Rule: 1

ఏవైనా పేర్లు  చివర  ch, sh, s, ss, o, x, z లతో ముగించబడితే  అటువంటి పేర్ల కు చివర   ‘es’ కలపాలిఅప్పుడు ఆ పదం బహువచనం అవుతుంది

Singular
ఏకవచనం
Plural
బహువచనం
bus
బస్సు
buses
బస్సులు
box
పెట్టె
boxes
పెట్టెలు
class
తరగతి
classes
తరగతులు
glass
అద్దము
glasses
అద్దాలు
brush
బ్రష్
brushes
బ్రష్‌లు
dish
వంటకం
dishes
వంటకాలు
match
మ్యాచ్
matches
మ్యాచ్‌లు
watch
గడియారం
watches
గడియారాలు
church
చర్చి
churches
చర్చిలు
bench
బెంచ్
benches
బెంచీలు
fox
నక్క
foxes
నక్కలు
tax
పన్ను
taxes
పన్నులు
wish
కోరిక
wishes
కోరికలు
kiss
ముద్దు
kisses
ముద్దులు
peach
వ్యతిరేక సమాచారం
peaches
వ్యతిరేక సమాచారాలు
patch
ప్యాచ్ (చిరుగును కప్పివేయు పీలిక)
patches
పాచెస్
torch
కాగడా
torches
కాగడాలు
inch
అంగుళం
inches
అంగుళాలు
buzz
సందడి
buzzes
సందడులు
quiz
క్విజ్
quizzes
క్విజ్‌లు
gas
వాయువు
gases
వాయువులు
boss
బాస్
bosses
బాస్‌లు
dress
వస్త్రము
dresses
వస్త్రాలు
lash
కొరడా దెబ్బ
lashes
కొరడా దెబ్బలు
crash
క్రాష్
crashes
క్రాష్‌లు
mesh
జాలీ ( దోమలు రాకుండా కిటికీలకు కొట్టేది)
meshes
జలీలు
branch
శాఖ
branches
శాఖలు
coach
కోచ్
coaches
కోచ్‌లు
switch
స్విచ్
switches
స్విచ్‌లు
ditch
గుంట
ditches
గుంటలు
batch
బ్యాచ్
batches
బ్యాచ్‌లు
mix
మిశ్రమం
mixes
మిశ్రమాలు
wax
మైనం
waxes
మైనములు
suffix
ప్రత్యయం
suffixes
ప్రత్యయాలు
index
సూచిక
indexes
సూచికలు
matrix
మాతృక
matrixes
మాతృకలు
cross
శిలువ
crosses
సిలువలు
pass
పాస్
passes
పాస్‌లు
loss
నష్టం
losses
నష్టాలు
address
చిరునామా
addresses
చిరునామాలు
churchgoer
చర్చికి వెళ్ళేవాడు
churchgoers
చర్చికి వెళ్ళేవారు
sandwich
శాండ్విచ్
sandwiches
శాండ్‌విచ్‌లు
stitch
కుట్టు
stitches
కుట్లు
hero

కథానాయకుడు

heroes

కథానాయకులు

tomato

టమాటో

tomatoes

ట మాటోలు

potato

బంగాలదుంప

potatoes

బంగాళాదుంపలు

 

Rule 2 :

ఒక noun ప్లూరల్ గా మారడానికి   చివర ‘ies’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.

ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి

అచ్చులు (Vowels) : A E I O U 

హల్లులు( consonants) : B C D  F G H  J K L M N  P Q R S T  V W X Y Z

ఏ పదాలయితే   చివర ఒక consonant తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘ies’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .

