Present continuous tense passive voice

Present continuous tense passive voice

ప్రస్తుతం కళ్ళ ముందు కంటిన్యూగా జరుగుతున్న విషయాలను గురించి వివరించడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తారు.ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని పాసివ్ వాయిస్ లో  ఏ విధంగా ఉపయోగిస్తారో కింద పట్టిక ద్వారా తెలుసుకుందాం.

 

Subject singular  అయిన  He, She, It,  లకు

Subject + is + being +verb3 + by + object

Subject Plural  అయిన  I, We, You, They లకు

Subject + are+ being +verb3 + by + object

 

Table:1

1. He is writing a letter. 1. అతను ఒక లేఖ  రాస్తూ ఉన్నాడు
A letter is being written by him. ఉత్తరమును అతను రాస్తూ ఉన్నాడు లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ ఉంది
A letter is not being written by him. ఉత్తరమును అతను రాస్తూ లేడు లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ  లేదు
Is a letter being written by him? ఉత్తరమును అతను రాస్తూ ఉన్నాడా? లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ ఉందా?
Is a letter not being written by him? ఉత్తరమును అతను రాస్తూ లేడా లేదా ఉత్తరము అతని చేత రాయబడుతూ లేదా?
2. She is cooking dinner. 2. ఆమె రాత్రి భోజనం వండుతూ ఉంది
Dinner is being cooked by her. రాత్రి భోజనమును ఆమె వండుతూ ఉంది లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ ఉంది
Dinner is not being cooked by her. రాత్రి భోజనమును ఆమె వండుతూ లేదు లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ  లేదు
Is dinner being cooked by her? రాత్రి భోజనమును ఆమె వండుతూ ఉందా? లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ ఉంdaa?
Is dinner not being cooked by her? రాత్రి భోజనమును ఆమె వండుతూ లేదా ? లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతూ  లేదా?
3. It is chasing the ball. 3. ఇది బంతిని వెంటాడుతోంది.
The ball is being chased by it. బంతిని ఇది వెంటాడుతుంది లేదా బంతి దీని చేత వెంటాడుతూ ఉంది
The ball is not being chased by it. బంతిని ఇది వెంటాడుతూ లేదు లేదా బంతి దీని చేత వెంటాడుతూ లేదు
Is the ball being chased by it? బంతిని ఇది వెంటాడుతుందా? లేదా బంతి దీని చేత వెంటాడుతూ ఉందా?
Is the ball not being chased by it? బంతిని ఇది వెంటాడుతూ లేదా? లేదా బంతి దీని చేత వెంటాడుతూ  లేదా?
4. I am reading a book. 4. నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను
A book is being read by me.  పుస్తకమును నేను చదువుతూ ఉన్నాను లేదా పుస్తకం నా చేత చదవబడుతూ ఉంది
A book is not being read by me. పుస్తకమును నేను చదువుతూ లేను లేదా పుస్తకం నా చేత చదవబడుతూ  లేదు
Is a book being read by me? పుస్తకమును నేను చదువుతూ ఉన్నాన? లేదా పుస్తకం నా చేత చదవబడుతూ ఉందా?
Is a book not being read by me? పుస్తకమును నేను చదువుతూ లేనా? లేదా పుస్తకం నా చేత చదవబడుతూ లేదా?
5. We are watching a movie. 5. నేను సినిమా చూస్తూ ఉన్నాము
A movie is being watched by us.   సినిమాను మేము చూస్తూ ఉన్నాము లేదా సినిమా మా చేత చూడబడుతూ ఉంది
A movie is not being watched by us. సినిమాను మేము చూస్తూ లేము లేదా సినిమా మా చేత చూడబడుతూ లేదు.
