Rule: 1
ఏవైనా పేర్లు చివర ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే అటువంటి పేర్ల కు చివర ‘es’ కలపాలి.
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| bus బస్సు |
buses బస్సులు |
| box పెట్టె |
boxes పెట్టెలు |
| class తరగతి |
classes తరగతులు |
| glass అద్దము |
glasses అద్దాలు |
| brush బ్రష్ |
brushes బ్రష్‌లు |
| dish వంటకం |
dishes వంటకాలు |
| match మ్యాచ్ |
matches మ్యాచ్‌లు |
| watch గడియారం |
watches గడియారాలు |
| church చర్చి |
churches చర్చిలు |
| bench బెంచ్ |
benches బెంచీలు |
| fox నక్క |
foxes నక్కలు |
| tax పన్ను |
taxes పన్నులు |
| wish కోరిక |
wishes కోరికలు |
| kiss ముద్దు |
kisses ముద్దులు |
| peach వ్యతిరేక సమాచారం |
peaches వ్యతిరేక సమాచారాలు |
| patch ప్యాచ్ (చిరుగును కప్పివేయు పీలిక) |
patches పాచెస్ |
| torch కాగడా |
torches కాగడాలు |
| inch అంగుళం |
inches అంగుళాలు |
| buzz సందడి |
buzzes సందడులు |
| quiz క్విజ్ |
quizzes క్విజ్‌లు |
| gas వాయువు |
gases వాయువులు |
| boss బాస్ |
bosses బాస్‌లు |
| dress వస్త్రము |
dresses వస్త్రాలు |
| lash కొరడా దెబ్బ |
lashes కొరడా దెబ్బలు |
| crash క్రాష్ |
crashes క్రాష్‌లు |
| mesh జాలీ ( దోమలు రాకుండా కిటికీలకు కొట్టేది) |
meshes జలీలు |
| branch శాఖ |
branches శాఖలు |
| coach కోచ్ |
coaches కోచ్‌లు |
| switch స్విచ్ |
switches స్విచ్‌లు |
| ditch గుంట |
ditches గుంటలు |
| batch బ్యాచ్ |
batches బ్యాచ్‌లు |
| mix మిశ్రమం |
mixes మిశ్రమాలు |
| wax మైనం |
waxes మైనములు |
| suffix ప్రత్యయం |
suffixes ప్రత్యయాలు |
| index సూచిక |
indexes సూచికలు |
| matrix మాతృక |
matrixes మాతృకలు |
| cross శిలువ |
crosses సిలువలు |
| pass పాస్ |
passes పాస్‌లు |
| loss నష్టం |
losses నష్టాలు |
| address చిరునామా |
addresses చిరునామాలు |
| churchgoer చర్చికి వెళ్ళేవాడు |
churchgoers చర్చికి వెళ్ళేవారు |
| sandwich శాండ్విచ్ |
sandwiches శాండ్‌విచ్‌లు |
| stitch కుట్టు |
stitches కుట్లు |
| hero
కథానాయకుడు |
heroes
కథానాయకులు |
| tomato
టమాటో |
tomatoes
ట మాటోలు |
| potato
బంగాలదుంప |
potatoes
బంగాళాదుంపలు |
Rule 2 :
ఒక noun ప్లూరల్ గా మారడానికి చివర ‘ies’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి
అచ్చులు (Vowels) : A E I O U
హల్లులు( consonants) : B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఏ పదాలయితే చివర ఒక consonant తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘ies’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| city నగరం |
cities నగరాలు |
| baby బేబీ |
babies పిల్లలు |
| lady స్త్రీ |
ladies స్త్రీలు |
| story కథ |
stories కథలు |
| party పార్టీ |
parties పార్టీలు |
| country దేశం |
countries దేశాలు |
| family కుటుంబం |
families కుటుంబాలు |
| hobby అభిరుచి |
hobbies అభిరుచులు |
| puppy కుక్కపిల్ల |
puppies కుక్కపిల్లలు |
| candy క్యాండీ |
candies క్యాండీలు |
| diary డైరీ |
diaries డైరీలు |
| enemy శత్రువు |
enemies శత్రువులు |
| gallery గ్యాలరీ |
galleries గ్యాలరీలు |
| library గ్రందాలయం |
libraries గ్రంథాలయాలు |
| factory కర్మాగారం |
factories కర్మాగారాలు |
| victory విజయం |
victories విజయాలు |
| theory సిద్ధాంతం |
theories సిద్ధాంతాలు |
