Tuna fish in telugu, tuna fish in telugu name and tuna fish meaning in telugu
సముద్రపు చేపల లో అత్యంత ప్రజాదరణ పొందిన చేపల గా ట్యూనా చేపలను మనం చెప్పవచ్చు. ఇది సముద్రపు చేప కావడంతో దీనిని ఉప్పు నీటి చేప అని కూడా పిలుస్తారు ఈ చేప రుచి లోగాని పోషకాల విలువ లోగాని అత్యంత డిమాండ్ ఉన్న చేప. ప్రపంచంలోని అన్ని సముద్రాలలో కూడా ట్యూనా చేపల జాతులు ఉన్నప్పటికీ వాటి యొక్క ఆరోగ్యప్రయోజనాలు పోషక విలువలు మాత్రం అన్ని చేపల జాతులలో దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
Tuna fish in telugu meaning
మన దేశంలో ట్యూనా చేపలు కొన్ని ప్రదేశాలలోమాత్రమే లభిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ ట్యూనాచేపలను ఉత్తరాంధ్రలో అయితే తూర చేపలు అనిఅంటున్నారు. మిగిలిన ప్రాంతాలలో దాదాపుగాట్యూనా చేపలు అని మాత్రమే పిలుస్తున్నారు.
Tuna fish meaning in telugu and Tuna fish in telugu language
సాధారణంగ Tuna అనగా జీవరాశి అని అర్థం వస్తుంది. అంటే అది ఒక నామవాచకం ట్యూనా ఫిష్ అనే దానికి అర్థం ఉండకపోవచ్చు అని నా భావం.ఈ చేపలలో ఉండే ఖనిజాలు విటమిన్లు మిగిలినచేపలలో వీటిని ఒక ప్రత్యేకమైన స్థానాన్నికల్పిస్తున్నాయి.ఈ చేపలలో సోడియం తక్కువగాఉండి, యాంటీ ఆక్సిడెంట్లు, సెలీనియం, పాస్పరస్,ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం స్థాయిలుసమృద్ధిగా ఉండటం వలన ఈ ట్యూనా చేపలు ఒకవిశిష్టమైన చేపల గా చెప్పవచ్చు.ఈ టీవీ 9 చేపలలో విటమిన్ బి 12, విటమిన్ బి6,నియాసిన్, రిబోఫ్లేవిన్ మొదలైన పోషకాలు కూడాఉంటాయి అయితే ఏంటి నా చేపలలో ఉన్న ఆరోగ్యప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడాఉన్నాయి వాటిని గురించి కూడా సంపూర్ణంగాతెలుసుకుందాం.
ట్యూనా చేప లలో(Tuna fish ) ఆరోగ్య ప్రయోజనాలు
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
- ట్యూనా చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి కాబట్టి రక్తనాళాలలో ఉండే అడ్డంకులు తొలగిపోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా, హృదయ సంబంధమైన వ్యాధులు దాదాపుగా దగ్గరికి రావు అని చెప్పవచ్చు.
-
Iron
- ఎర్ర రక్తకణాలను నిర్మించడం లో ముఖ్యమైన పాత్ర పోషించే బీ-కాంప్లెక్స్ విటమిన్లు లతోపాటు, ఐరన్ కూడా ట్యూనా చేపలు పుష్కలంగా ఉంటుంది.
- ఐరన్ తక్కువగా ఉన్నట్లయితే తొందరగా రక్తహీనతకు గురవుతున్నారు శరీరానికి తగినంత ఆక్సిజన్ రవాణా కూడా జరగదు ఊపిరితిత్తుల నుండి ఇతర శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఐరన్ ప్రముఖపాత్ర పోషిస్తుంది.
- రక్త కణాలు క్షీణించడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా మనుషులకు ఉండే చెడు ఆహారపు అలవాట్ల వలన రక్తనాళాలలో క్రొవ్వు పేరుకుపోయి, హృదయనాళ వ్యవస్థ పనితీరు మందగించడం తో రక్తకణాలు క్షీణించడం జరుగుతుంది.