Singular
ఏకవచనం
Plural
బహువచనం
city
నగరం
cities
నగరాలు
baby
బేబీ
babies
పిల్లలు
lady
స్త్రీ
ladies
స్త్రీలు
story
కథ
stories
కథలు
party
పార్టీ
parties
పార్టీలు
country
దేశం
countries
దేశాలు
family
కుటుంబం
families
కుటుంబాలు
hobby
అభిరుచి
hobbies
అభిరుచులు
puppy
కుక్కపిల్ల
puppies
కుక్కపిల్లలు
candy
క్యాండీ
candies
క్యాండీలు
diary
డైరీ
diaries
డైరీలు
enemy
శత్రువు
enemies
శత్రువులు
gallery
గ్యాలరీ
galleries
గ్యాలరీలు
library
గ్రందాలయం
libraries
గ్రంథాలయాలు
factory
కర్మాగారం
factories
కర్మాగారాలు
victory
విజయం
victories
విజయాలు
theory
సిద్ధాంతం
theories
సిద్ధాంతాలు
melody
శ్రావ్యత
melodies
శ్రావ్యతలు
salary
జీతం
salaries
జీతాలు
battery
బ్యాటరీ
batteries
బ్యాటరీలు
century
శతాబ్దం
centuries
శతాబ్దాలు
mystery
రహస్యం
mysteries
రహస్యాలు
bakery
బేకరీ
bakeries
బేకరీలు
delivery
డెలివరీ
deliveries
డెలివరీలు
injury
గాయం
injuries
గాయాలు
journey
ప్రయాణం
journeys
ప్రయాణాలు
luxury
విలాసం
luxuries
విలాసాలు
agency
ఏజెన్సీ
agencies
ఏజెన్సీలు
allergy
అలెర్జీ
allergies
అలెర్జీలు
boundary
సరిహద్దు
boundaries
సరిహద్దులు
charity
దాతృత్వ సంస్థ
charities
దాతృత్వ సంస్థలు
colony
కాలనీ
colonies
కాలనీలు
company
కంపెనీ
companies
కంపెనీలు
discovery
ఆవిష్కరణ
discoveries
ఆవిష్కరణలు
embassy
రాయబార కార్యాలయం
embassies
రాయబార కార్యాలయాలు
fantasy
ఫాంటసీ
fantasies
ఫాంటసీలు
history
చరిత్ర
histories
చరిత్రలు
identity
గుర్తింపు
identities
గుర్తింపులు
memory
జ్ఞాపకం
memories
జ్ఞాపకాలు
nursery
నర్సరీ
nurseries
నర్సరీలు
security
భద్రత
securities
భద్రతలు
society
సమాజం
societies
సమాజాలు
strategy
వ్యూహం
strategies
వ్యూహాలు
sympathy
సానుభూతి
sympathies
సానుభూతులు
trophy
ట్రోఫీ
trophies
ట్రోఫీలు
ability
సామర్థ్యం
abilities
సామర్థ్యాలు

 

Rule 3:

ఒక పేరు ప్లూరల్ గా మారడానికి    చివర ‘s’ ఏ సందర్భంలో కలుపుతారో తెలుసుకుందాం.

ఇంగ్లీష్ అక్షరాలలో రెండు రకాలు ఉన్నాయి అవి

అచ్చులు (Vowels) : A E I O U 

హల్లులు (consonants) : B C D  F G H  J K L M N  P Q R S T  V W X Y Z

ఏ పదాలయితే లైతే చివర ఒక vowel తోటి మరియు ‘y’ తోటి అంతమవుతాయో అటువంటి verb లకు చివర ‘s’ ని కలుపుతారు. క్రింది verb లను గమనించండి .

Singular
ఏకవచనం
Plural
బహువచనం
boy
అబ్బాయి
boys
అబ్బాయిలు
day
రోజు
days
రోజులు
key
కీ
keys
కీలు
toy
బొమ్మ
toys
బొమ్మలు
way
మార్గం
ways
మార్గాలు
ray
కిరణం
rays
కిరణాలు
guy
అబ్బాయి
guys
అబ్బాయిలు
joy
ఆనందం
joys
ఆనందాలు
delay
ఆలస్యం
delays
జాప్యాలు
display
ప్రదర్శన
displays
ప్రదర్శనలు
survey
సర్వే
surveys
సర్వేలు
journey
ప్రయాణం
journeys
ప్రయాణాలు
valley
లోయ
valleys
లోయలు
monkey
కోతి
monkeys
కోతులు
donkey
గాడిద
donkeys
గాడిదలు
turkey
టర్కీ
turkeys
టర్కీలు
chimney
పొగ గొట్టం
chimneys
పొగ గొట్టాలు
hockey
హాకీ
hockeys
హాకీలు
alley
సందు
alleys
సందులు
trolley
ట్రాలీ
trolleys
ట్రాలీలు
kidney
మూత్రపిండము
kidneys
మూత్రపిండాలు
jersey
జెర్సీ
jerseys
జెర్సీలు
honey
తేనె
honeys
తేనెలు
money
డబ్బు
moneys
డబ్బులు
attorney
న్యాయవాది
attorneys
న్యాయవాదులు
galley
గల్లీ
galleys
గల్లీలు
alloy
మిశ్రమం
alloys
మిశ్రమలు
convoy
కాన్వాయ్
convoys
కాన్వాయ్‌లు
decoy
వంచకుడు
decoys
వంచకులు
envoy
రాయబారి
envoys
రాయబారులు
cowboy
కౌబాయ్
cowboys
కౌబాయ్‌లు
roadway
రహదారి
roadways
రహదారులు
stairway
మెట్ల దారి
stairways
మెట్ల దారులు

