Past continuous tense passive voice
Past continuous tense ని passive voice లోకి ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం.
He was writing a letter (అతను ఒక ఉత్తరం రాస్తూ ఉండినాడు)
పై సెంటెన్స్ ని గమనించినప్పుడు past tense కు సంబంధించిన బిఫార్మ్ ‘was’ మరియు verb4 అయిన ‘writing’ ఉంది కాబట్టి ఇది past continuous tense కు చెందినటువంటి వాక్యం అని మనకు అర్థం అవుతుంది.
Past continuous tense నీ passive voice లోకి మార్చాలి అనుకుంటే
Singular subjects అయిన He, She, It, I లకు
Was కి being అనే మరో beform జత చేయాలి .
Plural subjects అయిన We,You,They లకు Were కి being అనే మరో beform జత చేయాలి.
He was writing a letter
దీనిని పాసివ్ వాయిస్ లోకి మారిస్తే
A letter was being written by him అవుతుంది .
Subject + be+ being +verb3 +by +object
Subject = a letter ( యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా ఉన్న letter ఇక్కడ సబ్జెక్టుగా మారింది)
be= was ( a letter అనే సబ్జెక్టు సింగులర్ గనక was ఉపయోగించాము)
Being = ( యాక్టివ్ వాయిస్ లో ఉన్న verb4 కి బదులుగా being ఉపయోగించాము)
Verb3 + by = (పాసివ్ వాయిస్ లో కామన్ గా ఉపయోగిస్తారు)
Object =him (యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టుగా ఉన్న he ఇక్కడ him గా మారింది)
A letter was being written by him
ఈ వాక్యమునకు negative sentence రాయుటకు was పక్కనే not ఉంచితే సరిపోతుంది.
A letter was not being written by him
పై రెండు సెంటెన్స్ ని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు was ని సబ్జెక్టుకు ముందు ఉంచితే సరిపోతుంది.
was a letter being written by him ?
was a letter not being written by him ?
Table 1
1. He was reading a book. | 1. అతను ఒక పుస్తకం చదువుతూ ఉండినాడు. |
A book was being read by him. | పుస్తకమును అతను చదువుతూ ఉండినాడు లేదా పుస్తకము అతని చేత చదువుబడుతూ ఉంది. |
A book was not being read by him. | పుస్తకమును అతను చదువుతూ ఉండలేదు |
Was a book being read by him? | పుస్తకమును అతను చదువుతూ ఉండినాడా? |
Was a book not being read by him? | పుస్తకమును అతను చదువుతూ ఉండ లేదా? |
2. She was drawing a picture. | 2. ఆమె ఒక చిత్రాన్ని గీస్తూ ఉండింది. |
A picture was being drawn by her. | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండింది లేదా చిత్రం ఆమె చేత గీయబడుతూ ఉండింది |
A picture was not being drawn by her. | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండలేదు లేదా చిత్రం ఆమె చేత గీయబడుతూ ఉండలేదు |
Was a picture being drawn by her? | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండిందా? |
Was a picture not being drawn by her? | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండలేదా? |
3. The boy was playing the guitar. | 3. బాలుడు గిటార్ ప్లే చేస్తూ ఉండినాడు. |
The guitar was being played by the boy. | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండినాడు. |
The guitar was not being played by the boy. | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండలేదు. |
Was the guitar being played by the boy? | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండినాడా? |
Was the guitar not being played by the boy? | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండ లేదా? |
4. He was baking a cake. | 4. అతను కేక్ ని కాలుస్తూ ఉండినాడు |
A cake was being baked by him. | కేక్ ని అతను కాలుస్తూ ఉండినాడు. |
A cake was not being baked by him. | కేక్ ని అతను కాలుస్తూ ఉండలేదు. |
Was a cake being baked by him? | కేక్ ని అతను కాలుస్తూ ఉండినాడా? |
Was a cake not being baked by him? | కేక్ ని అతను కాలుస్తూ ఉండలేదా? |
5. She was watering the plants. | 5. ఆమె మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండింది. |
The plants were being watered by her. | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండింది. |
The plants were not being watered by her. | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండలేదు. |