- కాబట్టి ఐరన్ విటమిన్ వీళ్లు అధికంగా ఉండి ట్యూనా ఫిష్ లను తీసుకున్నట్లు అయితే రక్త కణాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది.
- ఐరన్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
- రక్తపోటును అదుపులో వుంచగలిగే పొటాషియం కూడా ట్యూనా చేపల లో సమృద్ధిగా ఉంటుంది.
- ఇందులో యాంటి ఇన్ఫ్లమేటరీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును అదుపులో ఉంచడంలో ఎంతో సహాయ పడతాయి.
- ట్యూనా చేప లో ఉండే పొటాషియం వాసుడైలెటర్ మరియు రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.
-
good for eyes
- ఈ దినాలలో వయసు పెరుగుతూ ఉండడం వలన, మన ఆహారపు అలవాట్ల వలన, పెరిగిన జీవన శైలి కారణంగా అనేకమంది లో కంటి చూపు మందగిస్తుంది.
- అయితే మనం ట్యూనా చేపలను తీసుకున్నట్లయితే వీటిలో ఉండే విటమిన్A మన కంటి చూపు మెరుగు పరచడానికి ఎంతో దోహదం చేస్తుంది.
- డయాబెటిక్ రెటినోపతి వంటివాటి సమస్యలను కూడా నివారిస్తుంది.
- ఈ చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కంటి సమస్యల నివారణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
-
Vitamin c
- తాజా ట్యూనా చేప లో (Tuna fish in telugu)మనకు విటమిన్ సి కూడా లభిస్తుంది
- మాంగనీస్, జింక్ మొదలైన పోషకాలు కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
- జింక్ అత్యవసర ఎంజైమ్ల ను ఉత్పత్తి చేయడానికి రోగనిరోధకశక్తిని పెంచడానికి ఆరోగ్యవంతమైన చర్మాన్ని రూపొందించడానికి ఎంతో అవసరం.
- రక్తనాళాలలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ ను అభివృద్ధి చేయడంలో చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎంతగానో ఉపకరిస్తాయి.
- కాబట్టి గుండె సంబంధమైన వ్యాధులు అరికట్టవచ్చు.
-
VitaminD
- ట్యూనా చేపలలో విటమిన్ డి కూడా లభిస్తుంది.
- సాధారణంగా విటమిన్ డి మనకి సూర్యకాంతి ద్వారానే లభిస్తుంది.
- అయితే ఈ విటమిన్ మనకు ట్యూనా చేప ల ద్వారా లభించడం మంచి పరిణామం. విటమిన్ డి మన శరీరంలో లోపించినట్లు అయితే మన ఎముకలు క్యాల్షియంను గ్రహించలేవు.
- క్యాల్షియం మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది. క్యాల్షియం లోపించినట్లు అయితే మన ఎముకలు పెళుసుగా మారతాయి.
- విటమిన్ డి క్యాన్సర్ లను నివారించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- రక్త కణాలకు నష్టం జరగకుండా కాపాడే mineral ట్రేస్ మినరల్ ఈ చేపలలో ఉంటుంది.
- ట్యూనా చేప లో ఉండే పొటాషియం ఖనిజం, ద్రవ సమతుల్యతకు మరియు మూత్రపిండాలు సక్రమంగా పని చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.
- tuna చేపలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు
- క్యాన్సర్ కణాలతో యుద్ధం చేస్తాయి, పేగు కేన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇటువంటి క్యాన్సర్లు అన్నింటిని మనం ట్యూనా చేపలు తినడం ద్వారా అధిగమించవచ్చు.
- ట్యూనాచేపలలో(Tuna fish in telugu)ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఈ ప్రొటీన్లు మన శరీర ఎదుగుదలకు, శరీర ఆకృతికి,కండ బలానికి ఎంతగానో ఉపయోగ పడతాయి కాబట్టి కండబలం కావాలి అనుకునే వారు ట్యూనా చేపలను తినండి.
