apolliapollo fish in telugu and what is apollo fish in telugu
సాధారణంగా అపోలో అనే పదం మొట్ట మొదట ఎలా వచ్చింది అంటే అపోలో అనే పేరు గ్రీకు సూర్యదేవునికి ఉండేది.
apollo fish meaning in telugu
అపోలో అనే పదానికి అర్థం సూర్య కాంతి, జోస్యం, సంగీతం లాంటి అర్ధాలు వస్తాయి.
apollo fish in telugu name,
- అపోలో ఫిష్( apollo fish in telugu)అంటే అర్థంఅనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు అది ఒక పదం కాదు.
- దానిని ఒక నామవాచకంగా మనం చెప్పవచ్చు.
- సాధారణంగా అపోలో ఫిష్ అంటే అన్ని రకాలైనచేపలలో అది కూడా ఒక రకమైన చేప అని అందరూభావిస్తూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు.
- అపోలోఫిష్ అనగా ఇది ఒక ఆహార పదార్థానికి సంబంధించినపేరు. దానికి ప్రత్యేకమైన పేరు అంటూ ఏమి లేదు. ఆవంటకాన్ని అపోలో ఫిష్ అని మాత్రమే పిలుస్తారు.
- ఈఅపోలో ఫిష్ వంటకం తయారీలో బటర్ ఫిషెస్ కిచేపల మసాలాలను కలిపి ఆ తర్వాత ఫ్రై చేస్తారు.
- అపోలో ఫిష్ ఫ్రై తయారు చేయడానికి ఏ ఏ చేపలనైనా ఉపయోగించవచ్చు బోన్ లెస్ చేప ముక్కలనుతీసుకుని ఈ అపోలో ఫిష్ ఫ్రై తయారు చేస్తూఉంటారు.
- అపోలో ఫిష్ (apollo fish intelugu)ఫ్రై ని ఏ విధంగా తయారు చేస్తారు క్రిందఉన్నటువంటి వీడియో ని చూడడం ద్వారా మీరుసంపూర్ణంగా తెలుసుకోవచ్చు.
- అంతేకాకుండావీడియో చూసిన తర్వాత చేపలను తినడం వలనమనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించికొసమెరుపుగా కొన్ని పాయింట్లు ఇవ్వడం జరిగింది.వాటిని కూడా చదువుకొని ప్రయోజనాలు అనగాఆరోగ్య ప్రయోజనాలు పొందగలరనిఆశిస్తున్నాను.apollo fish name in telugu
- మనం తినే మాంసాహారంలో చేపలు చాలాఉత్తమమైనవి చేపలలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ఉంటుంది.
- చేపలు తినడం వలన మనకి గుండెసంబంధ వ్యాధులు మన దగ్గరికి రావు.
- చేపల ఆహారంపలు రకాలైన మానసిక సమస్యలను కూడా దూరంచేస్తుంది.
- కాబట్టి మంచి ఆరోగ్యం కోసం చేపలనువారంలో రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలనివైద్యులు తెలియజేస్తున్నారు.
- వయసు పైబడటంవలన చాలామందికి మతిమరపు వస్తుంది కొంతమందికి అయితే ఇది తీవ్రతరమై అల్జీమర్స్ అనేవ్యాధికి కూడా దారితీస్తుంది. అటువంటివారుచేపలను తినడం వలన ఇటువంటి సమస్యల నుంచిబయటపడవచ్చు.
గుండె మెదడు లకు మంచిది
చేపలను తినడం వలన మెదడు బాగా పని చేస్తుంది మరియు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె సంబంధమైన వ్యాధులు దగ్గరికి రావాలని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్ల ను తగ్గిస్తాయి.అందువలన రక్తనాళాలలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా ఉంటాయి.చేపలను తీసుకోవడం వలన వాటిలో ఉండే డొపమైన్ , సిరాటీన్ అనే హార్మోన్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
అలాగే చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి.అంతే కాకుండా పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లాంటివి రాకుండా నిరోధిస్తాయి. స్త్రీలలో ఋతుక్రమం సక్రమంగా జరగాలంటే చేపలు తీసుకోవాలి. చేపలలో 18 నుండి 20 శాతం వరకు మాంసకృతులు ఉంటాయి ఇవి తేలిగ్గా అరుగుతాయి. ఈ మాంసకృత్తులలో మనకు అవసరమైన 8 రకాలైన అమైనో యాసిడ్లు లభిస్తాయి. ముఖ్యంగా గంధకం కలిగిన lysine, మిధియోనిన్, సిస్టిన్ అమైనో యాసిడ్లులభిస్తాయి.apollo fish meaning in telugu
విటమిన్ లకు ప్రధానమైన వనరు
చేపల క్రోవ్వు వు ద్వారా మనకి ఏ ,బి, ఈ , కె విటమిన్లు మన శరీరానికి సులభంగా అందుతాయి.సూక్ష్మ పోషకాలైన విటమిన్ A, D విటమిన్లు చేపల్లో పుష్కలం గా ఉంటాయి.ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ A కన్నా చేపల్లో మనకు లభించే విటమిన్ A సులభంగా అందుతుంది ద్వారా మన కంటి చూపు మెరుగవుతుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ D మన ఎముకలకు ఎంతో అవసరం. విటమిన్ D ఎముకలు క్యాల్షియం ని గ్రహించడానికి ఉపయోగపడుతుంది.తాజా చేపలు తీసుకున్నప్పుడు అందులో మనకు విటమిన్ సి కూడా లభిస్తుంది.
సముద్రపు చేపల్లో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది.చేపలలో ఇనుము, జింక్, భా స్వరం క్యాల్షియం అన్నీ కూడా మనకి ఉపయోగపడే రూపాలలో ఉంటాయి.చిన్న చిన్న చేపలను ముళ్లతో కూడ తిన్నప్పుడు మనకి ఐరన్, క్యాల్షియం, భాస్వరం సమృద్ధిగా లభిస్తాయి.అయోడిన్ మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అయోడిన్ తక్కువగా ఉన్నప్పుడు గాయిటర్ అనే జబ్బు వస్తుంది మానసిక ఎదుగుదల కూడా లోపిస్తుంది అయితే అయోడిన్ చేపల్లో పుష్కలంగా లభిస్తుంది.
జింక్ అత్యవసర ఎంజైమ్ల ఉత్పత్తికి నిరోధకశక్తి పెరుగుదలకు, ఆరోగ్యకర మైన చర్మానికి అవసరం. చేపల వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మన తెలుసుకున్నాము కదా కాబట్టి మన వైద్యులను సంప్రదించి ఎంత మోతాదులో వారానికి ఒక సారి చేపలను తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదో మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.