Past Perfect Passive
Past perfect tense ని passive voice లోకి ఏ విధంగా మార్చాలో తెలుసుకుందాం
We had written the report.( మేము నివేదికను రాసినాము)
పై సెంటెన్స్ ని గమనిస్తే సహాయక క్రియ had మరియు verb3 అయిన written ఉంది. అంటే ఈ సెంటెన్స్ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నదని మనకి అర్థమవుతుంది.
ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అన్ని సబ్జెక్టులకు He, She, It, I, We, You, They లకు had మరియు verb3 ఉంటుందని మనకు తెలుసు.
అయితే Passive voice లో had కి బదులు had been ఉంటుంది ఈ చిన్న మార్పు తప్ప ఇంకేమీ లేదు
Active voice నుండి passive voice లోకి ఏ విధంగా మార్చాలో గత పాఠాల్లో మీరు తెలుసుకుని ఉన్నారు.
Examples:
Table1
1. He had completed the homework. | 1. అతను హోంవర్క్ పూర్తి చేసాడు. |
The homework had been completed by him. | హోం వర్క్ ను అతను పూర్తి చేశాడు లేదా హోమ్ వర్క్ అతని చేత పూర్తి చేయబడింది |
The homework had not been completed by him. | హోంవర్క్ ను అతని పూర్తి చేయలేదు లేదా హోమ్ వర్క్ అతని చేత పూర్తి చేయబడలేదు |
Had the homework been completed by him? | హోం వర్క్ ను అతను పూర్తి చేశాడా? |
Had the homework not been completed by him? | హోంవర్క్ ను అతను పూర్తి చేయలేదా? |
2. She had baked a cake. | 2. ఆమె ఒక కేక్ కాల్చింది. |
A cake had been baked by her. | కేక్ ను ఆమె కాల్చింది.. |
A cake had not been baked by her. | కేక్ ను ఆమె కాల్చలేదు |
Had a cake been baked by her? | కేక్ ను ఆమె కాల్చిందా? |
Had a cake not been baked by her? | కేక్ ను ఆమె కాల్చలేదా? |
3. The teacher had given a lecture. | 3. ఉపాధ్యాయుడు ఉపన్యాసం ఇచ్చారు. |
A lecture had been given by the teacher. | ఉపన్యాసమును ఉపాధ్యాయుడు ఇచ్చాడు లేదా ఉపన్యాసం ఉపాధ్యాయుని చేత ఇవ్వబడింది. |
A lecture had not been given by the teacher. | ఉపన్యాసమును ఉపాధ్యాయుడు ఇవ్వలేదు. |
Had a lecture been given by the teacher? | ఉపన్యాసమును ఉపాధ్యాయుడు ఇచ్చినాడ? |
Had a lecture not been given by the teacher? | ఉపన్యాసమును ఉపాధ్యాయుడు ఇవ్వలేదా? |
4. He had repaired the bicycle. | 4. అతను సైకిల్ రిపేరు చేసాడు. |
The bicycle had been repaired by him. | సైకిల్ ని అతను రిపేరు చేశాడు లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడింది. |
The bicycle had not been repaired by him. | సైకిల్ ని అతను రిపేరు చేయలేదు లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడలేదు. |
Had the bicycle been repaired by him? | సైకిల్ ని అతను రిపేరు చేశాడా లేదా సైకిల్ అతని చేత రిపేరు చేయబడినదా? |
Had the bicycle not been repaired by him? | సైకిల్ ని అతను రిపేరు చేయలేదా లేదా సైకిల్ అతను చేత రిపేరు చేయబడలేదా? |
5. She had washed the clothes. | 5. ఆమె బట్టలు ఉతికినది. |
The clothes had been washed by her. | బట్టలను ఆమె ఉతికింది |
The clothes had not been washed by her. | బట్టలను ఆమె ఉతకలేదు. |
Had the clothes been washed by her? | బట్టలను ఆమె ఉతికిందా? |
Had the clothes not been washed by her? | బట్టలను ఆమె ఉతకలేదా? |
6. They had built a house. | 6. వారు ఒక ఇల్లు కట్టుకున్నారు. |
A house had been built by them. | ఇంటిని వారు నిర్మించారు లేదా ఇల్లు వారి చేత నిర్మించబడినది. |
A house had not been built by them. | ఇంటిని వారు నిర్మించలేదు లేదా ఇల్లు వారి చేతి నిర్మించబడలేదు. |