Is a movie being watched by us? సినిమాను మేము చూస్తూ ఉన్నామ? లేదా సినిమా మా చేత చూడబడుతూ ఉందా.?
Is a movie not being watched by us? సినిమాను మేము చూస్తూ లేమా? లేదా సినిమా మా చేత చూడబడుతూ  లేదా.?
6. You are cleaning the table. 6. మీరు టేబుల్‌ను శుభ్రం చేస్తున్నారు.
The table is being cleaned by you. టేబుల్ను మీరు శుభ్రం చేస్తూ ఉన్నారు లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడుతూ ఉంది
The table is not being cleaned by you.  టేబుల్ నుమీరు శుభ్రం చేయడం లేదు లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడడం లేదు
Is the table being cleaned by you? టేబుల్ ను మీరు శుభ్రం చేస్తున్నారా? లేదా టేబుల్ మీ చేత శుభ్రం చేయబడుతుందా?
Is the table not being cleaned by you? టేబుల్ ను మీరు శుభ్రం చేయడం లేదా? లేదా టేబుల్ మీ చేత శుభ్రం  చేయబడడం లేదా?
7. They are planting trees. 7. వారు చెట్లను నాటుతున్నారు.
Trees are being planted by them. చెట్లను వారు నాటుతున్నారు లేదా చెట్లు వారి చేత నాటబడుతున్నాయి
Trees are not being planted by them. చెట్లను వారునాటడం లేదు లేదా చెట్లు వారి చేత  నాటబడడం లేదు.
Are trees being planted by them? చెట్లను వారు నాటుతున్నారా? లేదా చెట్లు వారి చేత నాటబడుతున్నాయా?
Are trees not being planted by them? చెట్లను వారు నాటడం లేదా?  లేదా చెట్లు వారి చేత నాటబడడం లేదా?
8. He is repairing the car. 8. అతను కారు రిపేరు చేస్తూ ఉన్నాడు
The car is being repaired by him. కారును అతను రిపేరు చేస్తున్నాడు లేదా కారు అతని చేత రిపేరు చేయబడుతూవుంది.
The car is not being repaired by him. కారును అతను రిపేరు చేయడం లేదు, లేదా కారు అతని చేత రిపేరు చేయబడడం లేదు.
Is the car being repaired by him? కారును అతను రిపేరు చేస్తున్నాడా? లేదా కారు అతని చేత రిపేరు చేయబడుతూవుందా.?
Is the car not being repaired by him? కారును అతను రిపేరు చేయడం లేదా? లేదా కారు అతని చేత రిపేరు చేయబడడం లేదా?
9. She is painting a picture. 9. ఆమె ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేస్తోంది.
A picture is being painted by her. చిత్రాన్ని ఆమె పెయింటింగ్ చేస్తోంది లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడుతూ వుంది.
A picture is not being painted by her. చిత్రాన్ని ఆమె పెయింటింగ్ వేయడం లేదు లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడడం లేదు.
Is a picture being painted by her? చిత్రాన్ని ఆమె పెయింటింగ్ చేస్తోందా? లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడుతూ వుందా.?
Is a picture not being painted by her? చిత్రాన్ని ఆమె పెయింటింగ్ చేయడం లేదా? లేదా చిత్రం ఆమె చేత పెయింటింగ్ చేయబడుతూ లేదా.?
10. It is drinking water. 10. ఇది నీటిని త్రాగుతూ ఉంది
Water is being drunk by it. నీటిని ఇది తాగుతూ ఉంది లేదా నీరు దీని చేత త్రాగబడుతూ ఉంది.
Water is not being drunk by it. నీటిని ఇది తాగుతూ లేదు, లేదా నీరు దీని చేత త్రాగబడుతూ లేదు.
Is water being drunk by it? నీటిని ఇది తాగుతూ ఉందా?, లేదా నీరు దీని చేత త్రాగబడుతూ ఉందా?
Is water not being drunk by it? నీటిని ఇది తాగుతూ లేదా?, లేదా నీరు దీని చేత త్రాగబడుతూ లేదా?