 

Rule 4:

ఏదైనా ఒక పదం చివర “ f “ తో గాని లేదా “fe” తో గాని ముగించబడితే దానిని బహువచనం గా మార్చడానికి  చివర “ ves” చేర్చాలి.

Singular
ఏకవచనం
Plural
బహువచనం
leaf
ఆకు
leaves
ఆకులు
knife
కత్తి
knives
కత్తులు
wife
భార్య
wives
భార్యలు
life
జీవితం
lives
జీవితాలు
calf
దూడ
calves
దూడలు
half
సగం
halves
సగభాగాలు
loaf
రొట్టె
loaves
రొట్టెలు
shelf
అల్మరా
shelves
అల్మారాలు
wolf
తోడేలు
wolves
తోడేళ్ళు
thief
దొంగ
thieves
దొంగలు
self
స్వీయ
selves
స్వీయాలు
dwarf
మరుగుజ్జు
dwarves
మరుగుజ్జులు
hoof
గిట్ట
hooves
గిట్టలు
wharf
రేవు
wharves
రేవులు
beef
గొడ్డు మాంసం
beeves
గొడ్డుమాంసాలు

Rule 5:

కొన్ని పదాలు singular మరియు plural రెండిట్లోనూ మార్పు లేకుండా ఒకే విధంగా ఉంటాయి

Singular
ఏకవచనం
Plural
బహువచనం
sheep
గొర్రె
sheep
గొర్రెలు
deer
జింక
deer
జింకలు 
fish
చేప
fish
చేపలు 
species
జాతి 
species
జాతులు
aircraft
విమానం
aircraft
విమానములు 
spacecraft
అంతరిక్ష నౌక
spacecraft
అంతరిక్ష నౌకలు 
series
సిరీస్
series
సిరీస్ లు 
means
అర్దం 
means
అర్దం లు 
offspring
సంతానం
offspring
సంతానంలు 
salmon
సాల్మన్ చేప
salmon
సాల్మన్ చేపlu 
trout
మంచినీటి చేప 
trout
మంచినీటి చేపలు 
cod
వ్యర్థం
cod
వ్యర్థంలు 
bison
అడవిదున్న
bison
అడవిదున్నలు 
moose
దుప్పి
moose
దుప్పులు 
swine
పంది 
swine
పందులు
buffalo
గేదె
buffalo
గేదెలు 
shrimp
రొయ్య
shrimp
రొయ్యలు
squid
స్క్విడ్
squid
స్క్విడ్లు 
crossroads
కూడలి
crossroads
కూడలులు 

 

Rule:6 

కొన్ని పదాలు singular నుండి  plural కి  మారేటప్పుడు పూర్తిగా వేరే పదాలు వస్తాయి.  సింగులర్ కి మరియు ఫ్లూరల్ కి మధ్య పూర్తిగా తేడా ఉంటుంది