| melody శ్రావ్యత |
melodies శ్రావ్యతలు |
| salary జీతం |
salaries జీతాలు |
| battery బ్యాటరీ |
batteries బ్యాటరీలు |
| century శతాబ్దం |
centuries శతాబ్దాలు |
| mystery రహస్యం |
mysteries రహస్యాలు |
| bakery బేకరీ |
bakeries బేకరీలు |
| delivery డెలివరీ |
deliveries డెలివరీలు |
| injury గాయం |
injuries గాయాలు |
| journey ప్రయాణం |
journeys ప్రయాణాలు |
| luxury విలాసం |
luxuries విలాసాలు |
| agency ఏజెన్సీ |
agencies ఏజెన్సీలు |
| allergy అలెర్జీ |
allergies అలెర్జీలు |
| boundary సరిహద్దు |
boundaries సరిహద్దులు |
| charity దాతృత్వ సంస్థ |
charities దాతృత్వ సంస్థలు |
| colony కాలనీ |
colonies కాలనీలు |
| company కంపెనీ |
companies కంపెనీలు |
| discovery ఆవిష్కరణ |
discoveries ఆవిష్కరణలు |
| embassy రాయబార కార్యాలయం |
embassies రాయబార కార్యాలయాలు |
| fantasy ఫాంటసీ |
fantasies ఫాంటసీలు |
| history చరిత్ర |
histories చరిత్రలు |
| identity గుర్తింపు |
identities గుర్తింపులు |
| memory జ్ఞాపకం |
memories జ్ఞాపకాలు |
| nursery నర్సరీ |
nurseries నర్సరీలు |
| security భద్రత |
securities భద్రతలు |
| society సమాజం |
societies సమాజాలు |
| strategy వ్యూహం |
strategies వ్యూహాలు |
| sympathy సానుభూతి |
sympathies సానుభూతులు |
| trophy ట్రోఫీ |
trophies ట్రోఫీలు |
| ability సామర్థ్యం |
abilities సామర్థ్యాలు |
Rule 3:
ఒక పేరు ప్లూరల్ గా మారడానికి చివర ‘s’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.
ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి
అచ్చులు (Vowels) : A E I O U
హల్లులు (consonants) : B C D F G H J K L M N P Q R S T V W X Y Z
ఏ పదాలయితే లైతే చివర ఒక vowel తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘s’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| boy అబ్బాయి |
boys అబ్బాయిలు |
| day రోజు |
days రోజులు |
| key కీ |
keys కీలు |
| toy బొమ్మ |
toys బొమ్మలు |
| way మార్గం |
ways మార్గాలు |
| ray కిరణం |
rays కిరణాలు |
| guy అబ్బాయి |
guys అబ్బాయిలు |
| joy ఆనందం |
joys ఆనందాలు |
| delay ఆలస్యం |
delays జాప్యాలు |
| display ప్రదర్శన |
displays ప్రదర్శనలు |
| survey సర్వే |
surveys సర్వేలు |
| journey ప్రయాణం |
journeys ప్రయాణాలు |
| valley లోయ |
valleys లోయలు |
| monkey కోతి |
monkeys కోతులు |
| donkey గాడిద |
donkeys గాడిదలు |
| turkey టర్కీ |
turkeys టర్కీలు |
| chimney పొగ గొట్టం |
chimneys పొగ గొట్టాలు |
| hockey హాకీ |
hockeys హాకీలు |
| alley సందు |
alleys సందులు |
| trolley ట్రాలీ |
trolleys ట్రాలీలు |
| kidney మూత్రపిండము |
kidneys మూత్రపిండాలు |
| jersey జెర్సీ |
jerseys జెర్సీలు |
| honey తేనె |
honeys తేనెలు |
| money డబ్బు |
moneys డబ్బులు |
| attorney న్యాయవాది |
attorneys న్యాయవాదులు |
| galley గల్లీ |
galleys గల్లీలు |
| alloy మిశ్రమం |
alloys మిశ్రమలు |
| convoy కాన్వాయ్ |
convoys కాన్వాయ్‌లు |
| decoy వంచకుడు |
decoys వంచకులు |
| envoy రాయబారి |
envoys రాయబారులు |
| cowboy కౌబాయ్ |
cowboys కౌబాయ్‌లు |
| roadway రహదారి |
roadways రహదారులు |
| stairway మెట్ల దారి |
stairways మెట్ల దారులు |
Rule 4:
ఏదైనా ఒక పదం చివర “ f “ తో గాని లేదా “fe” తో గాని ముగించబడితే దానిని బహువచనం గా మార్చడానికి చివర “ ves” చేర్చాలి.