Had a house been built by them? | ఇంటిని వారి నిర్మించారా లేదా ఇల్లు వారి చేత నిర్మించబడినదా? |
Had a house not been built by them? | ఇంటిని వారు నిర్మించారా లేదా ఇల్లు వారి చేత నిర్మించబడలేదా? |
7. We had finished the project. | 7. మేము ప్రాజెక్ట్ పూర్తి చేసాము. |
The project had been finished by us. | ప్రాజెక్టును మేము పూర్తి చేసాము లేదా ప్రాజెక్ట్ మా చేత పూర్తి చేయబడినది |
The project had not been finished by us. | ప్రాజెక్టును మేము పూర్తి చేయలేదు |
Had the project been finished by us? | . ప్రాజెక్టును మేము పూర్తి చేసామా? |
Had the project not been finished by us? | ప్రాజెక్టును మేము పూర్తి చేయలేదా? |
8. The children had broken the vase. | 8. పిల్లలు జాడీని పగలగొట్టారు. |
The vase had been broken by the children. | జాడీని పిల్లలు పగలగొట్టారు. |
The vase had not been broken by the children. | జాడీని పిల్లలు పగలగొట్టలేదు. |
Had the vase been broken by the children? | జాడీ నీ పిల్లలు పగలగొట్టారా? |
Had the vase not been broken by the children? | జాడిని పిల్లలు పగలగొట్టలేదా? |
9. They had written a report. | 9. వారు ఒక నివేదిక వ్రాసారు. |
A report had been written by them. | నివేదికను వారు రాశారు లేదా నివేదిక వారి చేత రాయబడినది. |
A report had not been written by them. | నివేదికను వారు రాయలేదు. |
Had a report been written by them? | నివేదికను వారు రాసినారా? |
Had a report not been written by them? | నివేదికను వారు రాయలేదా? |
10. We had planted the trees. | 10. మేము చెట్లను నాటాము. |
The trees had been planted by us. | చెట్లను మేము నాటాము. |
The trees had not been planted by us. | చెట్లను మేము నాటలేదు. |
Had the trees been planted by us? | చెట్లను మేము నాటినామా? |
Had the trees not been planted by us? | చెట్లను మేము నాటలేదా? |
Table2
1. He had read the book. | 1. అతను పుస్తకం చదివాడు. |
The book had been read by him. | పుస్తకాన్ని అతను చదివాడు. |
The book had not been read by him. | పుస్తకంను అతను చదవలేదు. |
Had the book been read by him? | పుస్తకమును అతను చదివినాడా? |
Had the book not been read by him? | పుస్తకమును అతను చదవలేదా? |
2. She had drawn a sketch. | 2. ఆమె ఒక స్కెచ్ గీసింది. |
A sketch had been drawn by her. | స్కెచ్ ని ఆమె గీసింది. |
A sketch had not been drawn by her. | స్కెచ్ ని ఆమె గీయలేదు. |
Had a sketch been drawn by her? | స్కెచ్ ని ఆమె గీసిందా? |
Had a sketch not been drawn by her? | స్కెచ్ ని ఆమె గీయలేదా? |
3. The boy had kicked the ball. | 3. బాలుడు బంతిని తన్నాడు. |
The ball had been kicked by the boy. | బంతిని బాలుడు తన్నాడు. |
The ball had not been kicked by the boy. | బంతిని బాలుడు తన్న లేదు. |
Had the ball been kicked by the boy? | బంతిని బాలుడు తన్నాడా? |
Had the ball not been kicked by the boy? | బంతిని బాలుడు తన్న లేదా? |
4. He had repaired the clock. | 4. అతను గడియారాన్ని మరమ్మత్తు చేసాడు. |
The clock had been repaired by him. | గడియారాన్ని అతను బాగు చేశాడు. |
The clock had not been repaired by him. | గడియారాన్ని ఆయన రిపేరు చేయలేదు. |
Had the clock been repaired by him? | గడియారాన్ని అతను రిపేరు చేశాడా? |
Had the clock not been repaired by him? | గడియారాన్ని అతను రిపేరు చేయలేదా? |
5. She had written a letter. | 5. ఆమె ఒక లేఖ రాసింది. |
