3 Habitual Actions in the Past:
గతంలో పదే పదే జరిగిన సాధారణ లేదా అలవాటు చర్యలను వివరించడానికి ఈ Simple past tense ని ఉపయోగిస్తారు.
Example:
గతంలో అలవాటుగా చేసే పనులకు ‘Used to’అనే పదాన్ని ఉపయోగించి తెలియజేస్తారు
I used to play cricket =గతంలో నేను క్రికెట్ ఆడేవాడిని
I used to sing a songs= గతంలో నేను పాటలు పాడే వాడిని
He used to Go college =గతంలో నేను కాలేజీకి వెళ్లేవాడిని
They used to come here= గతంలో వారు ఇక్కడికి వచ్చేవారు
Example:
I used to play cricket ఈ వాక్యాన్ని
I did use to play cricket అని కూడా రాయవచ్చు
Did +use = used కాబట్టి
వ్యతిరేక వాక్యం రాయుటకు did తరువాత not పెడితే సరిపోతుంది
I did not use to play cricket (వాక్యంలో did వచ్చింది కాబట్టి used మొదటి రూపమైన use ఉపయోగించాము )
| Do, Does ,Did వాక్యంలో కనిపించినప్పుడు వెర్బ్ ఎల్లప్పుడు మొదటి రూపంలోనే ఉండాలి |
పై రెండు వాక్యాలు ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు did సెంటెన్స్ మొదటిలో అనగా సబ్జెక్టు “I” కి ముందు ఉంచితే సరిపోతుంది
Did I use to play cricket (IS)
Did I not use to play cricket (NIS)
| when I was a child, I used to play cricket | నేను చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని |
| She used to read a book before bed every night | ప్రతిరోజు పడుకోవడానికి ముందు ఆమె ఒక పుస్తకం చదివేది |
| They used to visit their grandparents every weekend | వారు ప్రతి వారాంతంలో తమ అవ్వ తాతలను సందర్శించేవారు |
| He used to collect stamps when he was younger | అతను చిన్నప్పుడు స్టాంపులను సేకరించేవాడు |
| 1.When I was a child, I walked to school every day. | నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, నేను ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాను. |
| వెన్ ఐ వాస్ ఎ చైల్డ్, ఐ వాక్‌డ్ టు స్కూల్ ఎవ్రీ డే. | |
| When I was a child, I did not walk to school every day. | నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లలేదు. |
| Did I walk to school every day when I was a child?. | నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లి నానా?. |
| Did I not walk to school every day when I was a child?. | నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతిరోజు స్కూల్ కి నడిచి వెళ్లలేదా?. |
| 2.She visited her grandparents every summer. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించేది. |
| షీ విజిటెడ్ హర్ గ్రాండ్‌పేరెంట్స్ ఎవ్రీ సమ్మర్. | |
| She did not visit her grandparents every summer. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించేది కాదు. |
| Did she visit her grandparents every summer?. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించిందా?. |
| Did she not visit her grandparents every summer?. | ఆమె ప్రతి వేసవిలో తన అవ్వ తాతలను సందర్శించలేదా?. |
| 3.They used to play soccer in the park after school. | స్కూల్ అయిపోయిన తర్వాత వారు పార్కులో సాకర్ ఆడేవారు. |
| దే యూజ్డ్ టు ప్లే సాకర్ ఇన్ ది పార్క్ ఆఫ్టర్ స్కూల్. | |
| They did not use to play soccer in the park after school. | వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారు కాదు. |
| Did they use to play soccer in the park after school? | వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారా? |
| Did they not use to play soccer in the park after school? | వారు పాఠశాల ముగించిన తర్వాత పార్కులో సాకర్ ఆడేవారు కాదా? |
| 4.He often went fishing on weekends. | అతను వారాంతాల్లో తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు. |
| హీ ఆఫెన్ వెంట్ ఫిషింగ్ ఆన్ వీకెండ్స్. | |
| He did not often go fishing on weekends. | వారాంతాల్లో అతను తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు కాదు. |
| Did he often go fishing on weekends?. | అతను తరచుగా వారాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లాడా?. |
| Did he not often go fishing on weekends?. | అతను తరచుగా వారాంతాల్లో చేపలు పట్టడానికి వెళ్లలేదా?. |
| 5.We had family dinners together every Sunday. | మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసాము. |
| వీ హ్యాడ్ ఫ్యామిలీ డిన్నర్స్ టుగెదర్ ఎవ్రీ సండే. | |
| We did not have family dinners together every Sunday. | మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోలేదు. |
| Did we have family dinners together every Sunday? | ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేశామా? |
| Did we not have family dinners together every Sunday? | ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోలేదా? |
