...

Present Perfect Continuous-4

4. Repeated  Actions:     

To describe an action that has been repeated over a period of time and is still happening.

ప్రతి గంటా, ప్రతిరోజు, ప్రతివారం, ప్రతినెలా, ప్రతి సంవత్సరం రిపీటెడ్ గా జరుగుతా ఉండేటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా ఈ. Present perfect continuous tense లో తెలియజేయవచ్చు. 

Example: 

1.They have been visiting their grandparents every weekend. వారు ప్రతి వారాంతంలో వారి అవ్వదాతలను సందర్శిస్తూనే ఉన్నారు.
They haven’t been visiting their grandparents every weekend. వారు ప్రతి వారాంతంలో వారి  అవతాతలను  సందర్శిస్తూ  ఉండలేదు.

(వారు  ప్రతి వారాంతంలో వారి   అవ్వ తాతలను సందర్శించడం లేదు)

Have they been visiting their grandparents every weekend? వారు ప్రతి వారాంతంలో వారి    అవ్వ తాతలను సందర్శిస్తూనే ఉన్నారా?
Haven’t they been visiting their grandparents every weekend? వారు ప్రతి వారాంతంలో వారి  అవ్వ తాతలను సందర్శిస్తూ ఉండడం లేదా?

(సందర్శించడం లేదా?). 

2.I have been visiting my grandparents every summer for years . నేను చాలా సంవత్సరాలుగా ప్రతి వేసవిలో నా అవ్వ తాతలను సందర్శిస్తూనే ఉన్నాను.
I haven’t been visiting my grandparents every summer for years. నేను చాలా సంవత్సరాలుగా ప్రతి వేసవిలో నా అవ్వదాతలను సందర్శిస్తూ ఉండడం లేదు.

(సందర్శించలేదు. అని సింపుల్ గా చెప్పవచ్చు).

Have I been visiting my grandparents every summer for years? నేను సంవత్సరాలుగా ప్రతి వేసవిలో నా  అవ్వ తాతలను సందర్శిస్తూనే ఉన్నానా?
Haven’t I been visiting my grandparents every summer for years? నేను చాలా సంవత్సరాలుగా ప్రతి వేసవిలో అవ్వ తాతలను  సందర్శిస్తూ ఉండడం లేదా?
3.She has been taking yoga classes every morning. ఆమె ప్రతిరోజూ ఉదయం యోగా క్లాసులు తీసుకుంటూనే ఉంది.
She hasn’t been taking yoga classes every morning. ఆమె ప్రతిరోజూ ఉదయం యోగా తరగతులు  తీసుకుంటూ ఉండడం లేదు.
Has she been taking yoga classes every morning? ఆమె ప్రతిరోజూ ఉదయం యోగా తరగతులు తీసుకుంటూనే ఉందా?
Hasn’t she been taking yoga classes every morning? ఆమె ప్రతిరోజూ ఉదయం యోగా తరగతులు  తీసుకుంటూ లేదా?
4.They have been going to the same coffee shop daily. వారు ప్రతి రోజు అదే కాఫీ షాప్ కి వెళ్తూనే ఉన్నారు.
They haven’t been going to the same coffee shop daily. వారు ప్రతి రోజు అదే కాఫీ షాప్ కి వెళ్తూ ఉండడం లేదు.
Have they been going to the same coffee shop daily? వారు ప్రతి రోజు అదే కాఫీ షాప్ కి వెళ్తూ  ఉన్నారా?
Haven’t they been going to the same coffee shop daily? వారు ప్రతిరోజు అదే కాఫీ షాప్ కి వెళ్తూ ఉండడం లేదా?
5.We have been attending that conference every year. మేము ప్రతి సంవత్సరం ఆ సమావేశానికి  హాజరవుతూనే ఉన్నాము.
We haven’t been attending that conference every year. మేము ప్రతి సంవత్సరం ఆ సమావేశానికి  హాజరవుతూ లేము.
Have we been attending that conference every year? మేము ప్రతి సంవత్సరం ఆ సమావేశానికి  హాజరవుతూనే ఉన్నామా?
Haven’t we been attending that conference every year? మేము ప్రతి సంవత్సరం ఆ సమావేశానికి  హాజరవుతూ లేమా?
6.He has been practicing his guitar every evening. అతను ప్రతిరోజూ సాయంత్రం తన గిటార్ ప్రాక్టీస్  చేస్తూనే ఉన్నాడు.
He hasn’t been practicing his guitar every evening. అతను ప్రతి సాయంత్రం తన గిటార్ ప్రాక్టీస్  చేస్తూ ఉండడం లేదు.

(ప్రాక్టీస్ చేయడం లేదు).

