5 Narratives and Stories:
గతంలో జరిగిన కొన్ని కథలను చెప్పటానికి కూడా ఈ Simple past tense ను ఉపయోగిస్తారు.
| 1. The Honest Woodcutter | 1. నిజాయితీగల కట్టెలు కొట్టేవాడు |
| A woodcutter dropped his axe into a deep river. | ఒక కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలిని లోతైన నదిలో పడేశాడు. |
| ఎ వుడ్‌కట్టర్ డ్రాప్డ్ హిస్ యాక్స్ ఇంటు ఎ డీప్ రివర్. | |
| He felt worried because he needed it for his daily work. | తన దైనందిన పనికి అది అవసరం కాబట్టి అతను ఆందోళన చెందాడు. |
| హీ ఫెల్ట్ వొర్రీడ్ బీకాస్ హీ నీడిడ్ ఇట్ ఫర్ హిస్ డైలీ వర్క్. | |
| An angel appeared and showed him a golden axe. | ఒక దేవదూత కనిపించి అతనికి బంగారు గొడ్డలిని చూపించాడు. |
| ఎన్ ఏంజిల్ అపీర్డ్ అండ్ షోడ్ హిమ్ ఎ గోల్డెన్ యాక్స్. | |
| The woodcutter said it was not his. | కట్టెలు కొట్టేవాడు అది తనది కాదని చెప్పాడు. |
| ద వుడ్‌కట్టర్ సెడ్ ఇట్ వాస్ నాట్ హిస్. | |
| She then showed him a silver axe. | అప్పుడు ఆమె అతనికి ఒక వెండి గొడ్డలిని చూపించింది. |
| షీ దెన్ షోడ్ హిమ్ ఎ సిల్వర్ యాక్స్. | |
| Again, he refused to take it. | మళ్ళీ, అతను దానిని తీసుకోవడానికి నిరాకరించాడు. |
| అగెయిన్, హీ రిఫ్యూజ్డ్ టు టేక్ ఇట్. | |
| Finally, she showed him his old iron axe. | చివరికి, ఆమె అతనికి అతని పాత ఇనుప గొడ్డలిని చూపించింది. |
| ఫైనల్లీ, షీ షోడ్ హిమ్ హిస్ ఓల్డ్ ఐరన్ యాక్స్. | |
| He happily accepted it. | అతను దానిని సంతోషంగా అంగీకరించాడు. |
| హీ హాపిలీ అక్సెప్టెడ్ ఇట్. | |
| The angel praised him for his honesty. | ఆ దేవదూత అతని నిజాయితీని ప్రశంసించాడు. |
| ది ఏంజిల్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ హిస్ ఆనెస్టీ. | |
| She rewarded him with all three axes. | ఆమె అతనికి మూడు గొడ్డళ్లూ బహుమతిగా ఇచ్చింది. |
| షీ రివార్డెడ్ హిమ్ విథ్ ఆల్ త్రీ యాక్సెస్. | |
| He returned home with a grateful heart. | అతను కృతజ్ఞతగల హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. |
| హీ రిటర్న్డ్ హోమ్ విథ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. | |
| Moral: Honesty always brings rewards. | నీతి: నిజాయితీ ఎల్లప్పుడూ బహుమతులను తెస్తుంది. |
| మోరల్: ఆనెస్టీ ఆల్వేస్ బ్రింగ్స్ రివార్డ్స్. | |
| 2. The Kind Farmer | 2. దయగల రైతు |
| A farmer found a small wounded bird near his field. | ఒక రైతు తన పొలం దగ్గర ఒక చిన్న గాయపడిన పక్షిని కనుగొన్నాడు. |
| ఎ ఫార్మర్ ఫౌండ్ ఎ స్మాల్ వౌండెడ్ బర్డ్ నియర్ హిస్ ఫీల్డ్. | |
| He gently picked it up and cleaned its wounds. | అతను దాన్ని మెల్లగా ఎత్తి దాని గాయాలను శుభ్రం చేశాడు. |
| హీ జెంట్లీ పిక్ట్ ఇట్ అప్ అండ్ క్లీన్డ్ ఇట్స్ వుండ్స్. | |
| He kept it safe in a warm basket. | అతను దానిని వెచ్చని బుట్టలో భద్రంగా ఉంచాడు. |
| హీ కేప్ట్ ఇట్ సేఫ్ ఇన్ ఎ వార్మ్ బాస్కెట్. | |
| Every day he fed the bird carefully. | ప్రతిరోజూ అతను ఆ పక్షికి జాగ్రత్తగా ఆహారం పెట్టేవాడు. |
| ఎవ్రీ డే హీ ఫెడ్ ది బర్డ్ కేర్ఫుల్లీ | |
| The bird slowly became strong again. | ఆ పక్షి నెమ్మదిగా మళ్ళీ బలంగా మారింది. |
| ది బర్డ్ స్లోవ్‌లీ బికేమ్ స్ట్రాంగ్ అగెయిన్. | |
