Present Perfect Passive

Present Perfect Passive

 

Example: Ramu has sent Ramesh to Hyderabad.

(subject = Ramu) + (verb= sent) + (object =Ramesh)

ఫైవ్ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని పాసివ్ వాయిస్ లోనికి మార్చుటకు కిందిస్ట్రక్చర్ని గమనించండి. పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ తో వాక్యం ప్రారంభించాలని మనకు తెలుసు. అదేవిధంగా సబ్జెక్టుతో ముగించబడుతుంది.

 

Subject + be + verb3 + by + object (ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్)

ఈ సూత్రం ప్రకారం పై ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మారుద్దాం

 

Ramesh has been sent by Ramu to Hyderabad.

 

Subject = Ramesh (యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా ఉన్న రమేష్  ప్యాసివ్  వాయిస్ లో సబ్జెక్టుగా మారినాడు)

Be = has been (యాక్టివ్ వాయిస్ లో  has ఇక్కడ పాసివ్ వాయిస్ లో has been గా మారింది)

Verb3 = ( అన్ని passive voice సెంటెన్స్ లో కామన్ గా ఉంటుంది).

By =  ( అన్ని passive voice సెంటెన్స్ లో కామన్ గా ఉంటుంది).

Object = Ramu (active voice లో సబ్జెక్టుగా ఉన్న రాము passive voice లో ఆబ్జెక్ట్ గా మారినాడు)

 

Ramesh has been sent by Ramu to Hyderabad. ఈ వాక్యమును  వ్యతిరేక వాక్యము గా మార్చుటకు Has  పక్కన not  చేరిస్తే సరిపోతుంది  ( not= ప్యాసివ్ వాయిస్ లో అన్ని టెన్స్ లలో వ్యతిరేక వాక్యాలు రాయుటకు not ని  కామన్ గా ఉపయోగిస్తారు).

Ramesh has not been sent by Ramu to Hyderabad.

పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు Has ను  సబ్జెక్ట్ అయిన రమేష్ ముందు ఉంచితే సరిపోతుంది.

Has Ramesh been sent by Ramu to Hyderabad?

Has Ramesh not been sent by Ramu to Hyderabad?

 

He, She, It  + has been + verb3 + by + object

I, we, You, They + have been + verb3 + by + object

 

1. He has written a letter.  1. అతను ఒక లేఖ రాశాడు.
The letter has been written by him. లేఖను అతను రాశాడు లేదా లేక అతని చేత రాయబడింది
The letter has not been written by him. లేఖను అతను రాయలేదు లేదా లేక అతను చేత రాయబడలేదు.
Has the letter been written by him? లేఖను అతను రాశాడా లేదా లేక అతని చేత రాయబడిందా?
Has the letter not been written by him? లేకను అతను రాయలేదా లేక అతను చేత లేక  రాయబడలేదా?
   
2. She has closed the door. 2. ఆమె తలుపు మూసివేసింది.
The door has been closed by her. తలుపును ఆమె మూసివేసింది లేదా తలుపు ఆమె చేత మోయబడింది 
The door has not been closed by her. తలుపును ఆమె  మూయలేదు లేదా తలుపు ఆమె చేత మూయబడలేదు. 
Has the door been closed by her? తలుపును ఆమె మూసిందా ?లేదా తలుపు ఆమె చేత మూయబడలేదా?
Has the door not been closed by her? తలుపును ఆమె ముయ్యలేదా లేదా తలుపు ఆమె చేత మూయబడలేదా?
   
3. The teacher has taught a lesson. 3. టీచర్  పాఠం బోధించాడు.
A lesson has been taught by the teacher. పాఠంను  టీచర్ బోధించినాడు లేదా పాఠం టీచర్ చేత  బోధింపబడినది
A lesson has not been taught by the teacher. పాఠంను  టీచర్ బోధించలేదు లేదా పాఠం టీచర్ చేత బోధించబడలేదు
Has a lesson been taught by the teacher? పాటమును టీచర్  బోధించినాడా? లేదా పాఠం టీచర్ చేత బోధించబడినదా?
Has a lesson not been taught by the teacher? పాఠమును టీచర్ బోధించలేదా లేదా పాఠము టీచర్ చేత బోధించబడలేదా?
   