Has he been practicing his guitar every evening? అతను ప్రతి సాయంత్రం తన గిటార్ ప్రాక్టీస్  చేస్తూనే ఉన్నాడా?
Hasn’t he been practicing his guitar every evening? అతను ప్రతి సాయంత్రం తన గిటార్ ప్రాక్టీస్  చేస్తూనే ఉండడం లేదా?
7.I have been meeting with my book club regularly. నేను నా బుక్ క్లబ్‌తో క్రమం తప్పకుండా కలుస్తూనే ఉన్నాను.
I haven’t been meeting with my book club regularly. నేను నా బుక్ క్లబ్‌ని క్రమం తప్పకుండా  కలుస్తూ ఉండడం లేదు.
Have I been meeting with my book club regularly? నేను నా బుక్ క్లబ్‌తో క్రమం తప్పకుండా  కలుస్తూనే ఉన్నానా?
Haven’t I been meeting with my book club regularly? నేను నా బుక్ క్లబ్‌తో క్రమం తప్పకుండా  కలుస్తూ ఉండడం లేదా?
8.She has been working on her novel during weekends. వారాంతాల్లో ఆమె తన నవల కోసం  పని చేస్తూనే ఉంది.
She hasn’t been working on her novel during weekends. వారాంతాల్లో ఆమె తన నవలపై పని చేస్తూనే ఉండడం లేదు. 
Has she been working on her novel during weekends? వారాంతాల్లో ఆమె తన నవలపై పని  చేస్తూనే ఉందా?
Hasn’t she been working on her novel during weekends? వారాంతాల్లో ఆమె తన నవలపై  పని చేస్తూ ఉండడం లేదా?
9.They have been participating in community clean-up events. కమ్యూనిటీ క్లీన్-అప్ కార్యక్రమాల్లో వారు పాల్గొంటూనే ఉన్నారు.
They haven’t been participating in community clean-up events. వారు కమ్యూనిటీ క్లీన్-అప్ ఈవెంట్‌లలో  పాల్గొంటూ ఉండడం లేదు.
Have they been participating in community clean-up events? వారు సమాజ పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొంటూనే ఉన్నారా?
Haven’t they been participating in community clean-up events? వారు సమాజ పరిశుభ్రత కార్యక్రమాలలో  పాల్గొంటూ ఉండడం లేదా?
10.We have been watching that TV series week by week. మేము ఆ టీవీ సీరియల్‌ని వారం వారం చూస్తూనే  ఉన్నాము.
We haven’t been watching that TV series week by week. మేము ఆ టీవీ సీరియల్‌ని  వారం వారం  చూస్తూ ఉండడం లేదు.
Have we been watching that TV series week by week? మేము ఆ టీవీ సీరియల్‌ని  వారం వారం చూస్తూనే ఉన్నామా?
Haven’t we been watching that TV series week by week? మేము ఆ టీవీ సీరియల్ ని వారం వారం చూస్తూనే ఉండడం లేదా?
11.He has been jogging around the park each morning. అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ జాగింగ్ చేస్తూనే ఉన్నాడు.
He hasn’t been jogging around the park each morning. అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ జాగింగ్  చేస్తూ ఉండడం లేదు.
Has he been jogging around the park each morning? అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఇంకా జాగింగ్  చేస్తూనే ఉన్నాడా?
Hasn’t he been jogging around the park each morning? అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఇంకా జాగింగ్  చేస్తూ ఉండడం లేదా?

Who, What, Where, When లతో ప్రశ్నా వాక్యాలు సాధ్యం కాదు కనుక సొంతగా క్రియేట్ చేయడం జరిగింది.

Who has been jogging around the park each morning? ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఇంకా ఎవరు జాగింగ్ చేస్తున్నారు?
What has he been doing each morning? అతను ప్రతి ఉదయం ఇంకా ఏమి చేస్తున్నాడు?
Where has he been jogging each morning? అతను ప్రతి ఉదయం ఎక్కడఇంకా  జాగింగ్ చేస్తున్నాడు?
When has he been jogging around the park? అతను పార్క్ చుట్టూ ఎప్పుడు ఇంకా జాగింగ్ చేస్తున్నాడు?
Why has he been jogging around the park each morning? అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఎందుకు ఇంకా  జాగింగ్ చేస్తున్నాడు?
How has he been jogging around the park each morning? అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఎలా ఇంకా జాగింగ్ చేస్తున్నాడు?
Who hasn’t been jogging around the park each morning? ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఇంకా ఎవరు జాగింగ్ చేయరు?
What hasn’t he been doing each morning? అతను ప్రతి ఉదయం ఇంకా ఏమి చేయలేదు?
Where hasn’t he been jogging each morning? అతను ప్రతి ఉదయం ఇంకా ఎక్కడ జాగింగ్ చేయలేదు?
When hasn’t he been jogging around the park? అతను ఎప్పుడు పార్క్ చుట్టూ ఇంకా జాగింగ్ చేయలేదు?
Why hasn’t he been jogging around the park each morning? అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఇంకా ఎందుకు జాగింగ్ చేయలేదు?
How hasn’t he been jogging around the park each morning? అతను ప్రతి ఉదయం పార్క్ చుట్టూ ఎలా ఇంకా జాగింగ్ చేయలేదు?

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.