Were the plants being watered by her? | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండిందా? |
Were the plants not being watered by her? | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండ లేదా? |
6. They were building a house. | 6. వారు ఇల్లు కడుతూ ఉండినారు. |
A house was being built by them. | ఇంటిని వాళ్లు కడుతూ ఉండినారు. |
A house was not being built by them. | ఇంటిని వాళ్ళు కడుతూ ఉండలేదు. |
Was a house being built by them? | ఇంటిని వాళ్ళు కడుతూ ఉంది నారా? |
Was a house not being built by them? | ఇంటిని వాళ్ళు కడుతూ ఉండలేదా? |
7. We were solving a puzzle. | 7. మేము ఒక పజిల్‌ని పరిష్కరిస్తూ ఉండినాము. |
A puzzle was being solved by us. | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండినాము. |
A puzzle was not being solved by us. | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండలేదు.. |
Was a puzzle being solved by us? | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండినామా.? |
Was a puzzle not being solved by us? | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండ లేదా.? |
8. The children were organising the books. | 8. పిల్లలు పుస్తకాలను నిర్వహిస్తూ ఉండినారు. |
The books were being organized by the children. | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండినారు. |
The books were not being organized by the children. | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండలేదు. |
Were the books being organized by the children? | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండినారా.? |
Were the books not being organized by the children? | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండ లేదా.? |
9. They were packing the boxes. | 9. వారు పెట్టెలను ప్యాక్ చేస్తూ ఉండినారు. |
The boxes were being packed by them. | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండినారు. |
The boxes were not being packed by them. | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండలేదు. |
Were the boxes being packed by them? | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండినారా.? |
Were the boxes not being packed by them? | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండ లేదా.? |
10. We were repairing the fence. | 10. మేము కంచెను బాగు చేస్తూ ఉండినాములేదా కంచ మా చేత బాగు చేయబడుతూ ఉండింది. |
The fence was being repaired by us. | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండినాము. |
The fence was not being repaired by us. | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండలేదు. |
Was the fence being repaired by us? | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండినామా.? |
Was the fence not being repaired by us? | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండ లేదా.? |
Table 2
1. He was fixing the clock. | 1. అతను గడియారాన్ని సరి చేస్తూ ఉండినాడు. |
The clock was being fixed by him. | గడియారంను అతను సరి చేస్తూ ఉండినాడు లేదా గడియారం అతని చేత సరి చేయబడుతూ ఉండింది |
The clock was not being fixed by him. | గడియారంను అతను సరి చేస్తూ ఉండలేదు. |
Was the clock being fixed by him? | గడియారంను అతను సరి చేస్తూ ఉండినాడా? |
Was the clock not being fixed by him? | గడియారంను అతను సరి చేస్తూ ఉండలేదా? |
2. She was writing a story. | 2. ఆమె ఒక కథ రాస్తూ ఉండింది. |
A story was being written by her. | కథను ఆమె రాస్తూ ఉండింది లేదా కథ ఆమె చేత రాయబడుతూ ఉంది. |
A story was not being written by her. | కథను ఆమె రాస్తే ఉండలేదు లేదా కథ ఆమె చేత రాయబడుతూ ఉండలేదు. |
Was a story being written by her? | కథను ఆమె రాస్తూ ఉండిందా లేదా కథ ఆమె చేత రాయబడుతూ. ఉండిందా? |
Was a story not being written by her? | కథను ఆమె రాస్తూ ఉండ లేదా లేదా కథ ఆమె చేత రాయబడుతూ ఉండలేదా? |