 

క్రింది  టేబుల్ నుండి By అనే పదాన్ని ఇవ్వడం లేదు మీకు ఇష్టమైన సబ్జెక్టుని మనసులో by గా చేర్చండి .

మరియు Active Voice  ఇవ్వకుండా కేవలం.

Present continuous tense passive, negative, interrogative, negative interrogative సెంటెన్సెస్ ఇచ్చినాము

 

Table -2

1. Ramesh is being taught a new skill. 1. రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పుతున్నారు. Or రమేష్ కి కొత్త నైపుణ్యం నేర్పబడుతుంది.
Ramesh is not being taught a new skill. రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పడం లేదు.
Is Ramesh being taught a new skill? రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పుతున్నారా?
Is Ramesh not being taught a new skill? రమేష్‌కి కొత్త నైపుణ్యం నేర్పడం లేదా?
2. Sudhakar is being guided through the process. 2. సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారు.
Sudhakar is not being guided through the process. సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉండలేదు.
Is Sudhakar being guided through the process? సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉన్నారా?
Is Sudhakar not being guided through the process? సుధాకర్ కి ఒక ప్రక్రియ ద్వారా మార్గదర్శకత్వం చేస్తూ ఉండ లేదా ?
3. Mahesh is being asked to join the meeting. 3. మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడుగుతున్నారు.
Mahesh is not being asked to join the meeting. మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడగడం లేదు
Is Mahesh being asked to join the meeting? మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడుగుతున్నారా?
Is Mahesh not being asked to join the meeting? మహేష్‌ని మీటింగ్‌లో జాయిన్ అవమని అడగడం లేదా?
4. Sangeetha is being assigned a critical task. 4. సంగీతా కి ఒక క్లిష్టమైన పని అప్పగిస్తూవున్నారు లేదా   సంగీతకు ఒక క్లిష్టమైన పని అప్పగించబడుతూ ఉంది.
Sangeetha is not being assigned a critical task. సంగీతకు క్లిష్టమైన పనిని అప్పగిస్తూ వుండ లేదు.
Is Sangeetha being assigned a critical task? సంగీతా కి ఒక క్లిష్టమైన పని అప్పగిస్తూవున్నారా?
Is Sangeetha not being assigned a critical task? సంగీతా కి ఒక క్లిష్టమైన పని అప్పగిస్తూఉండ లేదా?
5. Ramesh is being invited to participate in the discussion. 5. రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానిస్తువున్నారు.
Ramesh is not being invited to participate in the discussion. రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానిస్తువుండలేదు.
Is Ramesh being invited to participate in the discussion? రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నారా?
Is Ramesh not being invited to participate in the discussion? రమేష్‌ను చర్చలో పాల్గొనడానికి ఆహ్వానించడం లేదా?
6. Sudhakar is being evaluated for his performance. 6. సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేస్తున్నారు.
Sudhakar is not being evaluated for his performance. సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేయడంలేదు .
Is Sudhakar being evaluated for his performance? సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేస్తున్నారా?
Is Sudhakar not being evaluated for his performance? సుధాకర్ ని అతని నటనకు అంచనాలు వేయడంలేదా?
7. Mahesh is being offered additional support. 7. మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవున్నారు.లేదా రమేష్ కి అదనపు మద్దతు ఇవ్వబడుతూవుంది?
Mahesh is not being offered additional support. మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవుండలేదు.
Is Mahesh being offered additional support? మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవున్నారా?
Is Mahesh not being offered additional support? మహేష్‌కి అదనపు మద్దతు ఇస్తూవుండలేదా?
8. Sangeetha is being trained for the new role. 8. సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ ఉన్నారు లేదా సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇవ్వబడుతూవుంది.
Sangeetha is not being trained for the new role. సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ ఉండలేదు
Is Sangeetha being trained for the new role? సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ ఉన్నారా?
Is Sangeetha not being trained for the new role? సంగీత కి కొత్త పాత్ర కోసం శిక్షణ ఇస్తూ వుండలేదా?
9. Ramesh is being questioned about the incident. 9. రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు
Ramesh is not being questioned about the incident. రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నించడం లేదు
Is Ramesh being questioned about the incident? రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నిస్తూ ఉన్నారా?
Is Ramesh not being questioned about the incident? రమేష్ ని సంఘటన గురించి ప్రశ్నిస్తూ ఉండలేదా?
10. Sudhakar is being shown the way to the office. 10. సుధాకర్ కి ఆఫీసుకి దారి చూపిస్తున్నారు.
Sudhakar is not being shown the way to the office. సుధాకర్‌కి ఆఫీసుకు వెళ్లే దారి చూపడం లేదు.
Is Sudhakar being shown the way to the office? సుధాకర్‌కి ఆఫీసుకు దారి చూపిస్తున్నారా?
Is Sudhakar not being shown the way to the office? సుధాకర్‌కి ఆఫీసుకు దారి చూపడం లేదా?