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| leaf ఆకు |
leaves ఆకులు |
| knife కత్తి |
knives కత్తులు |
| wife భార్య |
wives భార్యలు |
| life జీవితం |
lives జీవితాలు |
| calf దూడ |
calves దూడలు |
| half సగం |
halves సగభాగాలు |
| loaf రొట్టె |
loaves రొట్టెలు |
| shelf అల్మరా |
shelves అల్మారాలు |
| wolf తోడేలు |
wolves తోడేళ్ళు |
| thief దొంగ |
thieves దొంగలు |
| self స్వీయ |
selves స్వీయాలు |
| dwarf మరుగుజ్జు |
dwarves మరుగుజ్జులు |
| hoof గిట్ట |
hooves గిట్టలు |
| wharf రేవు |
wharves రేవులు |
| beef గొడ్డు మాంసం |
beeves గొడ్డుమాంసాలు |
Rule 5:
కొన్ని పదాలు singular మరియు plural రెండిట్లోనూ మార్పు లేకుండా ఒకే విధంగా ఉంటాయి
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| sheep గొర్రె |
sheep గొర్రెలు |
| deer జింక |
deer జింకలు |
| fish చేప |
fish చేపలు |
| species జాతి |
species జాతులు |
| aircraft విమానం |
aircraft విమానములు |
| spacecraft అంతరిక్ష నౌక |
spacecraft అంతరిక్ష నౌకలు |
| series సిరీస్ |
series సిరీస్ లు |
| means అర్దం |
means అర్దం లు |
| offspring సంతానం |
offspring సంతానంలు |
| salmon సాల్మన్ చేప |
salmon సాల్మన్ చేపlu |
| trout మంచినీటి చేప |
trout మంచినీటి చేపలు |
| cod వ్యర్థం |
cod వ్యర్థంలు |
| bison అడవిదున్న |
bison అడవిదున్నలు |
| moose దుప్పి |
moose దుప్పులు |
| swine పంది |
swine పందులు |
| buffalo గేదె |
buffalo గేదెలు |
| shrimp రొయ్య |
shrimp రొయ్యలు |
| squid స్క్విడ్ |
squid స్క్విడ్లు |
| crossroads కూడలి |
crossroads కూడలులు |
Rule:6
కొన్ని పదాలు singular నుండి plural కి మారేటప్పుడు పూర్తిగా వేరే పదాలు వస్తాయి. సింగులర్ కి మరియు ఫ్లూరల్ కి మధ్య పూర్తిగా తేడా ఉంటుంది
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| man పురుషుడు |
men పురుషులు |
| woman మహిళ |
women మహిళలు |
| child బిడ్డ |
children బిడ్డలు |
| foot అడుగు |
feet అడుగులు |
| tooth దంతం |
teeth దంతాలు |
| goose పెద్ద బాతు |
geese పెద్ద బాతులు |
| mouse ఎలుక |
mice ఎలుకలు |
| louse పేను |
lice పేలు |
| ox ఎద్దు |
oxen ఎద్దులు |
| person వ్యక్తి |
people వ్యక్తులు,ప్రజలు |
| die పాచిక |
dice పాచికలు |
| penny నాణెము |
pence నాణేలు |
| brother సోదరుడు |
brethren సోదరులు |
| cow ఆవు |
kine ఆవులు |
| criterion ప్రమాణం |
criteria ప్రమాణాలు |
| phenomenon దృగ్విషయం |
phenomena దృగ్విషయాలు |
| syllabus సిలబస్ |
syllabi సిలబస్ లు |
| analysis విశ్లేషణ |
analyses విశ్లేషణలు |
| basis ఆధారం |
bases ఆదరాలు |
