...

Fish names in telugu, fish names in telugu with pictures

Fish names in telugu and fish names in telugu with pictures

 

మన తెలుగు ప్రజలకు చేపల ఆహారం అత్యంత ప్రధానమైనది. మిగిలిన మాంసాహార లతో పోలిస్తే చేపల(fish names in telugu) ఆహారం ఎంతో ప్రయోజనకరమైనవి. చేపల ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గాని, ఆంటీ ఆక్సిడెంట్స్ గాని పొటాషియం, జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు మన రోగనిరోధక శక్తిని పెంచి మరియు జీవక్రియలను మెరుగు పరచడం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించడానికి ఎంతగానో దోహద పడుతున్నాయి.

Fish names in telugu with pictures

ఇప్పుడు వివిధ రకాలైన చేపలను పిక్చర్స్ తో సహా తెలుగులో ఏమని పిలుస్తున్నారో వివరంగా తెలుసుకుందాం.

సాల్మన్ ఫిష్

ఈ చేపలను తెలుగులో మాగ, బుడత మాగ అని పిలుస్తున్నారు.
ఈ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తనాళాలలో పేరుకుపోయిన క్రొవ్వు శుభ్రం చేసి రక్తప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చూస్తాయి. అందువలన గుండె సంబంధమైన వ్యాధులు దగ్గరికి రావు. సముద్రపు చేపల లో అత్యంత ప్రజాదరణ పొందిన చేపలు సాల్మన్ చేపలు.

ట్యూనా చేపలు(Tuna fish)

fish names in telugu

ఈ చేపలను తెలుగులో తూర చేపలు అని పిలుస్తున్నారు.మిగిలిన చోట్ల సాల్మన్ ఫిష్ అనే పిలుస్తున్నారు.
ఈ చేపలు మన ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తున్నాయి.

రోహు చేపలు (Rohu fish)

fish names in telugu

ఈ చేపలను  తెలుగులో రోహితాలు, బొచ్చలు, జ్ఞాడు మీను, అనే పేర్లతో పిలుస్తున్నారు.

ఈ చేపలు దక్షిణాసియా ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇది ఒక మంచినీటి చేప. మన రాష్ట్రంలోని మంచినీటి చేపల లో దాదాపు 70 శాతానికి పైగానే ఈ చేపలను మాత్రమే మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని గుంటలలో, నదులలో సహజంగా పెంచుతున్నారు. మిగిలిన చేపలలో ఉండే అన్ని పుస్తకాలు దాదాపు ఈ చేపలలో మనకి లభ్యమవుతున్నాయి.

కాట్ల ఫిష్ (Catla fish)

fish names in telugu

ఈ చేపలను మన తెలుగులో బొచ్చలు మరియు కృష్ణ బొచ్చలు అని పిలుస్తున్నారు. ఇవి చూడటానికి అచ్చం రోహు చేపల వలే ఉంటాయి.

మాకెరల్ ఫిష్ (mackeral fish)

"fish names in telugu with pictures

ఈ చేపలను తెలుగులో చందువా చేపలు అంటారు.వీటిలో నల్ల చందువ, తెల్ల చందువ అని కూడా రకాలు ఉన్నాయి.

సార్డైన్ ఫిష్ (Sardine fish)

fish names in telugu with pictures

ఈ చేపలను తెలుగులో కవళ్ళు, నూనె కవళ్ళు, తెల్ల వకళ్ళు అని వివిధ రకాలుగా పిలుస్తున్నారు.

అపోలో ఫిష్ (Apollo fish)

అపోలో ఫిష్ అనేది ప్రత్యేకంగా ఒక చేప అని కొంతమంది పొరబడుతుంటారు. కానీ అపోలో ఫిష్ అనేది ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఒక రకమైన చేపల ఫ్రై కి అపోలో ఫిష్ fish names in telugu with pictures అని పేరు పెట్టారు. ఈ చేపల ఫ్రై మన రాష్ట్రంలో ఫేమస్ కూడా.

ముర్రెల్ ఫిష్ ( murrel fish)

fish names in telugu with pictures

ఈ చేపలను మన తెలుగులో కొరమేను, మట్ట గుడిసెలు అని వివిధ రకాలుగా పిలుస్తున్నారు. ఇది మన తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ చేప.ఇవి మంచి నీటిలో కూడా పెరుగుతాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఇది ఒక వాణిజ్య పంటగా సాగు చేయబడుతున్నది.

హిల్సా చేప (Hilsa fish)

sea fish names in telugu

ఇది బంగ్లాదేశ్ యొక్క జాతీయ చేప. ఈ చేపలు Fish names in telugu గోదావరి నది లోనికి ప్రవేశించిన తరువాత పులసలు గా మారుతాయి అని అంటారు. పులస చేపలు గోదావరి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచినవి.