4. He has repaired the car. 4. అతను కారు మరమ్మత్తు చేసాడు.
The car has been repaired by him. కారును అతను మరమ్మత్తు చేశాడు లేదా కారు అతని చేత మరమ్మతు చేయబడింది.
The car has not been repaired by him. కారును అతను మరమ్మతు చేయలేదు లేదా కారు అతని చేత మరమ్మత్తు చేయబడలేదు 
Has the car been repaired by him? కారును అతను మరమ్మత్తు చేశాడా ? లేదా కారు అతను చేత మరమ్మతు చేయబడినదా?
Has the car not been repaired by him? కారును అతను మరమ్మత్తు చేయలేదా? లేదా కారు అతని చేత మరమ్మతు చేయబడలేదా?
   
5. She has decorated the room. 5. ఆమె గదిని అలంకరించింది.
The room has been decorated by her. గదిని ఆమె అలంకరించింది లేదా గది ఆమె చేత అలంకరించబడింది
The room has not been decorated by her. గదిని ఆమె అలంకరించలేదు లేదా గది ఆమె చేత అలంకరించబడలేదు
Has the room been decorated by her? గదిని ఆమె అలంకరించిందా? లేదా గది ఆమె చేత అలంకరించబడినదా?
Has the room not been decorated by her? గదిని ఆమె అలంకరించలేదా? లేదా గది ఆమె చేత అలంకరించబడలేదా?
   
6. They have cleaned the house. 6. వారు ఇంటిని శుభ్రం చేసారు.
The house has been cleaned by them. ఇంటిని వారు శుభ్రం చేశారు లేదా ఇల్లు వారి చేతి శుభ్రం చేయబడినది
The house has not been cleaned by them. ఇంటిని వారు శుభ్రం చేయలేదు లేదా ఇల్లు వారి చేత శుభ్రం చేయబడలేదు.
Has the house been cleaned by them? ఇంటిని వారు శుభ్రం చేశారా?  లేదా ఇల్లు వారి చేత శుభ్రం చేయబడలేదా?
Has the house not been cleaned by them? ఇంటిని వారు శుభ్రం చేయలేదా? లేదా ఇల్లు వారి చేత శుభ్రం చేయబడలేదా?
   
7. We have finished the task. 7. మేము పనిని పూర్తి చేసాము.
The task has been finished by us. పనిని మేము పూర్తి చేసాము లేదా పని మా చేత పూర్తి చేయబడినది
The task has not been finished by us. పనిని మేము పూర్తి చేయలేదు లేదా పని మా చేత పూర్తి చేయబడలేదు
Has the task been finished by us? . పనిని  మేము పూర్తి చేసామా? లేదా పని మా చేత పూర్తి  చేయబడినదా?
Has the task not been finished by us? పనిని మేము పూర్తి చేయలేదా ? లేదా పని మా చేత పూర్తి చేయబడలేదా?
   
8. The students have answered the questions. 8. విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
The questions have been answered by the students. ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానం ఇవ్వబడినది 
The questions have not been answered by the students. ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వలేదు లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానం ఇవ్వబడలేదు
Have the questions been answered by the students? ప్రశ్నలకు విద్యార్థులు సమాధానములు ఇచ్చినారా? లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానం ఇవ్వబడినదా?
Have the questions not been answered by the students? ? ప్రశ్నలకు విద్యార్థులు సమాధానములు ఇవ్వలేదా? లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానము ఇవ్వబడలేదా?
   
9. They have built a bridge. 9. వారు ఒక వంతెనను నిర్మించారు.
A bridge has been built by them. వంతెనను వారు నిర్మించారు లేదా వంతెన వారి చేత నిర్మించబడినది
A bridge has not been built by them. వంతెనను వారు నిర్మించలేదు లేదా వంతెన వారి చేతి నిర్మించబడలేదు.
Has a bridge been built by them? వంతెనను వారు నిర్మించినారా? లేదా వంతెన వారి చేత నిర్మించబడలేదా?
Has a bridge not been built by them? వంతెనను వారు నిర్మించలేదా? లేదా వంతెన వారి చేత నిర్మించబడలేదా?
   