- ట్యూనా చేప లో కొవ్వు మరియు కేలరీలు తక్కువగా ఉన్నందువలన బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఈ చేపలు మంచి ఆప్షన్. ఈ చేపలలో ఉండే ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ ఆహారం తినాలి అనే కోరికను కూడా తగ్గిస్తాయి.
ట్యూనా చేప (Tuna fish in telugu) యొక్క దుష్పలితాలు
- పరిశ్రమల కార్బన్ వ్యర్థాలు నదుల ద్వారా సముద్రం లోనికి ప్రవేశిస్తున్నాయి.పారిశ్రామిక వ్యర్థాల నుండి వచ్చేపాలి క్లోరినేటెడ్ బిగిన్ (PCB) మానవ మానవ మెదడు, రోగనిరోధక వ్యవస్థ, మరియు శరీరంలోని కొన్ని అవయవాలు పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
- చేపలలో పాలు నీరు పీసీబీ వ్యర్థాలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.అందువలన సముద్రంలో ఉండే చేపలు కంటే మంచి నీటిలో పెంచుతున్న చేపలు కొంతవరకు ప్రయోజనకరమని కొందరు నిపుణుల అభిప్రాయం.
- పాదరసం నీటి ద్వారా చేపల లోకి చేపల ద్వారా మనుషులు లోకి ప్రవేశిస్తున్న దని కనుగొన్నారు.ఈ పాదరసం గుండె సంబంధమైన వ్యాధులకు కారణమవుతుంది.
- కూరగాయల లో కూడా పాదరసం ఉన్నప్పటికీ 78 శాతం పాదరసం చేపల ద్వారానే మనుషుల శరీరం లోనికి ప్రవేశిస్తుంది అని కనుగొన్నారు.
- ఈ ట్యూనా చేపలు పాదరసాన్ని ఆహారంగా తీసుకోవడం వలన ట్యూనా చేపలలో పాదరసం స్థాయిలో కూడా అధికంగా ఉన్నాయి.
- మెర్క్యూరీ అనగా పాదరసం యొక్క వాసనను మనుషులు గుర్తించలేరు ఇది శరీరంలోనికి ప్రవేశించి నట్లైతే న్యూరో టాక్సిన్ గా పనిచేస్తుంది, మెదడు మరియు నాడీ వ్యవస్థ పై చెడు ఫలితాలను కలిగిస్తుంది
- చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలలో ఈ పాదరసం చాలా చెడు ఫలితాలను కలిగిస్తుందని నిపుణులు కనుగొన్నారు.
- చిన్న పిల్లల మెదడు అభివృద్ధి చెందే టప్పుడు అది వేగంగా పోషకాలను తీసుకుంటుంది అయితే శరీరంలో ఉండే ఈ పాదరసం పోషకాలను గ్రహించి చేయకుండా ఆటంక పరుస్తుంది.ఈ పరిణామం చిన్న పిల్లల్లో బుద్ధిమాంద్యంనికి అంధత్వానికి, చెవిటితనం మొదలైన వాటికి కారణం అవుతుంది.
- పెద్దవారిలో కూడా పాదరసం సంతానోత్పత్తికి ఆటంకంగా మారుతుంది మరియు రక్త పోటు యొక్క సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది.
- మెదడు మరియు నాడీ వ్యవస్థపై కూడా పాదరసం ప్రభావం చూపుతుంది జ్ఞాపక శక్తిని కోల్పోయే టట్లు కూడా చేస్తుంది.
- పాదరసం మనుషుల లో నరాల బలహీనతకు కారణమవుతుంది.
- పాదరసం ద్వారా మనుషులకు కంటి చూపు కూడా మందగిస్తుంది అని నిపుణులు కనుగొన్నారు
- శరీరంలో అవయవాల పనితనం కండరాలను ప్రభావితం చేసి తిమ్మిరి కలగడానికి కారణం అవుతుంది.
దెబ్బతీస్తుంది