6. Conditional Sentences:
If కండిషన్ తో భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను గురించి తెలియజేయడం.
Example:
1.”If it rains, we will stay indoors.” | వర్షం పడితే ఇంట్లోనే ఉంటాం. |
“If it doesn’t rain, we will not stay indoors.” | “వర్షం పడకపోతే మేము ఇంట్లో ఉండము.” |
“If it rains, will we stay indoors?” | “వర్షం పడితే ఇంట్లోనే ఉంటామా?” |
“If it doesn’t rain, will we not stay indoors?” | “వర్షం పడకపోతే మనం ఇంట్లో ఉండమా?” |
2. “If it rains, we will cancel the picnic.” | వర్షం పడితే పిక్నిక్ రద్దు చేస్తాం. |
“If it doesn’t rain, we will not cancel the picnic.” | “వర్షం పడకపోతే పిక్నిక్ రద్దు చేసుకోము.” |
“If it rains, will we cancel the picnic?” | “వర్షం పడితే పిక్నిక్ రద్దు చేసుకుంటామా?” |
“If it doesn’t rain, will we not cancel the picnic?” | “వర్షం పడకపోతే పిక్నిక్ రద్దు చేసుకోమా?” |
3. “If you study hard, you will pass the exam.” | ” నీవు కష్టపడి చదివితే పరీక్షలో పాస్ అవుతావు.” |
“If you don’t study hard, you will not pass the exam.” | ” నీవు కష్టపడి చదవకపోతే పరీక్షలో పాస్ అవ్వవు.” |
“If you study hard, will you pass the exam?” | ” నీవు కష్టపడి చదివితే పరీక్షలో పాసవుతావా?” |
“If you don’t study hard, will you not pass the exam?” | “నీవు కష్టపడి చదవకపోతే పరీక్షలో పాస్ అవ్వవా?” |
4. “If she calls, I will let you know.” | “ఆమె ఫోన్ చేస్తే, నేను మీకు తెలియజేస్తాను.” |
“If she doesn’t call, I will not let you know.” | “ఆమె ఫోన్ చేయకపోతే, నేను మీకు తెలియజేయను.” |
“If she calls, will I let you know?” | “ఆమె ఫోన్ చేస్తే, నేను మీకు తెలియజేస్తానా?” |
“If she doesn’t call, will I not let you know?” | “ఆమె ఫోన్ చేయకపోతే, నేను మీకు తెలియజేయనా?” |
5. “If you arrive early, we will have more time to prepare.” | “మీరు ముందుగానే వస్తే, మేము సిద్ధం చేయడానికి మరింత సమయం ఉంటుంది.” |
“If you don’t arrive early, we will not have more time to prepare.” | “మీరు త్వరగా రాకపోతే, మాకు సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం ఉండదు.” |
“If you arrive early, will we have more time to prepare?” | “మీరు తొందరగా వస్తే, మాకు సిద్ధం చేయడానికి ఇంకా సమయం ఉంటుందా?” |
“If you don’t arrive early, will we not have more time to prepare?” | “మీరు త్వరగా రాకపోతే, మాకు సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం ఉండదా?” |
6. “If he doesn’t hurry, he will miss the bus.” | ” అతను తొందరపడనట్లు అయితే, బస్సు మిస్ చేసుకుంటాడు.” |
“If he hurries, he will not miss the bus.” | “అతను తొందరపడినట్లు అయితే బస్ మిస్ చేసుకోడు.” |
“If he doesn’t hurry, will he miss the bus?” | ” తొందరపడకపోయినట్లు అయితే బస్సు మిస్ చేసుకుంటాడా?” |
“If he hurries, will he not miss the bus?” | ” అతను తొందరపడినట్లు అయితే బస్సు మిస్ చేసుకోడా?” |
7. “If they offer me the job, I will accept it.” | ” వారు నాకు ఉద్యోగం ఆఫర్ చేసినట్లు అయితే, నేను అంగీకరిస్తాను.” |
“If they don’t offer me the job, I will not accept it.” | ” వారు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినట్లు అయితే, నేను అంగీకరించను.” |
“If they offer me the job, will I accept it?” | ” వారు నాకు ఉద్యోగం ఇవ్వకపోయినట్లు అయితే, నేను అంగీకరిస్తానా?” |
“If they don’t offer me the job, will I not accept it?” | ” వారు నాకు ఉద్యోగం ఆఫర్ చేయకపోయినట్లు అయితే, నేను అంగీకరించనా?” |