10. We have planted some trees. 10. మేము కొన్ని చెట్లను నాటాము.
Some trees have been planted by us. కొన్ని చెట్లను మేము నాటాము లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడినవి
Some trees have not been planted by us. కొన్ని చెట్లను మేము నాటలేదు లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడలేదు
Have some trees been planted by us? కొన్ని చెట్లను మేము నాటినామా? లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడినవా?
Have some trees not been planted by us? కొన్ని చెట్లను మేము నాట లేదా? లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడలేదా?

 

క్రింద by  ఉపయోగించకుండా కొన్ని ఉదాహరణలు ఇవ్వబడినాయి. మీకు అవసరమైతే by ఉపయోగించి ఏదైనా పేరుని మనసులో అనుకోండి.

1. Passive voice

2. Passive negative

3. Passive Interrogative

4. Passive negative interrogative.

Table 1

1. John has been informed about the meeting. 1. జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడింది
John has not been informed about the meeting. జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడలేదు
Has John been informed about the meeting? జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడిందా?
Has John not been informed about the meeting? జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడలేదా?
   
2. Mary has been praised for her work. 2. మేరీని తన పని గురించి ప్రశంసించారు
Mary has not been praised for her work. మేరీని తన పని గురించి ప్రశంసించలేదు
Has Mary been praised for her work? మేరీని తన పని గురించి ప్రశంసించారా?
Has Mary not been praised for her work? మేరీ నీ తన పని గురించి ప్రశంసించలేదా?
   
3. The students have been given extra time. 3. విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వబడింది. 
The students have not been given extra time. విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వబడలేదు.
Have the students been given extra time? విద్యార్థులకు అదనపు సమయం  ఇవ్వబడిందా?
Have the students not been given extra time? విద్యార్థులకు అదనపు సమయం  ఇవ్వబడలేదా?
   
4. The guests have been welcomed at the entrance. 4. అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలికారు.
The guests have not been welcomed at the entrance. అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం  పలకలేదు.
Have the guests been welcomed at the entrance? అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలికారా.?
Have the guests not been welcomed at the entrance? అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం  పలక లేదా.?
   
5. The manager has been notified of the issue. 5. మేనేజర్‌కు సమస్య గురించి తెలియజేయబడింది.
The manager has not been notified of the issue. మేనేజర్ కు సమస్య గురించి తెలియజేయబడలేదు
Has the manager been notified of the issue? మేనేజర్ కు సమస్య గురించి తెలియజేయబడిందా?
Has the manager not been notified of the issue? మేనేజర్కు సమస్య గురించి తెలియజేయబడలేదా?
7. The driver has been instructed to wait. 7. డ్రైవర్ను వేచి ఉండమని సూచించారు లేదా వేచి ఉండమని డ్రైవర్ కు సూచించబడింది
The driver has not been instructed to wait. డ్రైవర్ ను వేచి ఉండమని సూచించలేదు
Has the driver been instructed to wait? డ్రైవర్ను వేచి ఉండమని సూచించారా?
Has the driver not been instructed to wait? డ్రైవర్ ను వేచి ఉండమని సూచించలేదా?
   
8. The teacher has been called to the office. 8. ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలిచారు.
The teacher has not been called to the office. ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలవలేదు.
Has the teacher been called to the office? ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలిచారా?
Has the teacher not been called to the office? ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలవలేదా?
   
9. The child has been vaccinated. 9. పిల్లవాడికి టీకాలు వేయబడ్డాయి.
The child has not been vaccinated. చిన్నారికి టీకాలు వేయలేదు.
Has the child been vaccinated? పిల్లవాడికి టీకాలు వేయబడిందా?
Has the child not been vaccinated? బిడ్డకు టీకాలు వేయలేదా?
   
