...

Pronouns

1. Personal Pronouns

Pronoun  Pronunciation  Meaning
I నేను
You (singular) యూ మీరు (ఒకరికి)
He హీ అతను
She షీ ఆమె
It ఇట్ అది
We వీ మనం
You (plural) యూ మీరు (ఎవరైనా గుంపు)
They ది వారు

2. Possessive pronouns

Mine మైన్ నా (ఉన్నది)
Yours (singular) యోర్స్ నీ (ఉన్నది)
His హిస్ అతని (ఉన్నది)
Hers హర్స్ ఆమెది (ఉన్నది)
Its ఇట్స్ దాని (ఉన్నది)
Ours అవర్స్ మనది
Yours (plural) యోర్స్ మీది
Theirs థైర్స్ వారి (ఉన్నది)

3. Reflexive pronouns.

Myself మైసెల్ఫ్ నేనునే
Yourself (singular) యోర్సెల్ఫ్ నీవు నేనె
Himself హిమ్‌సెల్ఫ్ అతడే
Herself హెర్సెల్ఫ్ ఆమెనే
Itself ఇట్స్‌ెల్ఫ్ అది (తానే)
Ourselves అవర్‌సెల్ఫ్ మనమే
Yourselves (plural) యోర్‌సెల్ఫ్ మీరు నేనే
Themselves థెం‌సెల్ఫ్ వారు (తాము)

4.Demonstrative Pronouns

This దీస్ ఇది
That త్యాట్ ఆ, అది
These దీజ్ ఇవి
Those దోస్ అవి

5. Interrogative Pronouns

Who హూ ఎవరు
What వాట్ ఏమి
Which విచ్ ఏది, ఏ
Whose హూజ్ ఎవరి

6.Relative pronouns

Who హూ ఎవరు
Whom హూమ్ ఎవరిని
Which విచ్ ఏది, ఏ
That థాట్ ఆ, అది
Whose హూజ్ ఎవరి

7.Indefinite pronouns

Word English Pronunciation in Telugu Meaning in Telugu
Anyone ఎన్ని వన్ ఎవరూ
Anything ఎన్ని థింగ్ ఏదైనా
Everyone ఎవరీ వన్ ప్రతి ఒక్కరు
Everything ఎవ్రీ థింగ్ ప్రతి విషయం
No one నో వన్ ఎవరూ లేరు
Nothing నథింగ్ ఏమి లేదు
Someone సమ్ వన్ ఎవరైనా
Something సమ్ థింగ్ ఏమి
Each ఈచ్ ప్రతి ఒక్కరు
All ఆల్ అన్ని
Few ఫ్యూ కొంత
Many మేనీ అనేక మంది
Several సెవరల్ పలు
None నన్ ఎవరూ లేరు
Some సమ్ కొంత
Any ఎని ఏదైనా

8.Reciprocal Pronouns

Each other ఈచ్ అదర్ ఒకరినొకరు
One another వన్ అనదర్ ఒకరికొకరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.