Singular
ఏకవచనం
Plural
బహువచనం
man
పురుషుడు 
men
పురుషులు
woman
మహిళ
women
మహిళలు
child
బిడ్డ
children
బిడ్డలు 
foot
అడుగు
feet
అడుగులు
tooth
దంతం 
teeth
దంతాలు
goose
పెద్ద బాతు
geese
పెద్ద బాతులు
mouse
ఎలుక 
mice
ఎలుకలు
louse
పేను
lice
పేలు 
ox
ఎద్దు
oxen
ఎద్దులు
person
వ్యక్తి
people
వ్యక్తులు,ప్రజలు
die
పాచిక 
dice
పాచికలు
penny
నాణెము 
pence
నాణేలు 
brother
సోదరుడు
brethren
సోదరులు
cow
ఆవు
kine
ఆవులు 
criterion
ప్రమాణం
criteria
ప్రమాణాలు
phenomenon
దృగ్విషయం
phenomena
దృగ్విషయాలు
syllabus
సిలబస్
syllabi
సిలబస్ లు 
analysis
విశ్లేషణ
analyses
విశ్లేషణలు
basis
ఆధారం
bases
ఆదరాలు 
crisis
సంక్షోభం
crises
సంక్షోభాలు
thesis
సిద్ధాంతం
theses
సిద్ధాంతాలు
axis
గొడ్డలి 
axes
గొడ్డళ్ళు 
diagnosis
రోగ నిర్ధారణ
diagnoses
రోగ నిర్ధారణలు
ellipsis
దీర్ఘవృత్తాకారం
ellipses
దీర్ఘవృత్తాలు
hypothesis
పరికల్పన
hypotheses
పరికల్పనలు
oasis
ఒయాసిస్
oases
ఒయాసిస్‌లు
parenthesis
కుండలీకరణం 
parentheses
కుండలీకరణాలు
synopsis
సారాంశం
synopses
సారాంశాలు 

 Rule 7 :

ఇక మిగిలిన అన్ని సాధారణ పదాలకు చివర ‘ s ‘ చేరిస్తే అది బహువచనం గా మారుతుంది

Singular
ఏకవచనం
Plural
బహువచనం
book
పుస్తకం
books
పుస్తకాలు
pen
పెన్ను
pens
పెన్నులు
car
కారు
cars
కార్లు
chair
కుర్చీ
chairs
కుర్చీలు
table
పట్టిక
tables
పట్టికలు
door
తలుపు
doors
తలుపులు
window
కిటికీ
windows
కిటికీలు
bag
బ్యాగ్
bags
సంచులు
cup
కప్పు
cups
కప్పులు
plate
ప్లేట్
plates
ప్లేట్లు
shoe
బూటు 
shoes
బూట్లు
phone
ఫోన్
phones
ఫోన్లు
lamp
దీపం
lamps
దీపాలు
tree
చెట్టు
trees
చెట్లు
flower
పువ్వు
flowers
పువ్వులు
road
రోడ్డు
roads
రోడ్లు
river
నది
rivers
నదులు
hill
కొండ
hills
కొండలు
star
నక్షత్రం
stars
నక్షత్రాలు
cloud
మేఘం
clouds
మేఘాలు
friend
స్నేహితుడు
friends
స్నేహితులు
teacher
గురువు
teachers
ఉపాధ్యాయులు
student
విద్యార్థి
students
విద్యార్థులు
doctor
వైద్యుడు 
doctors
వైద్యులు
driver
డ్రైవర్
drivers
డ్రైవర్లు
worker
కార్మికుడు
workers
కార్మికులు
farmer
రైతు
farmers
రైతులు
player
ఆటగాడు
players
ఆటగాళ్ళు
singer
గాయకుడు
singers
గాయకులు
dancer
నృత్యకారిణి
dancers
నృత్యకారులు
house
ఇల్లు
houses
ఇళ్ళు
room
గది
rooms
గదులు
shop
దుకాణం 
shops
దుకాణాలు
market
మార్కెట్
markets
మార్కెట్లు
school
పాఠశాల
schools
పాఠశాలలు
college
కళాశాల
colleges
కళాశాలలు
office
కార్యాలయం
offices
కార్యాలయాలు
hotel
హోటల్
hotels
హోటళ్ళు
village
గ్రామం
villages
గ్రామాలు
city
నగరం
cities
నగరాలు
animal
జంతువు
animals
జంతువులు
bird
పక్షి
birds
పక్షులు
horse
గుర్రం
horses
గుర్రాలు
cow
ఆవు
cows
ఆవులు
goat
మేక
goats
మేకలు
monkey
కోతి
monkeys
కోతులు
tiger
పులి
tigers
పులులు
lion
సింహం
lions
సింహాలు
elephant
ఏనుగు
elephants
ఏనుగులు
rabbit
కుందేలు
rabbits
కుందేళ్ళు