A letter had been written by her. | లేఖను ఆమె రాసింది లేదా లేక ఆమె చేత రాయబడింది. |
A letter had not been written by her. | లేఖను ఆమె రాయలేదు. |
Had a letter been written by her? | లేఖను ఆమె రాసిందా? |
Had a letter not been written by her? | లేఖను ఆమె రాయలేదా? |
6. They had cleaned the garden. | 6. వారు తోటను శుభ్రపరిచారు. |
The garden had been cleaned by them. | తోటను వారు శుభ్రపరిచారు. |
The garden had not been cleaned by them. | తోటను వారు శుభ్రపరచలేదు. |
Had the garden been cleaned by them? | తోటను వారు శుభ్రపరిచారా? |
Had the garden not been cleaned by them? | తోటను వారు శుభ్రపరచలేదా? |
7. We had arranged the chairs. | 7. మేము కుర్చీలను ఏర్పాటు చేసాము. |
The chairs had been arranged by us. | కుర్చీలను మేము ఏర్పాటు చేశాము లేదా కుర్చీలు మా చేత ఏర్పాటు చేయబడినాయి. |
The chairs had not been arranged by us. | కుర్చీలను మేము ఏర్పాటు చేయలేదు. |
Had the chairs been arranged by us? | కుర్చీలను మేము ఏర్పాటు చేసినామా? |
Had the chairs not been arranged by us? | కుర్చీలను మేము ఏర్పాటు చేయలేదా? |
8. The children had opened the gifts. | 8. పిల్లలు బహుమతులు తెరిచారు. |
The gifts had been opened by the children. | బహుమతులను పిల్లలు తెరిచారు. |
The gifts had not been opened by the children. | బహుమతులను పిల్లలు తెరవలేదు. |
Had the gifts been opened by the children? | బహుమతులను పిల్లలు తెరిచారా? |
Had the gifts not been opened by the children? | బహుమతులను పిల్లలు తెరవలేదా? |
9. They had delivered the package. | 9. వారు ప్యాకేజీని పంపిణీ చేసారు. |
The package had been delivered by them. | ప్యాకేజీని వారు పంపిణీ చేశారు లేదా ప్యాకేజీ వారి చేత పంపిణీ చేయబడింది. |
The package had not been delivered by them. | ప్యాకేజీని వారు పంపిణీ చేయలేదు. |
Had the package been delivered by them? | ప్యాకేజీని వారు పంపిణీ చేశారా? |
Had the package not been delivered by them? | ప్యాకేజీని వారు పంపిణీ చేయలేదా? |
10. We had repaired the roof. | 10. మేము పైకప్పును మరమ్మత్తు చేసాము. |
The roof had been repaired by us. | పైకప్పును మేము మరమ్మత్తు చేసాము. |
The roof had not been repaired by us. | పై కప్పును మేము మరమ్మత్తు చేయలేదు. |
Had the roof been repaired by us? | పై కప్పును మేము మరమ్మత్తు చేసామా? |
Had the roof not been repaired by us? | పైకప్పును మేము మరమ్మత్తు చేయలేదా? |
Table3
1. He had painted the wall. | 1. అతను గోడకు పెయింట్ చేసాడు. |
The wall had been painted by him. | గోడకు అతని రంగులు వేశాడు లేదా గోడ అతని చేత రంగులు వేయబడింది. |
The wall had not been painted by him. | గోడకు అతని రంగు వేయలేదు. |
Had the wall been painted by him? | గోడకు అతను రంగు వేసినాడా? |
Had the wall not been painted by him? | గోడకు అతని రంగు వేయలేదా? |
2. She had closed the door. | 2. ఆమె తలుపు మూసివేసింది. |
The door had been closed by her. | తలుపును ఆమె మూసింది లేదా తలుపు ఆమె చేత మోయబడింది. |
The door had not been closed by her. | తలుపును ఆమె మూయలేదు. |
Had the door been closed by her? | తలుపును ఆమె ముసిందా? |
Had the door not been closed by her? | తలుపును ఆమె మూయలేదా? |
3. The man had repaired the engine. | 3. ఆ వ్యక్తి ఇంజిన్‌ను రిపేర్ చేశాడు. |
The engine had been repaired by the man. | ఇంజన్ ను ఆ వ్యక్తి రిపేరు చేసినాడు. |
