Ordinal numbers 1 to 20
విద్యార్థులు ఈ చాప్టర్లో నంబర్స్ 1 నుండి 100 వరకు ఇంగ్లీష్ ప్రొనౌన్షియేషన్ కూడా తెలుగులో స్పష్టంగా ఇచ్చి ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా చదివి చివరలో ఉన్నక్విజ్ లో కూడా పాల్గొని మీరు ఎంతవరకు నేర్చుకున్నది పరీక్షించుకోండి
In this we gave ordinal numbers with pronunciation and meaning in telugu
Ordinal | English | Pronunciation | Meaning |
1st | First | ఫస్ట్ | మొదటి |
2nd | Second | సెకండ్ | రెండవ |
3rd | Third | థర్డ్ | మూడవ |
4th | Fourth | ఫోర్త్ | నాలుగవ |
5th | Fifth | ఫిఫ్త్ | ఐదవ |
6th | Sixth | సిక్స్త్ | ఆరవ |
7th | Seventh | సెవెన్త్ | ఏడవ |
8th | Eighth | ఎయిత్ | ఎనిమిదవ |
9th | Ninth | నైన్త్ | తొమ్మిదవ |
10th | Tenth | టెన్త్ | పదవ |
11th | Eleventh | ఎలెవెన్త్ | పదకొండవ |
12th | Twelfth | ట్వెల్ఫ్త్ | పన్నెండవ |
13th | Thirteenth | థర్టీంథ్ | పదమూడవ |
14th | Fourteenth | ఫోర్టీన్త్ | పదనాలుగవ |
15th | Fifteenth | ఫిఫ్టీంథ్ | పదిహేనవ |
16th | Sixteenth | సిక్స్టీంథ్ | పధహారవ |
17th | Seventeenth | సెవంటీంథ్ | పదిహేడవ |
18th | Eighteenth | ఎయిటీంథ్ | పదెనిమిదవ |
19th | Nineteenth | నైన్టీంథ్ | పొంతొమ్మిదవ |
20th | Twentieth | ట్వెంటీయిత్ | ఇరవైవ |
21st | Twenty-First | ట్వెంటీ ఫస్ట్ | ఇరవై ఒకటవ |
22nd | Twenty-Second | ట్వెంటీ సెకండ్ | ఇరవై రెండవ |
23rd | Twenty-Third | ట్వెంటీ థర్డ్ | ఇరవై మూడవ |
24th | Twenty-Fourth | ట్వెంటీ ఫోర్త్ | ఇరవై నాలుగవ |
25th | Twenty-Fifth | ట్వెంటీ ఫిఫ్త్ | ఇరవై ఐదవ |
26th | Twenty-Sixth | ట్వెంటీ సిక్థ్ | ఇరవై ఆరవ |
27th | Twenty-Seventh | ట్వెంటీ సెవెన్త్ | ఇరవై ఏడవ |
28th | Twenty-Eighth | ట్వెంటీ ఎయిత్ | ఇరవై ఎనిమిదవ |
29th | Twenty-Ninth | ట్వెంటీ నైన్త్ | ఇరవై తొమ్మిదవ |
30th | Thirtieth | థర్టీయిత్ | ముప్పై |
31st | Thirty-First | థర్టీ ఫస్ట్ | ముప్పై ఒకటవ |
32nd | Thirty-Second | థర్టీ సెకండ్ | ముప్పై రెండవ |
33rd | Thirty-Third | థర్టీ థర్డ్ | ముప్పై మూడవ |
34th | Thirty-Fourth | థర్టీ ఫోర్త్ | ముప్పై నాలుగవ |
35th | Thirty-Fifth | థర్టీ ఫిఫ్త్ | ముప్పై ఐదవ |
36th | Thirty-Sixth | థర్టీ సిక్థ్ | ముప్పై ఆరవ |
37th | Thirty-Seventh | థర్టీ సెవెన్త్ | ముప్పై ఏడవ |
38th | Thirty-Eighth | థర్టీ ఎయిత్ | ముప్పై ఎనిమిదవ |
39th | Thirty-Ninth | థర్టీ నైన్త్ | ముప్పై తొమ్మిదవ |
40th | Fortieth | ఫోర్టీయిత్ | నలభై |
41st | Forty-First | ఫోర్టీ ఫస్ట్ | నలభై ఒకటవ |
42nd | Forty-Second | ఫోర్టీ సెకండ్ | నలభై రెండవ |
43rd | Forty-Third | ఫోర్టీ థర్డ్ | నలభై మూడవ |
44th | Forty-Fourth | ఫోర్టీ ఫోర్త్ | నలభై నాలుగవ |
45th | Forty-Fifth | ఫోర్టీ ఫిఫ్త్ | నలభై ఐదవ |
46th | Forty-Sixth | ఫోర్టీ సిక్థ్ | నలభై ఆరవ |
50th – Fiftieth – ఫిఫ్టియత్ –యాబయ్యవ
60th – Sixtieth – సిక్స్టియత్- అరవయ్యవ
70th – Seventieth – సెవెంటియత్-డెబ్బయ్యవ
80th – Eightieth – ఎయిటియత్- ఎనభయ్యవ
90th – Ninetieth – నైన్టియత్- తొంభయ్యవ
100th – Hundredth – హండ్రెడ్త్- వందవ