Past Continuous-2

Parallel Actions:          

గతంలో ఏకకాలంలో జరుగుతున్న రెండు లేదా అంతకంటే ఎక్కువ చర్యలను వివరించడానికి.ఈ Past continuous tense ఉపయోగిస్తారు.

Example: 

1.She was reading a book while he was watching TV. అతను టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం  చదువుతూ ఉండింది.
She was not reading a book while he was watching TV. అతను టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండలేదు.
Was she reading a book while he was watching TV? అతను టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండిందా?
Was she not reading a book while he was watching TV? అతని టీవీ చూస్తూ ఉండగా ఆమె పుస్తకం చదువుతూ ఉండలేదా?
2.I was writing an email as my friend was preparing dinner. నా స్నేహితుడు విందు సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ ఉండినాను.
I was not writing an email as my friend was preparing dinner. నా స్నేహితుడు డిన్నర్ సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ ఉండలేదు.
Was I writing an email as my friend was preparing dinner? నా స్నేహితుడు డిన్నర్ సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్ రాస్తూ  ఉండి నాన?
Was I not writing an email as my friend was preparing dinner? నా స్నేహితుడు డిన్నర్ సిద్ధం చేస్తున్నందున నేను ఇమెయిల్  రాస్తూ  ఉండలేదా?
3. They were playing chess in the living room while their kids were playing outside. తమ పిల్లలు బయట ఆడుతుండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉన్నారు.
They were not playing chess in the living room while their kids were playing outside. తమ పిల్లలు బయట ఆడుతూ ఉండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉండలేదు.
Were they playing chess in the living room while their kids were playing outside? తమ పిల్లలు బయట ఆడుతూ ఉండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉండినారా?
Were they not playing chess in the living room while their kids were playing outside? తమ పిల్లలు బయట ఆడుతూ ఉండగా వారు గదిలో చదరంగం ఆడుతూ ఉండలేదా?
4.He was studying for his exams while his sister was practising the piano.  అతని సోదరి పియానో ​​ప్రాక్టీస్ చేస్తూ ఉండగా  అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండినాడు.
He was not studying for his exams while his sister was practising the piano. అతని సోదరి పియానో ​​ప్రాక్టీస్ చేస్తూ ఉండగా  అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండలేదు
Was he studying for his exams while his sister was practising the piano? అతని సోదరి పియానో ​​ప్రాక్టీస్ చేస్తూ ఉండగా  అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండినాడా?
Was he not studying for his exams while his sister was practising the piano? అతని సోదరి పియానో ​​ప్రాక్టీస్ చేస్తూ ఉండగా  అతను తన పరీక్షల కోసం చదువుతూ ఉండ లేదా?
5.We were walking through the park as the sun was setting. సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండినాము.
We were not walking through the park as the sun was setting. సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండలేదు.
Were we walking through the park as the sun was setting? సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండినామా?.
Were we not walking through the park as the sun was setting? సూర్యుడు అస్తమిస్తున్నందున మేము పార్క్ గుండా వెళుతూ ఉండ లేదా.
6. She was drawing in her sketchbook while her classmates were discussing their projects. ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ ఉండింది.
She was not drawing in her sketchbook while her classmates were discussing their projects. ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ ఉండలేదు.
Was she drawing in her sketchbook while her classmates were discussing their projects? ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ  ఉండిందా?
Was she not drawing in her sketchbook while her classmates were discussing their projects? ఆమె సహవిద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ల గురించి చర్చిస్తూ ఉండగా ఆమె తన స్కెచ్‌బుక్‌లో గీస్తూ  ఉండలేదా?
7. They were building a sandcastle on the beach while others were swimming in the sea. వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండినారు.
They were not building a sandcastle on the beach while others were swimming in the sea. వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండలేదు
Were they building a sandcastle on the beach while others were swimming in the sea? వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండినారా?
Were they not building a sandcastle on the beach while others were swimming in the sea? వారు బీచ్‌లో ఇసుక కోటను నిర్మిస్తుండగా, మరికొందరు సముద్రంలో ఈత కొడుతూ ఉండ లేదా?
8.I was listening to music while working on my computer. నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండినాను.
I was not listening to music while working on my computer. నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండలేదు.
Was I listening to music while working on my computer? నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండ లేదా.?
Was I not listening to music while working on my computer? నేను నా కంప్యూటర్‌లో పని చేస్తూ ఉండగా సంగీత వింటూ ఉండి నానా.?
9. He was gardening in the backyard as his neighbour was painting the fence. పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండినాడు.
He was not gardening in the backyard as his neighbour was painting the fence. పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండలేదు.
Was he gardening in the backyard as his neighbour was painting the fence? పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండినాడా.?
Was he not gardening in the backyard as his neighbour was painting the fence? పక్కింటివారు కంచెకు రంగులు వేస్తుండగా అతను పెరట్లో తోటపని చేస్తూ ఉండ లేదా.?
10. We were chatting on the phone while watching the latest episode of our favourite show. మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండినాము.
We were not chatting on the phone while watching the latest episode of our favourite show. మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండలేదు.
Were we chatting on the phone while watching the latest episode of our favourite show? మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండినామా.?
Were we not chatting on the phone while watching the latest episode of our favourite show? మా ఫేవరెట్ షో యొక్క తాజా ఎపిసోడ్ చూస్తూ ఉండగా మేము ఫోన్‌లో చాట్ చేస్తూ ఉండ లేదా.?