3. The chef was cooking a meal. | 3. చెఫ్ భోజనం వండుతూ ఉండినాడు. |
A meal was being cooked by the chef. | భోజనం ను చెఫ్ వండుతూ ఉండినాడు. |
A meal was not being cooked by the chef. | భోజనం ను చెఫ్ వండుతూ ఉండలేదు |
Was a meal being cooked by the chef? | భోజనం ను చెఫ్ వండుతూ ఉండినాడా? |
Was a meal not being cooked by the chef? | భోజనం ను చెఫ్ వండుతూ ఉండ లేదా? |
4. He was washing the car. | 4. అతను కారు కడుగుతూ ఉండినాడు. |
The car was being washed by him. | కారును అతను కడుగుతూ ఉండినాడు. |
The car was not being washed by him. | కారును అతను కడుగుతూ ఉండలేదు. |
Was the car being washed by him? | కారును అతను కడుగుతూ ఉండినాడా.? |
Was the car not being washed by him? | కారును అతను కడుగుతూ ఉండ లేదా.? |
5. She was ironing the clothes. | 5. ఆమె బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉండింది. |
The clothes were being ironed by her. | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండింది. |
The clothes were not being ironed by her. | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండలేదు. |
Were the clothes being ironed by her? | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండిందా? |
Were the clothes not being ironed by her? | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండలేదా? |
6. They were digging a hole. | 6. వారు ఒక గుంటను తవ్వుతూ ఉండినారు. |
A hole was being dug by them. | గుంటను వారు తవ్వుతూ ఉండినారు |
A hole was not being dug by them. | గుంటను వారు తవ్వుతూ ఉండలేదు |
Was a hole being dug by them? | గుంటను వారు తవ్వుతూ ఉండినారా? |
Was a hole not being dug by them? | గుంటను వారు తవ్వుతూ ఉండలేదా? |
7. We were planting a tree. | 7. మేము ఒక చెట్టును నాటుతున్నాము. |
A tree was being planted by us. | చెట్టును మేము నాటుతూ ఉండినాము లేదా చెట్టు మా చేతను నాటబడుతూ ఉండింది |
A tree was not being planted by us. | చెట్టును మేము నాటుతూ ఉండలేదు లేదా చెట్టు మా చేత నాటబడుతూ ఉండలేదు. |
Was a tree being planted by us? | చెట్టును మేము నాటుతూ ఉండినామా? లేదా చెట్టు మా చేత నాటబడుతూ ఉండిందా? |
Was a tree not being planted by us? | చెట్టును మేము నాటుతూ ఉండలేదా? లేదా చెట్టు మా చేత మాట పడుతూ ఉండలేదా? |
8. The kids were flying a kite. | 8. పిల్లలు గాలిపటం ఎగరవేస్తూ ఉండినారు. |
A kite was being flown by the kids. | గాలిపటం ను పిల్లలు ఎగరవేస్తూ ఉండినారు. |
A kite was not being flown by the kids. | గాలిపటం ను పిల్లలు ఎగరవేస్తూ ఉండలేదు. |
Was a kite being flown by the kids? | గాలిపటంను పిల్లలు ఎగరవేస్తూ ఉండినారా? |
Was a kite not being flown by the kids? | గాలిపటంను పిల్లలు ఎగరవేస్తూ ఉండ లేదా? |
9. They were painting a picture. | 9. వారు ఒక చిత్రాన్నిపెయింటింగ్ చేస్తూ ఉండినారు. |
A picture was being painted by them. | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండినారు. లేదా చిత్రం వారి చేత పెయింటింగ్ చేయబడుతూ ఉండింది |
A picture was not being painted by them. | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండలేదు |
Was a picture being painted by them? | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండినారా? |
Was a picture not being painted by them? | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండ లేదా? |
10. We were cleaning the windows. | 10. మేము కిటికీలను శుభ్రం చేస్తూ ఉండినాము. |
The windows were being cleaned by us. | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండినాము లేదా కిటికీలు మా చేత శుభ్రం చేయబడుతూ ఉండినాయి |
The windows were not being cleaned by us. | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండలేదు |
Were the windows being cleaned by us? | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండినామా? |
Were the windows not being cleaned by us? | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండలేదా? |