| crisis సంక్షోభం |
crises సంక్షోభాలు |
| thesis సిద్ధాంతం |
theses సిద్ధాంతాలు |
| axis గొడ్డలి |
axes గొడ్డళ్ళు |
| diagnosis రోగ నిర్ధారణ |
diagnoses రోగ నిర్ధారణలు |
| ellipsis దీర్ఘవృత్తాకారం |
ellipses దీర్ఘవృత్తాలు |
| hypothesis పరికల్పన |
hypotheses పరికల్పనలు |
| oasis ఒయాసిస్ |
oases ఒయాసిస్‌లు |
| parenthesis కుండలీకరణం |
parentheses కుండలీకరణాలు |
| synopsis సారాంశం |
synopses సారాంశాలు |
Rule 7 :
ఇక మిగిలిన అన్ని సాధారణ పదాలకు చివర ‘ s ‘ చేరిస్తే అది బహువచనం గా మారుతుంది
| Singular ఏకవచనం |
Plural బహువచనం |
| book పుస్తకం |
books పుస్తకాలు |
| pen పెన్ను |
pens పెన్నులు |
| car కారు |
cars కార్లు |
| chair కుర్చీ |
chairs కుర్చీలు |
| table పట్టిక |
tables పట్టికలు |
| door తలుపు |
doors తలుపులు |
| window కిటికీ |
windows కిటికీలు |
| bag బ్యాగ్ |
bags సంచులు |
| cup కప్పు |
cups కప్పులు |
| plate ప్లేట్ |
plates ప్లేట్లు |
| shoe బూటు |
shoes బూట్లు |
| phone ఫోన్ |
phones ఫోన్లు |
| lamp దీపం |
lamps దీపాలు |
| tree చెట్టు |
trees చెట్లు |
| flower పువ్వు |
flowers పువ్వులు |
| road రోడ్డు |
roads రోడ్లు |
| river నది |
rivers నదులు |
| hill కొండ |
hills కొండలు |
| star నక్షత్రం |
stars నక్షత్రాలు |
| cloud మేఘం |
clouds మేఘాలు |
| friend స్నేహితుడు |
friends స్నేహితులు |
| teacher గురువు |
teachers ఉపాధ్యాయులు |
| student విద్యార్థి |
students విద్యార్థులు |
| doctor వైద్యుడు |
doctors వైద్యులు |
| driver డ్రైవర్ |
drivers డ్రైవర్లు |
| worker కార్మికుడు |
workers కార్మికులు |
| farmer రైతు |
farmers రైతులు |
| player ఆటగాడు |
players ఆటగాళ్ళు |
| singer గాయకుడు |
singers గాయకులు |
| dancer నృత్యకారిణి |
dancers నృత్యకారులు |
| house ఇల్లు |
houses ఇళ్ళు |
| room గది |
rooms గదులు |
| shop దుకాణం |
shops దుకాణాలు |
| market మార్కెట్ |
markets మార్కెట్లు |
| school పాఠశాల |
schools పాఠశాలలు |
| college కళాశాల |
colleges కళాశాలలు |
| office కార్యాలయం |
offices కార్యాలయాలు |
| hotel హోటల్ |
hotels హోటళ్ళు |
| village గ్రామం |
villages గ్రామాలు |
| city నగరం |
cities నగరాలు |
| animal జంతువు |
animals జంతువులు |
| bird పక్షి |
birds పక్షులు |
| horse గుర్రం |
horses గుర్రాలు |
| cow ఆవు |
cows ఆవులు |
| goat మేక |
goats మేకలు |
| monkey కోతి |
monkeys కోతులు |
| tiger పులి |
tigers పులులు |
| lion సింహం |
lions సింహాలు |
| elephant ఏనుగు |
elephants ఏనుగులు |
| rabbit కుందేలు |
rabbits కుందేళ్ళు |