 

Table-3

1. Ramesh is being given detailed instructions. 1. రమేష్‌కి వివరణాత్మక సూచనలు ఇవ్వబడుతున్నాయి.
Ramesh is not being given detailed instructions. రమేష్‌కు వివరణాత్మక సూచనలు ఇవ్వడం లేదు.
Is Ramesh being given detailed instructions? రమేష్‌కి వివరణాత్మక సూచనలు ఇస్తున్నారా?
Is Ramesh not being given detailed instructions? రమేష్‌కి వివరణాత్మక సూచనలు ఇవ్వడంలేద?
2. Sudhakar is being prepared for the presentation. 2.సుధాకర్ ను  ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు లేదా సుధాకర్ ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరచబడుతున్నాడు
Sudhakar is not being prepared for the presentation. సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరిస్తూ ఉండలేదు
Is Sudhakar being prepared for the presentation? సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారా?
Is Sudhakar not being prepared for the presentation? సుధాకర్ ను ప్రజెంటేషన్ కొరకు సిద్ధపరుస్తూ ఉండ లేదా?
3. Mahesh is being briefed about the project. 3.మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారు.
Mahesh is not being briefed about the project. మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉండలేదు.
Is Mahesh being briefed about the project? మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నారా.?
Is Mahesh not being briefed about the project? మహేష్ కి ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉండ లేదా.?
4. Sangeetha is being introduced to the team. 4. సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ ఉన్నారు లేదా సంగీత బృందానికి పరిచయం చేయబడుతూ వుంది.
Sangeetha is not being introduced to the team.  సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ లేరు
Is Sangeetha being introduced to the team?  సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ ఉన్నారా?
Is Sangeetha not being introduced to the team?  సంగీతాని బృందానికి పరిచయం చేస్తూ లేరా?
5. Ramesh is being informed about the changes. 5. రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తున్నారు. మార్పుల గురించి రమేష్ కి తెలియజేయబడుతుంది
Ramesh is not being informed about the changes. రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తు లేరు
Is Ramesh being informed about the changes? రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తువున్నారా?
Is Ramesh not being informed about the changes? రమేష్ కి మార్పుల గురించి తెలియజేస్తు లేరా?
6. Sudhakar is being considered for a promotion. 6. సుధాకర్‌ని ప్రమోషన్ కోసం పరిశీలిస్తున్నారు. లేదా సుధాకర్ ప్రమోషన్ కొరకు పరిశీలించబడుతున్నాడు
Sudhakar is not being considered for a promotion. సుధాకర్‌ను ప్రమోషన్‌కు పరిగణనలోకి తీసుకోవడం లేదు.
Is Sudhakar being considered for a promotion? సుధాకర్‌ను ప్రమోషన్‌కు పరిశీలిస్తున్నారా?
Is Sudhakar not being considered for a promotion? సుధాకర్‌ను ప్రమోషన్‌కు పరిగణనలోకి తీసుకోవడం లేదా?
7. Mahesh is being offered a chance to lead the team. 7. టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కి అందజేస్తున్నారు.
Mahesh is not being offered a chance to lead the team. టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కి రావడం లేదు.
Is Mahesh being offered a chance to lead the team? టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కి  ఇస్తున్నారా?
Is Mahesh not being offered a chance to lead the team? టీమ్‌కి నాయకత్వం వహించే అవకాశం మహేష్‌కు  ఇవ్వడం లేదా?
8. Sangeetha is being included in the main project. 8. సంగీతాని ప్రధాన ప్రాజెక్టులో చేరుస్తున్నారు లేదా సంగీత ప్రధాన ప్రాజెక్ట్‌లో చేర్చబడుతోంది.
Sangeetha is not being included in the main project. సంగీత ప్రధాన ప్రాజెక్ట్‌లో చేర్చబడలేదు.
Is Sangeetha being included in the main project? సంగీతాని ప్రధాన ప్రాజెక్టులో చేరుస్తున్నారా?
Is Sangeetha not being included in the main project? సంగీతాని ప్రధాన ప్రాజెక్టులో చేరుస్తూ ఉండ లేదా?
9. Ramesh is being trained in advanced techniques. 9. రమేశ్‌కి అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు. లేదా రమేష్ కు అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడుతుంది.
Ramesh is not being trained in advanced techniques. రమేశ్‌కు అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం లేదు.
Is Ramesh being trained in advanced techniques? రమేశ్‌కు అధునాతన పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారా?
Is Ramesh not being trained in advanced techniques? రమేష్‌కి అధునాతన టెక్నిక్స్‌లో శిక్షణ ఇవ్వడం లేదా?
10. Sudhakar is being provided with the required resources. 10. సుధాకర్ కి కావాల్సిన వనరులను అందిస్తున్నారు.
Sudhakar is not being provided with the required resources. సుధాకర్‌కి అవసరమైన వనరులు సమకూర్చడం లేదు.
Is Sudhakar being provided with the required resources? సుధాకర్‌కి కావాల్సిన వనరులు అందజేస్తున్నారా?
Is Sudhakar not being provided with the required resources? సుధాకర్‌కి అవసరమైన వనరులు సమకూర్చడం లేదా?

