4. Dangers and Alerts:
ప్రమాదంలో మరియు హెచ్చరికలు తెలియజేయడానికి కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని ఉపయోగిస్తారు.
Example:
1.”If you don’t study, you will fail the exam.” | “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ అవుతావు.” |
“If you don’t study, you will not fail the exam.” | “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ కావు” |
“Will you fail the exam if you don’t study?” | “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ అవుతావా?” |
“Will you not fail the exam if you don’t study?” | “నువ్వు చదువుకోనట్లు అయితే పరీక్షలలో ఫెయిల్ అవ్వవా?” |
2.”If you don’t stop yelling, I will leave.” | “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళిపోతాను.” |
“If you don’t stop yelling, I will not leave.” | “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళను.” |
“Will I leave if you don’t stop yelling?” | “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళిపోతానా?” |
“Will I not leave if you don’t stop yelling?” | “నువ్వు అరవడం ఆపకపోతే నేను వెళ్ళిపోనా?” |
3.”You will regret it if you don’t apologize.” | “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతిస్తారు.” |
“You will not regret it if you don’t apologize.” | “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతించరు.” |
“Will you regret it if you don’t apologize?” | “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతిస్తారా?” |
“Will you not regret it if you don’t apologize?” | “మీరు క్షమాపణ చెప్పకపోతే మీరు చింతించరా?” |
4.”If you keep playing video games, you will fail your exams.” | “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే, మీరు మీ పరీక్షలలో ఫెయిల్ అవుతారు.” |
“If you keep playing video games, you will not fail your exams.” | “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే, మీరు మీ పరీక్షలలో ఫెయిల్ అవ్వరు.” |
“Will you fail your exams if you keep playing video games?” | “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే మీ పరీక్షలలో ఫెయిల్ అవుతారా?” |
“Will you not fail your exams if you keep playing video games?” | “మీరు వీడియో గేమ్‌లు ఆడుతూ ఉంటే మీ పరీక్షలలో ఫెయిల్ కారా?” |
5.”She will be very upset if you forget her birthday.” | “మీరు ఆమె పుట్టినరోజును మరచిపోతే ఆమె చాలా బాధపడుతుంది.” |
“She will not be very upset if you forget her birthday.” | “మీరు ఆమె పుట్టినరోజును మరచిపోతే ఆమె చాలా బాధపడదు.” |
“Will she be very upset if you forget her birthday?” | ” మీరు ఆమె పుట్టిన రోజు మర్చిపోతే ఆమె చాలా బాధపడుతుందా?” |
“Will she not be very upset if you forget her birthday?” | “మీరు ఆమె పుట్టినరోజును మరచిపోతే ఆమె చాలా బాధపడదా?” |
6.”If you touch that, you will get burned.” | “అది ముట్టుకుంటే మీరు కాలిపోతారు.” |
“If you touch that, you will not get burned.” | “అది ముట్టుకుంటే మీరు కాలిపోరు” |
“Will you get burned if you touch that?” | “అది ముట్టుకుంటే మీరు కాలిపోతారా?” |
“Will you not get burned if you touch that?” | “అది ముట్టుకుంటే మీరు కాలిపోరా ?” |
7.”You will get a fine if you park here.” | “మీరు ఇక్కడ పార్క్ చేస్తే జరిమానా పడుతుంది.” |
“You will not get a fine if you park here.” | “మీరు ఇక్కడ పార్క్ చేస్తే మీకు జరిమానా పడదు.” |
“Will you get a fine if you park here?” | “మీరు ఇక్కడ పార్క్ చేస్తే మీకు జరిమానా పడుతుందా ?” |
“Will you not get a fine if you park here?” | “మీరు ఇక్కడ పార్క్ చేస్తే మీకు జరిమానా పడదా?” |
8.”If you don’t wear a helmet, you will get injured.” | మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు అవుతాయి. |
“If you don’t wear a helmet, you will not get injured.” | మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు అవ్వవు. |
“Will you get injured if you don’t wear a helmet?” | “మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు.అవుతాయా?” |
“Will you not get injured if you don’t wear a helmet?” | ‘‘మీరు హెల్మెట్ ధరించకపోయినట్లు అయితే మీకు గాయాలు అవ్వవా.? |
9.”He will be in trouble if he lies to his parents.” | “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను ఇబ్బందులలో పడుతాడు.” |
“He will not be in trouble if he lies to his parents.” | “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను ఇబ్బందులలో పడడు.” |
“Will he be in trouble if he lies to his parents?” | “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను ఇబ్బందులలో పడుతాడా?” |
“Will he not be in trouble if he lies to his parents?” | “అతను అతని యొక్క తల్లిదండ్రులకు అబద్ధం చెప్పినట్లు అయితే అతను ఇబ్బందులలో పడడా? |
10.”If you don’t clean your room, you will lose your allowance.” | “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే, మీ భత్యం కోల్పోతారు.” |
“If you don’t clean your room, you will not lose your allowance.” | “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే, మీరు మీ భత్యాన్ని కోల్పోరు.” |
“Will you lose your allowance if you don’t clean your room?” | “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే మీ భత్యం కోల్పోతారా?” |
“Will you not lose your allowance if you don’t clean your room?” | “మీరు మీ గదిని శుభ్రం చేయకపోతే మీ భత్యం కోల్పోరా ?” |
11.”The dog will bite you if you tease it.” | “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కొరికేస్తుంది.” |
“The dog will not bite you if you tease it.” | “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కొరకదు.” |
“Will the dog bite you if you tease it?” | “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కరుస్తుందా?” |
“Will the dog not bite you if you tease it?” | “నువ్వు ఆటపట్టిస్తే కుక్క నిన్ను కరవదా ?” |