10. The artist has been recognized for her talent. 10. కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందింది. 
The artist has not been recognized for her talent. కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందలేదు.
Has the artist been recognized for her talent? కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందిందా?
Has the artist not been recognized for her talent? కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందలేదా?

 

Table 2

1. A mistake has been corrected by someone. 1. తప్పును ఎవరో  సరిదిద్దారు లేదా తప్పు ఎవరి  చేతనో సరిదిద్దబడింది
A mistake has not been corrected by someone. తప్పును ఎవరో సరిదిద్దలేదు
Has a mistake been corrected by someone? తప్పును ఎవరో సరిదిద్దారా?
Has a mistake not been corrected by someone? తప్పును ఎవరో సరిదిద్ద లేదా?
   
3. A solution has been found for the problem. 3. సమస్యకు పరిష్కారం కనుగొనబడింది.
A solution has not been found for the problem. సమస్యకు పరిష్కారం దొరకలేదు.
Has a solution been found for the problem? సమస్యకు పరిష్కారం దొరికిందా?
Has a solution not been found for the problem? సమస్యకు పరిష్కారం కనుగొనలేదా?
   
4. The work has been completed ahead of schedule. 4. పని షెడ్యూల్ కంటే ముందే పూర్తయింది.
The work has not been completed ahead of schedule. పని షెడ్యూల్ కంటే ముందే పూర్తి కాలేదు.
Has the work been completed ahead of schedule? పని షెడ్యూల్ కంటే ముందే పూర్తి అయ్యిందా?
Has the work not been completed ahead of schedule? పని షెడ్యూల్ కంటే ముందే పూర్తి కాలేదా?
   
5. The bridge has been repaired after the flood. 5. బ్రిడ్జిని వరద తరువాత  మరమ్మతు చేశారు లేదా బ్రిడ్జి వరద తర్వాత మరమ్మతు చేయబడింది.
The bridge has not been repaired after the flood.   బ్రిడ్జిని వరద తరువాత మరమ్మత్తు చేయలేదు.
Has the bridge been repaired after the flood? బ్రిడ్జిని వరద తరువాత మరమత్తు చేసినారా?
Has the bridge not been repaired after the flood? బ్రిడ్జిని వరద తరువాత మరమ్మత్తు చేయలేదా?
   
6. The application has been approved. 6. దరఖాస్తును ఆమోదించారు లేదా దరఖాస్తు ఆమోదించబడింది 
The application has not been approved. దరఖాస్తు ఆమోదించబడలేదు.
Has the application been approved? దరఖాస్తు ఆమోదించబడిందా?
Has the application not been approved? దరఖాస్తు ఆమోదం పొందలేదా?
   
7. The contract has been signed. 7. ఒప్పందం సంతకం చేయబడింది.
The contract has not been signed. ఒప్పందంపై సంతకం చేయలేదు.
Has the contract been signed? ఒప్పందంపై సంతకం జరిగిందా?
Has the contract not been signed? ఒప్పందంపై సంతకం చేయలేదా?
   
8. A decision has been made on the project. 8. ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోబడింది.
A decision has not been made on the project. ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోలేదు.
Has a decision been made on the project? ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకున్నారా?
Has a decision not been made on the project? ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోలేదా?
   
9. A new store has been opened in town. 9. కొత్త దుకాణమును పట్టణంలో ప్రారంభించినారు  లేదా పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించబడింది.
A new store has not been opened in town. పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించలేదు.
Has a new store been opened in town? పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించారా?
Has a new store not been opened in town? పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించలేదా?
   
10. The news has been spread quickly. 10. వార్తలను త్వరగా వ్యాపింప చేశారు లేదా వార్తలు త్వరగా వ్యాపించాయి.
The news has not been spread quickly. వార్తలు త్వరగా వ్యాపించలేదు.
Has the news been spread quickly? వార్తలు త్వరగా వ్యాపించిందా?
Has the news not been spread quickly? వార్తలు త్వరగా వ్యాపించలేదా?