The engine had not been repaired by the man. | ఇంజన్ ను ఆ వ్యక్తి రిపేరు చేయలేదు. |
Had the engine been repaired by the man? | ఇంజన్‌ను ఆ వ్యక్తి రిపేరు చేసినాడా? |
Had the engine not been repaired by the man? | ఇంజన్ ను ఆ వ్యక్తి రిపేరు చేయలేదా? |
4. He had solved the problem. | 4. అతను సమస్యను పరిష్కరించాడు. |
The problem had been solved by him. | సమస్యను అతను పరిష్కరించాడు లేదా సమస్య అతని చేత పరిష్కరించబడినది. |
The problem had not been solved by him. | సమస్యను అతను పరిష్కరించలేదు. |
Had the problem been solved by him? | సమస్యను అతను పరిష్కరించినాడా? |
Had the problem not been solved by him? | సమస్యను అతను పరిష్కరించలేదా? |
5. She had answered the question. | 5. ఆమె ప్రశ్నకు సమాధానమిచ్చింది. |
The question had been answered by her. | ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చినది లేదా ప్రశ్నకు ఆమె చేత సమాధానం ఇవ్వబడినది. |
The question had not been answered by her. | ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. |
Had the question been answered by her? | ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చినదా? |
Had the question not been answered by her? | ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదా? |
6. They had discovered the truth. | 6. వారు సత్యాన్ని కనుగొన్నారు. |
The truth had been discovered by them. | సత్యాన్ని వారు కనుగొన్నారు. |
The truth had not been discovered by them. | సత్యాన్ని వారు కనుగొనలేదు. |
Had the truth been discovered by them? | సత్యాన్ని వారు కనుగొన్నారా? |
Had the truth not been discovered by them? | సత్యాన్ని వారు కనుగొనలేదా? |
7. We had organized the event. | 7. మేము ఈవెంట్‌ను నిర్వహించాము. |
The event had been organized by us. | ఈవెంట్ ని మేము నిర్వహించాము లేదా ఈవెంట్ మా చేత నిర్వహించబడినది. |
The event had not been organized by us. | ఈవెంట్ ని మేము నిర్వహించలేదు. |
Had the event been organized by us? | ఈవెంట్ ని మేము నిర్వహించామా? |
Had the event not been organized by us? | ఈవెంట్ మా చేత నిర్వహించబడినదా? |
8. The children had decorated the tree. | 8. పిల్లలు చెట్టును అలంకరించారు. |
The tree had been decorated by the children. | చెట్టును పిల్లలు అలంకరించారు అలంకరించబడినది. |
The tree had not been decorated by the children. | చెట్టును పిల్లలు అలంకరించలేదు. |
Had the tree been decorated by the children? | చెట్టును పిల్లలు అలంకరించారా? |
Had the tree not been decorated by the children? | చెట్టును పిల్లలు అలంకరించలేదా? |
9. They had repaired the bridge. | 9. వారు వంతెనను మరమ్మత్తు చేసారు. |
The bridge had been repaired by them. | వంతెనను వారు మరమ్మత్తు చేశారు. |
The bridge had not been repaired by them. | వంతెనను వారు మరమ్మత్తు చేయలేదు. |
Had the bridge been repaired by them? | . వంతెనను వారు బాగు చేశారా? |
Had the bridge not been repaired by them? | వంతెనను వారు మరమ్మత్తు చేయలేదా? |
10. We had written the report. | 10. మేము నివేదికను వ్రాసాము. |
The report had been written by us. | నివేదికను మేము రాశాము లేదా నివేదిక మా చేత రాయబడినది. |
The report had not been written by us. | నివేదికను మేము రాయలేదు. |
Had the report been written by us? | నివేదికను మేము రాసినామా? |
Had the report not been written by us? | నివేదికను మేము రాయలేదా? |