Present perfect continuous tense
గతంలో ఒక పని ప్రారంభించబడి అది ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూగా కొనసాగుతూ ఉంటే ఇటువంటి సందర్భాలలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తారు.
He, She, It + Has been + V1 + Ing + Object
I, We, You, They + Have Been + V1 + Ing + Object
నెగిటివ్ సెంటెన్స్ కి Has మరియు Have తర్వాత Not ఉంచాలి. ప్రశ్నా వాక్యాలను తయారు చేయడానికి, Has, Have లను సబ్జెక్టుకి మొదట ఉంచితే సరిపోతుంది. క్రింది టేబుల్ ని జాగ్రత్తగా గమనించండి.
1.Ongoing Actions:
ఒక పని గతంలో ప్రారంభించబడి ఇంకా కొనసాగుతూ ఉంటే గతం అనగా నిన్న కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఇప్పటికీ కూడా ఇంకా ఆ పనులు కంటిన్యూగా జరుగుతూ ఉంటే అటువంటి వాక్యాలను Present perfect continuous tense లో తెలియజేస్తారు.
Examples: I have been reading (నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. అంటే ఈ చదవడం అనేది ఎప్పుడో ప్రారంభమైంది కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది అని అర్థం)
1. I have been reading. | నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. |
I have not been reading. | నేను ఇంకా చదవలేదు.(నేను చదవలేదు. అని సింపుల్ గా కూడా చెప్పవచ్చు) |
Have I been reading? | నేను ఇంకా చదువుతున్నానా? |
Haven’t I been reading? | ఇంకా నేను చదవలేదా? (నేను చదవలేదా?. అని కూడా చెప్పవచ్చు) |
2.She has been working. | ఆమె ఇంకా పని చేస్తూనే ఉంది. |
She has not been working. | ఆమె ఇంకా పని చేయడం లేదు. |
Has she been working? | ఆమె ఇంకా పని చేస్తూనే ఉందా? |
Hasn’t she been working? | ఆమె ఇంకా పని చేయలేదా? |
3.They have been living. | వారు ఇంకా జీవిస్తూనే ఉన్నారు. |
They have not been living. | వారు ఇంకా జీవిస్తూనే ఉండలేదు. |
Have they been living? | వారి ఇంకా జీవిస్తూనే ఉన్నారా? |
Haven’t they been living? | వారి ఇంకా జీవిస్తూనే ఉండలేదా? |
4.He has been studying. | అతను ఇంకా చదువుకుంటూనే ఉన్నాడు. |
He has not been studying. | అతని ఇంకా చదువుకుంటూనే ఉండలేదు. |
Has he been studying? | అతను ఇంకా చదువుకుంటూనే ఉన్నాడా.? |
Hasn’t he been studying? | అతని ఇంకా చదువుకుంటూనే ఉండలేదా? |
5.We have been waiting. | మేము ఇంకా వేచి ఉన్నాము. |
We have not been waiting. | మేం ఇంకా ఎదురుచూడలేదు. |
Have we been waiting? | మేము ఇంకా వేచి ఉన్నామా? |
Haven’t we been waiting? | మేము ఇంకా వేచి ఉండలేదా? |
6.I have been practicing. | నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను. |
I have not been practicing. | నేను ఇంకా సాధన చేయలేదు. |
Have I been practicing? | నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నానా? |
Haven’t I been practicing? | నేను ఇంకా సాధన చేయలేదా? |
7.She has been trying. | ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. |
She has not been trying. | ఆమె ఇంకా ప్రయత్నించలేదు. |
Has she been trying? | ఆమె ఇంకా ప్రయత్నిస్తూనే ఉందా? |
Hasn’t she been trying? | ఆమె ఇంకా ప్రయత్నించలేదా? |
8.They have been building a new one. | వారు ఇంకా కొత్తది నిర్మిస్తూనే ఉన్నారు. |
They have not been building the new. | వారు ఇంకా కొత్తది నిర్మిస్తూ లేరు. |
Have they been building the new? | వారు ఇంకా కొత్తది నిర్మిస్తూనే ఉన్నారా? |
Haven’t they been building the new? | వారు ఇంకా కొత్తది నిర్మిస్తూ లేరా? |
9.He has been cooking. | అతను ఇంకా వంట చేస్తూనే ఉన్నాడు. |
He has not been cooking. | అతను ఇంకా వంట చేయడం లేదు. |
Has he been cooking? | అతను ఇంకా వంట చేస్తూనే ఉన్నాడా? |
Hasn’t he been cooking? | అతను ఇంకా వంట చేయలేదా? |
10.We have been discussing. | మేము ఇంకా చర్చిస్తూనే ఉన్నాం. |