| One sunny morning, the farmer opened his hands. | ఒకరోజు ఎండలు మండుతున్న ఉదయం, రైతు తన చేతులు తెరిచాడు. |
| వన్ సన్నీ మోర్నింగ్, ది ఫార్మర్ ఓపెండ్ హిస్ హ్యాండ్స్. | |
| The bird flew happily back into the sky. | ఆ పక్షి సంతోషంగా ఆకాశంలోకి తిరిగి ఎగిరింది. |
| ది బర్డ్ ఫ్లూ హాపిలీ బ్యాక్ ఇంటు ది స్కై. | |
| A week later, the bird returned with shiny seeds. | ఒక వారం తర్వాత, ఆ పక్షి మెరిసే విత్తనాలతో తిరిగి వచ్చింది. |
| ఎ వీక్ లేటర్, ది బర్డ్ రిటర్న్డ్ విథ్ షైనీ సీడ్స్. | |
| The farmer planted the seeds in his field. | రైతు తన పొలంలో విత్తనాలు నాటాడు. |
| ది ఫార్మర్ ప్లాంటెడ్ ది సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్. | |
| Beautiful trees grew from them. | వాటి నుండి అందమైన చెట్లు పెరిగాయి. |
| బ్యూటిఫుల్ ట్రీస్ గ్రూ ఫ్రం దెమ్. | |
| The farmer felt proud of his kindness. | పక్షి దయకు రైతు గర్వపడ్డాడు. |
| ది ఫార్మర్ ఫెల్ట్ ప్రౌడ్ అఫ్ హిస్ కైండ్‌నెస్. | |
| Moral: Kindness always returns. | నీతి: దయ ఎల్లప్పుడూ తిరిగి వస్తుంది. |
| మోరల్: కైండ్‌నెస్ ఆల్వేస్ రిటర్న్స్. | |
| 3. The Lazy Boy | 3. సోమరి బాలుడు |
| Raj always avoided his homework. | రాజ్ ఎప్పుడూ తన హోంవర్క్ నుండి తప్పించుకునేవాడు. |
| రాజ్ ఆల్వేస్ అవాయ్డెడ్ హిస్ హోమ్‌వర్క్. | |
| He played outside all day without thinking about studies. | చదువు గురించి ఆలోచించకుండా రోజంతా బయట ఆడుకునేవాడు. |
| హీ ప్లేడ్ ఔట్‌సైడ్ ఆల్ డే విదౌట్ థింకింగ్ అబౌట్ స్టడీస్. | |
| During exams, he felt scared and confused. | పరీక్షల సమయంలో, అతను భయపడ్డాడు మరియు గందరగోళంగా భావించాడు. |
| డ్యూరింగ్ ఎగ్జామ్స్, హీ ఫెల్ట్ స్కేర్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. | |
| He could not answer most of the questions. | అతను చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. |
| హీ కుడ్ నాట్ ఆన్సర్ మోస్ట్ అఫ్ ది క్వెసెన్స్ | |
| His friends wrote confidently. | అతని స్నేహితులు నమ్మకంగా రాశారు. |
| హిస్ ఫ్రెండ్స్ రోట్ కాన్ఫిడెంట్లీ. | |
| Raj received very poor marks. | రాజ్ కి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. |
| రాజ్ రీసీవ్డ్ వెరీ పూర్ మార్క్స్. | |
| He felt sad and ashamed. | అతనికి బాధగానూ, సిగ్గుగానూ అనిపించింది. |
| హీ ఫెల్ట్ సాడ్ అండ్ అషేమ్డ్ | |
| His teacher explained the value of hard work. | అతని గురువు కష్టపడి పనిచేయడం యొక్క విలువను వివరించాడు. |
| హిస్ టీచర్ ఎక్స్ప్లేన్డ్ ది వ్యాల్యూ అఫ్ హార్డ్ వర్క్. | |
| Raj decided to change himself. | రాజ్ తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. |
| రాజ్ డెసైడెడ్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. | |
| He studied a little every day. | అతను ప్రతిరోజూ కొంచెం చదువుకునేవాడు. |
| హీ స్టడీడ్ ఎ లిటిల్ ఎవ్రీ డే. | |
| In the next test, he scored well and felt proud. | తదుపరి పరీక్షలో, అతను బాగా స్కోర్ చేసాడు మరియు గర్వంగా భావించాడు. |
| ఇన్ ది నెక్ట్ టెస్ట్, హీ స్కోర్డ్ వెల్ అండ్ ఫెల్ట్ ప్రౌడ్. | |
| Moral: Hard work leads to success. | నీతి: కష్టపడి పనిచేయడం విజయానికి దారితీస్తుంది. |
| మోరల్: హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. |