 

 

Table 3

1. The policy has been revised by the board. 1. పాలసీని బోర్డు ద్వారా సవరించారు లేదా పాలసీ బోర్డు ద్వారా సవరించబడింది.
The policy has not been revised by the board. పాలసీని బోర్డు సవరించలేదు.
Has the policy been revised by the board? పాలసీని బోర్డు సవరించిందా?
Has the policy not been revised by the board? పాలసీని బోర్డు సవరించలేదా?
   
2. The report has been submitted to the committee. 2. రిపోర్టుని కమిటీకి సమర్పించారు లేదా కమిటీకి నివేదిక సమర్పించబడింది.
The report has not been submitted to the committee. రిపోర్టుని కమిటీకి సమర్పించలేదు.
Has the report been submitted to the committee? రిపోర్టుని కమిటీకి సమర్పించారా?
Has the report not been submitted to the committee? రిపోర్టుని కమిటీకి సమర్పించలేదా?
   
3. The rules have been updated for the event.  3. నియమాలను ఈవెంట్ కోసం నవీకరించారు  లేదా ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడ్డాయి.
The rules have not been updated for the event. ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడలేదు.
Have the rules been updated for the event? ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడ్డాయా?
Have the rules not been updated for the event? ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడలేదా?
   
4. The data has been analyzed by experts. 4. డేటా అని నిపుణులు విశ్లేషించారు లేదా డేటా నిపుణులచే విశ్లేషించబడింది.
The data has not been analyzed by experts. డేటా నిపుణులచే విశ్లేషించబడలేదు.
Has the data been analyzed by experts? నిపుణులచే డేటా విశ్లేషించబడిందా?
Has the data not been analyzed by experts? నిపుణులచే డేటా విశ్లేషించబడలేదా?
   
5. The minutes have been recorded accurately. 5. నిమిషాలు ఖచ్చితంగా నమోదు చేయబడ్డాయి.
The minutes have not been recorded accurately. నిమిషాలు సరిగ్గా నమోదు కాలేదు.
Have the minutes been recorded accurately? నిమిషాలు ఖచ్చితంగా నమోదు చేయబడినాయా?
Have the minutes not been recorded accurately? నిమిషాలు సరిగ్గా నమోదు చేయలేదా?
   
6. The budget has been allocated for the project.  6.బడ్జెట్ ని ప్రాజెక్టు కోసం కేటాయించారు లేదా  ప్రాజెక్ట్ కోసం బడ్జెట్ కేటాయించబడింది.
The budget has not been allocated for the project. బడ్జెట్ ని ప్రాజెక్టు కోసం కేటాయించలేదు
Has the budget been allocated for the project? బడ్జెట్ని ప్రాజెక్టు కోసం కేటాయించారా?
Has the budget not been allocated for the project? బడ్జెట్ ని ప్రాజెక్టు కోసం కేటాయించలేదా?
   
7. The results have been reviewed by the panel. 7.  ఫలితాలను ప్యానెల్ ద్వారా సమీక్షించినారు లేదా ఫలితాలు ప్యానెల్ ద్వారా సమీక్షించబడ్డాయి.
The results have not been reviewed by the panel. ఫలితాలను ప్యానెల్ సమీక్షించలేదు.
Have the results been reviewed by the panel? ఫలితాలను ప్యానెల్ ద్వారా సమీక్షించినారా?
Have the results not been reviewed by the panel? ఫలితాలను ప్యానల్ ద్వారా సమీక్షించలేదా?
   
8. The agenda has been finalized for the meeting. 8. ఎజెండాను సమావేశానికి ఖరారు చేశారు లేదా సమావేశానికి ఎజెండా ఖరారు చేయబడింది.
The agenda has not been finalized for the meeting. ఎజెండాను సమావేశానికి ఖరారు చేయ లేదు.
Has the agenda been finalized for the meeting? ఎజెండాను సమావేశానికి ఖరారు చేసినారా?
Has the agenda not been finalized for the meeting? ఎజెండాను సమావేశానికి ఖరారు చేయలేదా? 
   