| 6.I regularly went to the library to study. | నేను క్రమం తప్పకుండా చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్లాను. |
| ఐ రెగ్యులర్లీ వెంట్ టు ది లైబ్రరీ టు స్టడీ. | |
| I did not regularly go to the library to study. | నేను క్రమం తప్పకుండా చదువుకోడానికి లైబ్రరీకి వెళ్లలేదు. |
| Did I regularly go to the library to study?. | నేను చదువుకోవడానికి క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లానా?. |
| Did I not regularly go to the library to study?. | నేను చదువుకోవడానికి క్రమం తప్పకుండా లైబ్రరీకి వెళ్లలేదా?. |
| 7.She always took her dog for a walk in the morning. | ఆమె ఎప్పుడూ ఉదయం తన కుక్కను వాకింగ్‌కి తీసుకెళ్లేది. |
| షీ ఆల్వేస్ టుక్ హర్ డాగ్ ఫర్ ఎ వాక్ ఇన్ ది మార్నింగ్. | |
| She did not always take her dog for a walk in the morning. | ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకెళ్లేది కాదు |
| Did she always take her dog for a walk in the morning? | ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకు వెళ్లిందా? |
| Did she not always take her dog for a walk in the morning? | ఆమె ఎప్పుడూ తన కుక్కను ఉదయం నడకకు తీసుకెళ్లలేదా? |
| 8.They frequently traveled to the beach during holidays. | వారు సెలవుల్లో తరచూ బీచ్‌కి వెళ్లేవారు. |
| దే ఫ్రీక్వెంట్‌లీ ట్రావెల్డ్ టు ది బీచ్ డ్యూరింగ్ హాలిడేస్. | |
| They did not frequently travel to the beach during holidays. | సెలవుల్లో వారు తరచుగా బీచ్‌కి వెళ్లేవారు కాదు. |
| Did they frequently travel to the beach during holidays? | వారు సెలవుల్లో తరచుగా బీచ్‌కి వెళ్లారా? |
| Did they not frequently travel to the beach during holidays? | సెలవుల్లో వారు తరచుగా బీచ్‌కి వెళ్లలేదా? |
| 9.He usually drank coffee in the morning before work. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగేవాడు. |
| హీ యూజువల్లీ డ్రాంక్ కాఫీ ఇన్ ది మార్నింగ్ బిఫోర్ వర్క్. | |
| He did not usually drink coffee in the morning before work. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగలేదు. |
| Did he usually drink coffee in the morning before work?. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగుతాడా?. |
| Did he not usually drink coffee in the morning before work?. | అతను సాధారణంగా పనికి ముందు ఉదయం కాఫీ తాగలేదా?. |
| 10.We used to have picnics in the park every summer. | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్లు చేసేవాళ్ళం. |
| వీ యూజ్డ్ టు హ్యావ్ పిక్నిక్స్ ఇన్ ది పార్క్ ఎవ్రీ సమ్మర్. | |
| We did not use to have picnics in the park every summer. | మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్‌లు చేసేవారు కాదు. |
| Did we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్‌లు చేసేవారమా? |
| Did we not use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్క్‌లో పిక్నిక్‌లు చేయలేదా? |
Where, When, Why, How లను Interrogative, negative interrogative sentence,
ల ముందు ఉంచితే సరిపోతుంది. Who, What లతో ఎక్కువ సందర్భాలలో ప్రశ్న వాక్యాలు సృష్టించడానికి సాధ్యపడదు. కానీ Who, What లతో సొంతగా ప్రశ్న వ్యాఖ్యలు ఇచ్చాము .
| Who used to have picnics in the park every summer? | ప్రతి వేసవిలో పార్కులో ఎవరు అలవాటుగా పిక్నిక్‌లు చేసేవారు? |
| What did we use to do in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో అలవాటుగా ఏమి చేసాము? |
| Where did we use to have picnics every summer? | ప్రతి వేసవిలో మేము ఎక్కడ అలవాటుగా పిక్నిక్‌లు చేసేవాళ్ళం? |
| When did we use to have picnics in the park? | మేము పార్క్‌లో ఎప్పుడు అలవాటుగా పిక్నిక్‌లు చేసాము? |
| Why did we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లు అలవాటుగా ఎందుకు చేసాము? |
| How did we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో అలవాటుగా పిక్నిక్‌లను ఎలా చేసాము?? |
| Who didn’t use to have picnics in the park every summer? | ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లను ఎవరు అలవాటుగా చేయలేదు? |
| What didn’t we use to do in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో ఏమి అలవాటుగా చేయలేదు? |
| Where didn’t we use to have picnics every summer? | మేము ప్రతి వేసవిలో పిక్నిక్‌లను ఎక్కడ అలవాటుగా చేయలేదు? |
| When didn’t we use to have picnics in the park? | మేము పార్కులో పిక్నిక్‌లు అలవాటుగా ఎప్పుడు చేయలేదు ? |
| Why didn’t we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లను ఎందుకు అలవాటుగా చేయలేదు ? |
| How didn’t we use to have picnics in the park every summer? | మేము ప్రతి వేసవిలో పార్కులో పిక్నిక్‌లను ఎలా అలవాటుగా చేయలేదు? |
