | తొంభై ఎనిమిది |
99 | Ninety-Nine | నైన్టీ నైన్ | తొంభై తొమ్మిది |
100 | Hundred | హండ్రెడ్ | వంద |
1,000 | Thousand | థౌజండ్ | వెయ్యి |
10,000 | Ten Thousand | టెన్ థౌజండ్ | పది వేల |
100,000 | One Hundred Thousand | వన్ హండ్రెడ్ థౌజండ్ | లక్ష |
1,000,000 | One Million | వన్ మిలియన్ | పద లక్షలు |
10,000,000 | Ten Million | టెన్ మిలియన్ | కోటి |
100,000,000 | One Hundred Million | వన్ హండ్రెడ్ మిలియన్ | పది కోట్లు |
1,000,000,000 | One Billion | వన్ బిలియన్ | నూరుకోట్లు |
Comments are closed