 

Table-4

1. Rajesh is being evaluated by the supervisors. 1. రాజేష్‌ను సూపర్‌వైజర్లు మూల్యాంకనం చేస్తున్నారు.
Rajesh is not being evaluated by the supervisors. రాజేష్ ను పర్యవేక్షకులు మూల్యాంకనం చేయడం లేదు.
Is Rajesh being evaluated by the supervisors? రాజేష్‌ను సూపర్‌వైజర్లు మూల్యాంకనం చేస్తున్నారా?
Is Rajesh not being evaluated by the supervisors? రాజేష్‌ను సూపర్‌వైజర్లు మూల్యాంకనం చేయడం లేదా?
2. Suman is being monitored for his progress. 2. సుమన్ పురోగతిని పర్యవేక్షిస్తున్నారు
Suman is not being monitored for his progress. సుమన్ పురోగతిని పర్యవేక్షించడం లేదు.
Is Suman being monitored for his progress? సుమన్ పురోగతిని పర్యవేక్షిస్తున్నారా?
Is Suman not being monitored for his progress? సుమన్ పురోగతిని పర్యవేక్షించడం లేదా?
3. Mahesh is being assisted with the new software. 3. మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ ఉన్నారు లేదా మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేయబడుతుంది
Mahesh is not being assisted with the new software. మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ ఉండలేదు
Is Mahesh being assisted with the new software? మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ ఉన్నారా?
Is Mahesh not being assisted with the new software? మహేష్ కి కొత్త సాఫ్ట్వేర్ తో సహాయం చేస్తూ లేరా?
5. Ramesh is being updated about the new policies. 5. రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేస్తున్నారు లేదా రమేష్ కొత్త పాలసీల గురించి అప్డేట్ చేయబడుతున్నాడు
Ramesh is not being updated about the new policies. రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేస్తూ ఉండలేదు
Is Ramesh being updated about the new policies? రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేస్తున్నారా?
Is Ramesh not being updated about the new policies? రమేష్ ను కొత్త పాలసీల గురించి అప్డేట్ చేయడం లేదా?
6. Venkatrao is being informed about the upcoming event. 6. వెంకట్రావుకు  రాబోయే ఈవెంట్ గురించి తెలియజేస్తున్నారు.
Venkatrao is not being informed about the upcoming event. వెంకట్రావుకు  రాబోయే ఈవెంట్ గురించి తెలియజేయడం లేదు.
Is Venkatrao being informed about the upcoming event? వెంకట్రావుకు  రాబోయే ఈవెంట్ గురించి తెలియజేస్తున్నారా.?
Is Venkatrao not being informed about the upcoming event? వెంకట్రావుకు  రాబోయే ఈవెంట్ గురించి తెలియజేస్తున్నారా.?
8. Angel is being encouraged to take the lead. 8. ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నాయకత్వం వహించమని ఏంజెల్ ప్రోత్సహించబడుతుంది
Angel is not being encouraged to take the lead. ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉండలేదు
Is Angel being encouraged to take the lead? ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉన్నారా?
Is Angel not being encouraged to take the lead? ఏంజెల్ ను నాయకత్వం వహించమని ప్రోత్సహిస్తూ ఉండ లేదా?
9. Jagan is being prepared for the client meeting. 9. జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. లేదా జగన్ ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరచబడుతున్నాదు
Jagan is not being prepared for the client meeting. జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉండలేదు
Is Jagan being prepared for the client meeting? జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉన్నారా?
Is Jagan not being prepared for the client meeting? జగన్ ను ఖాతాదారుల సమావేశానికి సిద్ధపరుస్తూ ఉండ లేదా?
10. Sudhakar is being briefed on the safety protocols. సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
Sudhakar is not being briefed on the safety protocols. సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్‌ గురించి వివరించడం లేదు.
Is Sudhakar being briefed on the safety protocols? సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరిస్తున్నారా?
Is Sudhakar not being briefed on the safety protocols సుధాకర్‌కి సేఫ్టీ ప్రోటోకాల్స్ గురించి వివరించడం లేదా?