We have not been discussing. | మేం ఇంకా చర్చించుకోలేదు. |
Have we been discussing? | మేము ఇంకా చర్చిస్తూనే ఉన్నామా? |
Haven’t we been discussing? | మేము ఇంకా చర్చించుకోలేదా? |
11.The team has been training. | జట్టు ఇంకా శిక్షణ పొందుతూనే ఉంది. |
The team has not been training. | జట్టు ఇంకా శిక్షణ తీసుకోలేదు. |
Has the team been training? | జట్టు ఇంకా శిక్షణ పొందుతూనే ఉందా? |
Hasn’t the team been training? | జట్టు ఇంకా శిక్షణ పొందుతూ లేదా? |
12.You have been improving. | మీరు ఇంకా మెరుగుపడుతూనే ఉన్నారు. |
You have not been improving. | మీరు ఇంకా మెరుగుపడలేదు. |
Have you been improving? | మీరు ఇంకా మెరుగుపడుతూనే ఉన్నారా? |
Haven’t you been improving? | మీరు ఇంకా మెరుగుపడలేదా? |
13.My friends have been planning. | నా స్నేహితులు ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నారు. |
My friends have not been planning. | నా స్నేహితులు ఇంకా ప్రణాళిక వేయలేదు. |
Have my friends been planning? | నా స్నేహితులు ఇంకా ప్లాన్ చేస్తూనే ఉన్నారా? |
Haven’t my friends been planning? | నా స్నేహితులు ఇంకా ప్లాన్ చేయలేదా? |
14.The company has been developing. | సంస్థ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. |
The company has not been developing. | కంపెనీ ఇంకా అభివృద్ధి చెందలేదు. |
Has the company been developing? | కంపెనీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉందా? |
Hasn’t the company been developing? | కంపెనీ ఇంకా అభివృద్ధి చెందలేదా? |
15.The tiger has been hunting. | పులి ఇంకా వేటాడుతూ ఉంది. |
The tiger has not been hunting. | పులి ఇంకా వేటాడలేదు. |
Has the tiger been hunting? | పులి ఇంకా వేటాడుతూ ఉందా? |
Hasn’t the tiger been hunting? | పులి ఇంకా వేటాడలేదా? |
16.Ramesh has been seeing. | రమేష్ ఇంకా చూస్తూనే ఉన్నాడు. |
Ramesh has not been seeing. | రమేష్ ఇంకా చూడలేదు. |
Has Ramesh been seeing? | రమేష్ ఇంకా చూస్తూనే ఉన్నాడా? |
Hasn’t Ramesh been seeing? | రమేష్ ఇంకా చూడలేదా? |
17.It has been eating. | అది ఇంకా తింటూనే ఉంది. |
It has not been eating. | అది ఇంకా తినలేదు. |
Has it been eating? | అది ఇంకా తింటూనే ఉందా? |
Hasn’t it been eating? | అది ఇంకా తినడం లేదా? |
18.They have been coming. | వాళ్లు ఇంకా వస్తూనే ఉన్నారు. |
They have not been coming. | వారు ఇంకా రావడం లేదు. |
Have they been coming? | వారు ఇంకా వస్తూనే ఉన్నారా? |
Haven’t they been coming? | వారు ఇంకా రావడం లేదా? |
19.Sangeetha has been writing. | సంగీత ఇంకా రాస్తూనే ఉంది. |
Sangeetha has not been writing. | సంగీత ఇంకా రాయలేదు. |
Has Sangeetha been writing? | సంగీత ఇంకా రాస్తూనే ఉందా? |
Hasn’t Sangeetha been writing? | సంగీత ఇంకా రాయలేదా? |
20.We have been swimming. | మేము ఇంకా ఈత కొడుతూనే ఉన్నాము. |
We have not been swimming. | మేము ఇంకా ఈత కొట్టలేదు. |
Have we been swimming? | మేము ఇంకా ఈత కొడుతూనే ఉన్నామా? |
Haven’t we been swimming? | మేము ఇంకా కొడుతూనే ఉండ లేదా? |
Where have we been swimming? | మేము ఎక్కడ ఇంకా కొడుతూనే ఉన్నాము? |
When have we been swimming? | మేము ఎప్పుడు ఇంకా ఈత కొడుతూనే ఉన్నాము? |
Why have we been swimming? | మేము ఎందుకు ఇంకా ఈత కొడుతూనే ఉన్నాము? |
How have we been swimming? | మేము ఎలా ఇంకాఈత కొడుతూనే ఉండలేదు? |
Where haven’t we been swimming? | మేము ఎక్కడ ఇంకాఈత కొడుతూనే ఉండలేదు? |
When haven’t we been swimming? | మేము ఎప్పుడు ఇంకాఈత కొడుతూనే ఉండలేదు? |
Why haven’t we been swimming? | మేము ఎందుకు ఇంకాఈత కొడుతూనే ఉండలేదు? |
How haven’t we been swimming? | మేము ఎలా ఇంకాఈత కొడుతూనే ఉండలేదు? |