సీర్ ఫిష్ (seer fish)

sea fish names in telugu

వీటిని తెలుగులో వంజారాలు అని పిలుస్తున్నారు.

ఇవి కాక మరికొన్ని చేపల పేర్లను తెలుసుకుందాం.

Boneless fish names in telugu :

కొంతమంది బోన్ లెస్ ఫిష్ అంటే ఎముకలు లేకుండా కూడా ఫిషెస్ ఉంటాయి అని అనుకుంటున్నారు కానీ చేపల కూర చేసేటప్పుడు, ఫ్రై చేసేటప్పుడు చేపల నుండి ఖండను వేరు చేసి వంట చేస్తారు అటువంటి వంటలను బోన్ లెస్ ఫిష్ అని అంటారు. కానీ కొంతమంది బోన్ లెస్ ఫిష్ నేమ్స్ అని ప్రత్యేకంగా అడగడం విచారకరం.(boneless fish names in telugu )

ఇప్పుడు మరికొన్ని చేపల పేర్లను తెలుగులో ఏమంటారు తెలుసుకుందాం.

Eel ములుగు చేప

Cat Fish జెలలు
వాలుగ చేపలు

Clams చిప్పలు
వరి మట్టలు

Basa బంక జెళ్ళ
చోలువ జెళ్ళ
పంగసలు

Anchovy నేత్తళ్ళు
పొరవళ్ళు
కెల్బ

Barracuda జెళ్ళు,
పొడవు జెళ్ళు

Barramundi పండు చేప
పండు మీను
పండుగప్ప చేపలు.

Blue Fin Travelly కూరుగు పార

Bombay Duck వనమట్టలు
కొకొ మట్టలు
కొకొ సావరి

Butter Fish బొంకె

 

Convict Surgeon Fish పచ్చ మూతలు
నీలం మూతలు

Dart కొక్కర్లు

Dolphin Fish పొప్పర మీను
అబనూసు

Emperor ఎరమీను

Threadfin Bream చలనీర కాంతి
సల్లెగంటి

Finned Bullseye

Moontail Bullseye డిస్కో మీను
బొచ్చలు

Flying Fish పారలు
పార చేపలు
కోల చేపలు

Garfish సూది చేపలు
సూదులు

Goatfish గూళ్వింద,
రతి గూళ్వింద

Greas Carp Fish అర్జు
ఎల్మోస
చిత్తరి (చిత్తర్లు)

Grouper (Reef Cod) కొమెర్లు
మురిమీను చేపలు

Grunter (Silver Grunt) గోరక్కలు చేపలు

Herring Fish పిట్ట పరిగ చేపలు

Horse Mackerel పార,
బాంగ్డా

Ilish పొలస చేప

Indian Tarpon కన్నెగ చేపల

Indian Scad Mackerel పులి పార చేపలు

Jew Fish (Croaker Fish) కచ్చలు, తెల్ల కచ్చలు
గొరస, గొరక
పులి పన్నా

Lady Fish ఇసక జంతికలు

Lizard Fish కాడె మొట్ట

Malabar Leaf Fish నల్ల పన్నాలు
పచ్చ పన్నాలు
మలబార్ చేేపలు

Malabar Anchovy పురవ

Milk Fish పాల బొంత

చేపల అప్రయోజనాలు

చేపల ఆరోగ్య ప్రయోజనాల విషయంలో దాదాపు అన్ని చేపలు ఒకే రకమైన ఆరోగ్యప్రయోజనాలను, పోషకాలను ఖనిజాలను, విటమిన్లను, కలిగి ఉంటాయి.

అయితే చేపలను తీసుకునేటప్పుడు అవి సముద్రపు చేపల అయినా, మంచినీటి చేపల (fish names in telugu with pictures) అయినా ఎక్కువ వేడిలో ఉడికించి తీసుకోవడం మంచిది. పరిశ్రమల వ్యర్థాలు, పాదరసం లాంటివి నదుల ద్వారా సముద్రం లోనికి వెళ్ళినప్పుడు చేపలు వాటిని ఆహారంగా తీసుకుంటున్నాయి. ఈ పాదరసం చేపల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు నాడీ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి.

మంచినీటిలో పెంచే చేపలకు (Fish names in telugu) కూడా వాటి ఎదుగుదలకు కొన్ని రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఈ చేపలు ఆ రసాయనాలను తినడం ద్వారా ఆ చేపలు విషతుల్యం అవుతున్నాయి. కాబట్టి చేపలను ఉడికించేటప్పుడు ఎక్కువ సేపు ఉడింకించినట్లు అయితే చేపల నుండి విషం విరిగిపోయి వేరైపోతుంది అని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. కాబట్టి చేపలను ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకుంటే మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి అనే విషయాలు మన వైద్యులను అడిగి తెలుసుకుందాం.(sea fish names in telugu)

 

 

 

 

 

error: Content is protected !!
Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.