9. The funds have been approved for the campaign. 9.నిధులను ప్రచారం కోసం ఆమోదించినారు లేదా  ప్రచారం కోసం నిధులు ఆమోదించబడ్డాయి.
The funds have not been approved for the campaign. నిధులను ప్రచారం కోసం ఆమోదించలేదు
Have the funds been approved for the campaign? నిధులను ప్రచారం కోసం ఆమోదించినారా?
Have the funds not been approved for the campaign? నిధులను ప్రచారం కోసం ఆమోదించలేద?
   
10. The decisions have been announced publicly. 10.నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించారు లేదా నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించబడ్డాయి.
The decisions have not been announced publicly. నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించలేదు
Have the decisions been announced publicly? నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించినరా?
Have the decisions not been announced publicly? నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించలేదా?

 

 

Table 4

1.  The case has been closed. 1.  కేసును మూసివేసినారు లేదా కేసు మూసివేయబడింది.
The case has not been closed. కేసును మూసి వేయలేదు
Has the case been closed? కేసును మూసివేసినారా?
Has the case not been closed? కేసును మూసి వేయలేదా?
   
2.  The request has been declined. 2.  అభ్యర్థనను తిరస్కరించారు లేదా అభ్యర్థన తిరస్కరించబడింది.
The request has not been declined. అభ్యర్థన తిరస్కరించబడలేదు.
Has the request been declined? అభ్యర్థన తిరస్కరించబడిందా?
Has the request not been declined? అభ్యర్థన తిరస్కరించబడలేదా?
   
3.  The offer has been accepted. 3.  ఆఫర్ ను అంగీకరించినారు లేదా ఆఫర్ అంగీకరించబడింది.
The offer has not been accepted. ఆఫర్ ను అంగీకరించలేదు.
Has the offer been accepted? ఆఫర్ ను అంగీకరించినారా?
Has the offer not been accepted? ఆఫర్ ను అంగీకరించలేదా?
   
4.  The complaints have been addressed. 4.  ఫిర్యాదులను పరిష్కరించారు.
The complaints have not been addressed. ఫిర్యాదులను పరిష్కరించలేదు.
Have the complaints been addressed? ఫిర్యాదులను పరిష్కరించారా?
Have the complaints not been addressed? ఫిర్యాదులను పరిష్కరించలేదా?
   
5.  The documents have been misplaced. 5. పత్రాలను తప్పుగా ఉంచినారు లేదా పత్రాలు తప్పుగా ఉంచబడినాయి
The documents have not been misplaced. పత్రాలను తప్పుగా  వంచలేదు
Have the documents been misplaced? పత్రాలను తప్పుగా ఉంచినారా?
Have the documents not been misplaced? పత్రాలు తప్పుగా ఉంచబడలేదా?
   
6.  The vehicle has been towed. 6.   వాహనమును లాగి వేసినారు లేదా వాహనము లాగివేయబడింది
The vehicle has not been towed. వాహనమును లాగి వెయ్యలేదు.
Has the vehicle been towed? వాహనమును లాగి వేసినారా?
Has the vehicle not been towed? వాహనమును లాగి వెయ్యలేదా?
   
7.  The proposal has been endorsed. 7.  ప్రతిపాదనను ఆమోదించినారు లేదా ప్రతిపాదన ఆమోదించబడింది.
The proposal has not been endorsed. ప్రతిపాదనను ఆమోదించలేదు.
Has the proposal been endorsed? ప్రతిపాదనను ఆమోదించినారా?
Has the proposal not been endorsed? ప్రతిపాదనను ఆమోదించలేదా?
   
8.  The error has been fixed. 8.   లోపమును పరిష్కరించినారు లేదా లోపం పరిష్కరించబడింది.
The error has not been fixed. లోపమును పరిష్కరించలేదు.
Has the error been fixed? లోపమును పరిష్కరించినారా?
Has the error not been fixed?  లోపమును పరిష్కరించలేదా?
   
9.  The prize has been awarded. 9.  బహుమతిని ప్రధానము చేసినారు లేదా బహుమతి ప్రధానము చేయబడింది
The prize has not been awarded. బహుమతి ప్రదానం చేయలేదు. 
Has the prize been awarded? బహుమతిని ప్రధానము చేసినారా?
Has the prize not been awarded? బహుమతిని ప్రధానము చేయలేదా?
   