8. “If we don’t leave now, we will be late.” | “మేము ఇప్పుడు బయలుదేరకు పోయినట్లు అయితే, మాకు ఆలస్యం అవుతుంది” |
“If we leave now, we will not be late.” | “మేము ఇప్పుడు బయలుదేరినట్లు అయితే మాకు ఆలస్యం కాదు.” |
“If we don’t leave now, will we be late?” | “మేము ఇప్పుడు బయలుదేరకపోయినట్లు అయితే, మాకు ఆలస్యం అవుతుందా?” |
“If we leave now, will we not be late?” | ” మేము ఇప్పుడు బయలుదేరినట్లు అయితే, మాకు ఆలస్యము కాదా?” |
9. “If you save money, you will be able to travel.” | ‘‘నీవు డబ్బు పొదుపు చేసినట్లు అయితే, నీవు ప్రయాణం చేయగలుగుతావు. |
“If you don’t save money, you will not be able to travel.” | ” నీవు డబ్బు పొదుపు చేయకపోయినట్లు అయితే, నువ్వు ప్రయాణం చేయలేవు.” |
“If you save money, will you be able to travel?” | ” నీవు డబ్బు పొదుపు చేసినట్లు అయితే నీవు ప్రయాణం చేయగలుగుతావా?” |
“If you don’t save money, will you not be able to travel?” | ” నీవు డబ్బు పొదుపు చేయకపోయినట్లు అయితే, నువ్వు ప్రయాణం చేయలేవా?” |
10. “If she practices every day, she will improve her skills.” | “ఆమె ప్రతిరోజు సాధన చేసినట్లు అయితే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుంది.” |
“If she doesn’t practice every day, she will not improve her skills.” | “ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోతే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోదు.” |
“If she practices every day, will she improve her skills?” | “ఆమె ప్రతిరోజూ సాధన చేస్తే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటుందా?” |
“If she doesn’t practice every day, will she not improve her skills?” | “ఆమె ప్రతిరోజూ సాధన చేయకపోతే, ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేదా?” |
11. “If the weather is nice, we will go for a walk.” | “వాతావరణం బాగా ఉన్నట్లు అయితే, మేము వాకింగ్ కి వెళతాము.” |
“If the weather isn’t nice, we will not go for a walk.” | “వాతావరణం సరిగా లేకపోతే, మేము నడకకు వెళ్ళము.” |
“If the weather is nice, will we go for a walk?” | “వాతావరణం బాగా ఉన్నట్లు అయితే మేము వాకింగ్ కి వెళతామా?” |
“If the weather isn’t nice, will we not go for a walk?” | “వాతావరణం బాగా లేకుంటే, మేము వాకింగ్ కి వెళ్ళమా?” |
Where will we go for a walk if the weather is nice? | వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎక్కడికి వాకింగ్ వెళతాము? |
When will we go for a walk if the weather is nice? | వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎప్పుడు వాకింగ్ వెళతాము? |
Why will we go for a walk if the weather is nice? | వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎందుకు వాకింగ్ వెళతాము? |
How will we go for a walk if the weather is nice? | వాతావరణం బాగున్నట్లు అయితే మేము ఎలా వాకింగ్ వెళతాము? |
Where will we not go for a walk if the weather isn’t nice? | వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎక్కడ వాకింగ్ కి వెళ్ళము? |
When will we not go for a walk if the weather isn’t nice? | వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎప్పుడు వాకింగ్ కి వెళ్ళము? |
Why will we not go for a walk if the weather isn’t nice? | వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎందుకు వాకింగ్ కి వెళ్ళము? |
How will we not go for a walk if the weather isn’t nice? | వాతావరణం బాగా లేనట్లు అయితే మేము ఎలా వాకింగ్ కి వెళ్ళము? |