10.  The damages have been assessed. 10.  నష్టాలను అంచనా వేశారు లేదా నష్టాలు అంచనా వేయబడినాయి.
The damages have not been assessed. నష్టాలను అంచనా వేయలేదు.
Have the damages been assessed? నష్టాలను అంచనా వేసిన రా?
Have the damages not been assessed? నష్టాలను అంచనా వేయలేదా?

 

Table5

1. Peter has been invited to the party. 1. పీటర్ ని పార్టీకి ఆహ్వానించినారు లేదా పీటర్ పార్టీకి ఆహ్వానించబడ్డారు.
Peter has not been invited to the party. పీటర్ని పార్టీకి ఆహ్వానించలేదు.
Has Peter been invited to the party? పీటర్ ని పార్టీకి ఆహ్వానించినారా?
Has Peter not been invited to the party? పీటర్ ని పార్టీకి ఆహ్వానించ లేదా?
   
3. David has been assigned a new project. 3. డేవిడ్‌కు కొత్త ప్రాజెక్ట్ కేటాయించబడింది.
David has not been assigned a new project. డేవిడ్‌కు కొత్త ప్రాజెక్ట్ కేటాయించబడలేదు.
Has David been assigned a new project? డేవిడ్‌కి కొత్త ప్రాజెక్ట్ కేటాయించబడిందా?
Has David not been assigned a new project? డేవిడ్‌కి కొత్త ప్రాజెక్ట్ కేటాయించలేదా?
   
4. Lucy has been given a scholarship. 4. లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వబడింది.
Lucy has not been given a scholarship. లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వలేదు.
Has Lucy been given a scholarship? లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వబడిందా?
Has Lucy not been given a scholarship? లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వలేదా?
   
5. Tom has been transferred to a different department. 5. టామ్ ని వేరే విభాగానికి బదిలీ చేసినారు లేదా టామ్ వేరే విభాగానికి బదిలీ చేయబడ్డారు.
Tom has not been transferred to a different department. టామ్‌ను వేరే విభాగానికి బదిలీ చేయలేదు.
Has Tom been transferred to a different department? రామ్ ని వేరే విభాగానికి బదిలీ  చేసినారా?
Has Tom not been transferred to a different department? టామ్ ని వేరే విభాగానికి బదిలీ చేయలేదా?
   
6. Emma has been offered a promotion. 6. ఎమ్మాకు ప్రమోషన్ అందించబడింది.
Emma has not been offered a promotion. ఎమ్మాకు ప్రమోషన్ ఇవ్వలేదు.
Has Emma been offered a promotion? ఎమ్మాకు ప్రమోషన్ అందించబడిందా?
Has Emma not been offered a promotion? ఎమ్మాకు ప్రమోషన్ ఇవ్వలేదా?
   
7. Jake has been informed about the change. 7. జేక్ మార్పు గురించి తెలియజేయబడింది.
Jake has not been informed about the change. మార్పు గురించి జేక్‌కు సమాచారం ఇవ్వలేదు.
Has Jake been informed about the change? మార్పు గురించి జేక్‌కి తెలియజేశారా?
Has Jake not been informed about the change? మార్పు గురించి జేక్‌కి తెలియజేయలేదా?
   
8. Alice has been called for an interview. 8. ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలిచారు.
Alice has not been called for an interview. ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలవలేదు.
Has Alice been called for an interview? ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలిచారా?
Has Alice not been called for an interview? ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలవలేదా?
   
9. Sarah has been thanked for her help. 9. సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడింది.
Sarah has not been thanked for her help. సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడలేదు.
Has Sarah been thanked for her help? సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడిందా?
Has Sarah not been thanked for her help? సారా తన సహాయానికి కృతజ్ఞతలు  చెప్పబడలేదా?
   
10. James has been warned about his behaviour. 10. జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించబడ్డాడు.
James has not been warned about his behavior. జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించబడలేదు.
Has James been warned about his behavior? జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించబడ్డాడా?
Has James not been warned about his behavior? జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించ బడలేదా?